House Construction Materials List? ఇల్లు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్ జాబితా!

House Construction Materials List? ఇల్లు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్ జాబితా!

House Construction Materials List:

House Construction Materials List: ఇల్లు నిర్మాణం అనేది ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కల. మనం నిర్మించబోయే ఇల్లు బలంగా, అందంగా మరియు దీర్ఘకాలం నిలబడేలా ఉండాలంటే సరైన నిర్మాణ సామగ్రి (Construction Materials) ఎంపిక చేయడం చాలా ముఖ్యం. చాలా మంది ఇల్లు నిర్మాణం ప్రారంభించే సమయంలో ఏ మెటీరియల్స్ అవసరం అవుతాయి? వాటి ఉపయోగం ఏమిటి? ఎంత పరిమాణంలో కొనాలి? వంటి విషయాలు స్పష్టంగా తెలియక ఇబ్బందులు పడుతుంటారు.

ఇల్లు నిర్మాణం ఒక పెద్ద పెట్టుబడి. సరైన ప్లానింగ్ లేకపోతే ఖర్చులు ఎక్కువ అవుతాయి మరియు నిర్మాణ నాణ్యత తగ్గిపోవచ్చు. అందుకే ఇల్లు నిర్మించేముందు House Construction Materials List గురించి పూర్తి అవగాహన ఉండటం చాలా అవసరం..
సిమెంట్, ఇసుక, జల్లి, స్టీల్, ఇటుకలు, టైల్స్, డోర్స్, విండోస్, ప్లంబింగ్ మరియు ఎలక్ట్రికల్ మెటీరియల్స్.. వంటి అనేక పదార్థాలు కలిసి ఒక బలమైన ఇంటిని నిర్మిస్తాయి..కాబట్టి ఇల్లు నిర్మించేముందు మంచి ప్లానింగ్ చేసి, నాణ్యమైన మెటీరియల్స్ ఎంపిక చేసి, అనుభవజ్ఞులైన ఇంజినీర్ లేదా కాంట్రాక్టర్ సలహా తీసుకుంటే మీ కలల ఇల్లు బలంగా మరియు అందంగా నిర్మించుకోవచ్చు.https://amzn.to/4sgNM7i

 ఒక ఇంటి నిర్మాణానికి అవసరమైన ముఖ్యమైన మెటీరియల్స్:

*సిమెంట్
*ఇసుక
*జల్లి
*స్టీల్
*ఇటుకలు
*బ్లాక్స్
*టైల్స్
*గ్రానైట్
*డోర్స్
*విండోస్
*ఎలక్ట్రికల్ వైర్లు
*ప్లంబింగ్ పైపులు
*పెయింట్
*వాల్ పుట్టీ

ఫౌండేషన్ కోసం అవసరమైన మెటీరియల్స్:House Construction Materials List

ఇల్లు బలంగా ఉండాలంటే ఫౌండేషన్ చాలా బలంగా ఉండాలి. ఫౌండేషన్‌లో ఉపయోగించే ప్రధాన మెటీరియల్స్ ఇవి.

1. సిమెంట్ (Cement):

సిమెంట్ నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన పదార్థం. ఇది కాంక్రీట్ తయారీలో ఉపయోగపడుతుంది. సిమెంట్ వల్ల నిర్మాణం బలంగా ఉంటుంది.సాధారణంగా ఉపయోగించే సిమెంట్ రకాలు..
*OPC Cement
*PPC Cement
*PSC Cement

2. ఇసుక (Sand):

ఇసుక కాంక్రీట్ మరియు మోర్టార్ తయారీలో ఉపయోగిస్తారు. ఇది నిర్మాణానికి బలం ఇవ్వడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఇసుక రకాలు..River Sand ..M Sand ..Pit Sand

3. జల్లి (Aggregate):

ప్రధానంగా ఇవి రెండు రకాలు ఉంటాయి:
20mm Aggregate
40mm Aggregate

4. స్టీల్ (Steel / Rebar):

స్టీల్ రాడ్లు ఫౌండేషన్, బీమ్‌లు, కాలమ్స్ బలంగా ఉండడానికి ఉపయోగిస్తారు..సాధారణంగా ఉపయోగించే స్టీల్..TMT Bars ..Mild Steel Bars..

గోడల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్:House Construction Materials List

ఫౌండేషన్ తర్వాత గోడలు నిర్మించడం జరుగుతుంది.

1. ఇటుకలు (Bricks):
*Red Bricks
*Fly Ash Bricks
*Concrete Blocks
*cement bricks

2. సిమెంట్ మోర్టార్:

ఇటుకలను కలిపి గోడలు నిర్మించడానికి సిమెంట్ మరియు ఇసుకతో తయారు చేసే మిశ్రమాన్ని మోర్టార్ అంటారు.

