Sintex Water Tank 1000ltr Price? Sintex ట్యాంక్ ఎందుకు మంచిది?

Sintex Water Tank 1000ltr Price:

Sintex Water Tank 1000ltr Price: ముఖ్యంగా ఇండియాలో చాలా ఇళ్లలో రోజూ నీటి సరఫరా నిరంతరం ఉండదు. అందుకే 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ చాలా బెస్ట్ ఆప్షన్. ఈ సెగ్మెంట్‌లో అత్యంత ప్రసిద్ధ బ్రాండ్ Sintex. Sintex 1000 లీటర్ వాటర్ ట్యాంక్ ధర ₹5,000 నుండి ₹15,000 వరకు ఉంటుంది. మీ అవసరం మరియు budget ఆధారంగా సరైన model ఎంపిక చేసుకుంటే 10–15 సంవత్సరాలు ఎటువంటి సమస్య లేకుండా ఉపయోగించవచ్చు.

Sintex vs Other Brands:Sintex Water Tank 1000ltr Price

Brand                                Price                                 Quality
Sintex                                Medium                            High
Supreme                          Medium                             High
Vectus                              Low                                     Medium
Plasto                               Budget                                  Medium

సింటెక్స్ 1000 లీటర్ ట్యాంక్ ధర :

* బేసిక్ మోడల్స్: ₹5,000 – ₹8,000
* స్టాండర్డ్ మోడల్స్: ₹8,000 – ₹12,000
* ప్రీమియం (3/4 లేయర్): ₹12,000 – ₹15,000+
* సాధారణంగా ₹7,000 – ₹15,000 మధ్య ఉంటుంది.

Sintex ట్యాంక్ మోడల్స్ :

1. Single Layer Tank
తక్కువ ధర..సాధారణ అవసరాలకు సరిపోతుంది..UV protection తక్కువ
ధర: ₹5,000 – ₹7,000

2. Double Layer Tank
మధ్యస్థ స్థాయి క్వాలిటీ..Heat protection ఉంటుంది.
ధర: ₹7,000 – ₹10,000

3. Triple Layer Tank (Best Option)
Drinking water కి సేఫ్..UV + bacterial protection
ధర: ₹10,000 – ₹12,000

4. 4 Layer / Premium Tanks
Long లైఫ్..Advanced insulation
ధర: ₹15,000 – ₹30,000

సింటెక్ ట్యాంక్ ఎందుకు మంచిది?

1. Trusted Brand
ఇండియాలో 40+ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వున్నా బ్రాండ్
2. Food Grade Plastic
drinking water కి safe
3. UV Protection
సూర్య కిరణాల నుండి రక్షణ ఇస్తుంది
4. Long Life
10–15 సంవత్సరాలు సులభంగా మన్నిక ఉంటుంది.

Water Tank 1000Ltr Price:

Water Tank 1000Ltr Price: ప్రస్తుతం ప్రతి ఇంటిలో, అపార్ట్‌మెంట్‌లో, ఫార్మ్ హౌస్‌లో, అలాగే చిన్న వ్యాపారాలలో కూడా నీటి నిల్వ చాలా ముఖ్యమైన విషయం. ఈ అవసరాన్ని తీర్చడానికి 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఒక బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తారు. ఇది చిన్న కుటుంబాలకు సరిపడే సామర్థ్యం కలిగి ఉంటుంది.భారతదేశంలో 1000 లీటర్ల ట్యాంక్ ధర అనేది ట్యాంక్ మెటీరియల్, బ్రాండ్, క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది.water ట్యాంక్ తీసికోవాలి అనుకుంటే బెస్ట్ ఆఫర్స్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి https://amzn.to/4tjK2m1

సగటు ధరలు:

ట్యాంక్ టైప్                                                                             ధర (₹)

ప్లాస్టిక్ (Single Layer)                                                             ₹3,000 – ₹4,500
ప్లాస్టిక్ (3 Layer)                                                                      ₹4,500 – ₹6,500
ప్లాస్టిక్ (5 Layer / Premium)                                                 ₹6,500 – ₹9,000
స్టీల్ ట్యాంక్                                                                              ₹8,000 – ₹15,000
సిమెంట్ ట్యాంక్                                                                      ₹7,000 – ₹12,000 … సాధారణంగా ఎక్కువ మంది 3 Layer లేదా 5 Layer ప్లాస్టిక్ ట్యాంక్ కొనుగోలు చేస్తారు.

