Modular Kitchen Design Ideas/Modern Kitchen Design Tips/ మోడరన్ కిచెన్ డిజైన్ ఐడియాస్ !

Modular kitchen Design Ideas: మనం కట్టుకున్న ఇంటికి కిచెన్ ఎంత బాగుంటే మన ఇంటి ఆడవారు అంతే ఆనందంగా అంతే సరదాగా వుంటారు ఎందుకు అంటే ఇంటిలో లేడీస్ ఎక్కవ టైం స్పెండ్ చేసిది కిచెన్ లో నే కాబట్టి అందువలన కిచెన్ ఎంత బాగుంటే అంతే సరదా గ వంటగదిలో వుంటారు మనకు వంటలు కూడా బాగా చేసి పెడతారు.అలాగే ఇంటికి ముఖ్యమైన ది కూడా వంటగది. ఏవరైనా ఇల్లు చూడడానికి వచ్చినా ముందుగా చూసేది కిచెన్.కిచెన్ బాగుంటే ఇల్లు బాగుంది అనే ఫీలింగ్ లో వుంటారు .https://impresshomedesigners.com/wp-admin/post.php?post=2025&action=edit
ముందుగా కిచెన్ room size అనేది minimum 5′ *7′(5 అడుగులు వెడల్పు* 7అడుగులు పొడవు ) ఉండాలి maximum అనేది మన ఇష్టం అలాగే కిచెన్ entrance door size minimum 2′.6″ ఉండాలి ఎందుకంటే మనం ఏవైనా మెటీరియల్ వంటగదిలో పెట్టాలన్న మనకు ఆ మాత్రం place ఉండాలి అలాగే వాస్తు ప్రకారం ఆగ్నేయం లో మాత్రమే కిచెన్ ఉండాలి ఈ మధ్యన అందరు open kitchen అంటే ఇష్టపడుతున్నారు అదే closed kitchen అయితే కిచెన్ కి dining కి మధ్యలో ఒక రంద్రం లాంటిది ఉంటే బాగుంటుంది easy గా సర్వీస్ చేసికోవచ్చు
GAS STOVE (BURNER):
చాల మంది 2 burn లేదా 3 burns వున్నstove వాడుతారు కానీ సెంటిమెంట్ ప్రకారం 3 burns వాడకూడదు అంటారు అది ఒకసారి మనం ఆలోసించుకోవాలి లేదంటే 2 or 4 or 5 బర్న్ stove పెట్టుకోవచ్చు ఇంకా ఎటువంటి tension (problem)ఉండదు.అలాగే stove అనేది inbuilt పెట్టుకోవాలి అందంగా కనిపించాలి అంటే అలాగే inbuilt పెట్టుకున్నపుడు back కొంచెం space ఇవ్వాలి లేదంటే పెద్ద పెద్ద గిన్నిలు కానీ cookers కానీ పెట్టుకోలేం అలాగే stove అనేది కరెక్ట్ గ kitchen flatform లోకి fit అవ్వాలి water అనేది కిందకు వెళ్లకుండా చూసికోవాలి.
KITCHEN platform:
plot form ని ముందుగా natural stone తో కట్టుకోవాలి (baby chips) ఆ తరువాత గ్రానైట్ తో కానీ marbles తో కానీplat form కట్టుకోవాలి అలాగే granite plat form కట్టుకున్నప్పుడు సింక్ వైపు కొంచెం స్లోప్ ఉంచుకోవాలి ఎందుకంటే water struck అవ్వకుండ ఉంటుంది అలాగే plat form ముందుభాగం లో ఒక 6″కట్ట (గట్టు ) అనేది కట్టుకోవాలి ఎందుకంటే water అనేది కింద పడకుండా ఉండడానికి అలాగే plat form height అనేది 30″ to 36″(33″minimum) ఉండాలి అదికూడా వంట చేసే మనిషి height బట్టి కట్టుకోవాలి అలాగే platform distance అనేది 22″to 24″ ఉండాలి (వెడల్పు ) అలాగే platform పైన 3′ వరకు wall కి tiles అంటించుకోవచ్చు .
SINC:
సింక్ అనేది రెడీమేడ్ ఉంటుంది లేదుఅంటే మనం మేస్త్రి తో కట్టించుకోవచ్చు వీటి సైజు మినిమం 18″*24″ ఉండాలి అలాగే సింక్ అనేది కిచెన్ కి ఎడమవైపువస్తుంది అలాగే సింక్ పైప్ అనేది 4″ ఉండాలి ఎందుకంటే చాల మంది 2″ pipe పెట్తారు వాటి వల్ల నీరు చెత్త అనేది struck అయిపోతుంది అలాంటి ప్రాబ్లెమ్ రాకుండా ఉండడానికి 4″ pipe వాడుకోవాలి అలాగే సింక్ దగ్గర రెండు tap లు ఉండాలి ఒకటి చేతులు కడుకోవడానికి రెండవది మున్సిపాలిటీ water ki అలాగే చాల మంది సింక్ లు రెండు పెట్టుకుంటారు ఒకటి గిన్నిలు చేతులు కడుగుకోవడానికి రెండవది కూరగాయలు కడుగుకోవడానికి వీటిపైనా pure fire water tank (water filter ) ఉంటుంది.
