Best Induction Stove? ఇండక్షన్ స్టౌవ్ ఎలా పనిచేస్తుంది?ఇండక్షన్ స్టౌవ్ ప్రయోజనాలు ఏంటి ?

Best Induction Stove? ఇండక్షన్ స్టౌవ్ ఎలా పనిచేస్తుంది?ఇండక్షన్ స్టౌవ్ ప్రయోజనాలు ఏంటి ?

Best Induction Stove:

Best Induction Stove: గ్యాస్ ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతుండడంతో చాల మంది ఇండక్షన్ స్టవ్ వైపు మొగ్గు చూపుతున్నారు.గ్యాస్ తో పోలిస్తే సమయం కూడా ఆదా అవుతుండడం,వేగంగా వంట పూర్తివుతుండడంతో ఇవి సౌకర్యవంతంగా మారుతున్నాయి.అయితే చాల మందికి వీటి వాడకం విషయంలో సరైన అవగాహనా లేకపోవడం వల్ల పలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.అలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.ఇండక్షన్ స్టవ్ పై కేవలం స్టీల్,ఇనుప పాత్రలను మాత్రమే ఉపయోగించాలి.విద్యుత్తు తో పనిచేస్తుంది కాబట్టి నీటికి కాస్త దూరంగా ఉంచాలి.మెటల్ టేబుల్ మీద పెట్టకూడదు.చెక్క,సిరామిక్ టైల్స్,సిమెంట్ ప్లోర్ పై పెట్టడడం మంచిది.మెటల్ వస్తువులు,కాగితాలు,బట్టలను దూరంగా ఉంచాలి.రేడియో,టీవీ,కంప్యూటర్లు కు దూరంగా ఉంచాలి.లేదంటే ఇండక్షన్ స్టవ్ అయస్కాంత ప్రభావం వల్ల ఆ పరికరాలు త్వరగా పాడైపోయే అవకాశం వుంది.కొందరు ఇండక్షన్ స్టవ్ ని గ్యాస్ స్టవ్ పక్కనే పెడాతారు.ఒకవేళ ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయితే ఇబ్బందులు ఉండవచ్చు.తక్కువ రేటు కదా అని నాణ్యత లేనిది కొనకూడదు.మంచి స్టవ్ కావాలంటే 1000-2000 వాట్స్ మధ్య ఉన్నది తీసికుంటే వంట చేయడం సులభం అవుతుంది. ఆటో స్విచ్ ఆఫ్ ఫీచర్ ఉన్నది ఎంచుకుంటే వాడడం సులబంగా ఉంటుంది.కంపెనీ,isi మార్క్,వారంటీ ఉన్నవి చూసి తీసికోవాలి.stove best offers kosamhttps://amzn.to/4vJyLg9

Best Induction Stove? ఇండక్షన్ స్టౌవ్ ఎలా పనిచేస్తుంది?ఇండక్షన్ స్టౌవ్ ప్రయోజనాలు ఏంటి ?
Best Induction Stove? ఇండక్షన్ స్టౌవ్ ఎలా పనిచేస్తుంది?ఇండక్షన్ స్టౌవ్ ప్రయోజనాలు ఏంటి ?

ఇంటింటా ఇండక్షన్ స్టవ్ వాడకం పెరుగుతుంది:

పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తలతో వంటగ్యాస్ సరఫరాపై నీలి నీడలు కమ్ముకోవడంతో దేశీయంగా ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ ల వినియోగాన్ని ప్రోత్సహించడంపై కేంద్రం ద్రుష్టి సారించింది.ఇండక్షన్ స్టవ్ ల తయారీ పెంపుతో పాటు ధరలు సామాన్యాలకు అందుబాటులోకి వచ్చేలా కీలక నిర్ణయాలు తీసికున్నట్లు సమాసారం.హార్మోజ్ జలసంధిని మూసివేయడంతో..ఓడలు రవాణాకు ఆటంకం ఏర్పడి గ్యాస్ సరఫరా తగ్గడం తెలిసిందే.దింతో ప్రజలు సాధారణంగా ఇండక్షన్ స్టవ్ ల వైపు మొగ్గు చూపుతున్నారు.ఇండక్షన్ స్టవ్ ల తయారీలో వినియోగించే కీలక విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ భావిస్తుంది.అలాగే ప్రస్తుతం వున్నా 18% gst ని 5%కి తగ్గించాలని సిపారసూ చేసింది.cng, బయో గ్యాస్ స్టేషన్ల ఏర్పాటుకు దరఖాస్తులు రాగ,వెంటనే పరిష్కరించారు.

induction stove అంటే ఏమిటి?Best Induction Stove

ఇండక్షన్ స్టౌవ్ అనేది ఎలక్ట్రిక్ ఆధారిత వంట పరికరం. ఇది గ్యాస్ లేకుండా, నేరుగా పాత్రను వేడి చేసి వంట చేస్తుంది.ఇప్పటి మోడ్రన్ కిచెన్‌లో గ్యాస్ స్టౌవ్‌కు ప్రత్యామ్నాయంగా వేగంగా పాపులర్ అవుతున్నది ఈ ఇండక్షన్ స్టౌవ్. ఇది కేవలం ట్రెండ్ మాత్రమే కాదు – టైమ్ సేవింగ్, సేఫ్టీ, పవర్ ఎఫిషియెన్సీ అన్నింటిలోనూ బెస్ట్ అని చెప్పవచ్చు.ఇండక్షన్ స్టౌవ్ అనేది ఒక మోడ్రన్, సేఫ్, ఫాస్ట్ కుకింగ్ సొల్యూషన్ అనుకోవచ్చు . గ్యాస్ స్టౌవ్‌కు మంచి ప్రత్యామ్నాయం అవుతుంది.

induction stove ప్రయోజనాలు:

1. ఫాస్ట్ కుకింగ్:
గ్యాస్ కంటే 30–50% వేగంగా వంట అవుతుంది.
2. సేఫ్టీ:
ఫ్లేమ్ లేదు..గ్యాస్ లీక్ అవుతాది అని భయం లేదు.వంట అయిపోయినాక ఆటో షట్‌డౌన్ అయిపోతుంది. 
3. పవర్ సేవింగ్:
ఇండక్షన్ స్టౌవ్‌లో ఎనర్జీ లాస్ తక్కువగా ఉంటుంది
4. క్లీన్ & మోడ్రన్ లుక్:
గ్లాస్ టాప్ లో ఉండటం వల్ల కిచెన్ neatగా ఉంటుంది.
5. ఈజీ క్లీనింగ్:
ఏదయినా ఒక క్లోత్‌తో తుడిచేస్తే క్లీన్ అయిపోతుంది.

ఇండియాలో పాపులర్ బ్రాండ్స్:Best Induction Stove

Prestige
Philips
Pigeon
Bajaj
Usha
Havells

టాప్ ఇండక్షన్ స్టౌవ్ మోడల్స్

1. Prestige PIC 20:
పవర్: 1200W
ఫీచర్లు: ఆటో కుక్ మెను
ధర: ₹2000 – ₹3000 …బెస్ట్ బడ్జెట్ మోడల్
2. Philips Viva Collection:
పవర్: 2100W
ఫాస్ట్ కుకింగ్
టచ్ కంట్రోల్..
3. Pigeon Favourite ICX:
తక్కువ ధర
సింపుల్ యూజ్
బిగినర్స్‌కు బెస్ట్
4. Bajaj Majesty ICX 7:
మిడిల్ రేంజ్
మంచి డ్యూరబిలిటీ

ఇండక్షన్ స్టౌవ్ కొనేటప్పుడు చూడవలిసినవి:

