1000sft లో 2bhk హౌస్ కాస్ట్ అండ్ ఎస్టిమేషన్ 2025!2BHK House Cost /Estimation in 2025!
*1000sft లో double bedroom కట్టుటకు అయ్యేమొత్తం ఖర్చు! [100sqy =900sft =2.07cents =9units =12.5ankam ] > double bedroom ఇల్లు కట్టుకోవడానికి మినిమం 100 గజాలు స్థలం ఉండాలి [20*50 or 25*40].ఇందులో ముందుగా *common expenses and petty expenses! >ఈ expenses అనేవి total budget లో 15 to 20% సుమారుగా ఉండవచ్చు .అవి ఏంటిఅంటే *building /layout /permission తెచ్చికోవాలి దీనిని no objection certificate అంటారు .వీటికి villages […]
1000sft లో 2bhk హౌస్ కాస్ట్ అండ్ ఎస్టిమేషన్ 2025!2BHK House Cost /Estimation in 2025! Read More »