CHIMNEY:
చిమ్నీ అంటే వేడి గాలి ని బయటకు పంపేది. చిమ్నీ అనేది ఇప్పుడు వున్నా పరిస్థితుల్లో చాల అవసరం అయిపొయింది ఎందుకంటే ఇప్పుడు ప్రతిఒక్కరు cupboard తో కిచెన్ డిజైన్ చేసికుంటున్నారు ఒకరకంగా చెప్పాలి అంటే లుక్ పరంగా బాగుంటుంది అలాగే cupboards అనేవి oil మరకలు పడకుండ కాపాడుతుంది అలాగే stove ఎంత సైజు ఉందొ చిమ్నీ అనేది అంతే సైజు ఉండేటట్లు చూసికోవాలి అలాగే stove కి chimney కి మధ్య distance minimum 30″ ఉండాలి కొంతమంది చిమ్నీ పెట్టుకోకపోతే exit fan పెట్టుకుంటారు
fridge అనేది చాల మంది కిచెన్ లో పెట్టుకోరు ఎందుకంటే ప్లేస్ ఇరుగ్గా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్ కి వేడి తగలకూడదు(వేడి తగిలితే పోతాది ) అని అలాగే కిచెన్ ఎప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి problem వస్తుంది అని పెట్టుకోరు కొంతమంది అయితే కిచెన్ లోనే ఫ్రిడ్జ్ పెట్టుకుంటారు ఎందుకంటే మనకు ఏమికావాలన్న చేతికి అందుకోవచ్చు అని ఒకవేళ కిచెన్ లో ఫ్రిడ్జ్ పెట్టుకుంటే 3′ * 6′ (వెడల్పు *పొడవు ) minimum place ఉంచేయాలి
CUPBOARD WORK:
కిచెన్ కి cupboard work చేస్తేనే అందం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారు అంటే ఇంటీరియర్ కూడా చేయించు కుంటున్నారు cupboards మంచి లుక్ కనిపించాలి అంటే acrylic nomination వాడాలి అలాగే కిచెన్ లో waterproof మెటీరియల్ వాడాలి, acrylic వల్ల cleaning చాల ఈజీ గా ఉంటుంది లైఫ్ కూడా చాల ఎక్కువ కానీ చాల expensive. cupboard work చేసినప్పుడు tandem baskets పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అలాగే shutter కూడా important వీటిలో cookers, mixers పెట్టుకోవచ్చు glassy finish better matey finish కంటే చాల అందంగా ఉంటుంది cleaning కూడా చాల easy గా ఉంటుంది . బాక్స్ లకి handle కి బదులు ప్రొఫైల్స్ పెట్టుకొంటే అందంగా ఉంటాయి .
గ్యాస్ స్టవ్ అనేది కిచెన్ లో ఉండకూడదు వీటికి బయట సెపరేట్ గా ఒక platform కట్టుకుంటారు ఎందుకంటే ఆడవారి safety కోసం బయటకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చికుంటారు. మీరు కిచెన్ కి సంభందంచి ఏవైన grocery తీసికోవాలి అంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి మంచి డిస్కౌంట్ వస్తుంది https://amzn.to/42JYw2q
* Kitchen అనేది modern కనిపించాలి అంటే ముందుగా interior అనేది చేయంచాలి .అలాగే కిచెన్ కి వెంటిలేషన్(లైటింగ్ ) బాగావుండాలి అందుకే చాల మంది kitchen లో 2 windows పెట్టుకుంటారు * ప్రొఫైల్ లైట్స్ పెట్టుకోవాలి
* అలాగే చిమ్నీ పెట్టుకోవాలి అలాగే * dishwash పెట్టుకోవాలి *అలాగే oven or grill కి ప్రత్యేకంగా ఒక షట్టర్ డిజైన్ చేసికోవాలి పెట్టుకోవాలి.
* కిచెన్ లో పూజ గది వుండకూడదు చాల మంది కిచెన్ లోనే పెట్టుకుంటారు అలా వుండకూడదు .
* Electrtion కి ముందుగా పిలిపించి పైన చెప్పిన వీటన్నిటికి కనెక్షన్ పెట్టించికోవాలి అలాగే plumber ని పిలిపించి water కి సంబందించిన work చేపించాలి.
*Exit fan or chimney కి ఒక hole ఉండాలి గ్యాస్ కనెక్షన్ కి ఒక hole ఉండాలి * అలాగే ఫ్లోరింగ్ చేసినప్పుడు northeast కి కొంచెం స్లోప్ పెట్టుకోవాలి . thank you ……..



