3bhk house cost and estimation

* 1500sft లో 3BHK  హౌస్ కట్టుటకు 2025 లో అయ్యే మొత్తం         ఖర్చు ! 3BHK House Cost and Estimation

3bhk house construction
the best construction in vizag

  3BHK House Cost and Estimation:

 

 ముందుగా మనం  3BHK house  కట్టుకోవాలి అంటే minimum 1500sft లేదా 150 గజాలు స్థలం ఉండాలి అప్పుడు మనం అనుకున్న విదంగా ఇంటిని డిజైన్ చేసికోవచ్చు .కొంతమంది 1000sft లో 3BHK హౌస్ ప్లాన్ చేస్తారు .1000sft లో కూడా కట్టుకోవచ్చు కానీ చాల చిన్నచిన్న రూమ్స్ వస్తాయ్.అనుకున్న విదంగా మనం డిజైన్ చేసికోలేము . అలాగే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు   కొన్ని  common expenses ఉంటాయి అవి బిల్డర్ తో సంబంధం ఉండదు అవి ఏంటి అంటే.మీరు  2BHK house cost and estimation తెలిసికోవాలి అంటే ఈ link క్లిక్ చేసి చూడవచ్చు .https://impresshomedesigners.com/wp-admin/

 

 common expenses:

 

  common expenses అనేవి total బడ్జెట్ లో 15% to 20% వరకు ఉంటుంది

 *building /layout /permission తెచుకోవాలి వీటిని no objection certificate అంటారు వీటికి            villages లో 10 to 15k వరకు మున్సిపాలిటీ లో అయితే 30 k వరకు metro cities అయితే 50k వరకు ఉండవచ్చు .

*అలాగే  government నుంచి power connection and water connection తెచుకోవాలి వీటికి సుమారుగా 50k  వరకు ఉండవచ్చు ఏరియా బట్టి తగ్గవచ్చు పెరగవచ్చు .

*Engineer లేదా Siddanth plan కి 5k to 10k ఉంటుంది

*స్థలం శుభ్రం చేసికోవడానికి 10k    * గుంతలు కి 20k   * ముగ్గు వేయడానికి 5k

*భూమి పూజ (శంకుస్థాపన ) కు 10k   * septic tank  కి 20k * motor ki 150k ఏరియా బట్టి లేదా   handpump అయితే 15k వరకు ఉండవచ్చు అలాగే

*Basement ఫిల్ చేయడానికి గ్రావెల్ డస్ట్ కానీ soil కానీ sand కానీ వాడుతారు వీటికి 50k వరకు ఏరియా బట్టి ఉంటుంది అలాగే

*ప్రహరీ గోడ *సెంట్రింగ్ *రాడ్ బెండింగ్ ఇవన్నీ common expenses and petty expenses క్రిందకు   వస్తాయి  .ఇవియేవి builder తో సంబంధం ఉండదు .మీరు మీ ఇంటికి కావలసిన grocery కొనుకోవాలి అంటే ఈ లింక్ పై క్లిక్ చేసి తీసికోవచ్చు https://amzn.to/4hktu7l

 

cement:

cement అనేది 53grade కానీ 43grade కానీ వాడవచ్చు .సుమారుగా 700bags పడతాయ్ ఒక బాగ్ 350to 400 వరకు కాస్ట్ వుంది [700*400=280000]

 

Sand (ఇసుక ):

ఇసుక 30units ఉండాలి 1unit =2000, total =30*2000=60000/ (1tractor =1unit)

 

Bricks (ఇటుక ):

 

ఇటుకలు  మినిమం 20000 వరకు పడవచ్చు (1brick =10rs) total =200000/

అదే సిమెంట్ బ్రిక్ అయితే 150000/వరకు అవ్వచ్చు .

 

కంకర concrete:

కంకర అనేది 40mm and 20mm వాడుతారు ఇవి సుమారుగా 20యూనిట్స్ అవసరం ఉంటుంది అది మెస్ట్రీ బట్టి ఏరియా బట్టి తగ్గచ్చు పెరగవచ్చు 1unit ధర 5000/ (20*5000=100000/)

40mm అనేది 5యూనిట్స్ కావాలి వీటిని footings కి వాడుతారు

20mm అనేది 15units ఉండాలి వీటిని ఫిల్లెర్స్ లో వాడుతారు

 

iron (ఇనుము ):

ఐరన్ అనేది 5tons  ఉండాలి 1టన్ను =70000/ total =350000/ వీటిని పిల్లర్స్ ,pint Bheem, slab, steps, slab beams లో వాడతారు

 

doors and windows:

 doors and windows కి సుమారుగా 350000/ వరకు ఉండవచ్చు

 

pop ceiling (gypsum):

plain ceiling ki 50k వరకు అదే డిజైన్ కావాలంటే 80k వరకు అవ్వచ్చు

 

putty and painting:

వీటికి సుమారుగా 150000/వరకు అవ్వచ్చు

 

electrical and plumbing:

ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ కి మీడియం లో అయితే 250000/ high అయితే 350000/ వరకు అవ్వచ్చు .

 

tiles /marbles /granite:

వీటికి సుమారుగా 200000/వరకు అవ్వచ్చు

 

cupboard /wardrobe:

plain cupboard కి అయితే 350000వరకు అవ్వచ్చు అదే డిజైన్ కావాలంటే 8to 10lakh వరకు ఉండవచ్చు ,

 

*Ss railing కి  40k *గేట్ కి 50k *zinc pipe కి 20k *glass railing కి 20k వరకు అవుతుంది

 

labor Mistry:

 

ఇప్పుడున్న రేట్ లేబర్ మెస్ట్రీ కి అడుగు కి  350 to 400/ వుంది (350*1500=525000/)

*స్లాబ్ కొలతలు బట్టి calculation చేయాలి .అదే మెటీరియల్ తో అయితే అడుగుకి 2000/charge చేస్తున్నారు

*Low-cost material  లో అయితే అడుగుకి 2000/ (1500*2000=30lakh) *middle cost material లో అయితే 2300/ (1500*2300=345000/) *high-cost material అయితే 2500/ (1500*2500=375000/) వరకు ఏరియా బట్టి charge చేస్తారు .

*అదే material మనం తెచుకుంటే ఒక 1lakh వరకు save అవ్వచ్చు

*అదే villages లో అయితే అడుగు కి 1800/ వరకు తీసికుంటారు .దీని బట్టి మీరు మీ ఇంటిని కట్టుకోవాలి అంటే  ఎలా అయితే బాగుంటుందో అలా మేస్త్రి తో మాట్లాడుకొని మీ ఇంటిని డిజైన్ చేసికోండి ఈ విదంగా 3BHK House Cost and Estimation తెలిసికోవచ్చు .  thank you ….