ఏలాంటి ట్యాంక్ తీసుకోవాలి:Water Tank 1000Ltr Price

కనీసం 3 Layer లేదా 5 Layer వున్నది తీసుకోండి..UV Protection ఉండాలి..ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కావాలి..బ్రాండ్ వారంటీ చూడండి..మందం (Thickness) ఎక్కువగా వున్నది తీసికోవాలి.

ప్లాస్టిక్ vs స్టీల్ vs సిమెంట్

అంశం                          ప్లాస్టిక్                             స్టీల్                               సిమెంట్

ధర                               తక్కువ                         ఎక్కువ                         మధ్యస్థమ్ 
బరువు                          తక్కువ                         ఎక్కువ                        చాలా ఎక్కువ
మోవ్ చేయడం           సులభం                        కష్టం                            చాలా కష్టం
మన్నిక                        ఎక్కువ                          చాలా ఎక్కువ             ఎక్కువ 
మెయింటెనెన్స్         తక్కువ                          మధ్యస్థమ్                          ఎక్కువ….

 బెస్ట్ ఆప్షన్: ప్లాస్టిక్ (5 Layer)

overhead water tank
overhead water tank

1000 లీటర్ల వాటర్ ట్యాంక్ అంటే ఏమిటి:

1000 లీటర్ల ట్యాంక్ అంటే సుమారు..4–6 మంది కుటుంబానికి సరిపడే నీటి నిల్వ కలది.1–2 రోజుల నీటి అవసరానికి సరిపోతుంది.వీటిని ఇండ్లలో పైకప్పు మీద (Terrace) లేదా నేల మీద (Ground) పెట్టకోవచ్చ.

ఎత్తు: 3–4 అడుగులు
వెడల్పు: 3–4 అడుగులు… ఇన్‌స్టాలేషన్ ముందు స్పేస్ చెక్ చేయండి

ట్యాంక్ ధరను ప్రభావితం చేసే అంశాలు:https://amzn.to/4tjK2m1

మెటీరియల్ (Material)

ప్లాస్టిక్ (HDPE) – తక్కువ ధర, ఎక్కువ మన్నిక 
స్టీల్ – బలంగా ఉంటుంది కానీ ఖరీదు ఎక్కువ
సిమెంట్ – భారీగా ఉంటుంది, మోవ్ చేయడం కష్టం

లేయర్స్ (Layers)

Single Layer – చౌకగా ఉంటుంది కానీ UV ప్రొటెక్షన్ తక్కువ
Double/Triple Layer – మోస్తరు క్వాలిటీ
5 Layer – ఉత్తమమైనది, ఎక్కువ కాలం ఉంటుంది

బ్రాండ్:Water Tank 1000Ltr Price

బ్రాండ్ ఆధారంగా ధర మారుతుంది
Premium బ్రాండ్స్ – ఎక్కువ ధర
Local బ్రాండ్స్ -తక్కువ ధర

రంగు (Color)

బ్లాక్ -UV ప్రొటెక్షన్ ఎక్కువ
బ్లూ – సాధారణ
వైట్ – శుభ్రంగా కనిపిస్తుంది.

UV Protection:Sintex Water Tank 1000ltr Price

UV ప్రొటెక్షన్ ఉన్న ట్యాంక్..నీరు వేడి కాకుండా కాపాడుతుంది.. ఎక్కువ కాలం (మన్నిక)నిలుస్తుంది.నాసు పట్టకుండా ఉంచుతుంది.

