Top 5 Best ac Brand in India? 2026లో ఇండియాలో ఏ AC కొనాలి?AC కొనేటప్పుడు చేసే తప్పులు?
Top 5 Best AC Brands in India:
Top 5 Best ac Brand in India: సమ్మర్ వచ్చింది అంటేనే ఇంటబయట ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందిలు పడుతూవుంటారు. ఇప్పటికే మార్కెట్లో ఎయిర్ కండీషనర్లు, ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిటర్లు, ఫ్యాన్లకి అమాంతంగా డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఇవికొనేముందు కొన్నిజాగ్రత్తలు తీసికోవాలి.ఒకప్పుడు విలాసవస్తువుగా వున్నా AC ఇప్పుడు తప్పనిసరి అవసరంగా మారిపోయింది. అయితే సరైన AC కొనుగోలు చేయకపోతే, అధిక విద్యత్తు బిల్లులు కట్టవలిసివస్తుంది. అలాగే గదికూడా వెంటనే చల్లబడదు కావును తీసికున్నప్పుడు కొన్ని టిప్స్ తెలిసికోవాలి.
ప్రస్తుతం ఇండియా మార్కెట్లో అత్యధికంగా నమ్మకం పొందిన బ్రాండ్స్‌లో Daikin, LG, Voltas, Blue Star, Samsung, Panasonic వంటి పేర్లు ముందుంటున్నాయి. ఎనర్జీ ఎఫిషియెన్సీ, ఇన్వర్టర్ టెక్నాలజీ, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్, కూలింగ్ స్పీడ్, బిల్డ్ క్వాలిటీ ఆధారంగా ఈ బ్రాండ్లు ఎక్కువగా సిఫారసు అవుతున్నాయి.చాలామంది AC కొనేటప్పుడు కేవలం ధర మాత్రమే చూస్తారు.ఒక్క మాటలో చెప్పాలంటే మీరు 5–8 years tension లేకుండా వాడాలంటే మంచి brand తీసుకోవాలి. Cheap unknown brand తీసుకుంటే మొదట savings అనిపించినా తరువాత service cost ఎక్కువ అవుతుంది.ac best offers కోసంhttps://amzn.to/3P0WIir
Daikinఇండియాలో బెస్ట్ ప్రీమియం AC బ్రాండ్.
Daikin ఒక జపాన్ కంపెనీ. ప్రపంచంలోనే టాప్ AC తయారీ కంపెనీలలో ఇది ఒకటి. ఇండియాలో కూడా Daikin ACలకు చాలా మంచి డిమాండ్ ఉంది.
Daikin AC ప్రత్యేకతలు:
ఫాస్ట్ కూలింగ్…సైలెంట్ ఆపరేషన్…తక్కువ కరెంట్ వినియోగం..దీర్ఘకాల పనితీరు కనబరుస్తుంది..పవర్ఫుల్ ఇన్వర్టర్ కంప్రెసర్..హై ఎనర్జీ సేవింగ్..తక్కువ శబ్దం..మంచి బిల్డ్ క్వాలిటీ..ఇది వేడి ప్రాంతాలకు బెస్ట్…చాలా సంవత్సరాలు పనిచేస్తుంది..కూలింగ్ అద్భుతంగా ఉంటుంది..కరెంట్ బిల్ తగ్గుతుంది…మెయింటెనెన్స్ తక్కువ.
లోపాలు: AC best offers https://amzn.to/4tYADAs
ధర ఎక్కువ..ఇన్స్టాలేషన్ ఖర్చు ఎక్కువ
ఎవరికి బెస్ట్:
ప్రీమియం కస్టమర్లు..పెద్ద గదులు..రోజుకు ఎక్కువసేపు AC వాడేవారు
LG – బెస్ట్ స్మార్ట్ AC బ్రాండ్:
LG ఇండియాలో అత్యంత నమ్మకమైన ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్‌లో ఒకటి. LG ACలు స్మార్ట్ ఫీచర్లు మరియు కరెంట్ సేవింగ్ కోసం చాలా ఫేమస్.