1. పవర్ (Wattage):
1200W → అనేది సాధారణ వంటకు సరిపోతుంది.
2000W → ఫాస్ట్ కుకింగ్ కి సరిపోతుంది.
2. కుకింగ్ మెనూలు:
Rice
Curry
Fry
Milk .. ఎక్కువ మెనూలు ఉంటే చాల ఉపయోగకరం.
3. సేఫ్టీ ఫీచర్స్:
Auto shut off..Overheat protection ఉండేటట్లు చూసికోవాలి.
4. బిల్డ్ క్వాలిటీ:
గ్లాస్ టాప్ స్ట్రాంగ్‌గా ఉండాలి..అలాగే సైజ్ అనేది మీ పాత్రలకి సరిపడాలి.ఇండక్షన్ స్టవ్ కోసం సరైన పాత్రలు అంటే ఇనుము,స్టెయిన్లెస్ స్టీల్ (మాగ్నెటిక్) వంటివి ఎంచుకోవాలి.అల్యూమినియం..గాజు.. పని చేయవు.

Best Induction Stove? ఇండక్షన్ స్టౌవ్ ఎలా పనిచేస్తుంది?ఇండక్షన్ స్టౌవ్ ప్రయోజనాలు ఏంటి ?
Best Induction Stove? ఇండక్షన్ స్టౌవ్ ఎలా పనిచేస్తుంది?ఇండక్షన్ స్టౌవ్ ప్రయోజనాలు ఏంటి ?

వరికీ బెస్ట్?best offershttps://amzn.to/4vJyLg9

బ్యాచిలర్స్…చిన్న ఫ్యామిలీ కి ..హాస్టల్ స్టూడెంట్స్..ట్రావెల్ చేసే వారి కోసం బెటర్ అని చెపుకోవచ్చు.రోజుకు 1 గంట వాడితే సుమారు ₹5–₹10 కరెంట్ ఖర్చు అవుతుంది.గ్యాస్ కంటే కూడా కొన్నిసార్లు చౌకగా ఉంటుంది.

మెయింటెనెన్స్ టిప్స్:Best Induction Stove

నీళ్లు పడకుండా చూసుకోవాలి.స్టౌవ్ పైభాగం క్లియర్‌గా ఉంచాలి.హార్డ్ వస్తువులతో కొట్టకండి.ఈ stove వల్ల టైమ్ సేవ్ అవుతుంది.. కిచెన్ క్లీన్‌గా ఉంటుంది..సేఫ్టీ పెరుగుతుంది.

బెస్ట్ ఇండక్షన్ స్టౌవ్ ఎలా ఎంచుకోవాలి? (Summary)

మీరు ఇలా సెలెక్ట్ చేయాలి:
Budget → ₹2000–₹4000
Power → 1800W–2000W
Brand → Prestige / Philips
Safety → తప్పనిసరి
*ముఖ్యంగా ప్రారంభస్థాయిలో ఉంటే Prestige లేదా Pigeon మోడల్స్ తీసుకోవచ్చు.
*ఫాస్ట్ కుకింగ్ కోసం అయితే Philips లేదా Bajaj తీసుకోవడం మంచిది.https://impresshomedesigners.com/aquarium-paradise-photos/?preview

ఇండక్షన్ స్టౌవ్ ధరలు:

రకం                                                     ధర
బడ్జెట్                                                 ₹1500 – ₹2500
మిడిల్                                                ₹2500 – ₹4000
ప్రీమియం                                          ₹4000 – ₹7000

ఇండక్షన్ vs గ్యాస్ స్టౌవ్:Best Induction Stove

అంశం                             ఇండక్షన్                                          గ్యాస్
వేగం                                ఎక్కువ                                             తక్కువ
సేఫ్టీ                                 ఎక్కువ                                             తక్కువ
ఖర్చు                              తక్కువ                                             ఎక్కువ
కంట్రోల్                         డిజిటల్                                            మాన్యువల్