Unique real estate marketing ideas|రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం యూనిక్ మార్కెటింగ్ ఐడియాస్:
Unique Real Estate Marketing Ideas : చాల మంది real estate అంటే సంపాదనకు ఇది ఒక easy way అనుకుంటారు తక్కువ టైం లో మంచి డబ్బులు సంపాదించవచ్చు అని past గ వస్తున్నారు అంతే పాస్ట్ గ వెళ్లిపోతున్నారు కారణం knowledge లేక పోవడం. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఒక అపోహ ఉండేది చదువుకోలేనివారికి మాత్రమే అనేవారు అలాగే బ్రోకర్స్ అనేవారు కానీ ఇప్పుడు వున్న పరిస్థితిలో ఒక ప్రొఫెషనల్ వర్క్ అయిపొయింది ఒక బిజినెస్ అయిపొయింది చిన్నచూపు చూడడానికి అవ్వదు. job , వ్యాపారాలు చేసికొని ఈ బిజినెస్ చేయవచ్చు . ఈ సెగ్మెంట్ లో వున్నా potential దేనిలో కూడా ఉండదు.

Relation With customer :
కస్టమర్ కొన్నాడా డబ్బులు వచ్చాయా అని కాదు కస్టమర్ తో healthy రేలషన్ ఉండాలి, కస్టమర్ దగ్గర సొల్లు చెప్పకూడదు వున్నది వున్నట్లు చెప్పాలి వారితో చాల నమ్మకంగా ( honesty, discipline , trust ,transparent) కలిగి ఉండాలి. కస్టమర్ కొనకపోయిన వారితో రేలషన్ పెంచికోవాలి, కస్టమర్ కి ఏమి కావాలి customer కి వున్నా ఇబ్బందిలు ఏంటో ముందుగా తెలిసికోవాలి ఒకటి అడిగితె ఇంకొకటి చెప్పకూడదు చూపించకూడదు end to end service ఇవ్వాలి. ఒకప్పుడు builder ఎలా కడితే అలానే కస్టమర్ తీసికొనేవాడు కానీ ఇప్పుడూ కస్టమర్ ఎలా చెప్పితే అలా builder కట్టి ఇస్తున్నారు
Real Estate Marketing Tips And Strategy :
*రియల్ ఎస్టేట్ persons కి stability, patience, time sense ముక్యంగా ఉండాలి ఏజెంట్ అనేవాడు సేల్స్ ఆఫీసర్ జాబ్ లా కాకుండా ఒక guide, ఒక coach, ఒక advisor. ఒక ఫ్రెండ్ వలె ఉండాలి అప్పుడే మీ మీద ట్రస్ట్ ఉంటుంది. మీరు మీ ఇంటికి సంబందించి ఎటువంటి వస్తువులు తీసికోవాలన్న ఈ లింక్ పై క్లిక్ చేయండి మంచి డిస్కౌంట్ పొందవచ్చుhttps://amzn.to/4jvZ824
* ఎప్పుడకి అప్పుడు upgrade అవుతుండాలి (knowledge పెంచుకోవాలి ) మొహమాటం ఉండకూడదు తెగింపు మాట థైర్యం ఉండాలి
*మంచి రోజులు తెలిసికోవాలి permanent అడ్రెస్స్,.. permanent mobile number ఉండాలి
* rules/ regulations తెలిసికోవాలి [ VUDA /DTCP /GP /HMT అంటే ఏమిటి వీటి రూల్స్ ] అలాగే RERA అంటేఏమిటి
*సైట్ కి చుట్టువైపులా వున్నా ప్రాజెక్ట్స్ వాటి rates ఆ సైట్ details తెలిసికొని వాటికంటే మన సైట్ గొప్పతనం ఏంటి అనేది చెప్పాలి
*enquiry వస్తే lead గా generate చేయాలి తరువాత site visit కి తీసికొనివెళ్ళి close చెయ్యాలి తరువాత sale agreement తీసికొని registration చేయంచాలి
*ప్రతి investment లో రిస్క్ ఉంటుంది వీటిలో మాత్రమే రిస్క్ ఉండదు bank interest తో చూసికున్న చాల బెటర్ కాబట్టి ఏజెంట్ అనేవాడు ఇవన్నీ కస్టమర్ కి చెప్పాలి .