3. బ్లాక్స్:https://amzn.to/4sgNM7i

ఇటుకల బదులు కొన్ని చోట్ల బ్లాక్స్ ఉపయోగిస్తారు.
*AAC Blocks
*Hollow Blocks

ఇంటి పైకప్పు నిర్మాణం కోసం:House Construction Materials List

1. సిమెంట్ కాంక్రీట్:
రూఫ్ స్లాబ్ కోసం సిమెంట్, ఇసుక, జల్లి మరియు స్టీల్ ఉపయోగించి కాంక్రీట్ వేస్తారు.
2. స్టీల్ రాడ్స్:
రూఫ్ బలంగా ఉండడానికి స్టీల్ అవసరం.
3. షట్టరింగ్ మెటీరియల్స్:
స్లాబ్ వేసే సమయంలో తాత్కాలికంగా మద్దతు ఇవ్వడానికి షట్టరింగ్ ఉపయోగిస్తారు.
ఉదాహరణలు:
ప్లైవుడ్ షీట్లు
సెంటరింగ్ ప్లేట్లు
ఇనుప పైపులు

ప్లాస్టరింగ్ మెటీరియల్స్:

గోడలు నిర్మించిన తర్వాత ప్లాస్టర్ చేస్తారు.ప్లాస్టర్ కోసం అవసరమైనవి..సిమెంట్..ఇసుక..నీరు..ప్లాస్టరింగ్ వల్ల గోడలు మృదువుగా(బలంగా) మారతాయి మరియు పెయింటింగ్‌కు సిద్ధం అవుతాయి.

ఫ్లోరింగ్ మెటీరియల్స్

ఇంటి అందాన్ని పెంచడంలో ఫ్లోరింగ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఫ్లోరింగ్ రకాలు..
టైల్స్:
చాలా ఇళ్లలో టైల్స్ వేస్తారు..టైల్స్ రకాలు..Ceramic Tiles ..Vitrified Tiles ..Granite Tiles
గ్రానైట్:
కొన్ని ఇళ్లలో గ్రానైట్ ఫ్లోరింగ్ వేస్తారు.
మార్బుల్:
లగ్జరీ ఇళ్లలో మార్బుల్ ఉపయోగిస్తారు.

డోర్స్ మరియు విండోస్ మెటీరియల్స్:House Construction Materials List

ఇల్లు నిర్మాణంలో తలుపులు మరియు కిటికీలు కూడా ముఖ్యమైనవి..డోర్స్ రకాలు..
Wooden Doors
PVC Doors
Flush Doors
విండోస్ రకాలు
Aluminium Windows
UPVC Windows
Wooden Windows

ప్లంబింగ్ మెటీరియల్స్:

ఇంటి నీటి వ్యవస్థ కోసం ప్లంబింగ్ చాలా ముఖ్యమైనది..అవసరమైన ప్లంబింగ్ మెటీరియల్స్..
PVC Pipes
CPVC Pipes
Water Tank
Taps
Valves

ఎలక్ట్రికల్ మెటీరియల్స్:

ఇంటి విద్యుత్ వ్యవస్థ కోసం అవసరమైనవి.
Electrical Wires
Switches
switch Boards
LED Lights
Fans
MCB Box

పెయింటింగ్ మెటీరియల్స్:

ఇంటి అందాన్ని పెంచడంలో పెయింటింగ్ కీలకం..పెయింటింగ్ కోసం అవసరమైనవి
Wall Putty
Primer
Paint
Brushes
Rollers

పెయింట్ రకాలు:
Emulsion Paint
Distemper Paint
Enamel Paint

 ఇతర ముఖ్యమైన నిర్మాణ మెటీరియల్స్:

ఇల్లు నిర్మాణంలో మరికొన్ని ముఖ్యమైనవి ..
Nails
Binding Wire
Adhesives
Waterproof Chemicals
Glass

కొన్ని ముఖ్యమైన సూచనలు:

*నాణ్యమైన బ్రాండ్లు మాత్రమే కొనాలి
*తక్కువ ధర చూసి నాసిరకం మెటీరియల్స్ కొనకూడదు
*ఇంజినీర్ లేదా కాంట్రాక్టర్ సలహా తీసుకోవాలి
*మార్కెట్‌లో ధరలు ఒకదానికి ఒకటి పోల్చాలి
*మెటీరియల్స్ bulk గా కొనాలి
*సరైన ప్లానింగ్ చేయాలి
*స్థానిక మెటీరియల్స్ ఉపయోగించాలి
*అనవసర డిజైన్‌లు తగ్గించాలి..