LG AC ముఖ్య ఫీచర్లు:
Dual Inverter Technology
AI Cooling
WiFi Control
Mobile App Support
6-in-1 Convertible Cooling
మీ మొబైల్‌తోనే ACని ఆన్/ఆఫ్ చేయొచ్చు.
ప్రయోజనాలు:Top 5 Best ac Brand in India
కరెంట్ బిల్ తగ్గుతుంది..స్మార్ట్ ఫీచర్లు ఎక్కువ..మంచి సర్వీస్ నెట్వర్క్ కలిగివుంటుంది..స్టైలిష్ డిజైన్ ఉంటుంది.
లోపాలు:
ఇందులో ప్రీమియం మోడల్స్ ఖరీదైనవి..కొన్ని పార్ట్స్ ఖర్చు ఎక్కువ..
ఎవరికి బెస్ట్:
స్మార్ట్ హోమ్ యూజర్లు..ఫ్యామిలీ వాళ్ళకి..రోజుకి ఎక్కువ గంటలు AC వాడేవారుకి బాగుంటుంది.
3. Voltas – బెస్ట్ బడ్జెట్ AC బ్రాండ్:
Voltas అనేది Tata Groupకి చెందిన ఇండియన్ కంపెనీ. తక్కువ ధరలో మంచి AC కావాలంటే చాలామంది Voltasనే ఎంచుకుంటారు.
Voltas AC ఫీచర్లు:
Adjustable Inverter
Stabiliser Free Operation
Fast Cooling
Budget Friendly Pricing
ప్రయోజనాలు:
ధర తక్కువ..మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్..సర్వీస్ సెంటర్లు ఎక్కువ..చిన్న గదులకు బాగా సరిపోతుంది..
లోపాలు:
కొద్దిగా శబ్దం రావచ్చు..ప్రీమియం ఫీల్ తక్కువ..
ఎవరికి బెస్ట్:Top 5 Best ac Brand in India
బడ్జెట్ కొనుగోలుదారులుకి..ఫస్ట్ టైమ్ AC కొనేవారుకి ..రెంటల్ హౌస్‌లు వున్న వారికీ.
4. Blue Star – బెస్ట్ ఫాస్ట్ కూలింగ్ AC బ్రాండ్
Blue Star అనేది ఇండియాలో చాలా పాత మరియు నమ్మకమైన AC బ్రాండ్.ఈ బ్రాండ్ ముఖ్యంగా వేగంగా కూలింగ్ అవుతుంది..టర్బో మోడ్ కలిగి ఉంటుంది.ఎక్కువ వేడి ప్రాంతాల్లో బాగా పని చేస్తుంది.
Blue Star AC ఫీచర్లు:
Turbo Cooling
Anti-Dust Filters
Convertible Cooling
Copper Condenser
లోపాలు:
స్మార్ట్ ఫీచర్లు తక్కువ..కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ స్లోగా ఉండొచ్చు
ఎవరికి బెస్ట్:
ఎక్కువ వేడి ప్రాంతాల్లో వున్నవారికి ..పెద్ద గదులు..ఆఫీసులు వారికీ.
Samsung – బెస్ట్ AI Smart AC బ్రాండ్:Top 5 Best ac Brand in India
Samsung ఇటీవల AI ఆధారిత స్మార్ట్ ACలతో మార్కెట్లో మంచి స్థానం సంపాదించింది.
Samsung AC ప్రత్యేకతలు
AI Cooling
WindFree టెక్నాలజీ…WindFree టెక్నాలజీ వల్ల చల్లని గాలి నేరుగా శరీరంపై పడదు.
SmartThings App
WiFi Support
ప్రయోజనాలు:
ప్రీమియం డిజైన్..స్మార్ట్ టెక్నాలజీ..మంచి కూలింగ్
లోపాలు:
ధర ఎక్కువ..సర్వీస్ ఖర్చు కొంచెం ఎక్కువ..
