Top 5 Best ac Brand in India? 2026లో ఇండియాలో ఏ AC కొనాలి?AC కొనేటప్పుడు చేసే తప్పులు?

3 star vs 5 star ac? ఏ AC ఎక్కువ కాలం పనిచేస్తుంది?AC కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు!

3-star vs 5-star AC:

3-star vs 5-star AC: భారతదేశంలో ACలకు స్టార్ రేటింగ్‌ను Bureau of Energy Efficiency (BEE) ఇస్తుంది.ఈ స్టార్ రేటింగ్ AC ఎంత విద్యుత్‌ను ఆదా చేస్తుందో తెలియజేస్తుంది.ఎక్కువ స్టార్ రేటింగ్ కలిగిన ac తక్కువ కరెంట్ వినియోగం అని తక్కువ స్టార్ రేటింగ్ ac ఎక్కువ కరెంట్ వినియోగం అని చెప్పుకుంటారు.3 స్టార్ ACలు సాధారణంగా మధ్యస్థ స్థాయి పవర్ సేవింగ్ ఇస్తాయి. ధర కూడా తక్కువగా ఉంటుంది.5 స్టార్ ACలు అత్యధిక విద్యుత్ పొదుపు కోసం రూపొందించబడతాయి. ఇవి కొంచెం ఖరీదైనవి అయినా దీర్ఘకాలంలో కరెంట్ బిల్లు తగ్గిస్తాయి.తక్కువ బడ్జెట్ మరియు తక్కువ వినియోగం ఉంటే 3 స్టార్ AC సరిపోతుంది. కానీ రోజూ ఎక్కువసేపు వాడే కుటుంబాలకు 5 స్టార్ AC చాలా మంచి ఎంపిక.మొదట ధర ఎక్కువగా అనిపించినా, 5 స్టార్ AC దీర్ఘకాలంలో కరెంట్ బిల్లులో మంచి సేవింగ్ ఇస్తుంది. కాబట్టి మీ బడ్జెట్, వినియోగం, రూమ్ సైజ్ చూసుకుని సరైన AC ఎంచుకోవడం ఉత్తమం.

3 స్టార్ vs 5 స్టార్ AC – ప్రధాన తేడాలు:3-star vs 5-star AC

అంశం                                                                       3 స్టార్ AC                                                                                  5 స్టార్ AC
ధర                                                                            తక్కువ                                                                                       ఎక్కువ
కరెంట్ వినియోగం                                                 ఎక్కువ                                                                                        తక్కువ
విద్యుత్ బిల్లు                                                          ఎక్కువ వస్తుంది                                                                        తక్కువ వస్తుంది
దీర్ఘకాల సేవింగ్                                                      తక్కువ                                                                                        ఎక్కువ
రోజువారీ వినియోగం                                              తక్కువ గంటలు                                                                        ఎక్కువ గంటలు
ROI                                                                           మధ్యస్థ                                                                                        ఎక్కువ 
Initial Investment                                                  తక్కువ                                                                                        ఎక్కువ

ఏది త్వరగా రూమ్‌ను చల్లబరుస్తుంది:

చాలామంది అనుకునే తప్పు ఏమిటంటే 5 స్టార్ AC ఎక్కువ కూలింగ్ ఇస్తుందని.అది పూర్తిగా నిజం కాదు.నిజం ఏమిటి అంటే 3 స్టార్ మరియు 5 స్టార్ AC రెండూ ఒకే టన్నేజి అయితే కూలింగ్ దాదాపు ఒకేలా ఉంటుంది.తేడా కేవలం విద్యుత్ వినియోగంలో ఉంటుంది.అంటే 1.5 టన్ 3 స్టార్ AC ..1.5 టన్ 5 స్టార్ AC ..ఇవి రెండూ సమాన కూలింగ్ ని ఇస్తాయి.