భారతదేశంలో( ప్రసిద్ధ బ్రాండ్స్)ప్రముఖ బ్రాండ్స్:

Sintex
Supreme
Vectus
Penguin
Ashirvad .. వీటి ధరలు సాధారణంగా ₹5,000 – ₹9,000 మధ్య ఉంటాయి.

1000 లీటర్ల ట్యాంక్ ఎందుకు బెస్ట్:

చిన్న కుటుంబాలకు సరిపోతుంది..తక్కువ ధరలో లభిస్తుంది..సులభంగా ఇన్‌స్టాల్ చేయవచ్చు..తక్కువ మెయింటెనెన్స్ అవుతుంది.10–15 సంవత్సరాలు సులభంగా ఉపయోగించవచ్చు.

ఇన్‌స్టాలేషన్ ఖర్చు:Water Tank 1000Ltr Price

1000 లీటర్ల ట్యాంక్ పెట్టడానికి అయ్యే ఖర్చు సుమారుగా
ప్లంబర్ ఛార్జ్: ₹500 – ₹1500
పైపులు & ఫిట్టింగ్స్: ₹1000 – ₹3000
స్టాండ్ (అవసరమైతే): ₹2000 – ₹5000
మొత్తం సెటప్ ఖర్చు: ₹3000 – ₹8000

కొనుగోలు ముందు ఇవి చెక్‌చేసికోవాలి:

ISI Mark ఉందా?లేదా?
Food Grade Plastic ఉందా?లేదా?
Warranty ఎంత?లేదా?
Layer ఎంత ఉంది?
UV Protection ఉందా?లేదా? అని చెక్ చేసికోవాలి.

1000 litre water tank price
1000 litre water tank price

ఎలా శుభ్రం చేయాలి Sintex Water Tank 1000ltr Price?వాటర్ ట్యాంక్ బెస్ట్ ఆఫర్స్ కోసం https://amzn.to/4tjK2m1

2–3 నెలలకు ఒకసారి క్లీనింగ్ చేయాలి..బ్లీచింగ్ పౌడర్ లేదా ట్యాంక్ క్లీనర్ వాడాలి..లోపల నాసు  ఉంటే వెంటనే శుభ్రం చేయాలి.చాల మంది వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడానికి ప్లంబర్ సహాయం తీసికుంటారు.కానీ మీ ఇంటిపై ట్యాంక్ ని మీరే శుభ్రం చేసికోవచ్చు.చాల కాలం పాటు ట్యాంక్ ను శుభ్రం చేయకపోతే దుర్వాసన వస్తుంది.అందువల్ల వాటర్ ట్యాంక్ ని ఎప్పటికి అప్పుడు శుభ్రం చేసికోవడం మంచిది.వాటర్ ట్యాంక్ ని ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా శుభ్రం చేసికోవాలి.మూతలేని ట్యాంక్ ని ప్రతి ప్రతి 3 నెలలకు ఒకసారి శుభ్రం చేయాలి.

వాటర్ ట్యాంక్ క్లీన్ చేసే విధానంWater Tank 1000Ltr Price:

నీటిలో డిటర్జెంట్ పౌడర్ తో ద్రావణాన్ని తయారు చేసికోవాలి.ఈ లిక్విడ్ తో ట్యాంక్ గోడలను గట్టిగా రుద్దికొని తరువాత మంచినీటితో కడిగేయాలి.లోపలికి దిగి క్లీన్ చేసే వీలు లేకపోతె హైడ్రోజన్ పెరాక్సయిడ్ ఉపయోగించవచ్చు.400-500 ml పెరాక్సయిడ్ వేసి,అరగంట వరకు వదిలేయండి.ఆ తరువాత కుళాయిల నుంచి నీటిని బయటకు వదిలేస్తే సరిపోతుంది.

duplex హౌస్ construction పూర్తి సమాసారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.https://impresshomedesigners.com/duplex-house-construction-cost/?preview

మా construction company సర్వీసెస్ :

*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ , duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number; 7989312152, 9989456907.

flats for sale