Real Estate Marketing Tips:
అయితే అందరకి ఈ బిజినెస్ అచ్చిరాదు ఎందుకంటే చాల ఓపిక ఉండాలి.కొన్ని నెలలు పాటు డబ్బులు కనిపించవు ఒకరకంగా చెప్పాలి అంటే ఇంటి బాద్యత లేని వారు మాత్రమే చేయగలరు లేదంటే వేరే జాబ్ చేస్తూ చేయాలి ,అలాగని రియల్ ఎస్టేట్ ని తక్కువగా చూడలేం ఎంతో మంది పొలిటిషన్స్ అయ్యారు ఎంతోమంది సినిమా ప్రొడ్యూసర్స్ అయ్యారు ఎంతో మంది బాగా డబ్బులు సంపాందించి సొంతంగా లేఔట్స్ వేసికున్నవారు వున్నారు.ఇప్పుడు ఎక్కడకి అక్కడ రియల్ ఎస్టేట్ offices వున్నాయ్ కారణం రియల్ ఎస్టేట్ అనేది loss లేని బిజినెస్ .
ఎవరైనా money సేవింగ్స్ చేయాలి అనుకుంటే ముందుగా ఆలోచించేది భూమి మీద పెట్టుబడి పెడతారు ఎందుకంటే loss ఉండదు ఒకటికి పదివింతలు లాభాలు వస్తాయ్ కాబట్టి. పెద్ద పెద్ద పొలిటిషన్స్ ,సినిమా స్టార్స్ ,క్రికెటర్స్ , businessman’s వీరందరూ పెట్టుబడి పెట్టేది real-estate లోనే తరువాత షేర్ మార్కెట్ అని బంగారం అని ఇంతా డిమాండ్ వున్నా బిజినెస్ రియల్ ఎస్టేట్ మాత్రమే కాబట్టి చాల మంది రియల్ ఎస్టేట్ చేయడానికి మక్కువ చూపిస్తారు అయితే రియల్ ఎస్టేట్ చేసే ఏజెంట్స్ కి చాల ఓపిక ఉండాలి సరైన కస్టమర్ దొరికిన వరకు తిరుగుతూ ఉండాలి.
Traditional marketing: Unique Real Estate Marketing Ideas
ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ bus stands, railway station, shopping malls, door to door, offices ….ఇలా వీటిదగ్గర pomp Lates పంచేవారు అలాగే tv మరియు రేడియో కి యాడ్స్ ఇచ్చేవారు highway side పెద్ద పెద్ద banners కట్టేవారు ఇదంత traditional market ఇప్పుడుకూడా చేస్తున్నారు కానీ అప్పుడు అంత అడావుడి ఇప్పుడు కనిపించడం లేదు కారణం ఒకప్పుడు జనాలు online (social media) లో ఉండేవారు కాదు కాబట్టి మనం customer ని వెతికేవాలం ఇప్పుడు అంత ట్రెండ్ మారిపోయింది సెల్ ఫోన్ వున్నా ప్రతిఒక్కరు online లో వుంటున్నారు కాబట్టి ఇప్పుడు customer ని మనం వెతకానవసరం లేదు కస్టమర్ మనకు వెతుకుంటూ వస్తున్నారు కాబట్టి మనం కూడా online market ని ఎంచుకోవాలి

Online Marketing: Unique Real Estate Marketing Ideas
online market అంటే ముందుగా గుర్తు వచ్చేది digital marketing మీకు digital మార్కెటింగ్ తెలిసివుండాలి లేదా తెలిసిన వారిని పెట్టుకోవాలి ఇందులో చూసికుంటే ముందుగా social media marketing తరువాత గూగుల్ ads, email marketing, SEO, you tube marketing, blogging, website, google map ఇలా అన్నింటిలోనూ post లు పెట్టాలి అలాగని traditional market చేయవద్దు అని కాదు ఇప్పుడున్న computation కి online మరియు offline రెండు చేయాలి ముందుగా మనకు ఒక website ఉండాలి మనం చేసే service ని ఈ website లో ఉంచాలి వీటి ద్వారా మన బ్రాండ్ ని ప్రమోట్ చేసికోవాలి అలాగే social మీడియా లో(fb, Instagram, twitter ,టెలిగ్రామ్, you tube, link din…..) డైలీ constant గా పోస్ట్ చేయాలి .
