VMRDA Approved Plots Bhogapuram! భోగాపురంలో ప్లాట్లకు పెరుగుతున్న డిమాండ్!
VMRDA Approved Plots Bhogapuram:

VMRDA Approved Plots Bhogapuram: ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో భోగాపురం ఒకటి. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) నిర్మాణం ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతం పెట్టుబడిదారుల దృష్టిని బలంగా ఆకర్షిస్తోంది. విశాఖపట్నానికి సమీపంలో ఉండటం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, ప్రభుత్వ మౌలిక వసతుల అభివృద్ధి వంటి కారణాల వల్ల భోగాపురం భవిష్యత్తులో అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ హబ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.https://link.amazon/B05CBwDlr
భోగాపురంలో ప్లాట్లకు ఎందుకు అంత డిమాండ్!
భోగాపురం…ఒకప్పటి చిన్న కుగ్రామం… నేడు డిజిటల్ ఇండియాలో సరికొత్త **”సిలికాన్ వ్యాలీ”**గా, అంతర్జాతీయ ట్రావెల్ హబ్‌గా, మరోవైపు భారతదేశంలోనే అతిపెద్ద బీచ్ కారిడార్‌గా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. శాటిలైట్ టౌన్‌షిప్‌లు, అంతర్జాతీయ విమానాశ్రయం, స్టార్ హోటళ్లు, రిసార్ట్స్, డేటా సెంటర్లు, జాతీయ రహదారి, భీమిలి–భోగాపురం బీచ్ రోడ్ వంటి ఎన్నో ప్రత్యేకతలతో రేపటి ప్రపంచానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.
గతంలో అనేక నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో మనందరికీ తెలుసు. ఉదాహరణకు, ముంబై, చెన్నై వంటి నగరాలు సముద్రతీర వాణిజ్యం కారణంగా అభివృద్ధి చెందాయి. అలాగే హైదరాబాద్, బెంగళూరు నగరాలు సమాచార సాంకేతిక (IT) విప్లవం కారణంగా ప్రపంచ స్థాయి నగరాలుగా ఎదిగాయి. మన పశ్చిమంలో ఉన్న దుబాయ్ ఎయిర్ కనెక్టివిటీ వల్ల, తూర్పున ఉన్న సింగపూర్ సముద్ర పోర్ట్ కనెక్టివిటీ వల్ల, అలాగే అంతర్జాతీయ పర్యాటకం కారణంగా విశేషంగా అభివృద్ధి చెందాయి.మరి ఇలాంటి అన్ని సౌకర్యాలు ఒకే ప్రాంతంలో ఉంటే… ఆ ప్రాంతమే మన భోగాపురం.real estate investment tipshttps://impresshomedesigners.com/plots-for-sale-near-me/?preview
భవిష్యత్తులో భోగాపురం రియల్ ఎస్టేట్ మార్కెట్:
VMRDA Approved Plots Bhogapuram:
పోర్ట్ ఆధారిత ఎగుమతుల అభివృద్ధి కోసం సీ పోర్ట్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు 6-లైన్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్, తగరపువలస వద్ద ఐకానిక్ బ్రిడ్జ్‌తో నిర్మాణంలో ఉంది. ఫార్మా, ఆక్వా, స్టీల్ మరియు ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు, సులభ రవాణా కోసం రాంబిల్లి నుంచి భోగాపురం వరకు సెమీ రింగ్ రోడ్ అభివృద్ధి చెందుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విప్లవాన్ని అందిపుచ్చుకునే ప్రణాళికలో భాగంగా, ఇప్పటికే విశాఖలో దేశంలోనే అతిపెద్ద FDI పెట్టుబడులతో గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభమయ్యాయి. అదే క్రమంలో, 1.5 గిగావాట్ల సామర్థ్యంతో భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణం కోసం రిలయన్స్ సంస్థకు భోగాపురంలో రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తూ జీవో కూడా జారీ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేలా భీమిలి–భోగాపురం బీచ్ కారిడార్‌ను ప్రభుత్వం అత్యాధునికంగా అభివృద్ధి చేస్తోంది.
భోగాపురం ప్రాంతాన్ని విశాఖ నగరంతో అనుసంధానించే లక్ష్యంతో గాజువాక నుంచి భోగాపురం వరకు దశలవారీగా మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది.
భోగాపురంలో కమర్షియల్ పెట్టుబడులు:VMRDA Approved Plots Bhogapuram
ఇప్పటికే విశాఖలో ఉన్న ప్రముఖ అంతర్జాతీయ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు భోగాపురానికి అత్యంత సమీపంలో ఉండటం మరో ప్రత్యేకత.
జాతీయ రహదారి కనెక్టివిటీ, బీచ్ రోడ్ కనెక్టివిటీ, పుష్కలమైన భూగర్భ జలాలు, గోస్తని మరియు చంపావతి నదుల మధ్యలో ఉండటం, పర్యావరణ కాలుష్యానికి దూరంగా సుందర సముద్రతీరాన్ని ఆనుకుని ఉండటం ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి.real estate investment tipshttps://impresshomedesigners.com/plots-for-sale-near-me/?preview
విశాఖపట్నం, విజయనగరం నగరాలకు ఆనుకుని ఉండటంతో పాటు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలకు కూడా అత్యంత సమీపంలో ఉండటం వల్ల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాబోయే రోజుల్లో తూర్పు భారతదేశానికి ప్రముఖ టూరిజం, ట్రావెల్ హబ్‌గా అవతరించడం అతిశయోక్తి కాదు.
ఇన్ని సౌకర్యాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో స్కైస్క్రాపర్లు, విల్లాలు, కార్యాలయాలు, కమర్షియల్ జోన్లు, ఆధునిక నివాస ప్రాంతాలకు భోగాపురం కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది.

ఇన్ని అభివృద్ధి అవకాశాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ కనెక్టివిటీ కలిగిన మన భోగాపురంలో… రానున్న 10 సంవత్సరాల్లో గజం ధర కనీసం లక్ష రూపాయలు చేరుకోదా…?https://link.amazon/B05CBwDlr