బెస్ట్ AC బ్రాండ్స్:3-star vs 5-star AC

భారతదేశంలో మంచి AC బ్రాండ్స్:
LG
Daikin
Voltas
Blue Star
Samsung
Panasonic
Carrier

 

Inverter AC vs Non-Inverter AC:

Inverter AC అనేది కరెంట్ సేవింగ్ చేస్తుంది.తక్కువ శబ్దం వస్తుంది.స్థిరమైన కూలింగ్ ఉంటుంది.ధర కొంచెం ఎక్కువ ఉంటుంది.అదే
Non-Inverter ఏసీ అయితే ప్రారంభ ధర తక్కువ ఉంటుంది కానీ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది.అలాగే శబ్దం ఎక్కువ వస్తుంది.ప్రస్తుతం Inverter AC కొనడం మంచిది.

3 స్టార్ vs 5 స్టార్ AC:3-star vs 5-star AC

3 స్టార్ ఏసీ ధర తక్కువ.తక్కువ వాడకానికి సరిపోతుంది.అదే 5 స్టార్ ఏసీ అయితే పవర్ సేవింగ్ ఎక్కువ ఉంటుంది.రోజుకు 6 గంటలకంటే ఎక్కువ వాడితే బెటర్.

Copper Condenser ఎందుకు మంచిది:

ముందు ACల్లో అల్యూమినియం కాయిల్స్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు Copper Condenser ACలు ఎక్కువ.త్వరగా కూలింగ్ అవుతుంటది.మన్నిక ఎక్కువ.సర్వీస్ సులభం అవుతుంది.

ఏసీల్లో చాల రకాలు ఉంటాయి/types of ac:

విండో ఏసీ/window ac :

సింగల్ రూంలో ఉండేవారు వీటిని ఎక్కువుగా వాడుతారు. ఈ విండో ఏసీ లో అన్ని పరికరాలు ఒకే బాక్స్ లో అమర్సీ ఉంటాయి. దీన్ని బిగించడం కూడా చాల సులభం. కిటికీలో లేదా గోడకు వుండే ఓపెనింగ్ లో దీన్ని అమరసవచ్చు. కాకపోతే కాస్త శబ్దం ఎక్కువుగా వస్తుంది.

స్ప్లిట్ ఏసీ/split ac :

పేరుకు తగ్గట్టుగానే ఈ స్ప్లిట్ ఏసీ లో రెండు పరికరాలు విడి విడి గా  ఉంటాయి. ఒకదానిని ఇంటిలో బిగిస్తే ఇంకోదానిని బయటబిగించి వేయాలి. కంప్రెషర్ అనేది బయట ఉండడం వలన పెద్దగా సౌండ్ ప్రాబ్లెమ్ ఉండదు.

హాట్ అండ్ కోల్డ్ ఏసీ/hot and cold ac :

ఇదికూడాను పేరుకి తగ్గట్టు ఉంటుంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకి ఈ ఏసీ అనుకూలంగా ఉంటుంది. అది ఎలా అంటే ఉష్నోగ్రతలు ఎక్కువ వున్నప్పుడు గదిని చల్లబరుస్తుంది. అదే శీతాకాలంలో మంచి వెచ్చదనాన్ని ఇస్తుంది.

పోర్టుబుల్ ఏసీ/portable ac :

మన అవసరానికి అనుకునంగా ఈ పోర్టుబుల్ ఏసీ నీ ఎక్కడకి అయినా తీసికొనివెళ్లవచు.

టవర్ ఏసీ/tower ac:

పెద్ద పెద్ద గదులను, కమర్షియల్ ప్లేసులను వేగంగా చల్లబరిసేందుకు ఈ టవర్ ఏసీ నీ ఉపయోగిస్తారు.

