*1000sft లో double bedroom కట్టుటకు అయ్యేమొత్తం ఖర్చు! [100sqy =900sft =2.07cents =9units =12.5ankam ]
> double bedroom ఇల్లు కట్టుకోవడానికి మినిమం 100 గజాలు స్థలం ఉండాలి [20*50 or 25*40].ఇందులో ముందుగా
*common expenses and petty expenses!
>ఈ expenses అనేవి total budget లో 15 to 20% సుమారుగా ఉండవచ్చు .అవి ఏంటిఅంటే
*building /layout /permission తెచ్చికోవాలి దీనిని no objection certificate అంటారు .వీటికి villages లో 5k to 10k ,muncipality లో అయితే 15to 20k ,metrocities లో అయితే 50k వరకు సుమారుగా ఉండవచ్చు .
* అలాగే గవర్నమెంట్ నుంచి power connection/water connection/తెచ్చికోవాలి వీటికి సుమారుగా 50k అవ్వచ్చు.
*engineering(or)siddanth plan కీ 5k to 10k అవ్వచ్చు .*స్థలం శుభ్రం చేసికోవడానికి 10k అవ్వచ్చు. *భూమిపూజకు(శంకుస్థాపనకి) 10k అవ్వచ్చు .*septik tank కీ 10k to 20k వరకు అవ్వచ్చు .
*motor కి సుమారుగా 150000/ వరకు. అదే Handpump అయితే 10k to 20k .అలాగే *గుంతలకు 9(or )12 కి 12k to 20k వరకు అవ్వచ్చు .*అలాగే ముగ్గువేయడానికి 5k వరకు అవ్వచ్చు .ఇవ్వన్నీ common and petty expenses .ఇప్పుడు meterial చూద్దాం .
*సిమెంట్ :53 grade or 43 grade వాడవచ్చు .ఇవి 350 to 400 వరకు అవ్వచ్చు .1సిమెంట్ bag 350/ నుంచి 400/వరకు charge చేస్తారు దాని బట్టి calculation చేసికోవాలి.
*sand /ఇసుక :20 units ఉండాలి .1unit 4k to 5k ఉండవచ్చు ఏరియా బట్టి రేట్ ఉంటుంది.
*bricks /ఇటుక :13000 ఇటుక సుమారుగాఉండాలి .1బ్రిక్ =10rupees దాన్నిబట్టి మీరు calculation చేసికోవాలి అప్పుడు తగ్గవచ్చు పెరగవచ్చు.
*iron /ఇనుము:3to 5 టన్నులు వరకు అవ్వచ్చు అది మీ మేస్ట్రీ and మీ బట్టి ఉంటుంది(1ton =70k ).
*concrate /పిక్క :40mm and 20mm కలిపి సుమారుగా 13units ఉండాలి (1unit =4000)
40mm footings కి వాడుతారు 20mm పిల్లర్స్ and భీమ్స్ and స్లాబ్ కి వాడుతారు.
*బేస్మెంట్ ఫిల్ చేయడానికి graval dust కానీ soil(నేలమట్టి ) కానీ sand ఐనా వాడవచ్చు వీటికి సుమారుగా 50k అవ్వచ్చు .
*doors /windows :వీటికి సుమారుగా 250000/ అవ్వచ్చు .
*pop ceilling :plain అయితే 40k to 50k అవ్వచ్చు .అదే design కావాలంటే 70k to 1lakh అవ్వచ్చు .
*electrical/plumbing :సుమారుగా 180000/ వరకు అవ్వచ్చు .
*putty /paints : rs.100000 వరకు అవ్వచ్చు .
*tiles/granite/marbles:150000/ to 200000/ వరకు అవ్వచ్చు.నేను ఇప్పుడు చెప్పినవన్నీ labour and material తో అయ్యే cost estimation .
*s s railing ki 30k *zink pipe కి 15k *gateకి 50k *glass railing కి 20k వరకు అవ్వచ్చు.
*cupboards:plain cupboards వరకు 3lakh to 3.50lakh వరకు అవ్వచ్చు .modern design కావాలంటే 6to8lakh వరకు అవ్వచ్చు.
*మేస్ట్రీ :mestry and labur కీ కలిపి సుమారుగా 350000to 4lakh వరకు అవ్వచ్చు .అదే labur and matirial తో కలిపి mestry తో మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడున్న రేట్స్ {low cost=1700,medium=1900,high=2300 వరకు charge చేస్తారు }.అదే only labur అయితే 350to 400 వరకు అడుగుతారు .Note ;slap కొలతలు బట్టి calculation చేయాలి .Thank you ****


