Budget Friendly Home Theatre

Budget Friendly Home Theatre / Home Theatre Design In 2025
Budget Friendly home theatre అంటే మన ఇంటిలో మనం ఒక సినిమా హాల్ ని డిజైన్ చేసికోవడం.హోమ్ థియేటర్ ఒకప్పుడు బాగా డబ్బు వున్నా వారి ఇంటిలో ఉండేవి.ఇప్పుడు ప్రతి ఒకరు ఇంటిలో ఇంటీరియర్ తో పాటు ప్రత్యేకంగా ఒక రూమ్ డిజైన్ చేసికుంటున్నారు.కరోనా కి ముందు అంతలా ఎవరు పట్టించుకొనేవారు కాదు కానీ కరోనా తరువాత చాల డిమాండ్ పెరిగిపోయింది కారణం ఏంటి అంటే OTT లకి డిమాండ్ పెరగడం అలాగే Web Series  లకి కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది.ఒకప్పుడులా సినిమా థియేటర్ కి వెళ్ళడానికి అంతలా ఇష్టపడడం లేదు జనాలు.ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లు ఉండడం కూడా ఒక కారణం.ఒకప్పుడు సినిమా అంటే అదొక్క చరద ఉండేది,పాత రోజుల్లో అయితే సినిమా రిలీజ్ కి ముందు 30 రోజులు నుండి థియేటర్ దగ్గర పడిగాపులు కాసే వారు అప్పటిలో సినిమాలు కూడా 100 డేస్,175days ,(మీరు హోమ్ థియేటర్ డిజైన్ చేసికోవాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి https://impresshomedesigners.com/wp-admin/post.php?post=1993&action=edit)
365 డేస్ కూడా ఆడేవి ,కొన్ని సినిమాలు అయితే 2 ఇయర్స్ త్రీ ఇయర్స్ ,7years కూడా ఆడేవి వున్నాయ్.కానీ ఇప్పుడు త్రీ వీక్స్ సినిమా ఆడితే చాల గొప్ప .పాత రోజుల్లో పెళ్లిళ్లు అయిన ఏవైనా ఫంక్షన్స్ అయితే నైట్ టైం వీధిలో సినిమాలు వేసేవాళ్ళు సినిమా వేస్తున్నాం అని తెలియగానే చుట్టూ పక్క గ్రామాలూ ప్రజలు వచ్చి ఆ రాత్రి 2 ,3 సినిమాలు అయినా చూసి ఆనందించేవారు అంత సరదాగా ఉండేది కానీ ఇప్పుడు కాలం మారింది,జనాలు మారారు ఆలోసన విధానం మారడం అవన్నీ కనుమరుగు అయిపోయాయి https://ph.pinterest.com/pin/1003036148258024863. నాకు ఊహ తెలిసి చిరంజీవి గారు సినిమా అంటే ఆ ఊపు ఉండేది.అలాగే పాత రోజుల్లో సినిమా టికెట్ ధర కూడా చాల తక్కువ ఉండేది .ఇప్పుడు సినిమా ఫామిలీ తో చూడాలి అంటే మినిమం 1500 ఉండాలి అదే ఫామిలీ తో ఇంటిలో మన హోమ్ థియేటర్ లో చూడాలి అంటే 300 ఉంటే సరిపోతుంది ,సినిమా హాళ్ల కి వెళ్లి చూసినంత ఫీలింగ్ కలుగుతుంది,అదే సౌండ్స్ అదే excitement ,థియేటర్ కి వెళ్లినంత అనుభూతి కలుగుతుంది .ఒకప్పుడు contant తక్కువ ఉండేది ఇప్పుడు contant ఎక్కువ ఉండడం వల్ల OTT ప్లాటుఫార్మ్స్ కూడా చాల ఎక్కువ వచ్చేచాయి.
Budget Friendly Home Theatre డిజైన్ చేసికోవడానికి కావలసినవి ;
*room *ఆడియో *video *acoustic *వుడెన్ flooring or carpet *లైటింగ్ *ఎలక్ట్రికల్ *A C *కేబుల్స్ *ceiling *recliners OR shopas
*audio: speakers,subwoofer (poweramp )
*Video:  projector , స్క్రీన్, కేబుల్స్
*AVR Or Processor :(ఆడియో,వీడియో,reciever )
*wires : (కేబుల్స్)12 OR 14 16 gauge
*ప్రొజెక్టర్ కోసం UPS ఒకటి రన్ చేసికోవాలి *సౌండ్ కోసం stabilizer ఒకటి బయట ఉంచుకోవాలి . ఇవన్నీ ఉంటేనే హోమ్ థియేటర్ కి లుక్ బాగుంటుంది ఫిల్లింగ్ వెల్ .
హోమ్ థియేటర్ లో సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ కానీ ఆ ఎక్సైట్ మెంట్ కలగాలి అంటే థియేటర్ కి కావలిసిన అన్ని వసతులు కలిపించాలి ముందుగా
మనం హోమ్ థియేటర్ డిజైన్ చేసికోవాలంటే ముందుగా టెక్నీషియన్ ని కలవాలి అలాగే గూగుల్ లో ఇన్ఫర్మేషన్ కోసం ఆడియో ADVICE అని church చేయాలి .
*చాల మంది డబ్బులకి చూసి ఆడియో పెట్టుకుంటే వీడియో పెట్టుకోరు వీడియో ఉంటే అకాస్టిక్ పెట్టుకోరు లేదా స్క్రీన్ పెట్టుకోరు ఆలా అయితే హోమ్ థియేటర్ ఫీలింగ్ అసలు రాదు .చాలామంది స్క్రీన్ కి బదులు వాల్ కి వైట్ కలర్ వేసి చూసికుంటారు అది ఏ మాత్రం బాగోదు ఎందుకు అంటే సౌండ్ క్లారిటీ ఉండదు .
*స్క్రీన్ లో కలర్స్ ఉంటాయి కలర్స్ మారిపోతాయి brightness మారిపోతాది కాబట్టి పైన తెలిపిన వన్నీసమకూర్చికుంటే చాల థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది
*హోమ్ థియేటర్ కి కావలిసిన ప్రతి item కూడా వేరే దేశం నుంచి import చేసికోవాలి .
మన దేశం వీటి Manfacturing లేదు (europe ,italy ,అమెరికా …………..)
Note; ఎలా మనకి మనం డిజైన్ చేసికోవచ్చు అనేది నెక్స్ట్ పోస్ట్ లో చూడండి TQ