ఫీచర్స్/features :best ac offershttps://amzn.to/42nZrpp

ఏసీలో కచ్చితంగా ఎయిర్ ఫిల్టర్లు ఉండాలి.అప్పుడే ఏసీలోకి ఎలాంటి దుమ్ము, దూళి చేరదు.ఫలితంగా అలర్జీలు వంటివి దరిచేరకుండా ఉంటాయి.ఆటో క్లీన్ ఫీచర్ ఉన్న ఏసీ తీసికోవడం చాల మంచిది.దీనివల్ల ఏసీ దానికి అదే శుభ్రం చేసికుంటుంది.ఫలితంగా బ్యాక్టీరియా,సూక్ష్మక్రిములు పట్టకుండ ఉంటాయి.ఏసీలో “dehumidification” ఆప్షన్ ఉండాలి. అప్పుడే గదిలో తేమ,తడి నిండిపోకుండా ఉంటుంది.వీటితో పాటు ఏసీలో “స్మార్ట్ కనెక్టివిటీ” …ఆటో స్టార్ట్ …ఫోర్-వే స్వింగ్…టర్బో మోడ్…స్లీప్ అలార్మ్…ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లాంటి ఫీచర్స్ ఉండేలా చూసికోవాలి.

ఏసీ మెయింటనెన్స్ టిప్స్:

సంవత్సరం మొత్తం పక్కన పెట్టిన ఏసీ ని మళ్ళీ వాడేముందు ఒకసారి చెక్ చేయించడం చాల మంచిది.ఎండలు మండే వరకు చూడకుండా ఏసీ కండిషన్ వుందా లేదా అని చెక్ చేసికోవాలి.అవసరమైతే గ్యాస్ పట్టించాలి.నెలకిఒకసారి ఎయిర్ ఫిల్టర్ చెక్ చేసికోవాలి.కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన గాలి తగిలేలా చూసికోవాలి.కండెన్సర్ యూనిట్ చుట్టూ 4 అడుగులు కాళీ ప్లేస్ వదలాలి.గదిలో ఏసీ ఆన్ లో ఉన్నపుడు కిటికీలు,తలుపులు మూసి ఉంచేలా జాగ్రత్తలు తీసికోవాలి. అవసరం లేనప్పుడు ఏసీ ని ఆఫ్ చేసికోవడం మరిసిపోవద్దు. ఇలా చేస్తే కరెంటు బిల్ చాల ఆదాచేసికోవచ్చు .అలాగే ఇంటిలో కిటికీలకు విండో ఫిల్మ్ ను ఇన్స్టాల్ చేసికోవాలి.వీటివల్ల వేసవిలో చల్లగా…శీతాకాలంలో వేడిగా ఉంటుంది.

కొత్తగా ఏసీ తీసికున్నవారు:3-star vs 5-star AC

 కొత్తగా ఏసీలు తీసికున్నవారు కొన్ని జాగ్రత్తలు తీసికోవాలి.సాధారణంగా ఏసీలు రెండు రకాలు అందులో ఒకటి విండోస్ ఏసీ కాగా రెండవది స్ప్లిట్ ఏసీ. ముక్యంగా కంప్యూటర్ వాడేవారు  వీటిని కొనడం తప్పనిసరి అయ్యింది.ఏసీ నీ ఇంటి పరిమాణం దృష్టిలో  ఉంచొకోని కొనుగోలు చేయాలి,ఏసీ ని తీసికున్నప్పుడు ముందుగా కరెంటు కనెక్షన్ సరిగ్గా ఉందోలేదో తెలిసికోవాలి.ac కోసం దానికి తగ్గట్టు వైరింగ్, స్విచ్ బోర్డులను ఏర్పాటు చేయాలి.

ఏ చోట బిగిస్తే రూమ్ అంత కవర్ అవుతుందో చూసికోవాలి అలాగే పెద్ద ఇల్లు అయితే ఎక్కువ కెపాసిటీ వున్నా ఏసీ తీసికోవాలి.ఇంటిలోనుంచి గాలి బయటకి పోకుండా సీలింగ్ చేయంచాలి.ఏసీ పెట్టుకున్న గదుల్లో ఫర్నిచర్ తక్కువ వుండేలా చూసికోవాలి అప్పుడే రూమ్ త్వరగా చల్ల బడుతుంది .సిక్స్ మంత్స్ కి ఒకసారి సర్వీస్ చేయించాలి గ్యాస్ మారుస్తూవుండాలి.

ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ వాడొచ్చా:

ఏసీ ఆన్ లో వున్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేయవచ్చా అనే సందేహం చాల మందికి ఉంటుంది. ఏసీ ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ లో ఉండచ్చు అలా ఫ్యాన్ ఆన్ లో వుండడంవలన కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది. అదేంటి రెండు ఆన్ లో ఉంటే కరెంటు బిల్ ఎక్కువ రావాలి కాదా అనుకోవచ్చు . ఏసీ ఉష్నోగ్రత 25 నుండి 27 మధ్య ఉంచాలి.ఫ్యాన్ తక్కువ స్పీడ్ లో ఉంచాలి. ఇలా చేయడం వలన గదిమొత్తం చల్లబడుతుంది . తరువాత ఏసీ నీ స్లీప్ మోడ్ లో పెట్టిసిన గదిచల్లగా ఉంటుంది. ఈవిదంగా ఫ్లాన్ చేసికొని కరెంటు బిల్ తగ్గించుకోవచ్చు.How To Use AC In Winter

ac సరిగ్గా ఫనిచేయకపోతే:https://amzn.to/42nZrpp

How To Work AC: ఏసీ లు సరిగ్గా ఫనిచేయకపోతే వీటినుంచి కొన్ని హానికరం అయినా గ్యాస్ విడుదల అవుతాయి అలాంటిఅప్పుడు ఏసీ కంప్రెసర్ పేలే ప్రమాదం వుంది.కావున ఏసీ సరిగ్గా ఫనిచేయకపోతే వెంటనే టెక్నీషియన్ కి పిలిపించాలి.ప్రమాదం జరిగినతరువాత ఏసీ నుంచి విడుదలైయ్యే క్లోరో ప్లోరో కార్బన్ వల్ల మనుసులుతో పాటు పర్యావరణానికి హానికరమే.ఏసీ బిగించినప్పుడు సరిగ్గా పెట్టారా లేదా చెక్ చేసికోవాలి.గ్యాస్ పైప్ సరిగ్గావుందా లేదా ఏమైనా తుప్పు పట్టిందా అని సరిచూసికోవాలి గ్యాస్ పైప్ కి ఎక్కడైనా కన్నాలు ఉన్నాయేమో చూసికోవాలి.ఎప్పడికి అప్పుడు సర్వీస్(క్లీన్ ) చేయడం వలన ఏసీ బాగా ఫనిచేస్తుంది, ప్రమాదాలు జరగవు,విద్యుత్ ఆదా చేయవచ్చు. సిక్స్ మంత్స్ కి ఒకసారి ఫిల్టర్లు ,కాయిల్స్ క్లీన్ చేయాలి .

ప్రమాదాలు ముందే ఎలా కనిపెట్టచ్చు/3-star vs 5-star AC:

ఏసీ ఆన్ చేసినప్పుడు మరియు రున్నింగ్లో వున్నప్పుడు వింత శబ్దాలువస్తువుంటాయ్ దీనిని నిర్లక్ష్యంచేయవద్దు.మిషన్ నుంచి కుళ్లినా వాసనా వచ్చిన ఇవీ గ్యాస్ లీక్ అవ్వడానికి దోహద పడతాయ్ .ఆలస్యం చేయవద్దు ఏసీ ఆఫ్ చేసి టెక్నీషియన్ ని పిలవాలి.ఎంత సేపు ఏసీ ఆన్ చేసివుంచిన రూమ్ చల్లగా అవ్వకపోతే ఏసీ ప్రాబ్లెమ్ ఉన్నట్లు గ్రహించాలి. అలాగే ఏసీ నుంచి వాటర్ లీక్ అయినా కరెంటు బిల్ ఎక్కువ వచ్చిన ఏదో సమస్యవుంది అని గ్రహించాలి. వెంటనే టెక్నీషియన్ కి చెప్పి సర్వీస్ చేయించుకోవాలి .