అలాగే videos మంచి కోలిటీ లో తీసి అప్లోడ్ చేయాలి అలాగే just Dial, magic Brick, 99 acres, housing finance, Facebook marketing ….ఇలా కొన్ని classified sites లోన కూడాను డైలీ post లు పెట్టాలి అప్పుడే మనం అనుకున్న టార్గెట్ fulfill చేయవచ్చు అయితే ఇందులో కొన్ని paid ఉంటాయి కొన్ని ఫ్రీ ఉంటాయి దాని బట్టి మనం కష్టబడాలి అప్పుడే ఫలితం దక్కుతుంది.
లోకల్ ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్:
ప్రసిద్ధమైన Telugu YouTubers లేదా Instagram Influencers తో ప్రాజెక్ట్ రివ్యూ చేయించండి.స్థానిక భాషలో వీడియోలు వస్తే కస్టమర్ నమ్మకం పెరుగుతుంది.Influencers ద్వారా Promotion అంటే అది “Word of Mouth” లాంటిది.
డ్రోన్ ఫోటోగ్రఫీ & వీడియోస్:
అధికంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు 2D ఫోటోలు మాత్రమే వాడతాయి. కానీ మీరు Drone Shots వాడితే ప్రత్యేకత వస్తుంది. Aerial Viewలో ప్రాజెక్ట్‌కి సంబంధించిన Road Connectivity, Surroundings, Greenery అన్నీ చూపించవచ్చు.
Virtual Reality Tours:
ఇప్పటి కస్టమర్లు ఆఫీస్‌కి వచ్చి ప్రాజెక్ట్ చూడడానికి సమయం కేటాయించలేరు.360° Virtual Tour ఇచ్చే వెబ్‌సైట్ చేస్తే వారు ఇంట్లో కూర్చొని explore చేయగలరు.VR హెడ్‌సెట్స్‌తో ప్రాజెక్ట్ అనుభవాన్ని ఇస్తే మరింత unique గా ఉంటుంది.ఇప్పుడు Podcasts వినేవారు ఎక్కువ. మీరు ఒక రియల్ఎస్టేట్ పోడ్ cost ప్రారంభించండి.
lost point :
పోటీ ఎక్కువగా ఉన్నందున కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి కొత్త, క్రియేటివ్ ఐడియాస్ వాడాలి..రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో విజయవంతం కావాలంటే 👉 పాత పద్ధతులు కాకుండా Unique & Creative Marketing Ideas వాడాలి.
-
Storytelling Campaigns
-
Virtual Tours & Drone Videos
-
WhatsApp Automation & Email Drip Campaigns
-
Local SEO + Influencer Promotion
👉 ఇవన్నీ కలిపి వాడితే మీ రియల్ ఎస్టేట్ కంపెనీ పోటీలో standout అవుతుంది.ఈ అన్ని unique ఐడియాస్ కలిపి వాడితే, మీరు కేవలం properties అమ్మడం కాదు – ఒక Luxury Lifestyle Brand నిర్మించగలరు.
*మీరు వైజాగ్ చుట్టుపక్కల open plots , flats , commercials , villas , duplex houses , independent houses కొనాలన్నా అమ్మాలన్న మాకు సంప్రదించండి
*We Construct your Dream House/ Villa/apartment/development in Vizag And Vizianagaram and Srikakulam surrounding pls contact;7989312152
*Premium Quality Constructions For Duplex, Villas, Individual Houses, Apartments & Developments With Modern Interiors In Vizag contact me ; 7989312152