ఎవరికి బెస్ట్:
టెక్నాలజీ లవర్స్..స్మార్ట్ హోమ్ యూజర్లు..ప్రీమియం యూజర్లు
ఏ AC బ్రాండ్ మీకు బెస్ట్/Top 5 Best ac Brand in India:
అవసరం బెస్ట్ బ్రాండ్
ప్రీమియం క్వాలిటీ Daikin
స్మార్ట్ ఫీచర్లు LG
తక్కువ బడ్జెట్ Voltas
ఫాస్ట్ కూలింగ్ Blue Star
AI టెక్నాలజీ Samsung
Split AC vs Window AC/Top 5 Best ac Brand in India:
Split AC ప్రయోజనాలు: సైలెంట్..మంచి లుక్స్..కరెంట్ సేవింగ్..ఫాస్ట్ కూలింగ్
Window AC ప్రయోజనాలు: తక్కువ ధర..చిన్న గదులకు బెస్ట్..ఇన్స్టాలేషన్ ఈజీ..best offers kosamhttps://amzn.to/4tYADAs
ఏసీల్లో చాల రకాలు ఉంటాయి/types of ac:
విండో ఏసీ/window ac :
సింగల్ రూంలో ఉండేవారు వీటిని ఎక్కువుగా వాడుతారు. ఈ విండో ఏసీ లో అన్ని పరికరాలు ఒకే బాక్స్ లో అమర్సీ ఉంటాయి. దీన్ని బిగించడం కూడా చాల సులభం. కిటికీలో లేదా గోడకు వుండే ఓపెనింగ్ లో దీన్ని అమరసవచ్చు. కాకపోతే కాస్త శబ్దం ఎక్కువుగా వస్తుంది.
స్ప్లిట్ ఏసీ/split ac :
పేరుకు తగ్గట్టుగానే ఈ స్ప్లిట్ ఏసీ లో రెండు పరికరాలు విడి విడి గా ఉంటాయి. ఒకదానిని ఇంటిలో బిగిస్తే ఇంకోదానిని బయటబిగించి వేయాలి. కంప్రెషర్ అనేది బయట ఉండడం వలన పెద్దగా సౌండ్ ప్రాబ్లెమ్ ఉండదు.
హాట్ అండ్ కోల్డ్ ఏసీ/hot and cold ac :
ఇదికూడాను పేరుకి తగ్గట్టు ఉంటుంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకి ఈ ఏసీ అనుకూలంగా ఉంటుంది. అది ఎలా అంటే ఉష్నోగ్రతలు ఎక్కువ వున్నప్పుడు గదిని చల్లబరుస్తుంది. అదే శీతాకాలంలో మంచి వెచ్చదనాన్ని ఇస్తుంది.
పోర్టుబుల్ ఏసీ/portable ac :
మన అవసరానికి అనుకునంగా ఈ పోర్టుబుల్ ఏసీ నీ ఎక్కడకి అయినా తీసికొనివెళ్లవచు.
టవర్ ఏసీ/tower ac:
పెద్ద పెద్ద గదులను, కమర్షియల్ ప్లేసులను వేగంగా చల్లబరిసేందుకు ఈ టవర్ ఏసీ నీ ఉపయోగిస్తారు.
ఫీచర్స్/features :
ఏసీలో కచ్చితంగా ఎయిర్ ఫిల్టర్లు ఉండాలి.అప్పుడే ఏసీలోకి ఎలాంటి దుమ్ము, దూళి చేరదు.ఫలితంగా అలర్జీలు వంటివి దరిచేరకుండా ఉంటాయి.ఆటో క్లీన్ ఫీచర్ ఉన్న ఏసీ తీసికోవడం చాల మంచిది.దీనివల్ల ఏసీ దానికి అదే శుభ్రం చేసికుంటుంది.ఫలితంగా బ్యాక్టీరియా,సూక్ష్మక్రిములు పట్టకుండ ఉంటాయి.ఏసీలో “dehumidification” ఆప్షన్ ఉండాలి. అప్పుడే గదిలో తేమ,తడి నిండిపోకుండా ఉంటుంది.వీటితో పాటు ఏసీలో “స్మార్ట్ కనెక్టివిటీ” …ఆటో స్టార్ట్ …ఫోర్-వే స్వింగ్…టర్బో మోడ్…స్లీప్ అలార్మ్…ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లాంటి ఫీచర్స్ ఉండేలా చూసికోవాలి.