*ఏసీ వాడేముందు అందులో కూలింగ్ గ్యాస్ లెవెల్స్ చెక్ చేయడం చాల ముఖ్యం.లేదంటే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం వుంది.
*పవర్ హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా ఏసీ పెలోపొయే ప్రమాదం ఉంది అందుకే స్టెబిలైజర్ వినియోగించాలి.
*ఏసీ చాల సేపు ఆన్ లో ఉంటె కంప్రెసర్ వేడిగా మారుతుంది.ఇది పేలుడు లేదా గ్యాస్ లీక్ సమస్యకు కారణం అవుతుంది.
*ప్రొఫషనల్ టెక్నీషియన్ ని సంప్రదించాలి.https://amzn.to/4c7LMsB

ఏసీ బ్లాస్ట్ ఎందుకు అవుతుంది/3-star vs 5-star AC:

*వైరింగ్ సరిగ్గాలేకపోయిన,లూజ్ కనెక్షన్,షార్ట్ సర్క్యూట్ మొదలైన వాటివల్ల కూడా ఏసీ పేలుడు సంభవించవచ్చు. అలాగే వోల్టేజీలో హెచ్చు తగ్గులు కారణంగా ఏసీలోని భాగాలు దెబ్బతింటాయి.దీనివల్లకూడా ఏసీ బ్లాస్ట్ అవ్వచ్చు. సాధ్యమైనంతవరకు స్టెబిలైజర్ వినియోగించాలి. అలాగే ప్రొపెషనల్  ఎలెక్ట్రేషన్ తో ఏసీ ని ఇన్స్టాల్ చేయించాలి.

*ఏసీ రన్నింగ్ టైములో గ్యాస్ లీక్ అయినప్పుడు, గ్యాస్ అనేది మండే పరికరాన్ని తాకిన పేలుడు సంబదించవచ్చు. అందుకే ఏసీ వాడేముందు అందులో కూలింగ్ గ్యాస్ లెవెల్స్ చెక్ చేయడం కూడా ముఖ్యం. అలాగే ఏసీ ఎక్కువచేపు ఆన్ చేసి ఉంచడంవలన ఏసీ కంప్రెసర్ వేడెక్కుతుంది. ఇలా వేడిఎక్కడం వలన కూడా పేలుడు సంభవించవచ్చు. అందుకే మధ్య మధ్యలో ఆఫ్ చేయాలి.

* అలాగే మనఇంటిలో వున్నా ఫర్నిచర్స, కర్టెన్లు,ఐరన్  వంటివి కూడా ఎయిర్ ఫ్లోని అడ్డుకుంటాయి దీనితో ఏసీ పై వత్తిడి పెరిగితుంది. సమయానికి సర్వీసింగ్ చేయకపోయినా పేలుడుకి దారితీస్తుంది . క్వాలిఫైడ్ టెక్నీషియన్ తో వాటిని క్రమము తప్పకుండ సర్వీసింగ్ చేయించాలి. 

* రూమ్ సైజు కు తగిన సామర్థ్యం వున్నా ఏసీ నీ తీసికోవాలి. 100sq ft గదికి 1 టన్ను కెపాసిటీ వున్నా ఏసీ సరిపోతుంది. ఇన్వెర్టర్ తో కూడినా ఏసీ కొంటె కరెంటు ని ఆదాచేస్తుంది. How To Use AC In Winter

* కనీసం ఐదేళ్లు పీసీబీ వారంటీ మరియు పద్ఫెళ్ళు  ఇన్వెర్టర్ కంప్రెసర్ వారెంటీ ఉన్నవి కొనడం ఉత్తమము .

* మరికొంత సమాసారం కోసం https://impresshomedesigners.com/fire-extinguisher-types/?preview

my services:

*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును..my whatsup no ;7989312152

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *