Small Home Theatre Design | Modern Home Theatre Design Ideas :
Small Home Theatre Design: అంటే మన ఇంటిలో ఒక సినిమా హాల్ సెటప్ చేసికోవడం.చాల మంది ఇప్పుడు ఇంటీరియర్ చేసికున్నపుడు హోమ్ థియేటర్ కి మొగ్గు చూపిస్తున్నారు కారణం ఏంటి అంటే OTT లు చాల రావడం సినిమా రేట్స్ పెంచియడం కూడా ఒకా కారణం.అందుకే చాల మంది హౌస్ construction చేసికున్నపుడు ప్రత్యేకించి హోమ్ థియేటర్ కోసం ఒక రూమ్ డిజైన్ చేసికుంటారు.
Home Theatre Design చేసికున్నపుడు ముందుగా టెక్నీషియన్ ని కలవాలి వారి నుంచి సలహాలు తీసికోవాలి అలాగే మీకు ఏవైనా ఇన్ఫర్మేషన్ కోసం google లో ఆడియో advice అని church చేయవచ్చు .https://amzn.to/4fa9wvJ
ROOM :
రూమ్ సైజు అనేది మినిమం 8 *10 maximum 16 *30 వరకు ఉండాలి ఎందుకంటే 100 ఇంచీస్ స్క్రీన్ చూడాలి అంటే 10 ఫీట్ distance ఉండాలి .మినీమము స్క్రీన్ సైజు 100 లేకపోతె చూడడానికి బాగోదు .అలాగే రూమ్ సైజు గోల్డెన్ రేషియో 1 :1 .6 అంటే (10 *16 ) అని అర్ధం కానీ అందరకి గోల్డెన్ రేషియో సెటవ్వదు కదా అందుకే మన దగ్గర ఏ రూమ్ సైజు అందుబాటులో వుందో వాటిని మనం డిజైన్ చేసికోవచ్చు . room height ceiling కాకుండా 10feet ఉండాలి.
BUDJET:
బడ్జెట్ విషయానికొస్తే మినిమం 3lakh maximum 30lakh వరకు ఉంటుంది .అలాగని డబ్బులు వున్నాయ్ అని 30lakh above పెడతాము అన్న అంతకు మించి cost అవ్వదు అలాగే 3lakh below లో ప్లాన్ చేద్దాం అన్న చూడడానికి బాగోదు . home theatre design కి కావలసినవి ఆడియో ,వీడియో తో పాటు acoustic ,వుడెన్ ఫ్లోరింగ్ or carp ate ఫ్లోరింగ్,recliners , A .C , electrical , ceiling ……ఇవన్నీ ఉంటేనే సినిమా థియేటర్ లుక్ వస్తుంది ,సినిమాకి వెళ్లి చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఆ ఎక్సయిట్మెంట్ కలుగుతుంది,కానీ చాల మంది ఆడియో చేసికుంటే వీడియో చేయరు వీడియో చేసికుంటే ఆడియో చేయరు ఇవి చేస్తే ఎకౌస్టిక్ చేయరు recliners పెట్టుకోరు చాలామంది .
హోమ్ థియేటర్ కి కావలసినవి :
audio : speakers , subwoofer
video ; projector , screen ,cables
Modern Home Theatre Design చేసికోవడానికి కావలసినవి :
*AVR OR PROCESSOR (audio video receiver ) * speakers * subwoofer (power amp )
*wires (cables 12or 14or 16 gage ) *projector *screen *acoustic *recliners or sofa
ACOUSTIC :
acoustic అంటే speakers యొక్క reflection ఆపేది or arrest చేసేది మరియు sound experience ఇచ్చేది acoustic అంటే బయట సౌండ్ లోనికి లోపల సౌండ్ బయటకి రాకుండా చేసేది .acoustic అనేది నాలుగు గోడలకి ceiling ki కూడా చేయాలి బడ్జెట్ బట్టి ceiling కి చేయకపోయినా 4 walls కి చేయించుకోవాలి ceiling అనేది మామూలుగా gypsum తో చేసికోవచ్చు .acoustic మనం చేయించుకోవాలి అంటే ఇపుడున్న కాస్ట్ మెటీరియల్ తో 400 to 500 మార్కెట్ రేట్ వుంది . acoustic అనేది permanent గ ఉండిపోతుంది ఎప్పటికి అప్పుడు తీయడానికి అవ్వదు.మా real estate service కొరకు సంప్రదించండి.
RECLINERS :Small Home Theatre Design
recliners అనేవి 3 to 9 వరకు ఉండవచ్చు అది room size మీద ఆధారపడుతుంది.కొంతమంది recliners కి బదులుగా సోఫా కూడ వాడుతారు
PROJECTOR :
ముందుగా ప్రొజెక్టర్ మనం తీసికున్నపుడు బ్రైట్నెస్ చెక్ చేసికోవాలి .అలాగే 1000 మూమెంట్స్ ఉండాలి. projector లో రకాలు HD ,FULLHD ,4K, laser 4k ,led projector ,…..8k వరకు వున్నాయ్ .ప్రొజెక్టర్ కోసం ups ఒకటి పెట్టుకోవాలి .వీటి కాస్ట్ బ్రాండెడ్ లో 25k నుంచి స్టార్ట్ అవుతుంది .చాల మంది స్క్రీన్ కి బదులుగా tv పైన ప్రొజెక్టర్ తో సినిమా లు వేస్తారు అలా వేసిన స్క్రీన్ అంత ఎక్సయిట్మెంట్ ఉండదు కారణం స్క్రీన్ లో వున్నా పిక్సల్స్ ,కలర్స్ ….
SCREEN :Small Home Theatre Design
distance బట్టి స్క్రీన్ సైజు సెట్ చేసికోవాలి .స్క్రీన్ సైజు అనేది 100 inches పైన ఉండాలి అప్పుడే 45డిగ్రీ angel లో చూడగలం స్క్రీన్ sizes 90inches ,100 ,110 ,120 ,150 ,160 inches ………..వరకు ఉండవచ్చు ఇది కూడా బడ్జెట్ బట్టి 25k నుండి స్టార్ట్ అవుతుంది .స్క్రీన్ అనేది 100 inches ఉండాలి అంటే రూమ్ lenth 10feet ఉండాలి. అలాగే screen అనేది wall కి 2feet డిస్టెన్స్ లో ఉండాలి .
SPEAKERS :
స్పీకర్స్ అనేవి on wall /in wall లో పెట్టుకోవచ్చు ,స్పీకర్స్ స్క్రీన్ కి left ఒకటి రైట్ ఒకటి ceiling లో ఒకటి వెనుక రెండు స్పీకర్స్ పెట్టుకోవాలి ఇది normal డిజైన్ అదే బడ్జెట్ బట్టి ఎన్నియైన పెట్టుకోవచ్చు .sound కోసం stabilizer ఒకటి బయట పెట్టుకోవాలి .

SUBWOOFER :
subwoofer రెండు రకాలు 1 shield 2 ported .షీల్డ్ అనేది కాస్ట్ .వీటిని power amp అని కూడా అంటారు.ఇవి బడ్జెట్ బట్టి 1or 2 పెట్టుకోవచ్చు .వీటి cost 90k నుంచి స్టార్ట్ అవుతుంది .
AVR :
avr అంటే ఆడియో వీడియో receiver వీటిని పాతరోజుల్లో amplifier అని పిలేసేవారు .ఇది ఫ్రీ సిగ్నల్ కోసం వాడుతాము అలాగే ఇది ఆడియో వీడియో ని ఇంటిగ్రేట్ చేసి overall experience ఇస్తుంది .
REMOTES:
Modern Home Theatre design అనగానే no .of remotes ఉంటాయి అందులో 1 ac 2 receiver 3projector 4lighting 5videoplayer వీటిఅన్నిటిని హేండిల్ చేయాలి అంటే చాల కష్టం.confuse అయ్యిపోతాం కాబట్టి వీటికి సొల్యూషన్ automation మొబైల్ ద్వారకాని గూగుల్ ద్వారకాని హేండిల్ చేయవచ్చు మరికొంత సమాసారం కోసం మా website ని follow అవ్వండి.
Budget Friendly Home Theatre :
Budget Friendly home theatre అంటే మన ఇంటిలో మనం ఒక సినిమా హాల్ ని డిజైన్ చేసికోవడం.హోమ్ థియేటర్ ఒకప్పుడు బాగా డబ్బు వున్నా వారి ఇంటిలో ఉండేవి.ఇప్పుడు ప్రతి ఒకరు ఇంటిలో ఇంటీరియర్ తో పాటు ప్రత్యేకంగా ఒక రూమ్ డిజైన్ చేసికుంటున్నారు.కరోనా కి ముందు అంతలా ఎవరు పట్టించుకొనేవారు కాదు కానీ కరోనా తరువాత చాల డిమాండ్ పెరిగిపోయింది కారణం ఏంటి అంటే OTT లకి డిమాండ్ పెరగడం అలాగే Web Series లకి కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది.ఒకప్పుడులా సినిమా థియేటర్ కి వెళ్ళడానికి అంతలా ఇష్టపడడం లేదు జనాలు.ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లు ఉండడం కూడా ఒక కారణం.ఒకప్పుడు సినిమా అంటే అదొక్క చరద ఉండేది,పాత రోజుల్లో అయితే సినిమా రిలీజ్ కి ముందు 30 రోజులు నుండి థియేటర్ దగ్గర పడిగాపులు కాసే వారు అప్పటిలో సినిమాలు కూడా 100 డేస్,175days ,(మీరు హోమ్ థియేటర్ డిజైన్ చేసికోవాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి.
