Real Estate Marketing Tips And Strategy/ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ టిప్స్/ స్ట్రాటజీ:
Real Estate Marketing Tips And Strategy: చాల మంది real estate అంటే సంపాదనకు ఇది ఒక easy way అనుకుంటారు తక్కువ టైం లో మంచి డబ్బులు సంపాదించవచ్చు అని past గ వస్తున్నారు అంతే పాస్ట్ గ వెళ్లిపోతున్నారు కారణం knowledge లేక పోవడం. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఒక అపోహ ఉండేది చదువుకోలేనివారికి మాత్రమే అనేవారు అలాగే బ్రోకర్స్ అనేవారు కానీ ఇప్పుడు వున్న పరిస్థితిలో ఒక ప్రొఫెషనల్ వర్క్ అయిపొయింది ఒక బిజినెస్ అయిపొయింది చిన్నచూపు చూడడానికి అవ్వదు. job , వ్యాపారాలు చేసికొని ఈ బిజినెస్ చేయవచ్చు . ఈ సెగ్మెంట్ లో వున్నా potential దేనిలో కూడా ఉండదు

Relation With customer :
కస్టమర్ కొన్నాడా డబ్బులు వచ్చాయా అని కాదు కస్టమర్ తో healthy రేలషన్ ఉండాలి, కస్టమర్ దగ్గర సొల్లు చెప్పకూడదు వున్నది వున్నట్లు చెప్పాలి వారితో చాల నమ్మకంగా ( honesty, discipline , trust ,transparent) కలిగి ఉండాలి. కస్టమర్ కొనకపోయిన వారితో రేలషన్ పెంచికోవాలి, కస్టమర్ కి ఏమి కావాలి customer కి వున్నా ఇబ్బందిలు ఏంటో ముందుగా తెలిసికోవాలి ఒకటి అడిగితె ఇంకొకటి చెప్పకూడదు చూపించకూడదు end to end service ఇవ్వాలి. ఒకప్పుడు builder ఎలా కడితే అలానే కస్టమర్ తీసికొనేవాడు కానీ ఇప్పుడూ కస్టమర్ ఎలా చెప్పితే అలా builder కట్టి ఇస్తున్నారు
Real Estate Marketing Tips And Strategy :
*రియల్ ఎస్టేట్ persons కి stability patience time sense ముక్యంగా ఉండాలి ఏజెంట్ అనేవాడు సేల్స్ ఆఫీసర్ జాబ్ లా కాకుండా ఒక guide ఒక coach ఒక advisor ఒక ఫ్రెండ్ వలె ఉండాలి అప్పుడే మీ మీద ట్రస్ట్ ఉంటుంది. మీరు మీ ఇంటికి సంబందించి ఎటువంటి వస్తువులు తీసికోవాలన్న ఈ లింక్ పై క్లిక్ చేయండి మంచి డిస్కౌంట్ పొందవచ్చుhttps://amzn.to/4jvZ824
* ఎప్పుడకి అప్పుడు upgrade అవుతుండాలి (knowledge పెంచుకోవాలి ) మొహమాటం ఉండకూడదు తెగింపు మాట థైర్యం ఉండాలి
*మంచి రోజులు తెలిసికోవాలి permanent అడ్రె
స్స్ permanent mobile number ఉండాలి
* rules/ regulations తెలిసికోవాలి [ VUDA /DTCP /GP /HMT అంటే ఏమిటి వీటి రూల్స్ ] అలాగే RERA అంటేఏమిటి
*సైట్ కి చుట్టువైపులా వున్నా ప్రాజెక్ట్స్ వాటి rates ఆ సైట్ details తెలిసికొని వాటికంటే మన సైట్ గొప్పతనం ఏంటి అనేది చెప్పాలి
*enquiry వస్తే lead గా generate చేయాలి తరువాత site visit కి తీసికొనివెళ్ళి close చెయ్యాలి తరువాత sale agreement తీసికొని registration చేయంచాలి
*ప్రతి investment లో రిస్క్ ఉంటుంది వీటిలో మాత్రమే రిస్క్ ఉండదు bank interest తో చూసికున్న చాల బెటర్ కాబట్టి ఏజెంట్ అనేవాడు ఇవన్నీ కస్టమర్ కి చెప్పాలి
* మార్కెటింగ్ టిప్స్(marketing ఎలా చేయాలి అనేది ఫుల్ డీటెయిల్స్ ) కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి https://impresshomedesigners.com/wp-admin/post.php?post=2063&action=edit
*మీరు వైజాగ్ చుట్టుపక్కల open plots , flats , commercials , villas , duplex houses , independent houses కొనాలన్నా అమ్మాలన్న మాకు సంప్రదించండి
*We Construct your Dream House/ Villa/apartment/development in Vizag And Vizianagaram and Srikakulam surrounding pls contact;7989312152
*Premium Quality Constructions For Duplex, Villas, Individual Houses, Apartments & Developments With Modern Interiors In Vizag contact me ; 7989312152


