Real Estate Marketing Ideas and Tips

Real Estate Marketing Tips / Real Estate Marketing Ideas:

Best House construction
best home design tips

Real Estate Marketing Tips  ఈ  రోజుల్లో చాల మంది చేసే పార్ట్ టైం or ఫుల్ టైం జాబ్ రియల్ ఎస్టేట్ ,చాల మంది పార్ట్ టైం జాబ్ గా చేస్తున్నారు,చాలామంది  వేరే జాబ్ చేస్తూ కాళీ సమయంలో Real Estate చేస్తున్నారు కొంత మంది ఫుల్ టైం చేస్తున్నారు అయితే ఇందులో బాగా డబ్బులు సంపాదించి నా వారు వున్నారు ఏమి సంపాందించనివారు వున్నారు, ఒకప్పుడు  ప్రతి ఇంటిలో ఒక LIC ఏజెంట్ లా ఇప్పుడు ప్రతి ఇంటిలో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ వున్నారు ఎందుకంటే పెట్టుబడి లేని బిసినెస్ కాబట్టి ఎక్కువ గా రిటైర్డ్ పర్సన్స్ మరియు లేడీస్ చేస్తున్నారు .https://amzn.to/42o31zl 

Real Estate Marketing Tips:

అయితే అందరకి ఈ  బిజినెస్ అచ్చిరాదు ఎందుకంటే చాల  ఓపిక ఉండాలి.కొన్ని నెలలు పాటు డబ్బులు కనిపించవు ఒకరకంగా చెప్పాలి అంటే ఇంటి బాద్యత లేని వారు మాత్రమే చేయగలరు లేదంటే వేరే జాబ్ చేస్తూ చేయాలి ,అలాగని రియల్ ఎస్టేట్ ని తక్కువగా చూడలేం ఎంతో మంది పొలిటిషన్స్ అయ్యారు ఎంతోమంది సినిమా ప్రొడ్యూసర్స్ అయ్యారు ఎంతో మంది బాగా డబ్బులు సంపాందించి సొంతంగా లేఔట్స్ వేసికున్నవారు వున్నారు.ఇప్పుడు ఎక్కడకి అక్కడ  రియల్ ఎస్టేట్ offices వున్నాయ్ కారణం రియల్ ఎస్టేట్ అనేది loss లేని బిజినెస్ .

ఎవరైనా money సేవింగ్స్ చేయాలి అనుకుంటే ముందుగా ఆలోచించేది భూమి మీద పెట్టుబడి పెడతారు ఎందుకంటే loss ఉండదు ఒకటికి పదివింతలు లాభాలు వస్తాయ్ కాబట్టి. పెద్ద పెద్ద పొలిటిషన్స్ ,సినిమా స్టార్స్ ,క్రికెటర్స్ , businessman’s వీరందరూ  పెట్టుబడి పెట్టేది real-estate లోనే తరువాత షేర్ మార్కెట్ అని బంగారం అని ఇంతా డిమాండ్ వున్నా బిజినెస్ రియల్ ఎస్టేట్ మాత్రమే కాబట్టి చాల మంది రియల్ ఎస్టేట్ చేయడానికి మక్కువ చూపిస్తారు అయితే రియల్ ఎస్టేట్ చేసే ఏజెంట్స్ కి చాల ఓపిక ఉండాలి సరైన కస్టమర్ దొరికిన వరకు తిరుగుతూ ఉండాలి.

Traditional marketing:

ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ bus stands, railway station, shopping malls, door to door, offices ….ఇలా వీటిదగ్గర pomp Lates పంచేవారు అలాగే  tv  మరియు రేడియో కి యాడ్స్ ఇచ్చేవారు highway side పెద్ద పెద్ద banners కట్టేవారు ఇదంత traditional market  ఇప్పుడుకూడా చేస్తున్నారు కానీ అప్పుడు అంత అడావుడి ఇప్పుడు కనిపించడం లేదు కారణం ఒకప్పుడు జనాలు online (social media) లో ఉండేవారు కాదు కాబట్టి మనం customer ని వెతికేవాలం ఇప్పుడు అంత ట్రెండ్ మారిపోయింది సెల్ ఫోన్ వున్నా ప్రతిఒక్కరు online లో వుంటున్నారు కాబట్టి ఇప్పుడు customer ని మనం వెతకానవసరం లేదు కస్టమర్ మనకు వెతుకుంటూ వస్తున్నారు కాబట్టి మనం కూడా online market ని ఎంచుకోవాలి 

flats for sale
villas for sale

Online Marketing:

online market అంటే ముందుగా గుర్తు వచ్చేది digital marketing మీకు digital మార్కెటింగ్ తెలిసివుండాలి లేదా తెలిసిన వారిని పెట్టుకోవాలి ఇందులో చూసికుంటే ముందుగా social media marketing తరువాత గూగుల్ ads, email marketing, SEO, you tube marketing, blogging, website, google map  ఇలా అన్నింటిలోనూ post లు పెట్టాలి  అలాగని traditional market చేయవద్దు అని కాదు ఇప్పుడున్న compitation కి online మరియు offline రెండు చేయాలి  ముందుగా మనకు ఒక website ఉండాలి మనం చేసే service ని ఈ  website లో ఉంచాలి వీటి ద్వారా మన బ్రాండ్ ని ప్రమోట్ చేసికోవాలి అలాగే social మీడియా లో(fb, instagram, twitter ,టెలిగ్రామ్, youtube, linkdin…..)    డైలీ constant గా పోస్ట్ లు పెట్టాలి .మీరు construction కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం ఈ link క్లిక్ చేయండి https://impresshomedesigners.com/wp-admin/post.php?post=2048&action=edit

అలాగే videos  మంచి కోలిటీ లో తీసి అప్లోడ్ చేయాలి అలాగే just Dail, magic Brick, 99 acres, housing finance, Facebook marketing ….ఇలా కొన్ని classified sites లోన కూడాను డైలీ post లు పెట్టాలి అప్పుడే మనం అనుకున్న టార్గెట్ fulfill చేయవచ్చు అయితే ఇందులో కొన్ని paid ఉంటాయి కొన్ని ఫ్రీ ఉంటాయి దాని బట్టి మనం కష్టబడాలి అప్పుడే ఫలితం దక్కుతుంది ….. thank you …