web series:
365 డేస్ కూడా ఆడేవి ,కొన్ని సినిమాలు అయితే 2 ఇయర్స్ త్రీ ఇయర్స్ ,7years కూడా ఆడేవి వున్నాయ్.కానీ ఇప్పుడు త్రీ వీక్స్ సినిమా ఆడితే చాల గొప్ప .పాత రోజుల్లో పెళ్లిళ్లు అయిన ఏవైనా ఫంక్షన్స్ అయితే నైట్ టైం వీధిలో సినిమాలు వేసేవాళ్ళు సినిమా వేస్తున్నాం అని తెలియగానే చుట్టూ పక్క గ్రామాలూ ప్రజలు వచ్చి ఆ రాత్రి 2 ,3 సినిమాలు అయినా చూసి ఆనందించేవారు అంత సరదాగా ఉండేది కానీ ఇప్పుడు కాలం మారింది,జనాలు మారారు ఆలోసన విధానం మారడం అవన్నీ కనుమరుగు అయిపోయాయి. నాకు ఊహ తెలిసి చిరంజీవి గారు సినిమా అంటే ఆ ఊపు ఉండేది.అలాగే పాత రోజుల్లో సినిమా టికెట్ ధర కూడా చాల తక్కువ ఉండేది .ఇప్పుడు సినిమా ఫామిలీ తో చూడాలి అంటే మినిమం 1500 ఉండాలి అదే ఫామిలీ తో ఇంటిలో మన హోమ్ థియేటర్ లో చూడాలి అంటే 300 ఉంటే సరిపోతుంది ,సినిమా హాళ్ల కి వెళ్లి చూసినంత ఫీలింగ్ కలుగుతుంది,అదే సౌండ్స్ అదే excitement ,థియేటర్ కి వెళ్లినంత అనుభూతి కలుగుతుంది .ఒకప్పుడు content తక్కువ ఉండేది ఇప్పుడు content ఎక్కువ ఉండడం వల్ల OTT ప్లాటుఫార్మ్స్ కూడా చాల ఎక్కువ వచ్చేచాయి.
Budget Friendly Home Theatre డిజైన్ చేసికోవడానికి కావలసినవి ;
*room *ఆడియో *video *acoustic *వుడెన్ flooring or carpet *లైటింగ్ *ఎలక్ట్రికల్ *A C *కేబుల్స్ *ceiling *recliners OR shop set
*audio: speakers, subwoofer (power amp )
*Video: projector , స్క్రీన్, కేబుల్స్
*AVR Or Processor :(ఆడియో,వీడియో,reciever )
*wires : (కేబుల్స్)12 OR 14 16 gauge
*ప్రొజెక్టర్ కోసం UPS ఒకటి రన్ చేసికోవాలి *సౌండ్ కోసం stabilizer ఒకటి బయట ఉంచుకోవాలి . ఇవన్నీ ఉంటేనే హోమ్ థియేటర్ కి లుక్ బాగుంటుంది ఫిల్లింగ్ వెల్ .
హోమ్ థియేటర్ లో సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ కానీ ఆ ఎక్సైట్ మెంట్ కలగాలి అంటే థియేటర్ కి కావలిసిన అన్ని వసతులు కలిపించాలి ముందుగా
మనం హోమ్ థియేటర్ డిజైన్ చేసికోవాలంటే ముందుగా టెక్నీషియన్ ని కలవాలి అలాగే గూగుల్ లో ఇన్ఫర్మేషన్ కోసం ఆడియో ADVICE అని church చేయాలి .
*చాల మంది డబ్బులకి చూసి ఆడియో పెట్టుకుంటే వీడియో పెట్టుకోరు వీడియో ఉంటే అకాస్టిక్ పెట్టుకోరు లేదా స్క్రీన్ పెట్టుకోరు ఆలా అయితే హోమ్ థియేటర్ ఫీలింగ్ అసలు రాదు .చాలామంది స్క్రీన్ కి బదులు వాల్ కి వైట్ కలర్ వేసి చూసికుంటారు అది ఏ మాత్రం బాగోదు ఎందుకు అంటే సౌండ్ క్లారిటీ ఉండదు .
*స్క్రీన్ లో కలర్స్ ఉంటాయి కలర్స్ మారిపోతాయి brightness మారిపోతాది కాబట్టి పైన తెలిపిన వన్నీసమకూర్చికుంటే చాల థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది
*హోమ్ థియేటర్ కి కావలిసిన ప్రతి item కూడా వేరే దేశం నుంచి import చేసికోవాలి .
మన దేశం వీటి Manufacturing లేదు (Europe , Italy ,అమెరికా …………..)
Note; ఎలా మనకి మనం డిజైన్ చేసికోవచ్చు అనేది నెక్స్ట్ పోస్ట్ లో చూడండి TQ