ఉదాహరణకు మీరు 1000 Sq Ft 2BHK ఇల్లు కట్టాలనుకుంటే ఖర్చు ఇలా ఉంటుంది.పూర్తి సమాసారం కోసం https://impresshomedesigners.com/1000-sq-ft-house-construction-cost/?preview=true

Basic Construction:

1000 × 1500 = ₹15,00,000

Standard Construction:

1000 × 2000 = ₹20,00,000

Premium Construction:

1000 × 3000 = ₹30,00,000

అంటే 1000 Sq Ft 2BHK ఇల్లు నిర్మాణ ఖర్చు ₹15 లక్షల నుండి ₹30 లక్షల వరకు ఉండొచ్చు.

1. Foundation Cost (పునాది):

ఇంటి బలం మొత్తం పునాదిపైనే ఆధారపడి ఉంటుంది.పునాది కోసం అవసరమయ్యేవి.

*ఇసుక*సిమెంట్*రాళ్లు*స్టీల్

పునాది ఖర్చు సాధారణంగా మొత్తం నిర్మాణ ఖర్చులో 10% నుండి 15% వరకు ఉంటుంది.

2. Brick Work (ఇటుక గోడలు):2BHK House Construction Cost

ఇంటి గోడలు నిర్మించడానికి ఇటుకలు లేదా బ్లాక్స్ ఉపయోగిస్తారు.

*రెడ్ బ్రిక్స్*ఫ్లై యాష్ బ్రిక్స్*AAC బ్లాక్స్

ఈ పని మొత్తం నిర్మాణ ఖర్చులో 15% వరకు ఉంటుంది.

3. Roof Slab (కప్పు):

ఇంటి పైకప్పు కోసం RCC స్లాబ్ వేస్తారు.ఇందులో ఉపయోగించే మెటీరియల్స్:

*సిమెంట్*స్టీల్*ఇసుక*గ్రావెల్

*స్లాబ్ ఖర్చు సాధారణంగా 15% నుండి 20% వరకు ఉంటుంది.

4. Flooring:https://amzn.to/4ul3cIV

ఇంటి ఫ్లోరింగ్ కూడా ఖర్చులో పెద్ద భాగం.సాధారణంగా ఉపయోగించే ఫ్లోరింగ్.

*విట్రిఫైడ్ టైల్స్*సిరామిక్ టైల్స్*గ్రానైట్*మార్బుల్

*ఫ్లోరింగ్ ఖర్చు మొత్తం బడ్జెట్‌లో 8% నుండి 10% ఉంటుంది.

5. Doors & Windows

ఇంటి అందాన్ని పెంచడంలో డోర్లు, విండోలు ముఖ్యమైనవి.సాధారణంగా ఉపయోగించేవి:

*వుడ్ డోర్స్*PVC డోర్స్*UPVC విండోస్*అల్యూమినియం విండోస్

*ఈ భాగానికి 5% నుండి 8% ఖర్చు అవుతుంది.

6. Electrical Work

ఇంటి ఎలక్ట్రికల్ పనులు కూడా ముఖ్యమైనవి.ఇందులో ఉండేవి:

*వైరింగ్*స్విచ్ బోర్డ్స్*లైటింగ్*ఫ్యాన్స్

*ఎలక్ట్రికల్ పని మొత్తం ఖర్చులో 5% నుండి 7% ఉంటుంది.

7. Plumbing Work:

బాత్రూమ్, కిచెన్ కోసం ప్లంబింగ్ అవసరం.ఇందులో ఇవి ఉంటాయి:

*పైపులు*టాప్స్ *సావెర్స్ *టాయిలెట్ ఫిట్టింగ్స్

*ఈ పని 5% వరకు ఖర్చు అవుతుంది.

8. Painting:

ఇంటి చివరి దశలో పెయింటింగ్ చేస్తారు.సాధారణంగా ఉపయోగించే పెయింట్స్.

*ఎమల్షన్ పెయింట్*డిస్టెంపర్*టెక్స్చర్ పెయింట్

*పెయింటింగ్ ఖర్చు 5% నుండి 7% ఉంటుంది.

3BHK ఇంటి నిర్మాణ ఖర్చు ఎంత:House Construction Materials List

సాధారణంగా భారతదేశంలో నిర్మాణ ఖర్చు ప్రతి స్క్వేర్ ఫీట్ కు ₹1500 నుండి ₹3000 వరకు ఉంటుంది.

ఉదాహరణ:

1500 sq ft × ₹1500 = ₹22,50,000
1500 sq ft × ₹2000 = ₹30,00,000
1500 sq ft × ₹3000 = ₹45,00,000

నిర్మాణ రకం                                 ప్రతి sq ft ఖర్చు                  మొత్తం ఖర్చు

Basic Construction                      ₹1500                                    ₹22 లక్షలు
Standard Construction               ₹2000                                   ₹30 లక్షలు
Premium Construction               ₹3000                                   ₹45 లక్షలు

అందువల్ల సాధారణంగా 1500 sq ft ఇంటి నిర్మాణానికి ₹22 లక్షల నుండి ₹45 లక్షల వరకు ఖర్చు అవుతుంది.https://amzn.to/4sgNM7i