ఏసీ మెయింటనెన్స్ టిప్స్:
సంవత్సరం మొత్తం పక్కన పెట్టిన ఏసీ ని మళ్ళీ వాడేముందు ఒకసారి చెక్ చేయించడం చాల మంచిది.ఎండలు మండే వరకు చూడకుండా ఏసీ కండిషన్ వుందా లేదా అని చెక్ చేసికోవాలి.అవసరమైతే గ్యాస్ పట్టించాలి.నెలకిఒకసారి ఎయిర్ ఫిల్టర్ చెక్ చేసికోవాలి.కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన గాలి తగిలేలా చూసికోవాలి.కండెన్సర్ యూనిట్ చుట్టూ 4 అడుగులు కాళీ ప్లేస్ వదలాలి.గదిలో ఏసీ ఆన్ లో ఉన్నపుడు కిటికీలు,తలుపులు మూసి ఉంచేలా జాగ్రత్తలు తీసికోవాలి. అవసరం లేనప్పుడు ఏసీ ని ఆఫ్ చేసికోవడం మరిసిపోవద్దు. ఇలా చేస్తే కరెంటు బిల్ చాల ఆదాచేసికోవచ్చు .అలాగే ఇంటిలో కిటికీలకు విండో ఫిల్మ్ ను ఇన్స్టాల్ చేసికోవాలి.వీటివల్ల వేసవిలో చల్లగా…శీతాకాలంలో వేడిగా ఉంటుంది.
కొత్తగా ఏసీ తీసికున్నవారు:
కొత్తగా ఏసీలు తీసికున్నవారు కొన్ని జాగ్రత్తలు తీసికోవాలి.సాధారణంగా ఏసీలు రెండు రకాలు అందులో ఒకటి విండోస్ ఏసీ కాగా రెండవది స్ప్లిట్ ఏసీ. ముక్యంగా కంప్యూటర్ వాడేవారు వీటిని కొనడం తప్పనిసరి అయ్యింది.ఏసీ నీ ఇంటి పరిమాణం దృష్టిలో ఉంచొకోని కొనుగోలు చేయాలి,ఏసీ ని తీసికున్నప్పుడు ముందుగా కరెంటు కనెక్షన్ సరిగ్గా ఉందోలేదో తెలిసికోవాలి.ac కోసం దానికి తగ్గట్టు వైరింగ్, స్విచ్ బోర్డులను ఏర్పాటు చేయాలి.
ఏ చోట బిగిస్తే రూమ్ అంత కవర్ అవుతుందో చూసికోవాలి అలాగే పెద్ద ఇల్లు అయితే ఎక్కువ కెపాసిటీ వున్నా ఏసీ తీసికోవాలి.ఇంటిలోనుంచి గాలి బయటకి పోకుండా సీలింగ్ చేయంచాలి.ఏసీ పెట్టుకున్న గదుల్లో ఫర్నిచర్ తక్కువ వుండేలా చూసికోవాలి అప్పుడే రూమ్ త్వరగా చల్ల బడుతుంది .సిక్స్ మంత్స్ కి ఒకసారి సర్వీస్ చేయించాలి గ్యాస్ మారుస్తూవుండాలి.
ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ వాడొచ్చా:
ఏసీ ఆన్ లో వున్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేయవచ్చా అనే సందేహం చాల మందికి ఉంటుంది. ఏసీ ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ లో ఉండచ్చు అలా ఫ్యాన్ ఆన్ లో వుండడంవలన కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది. అదేంటి రెండు ఆన్ లో ఉంటే కరెంటు బిల్ ఎక్కువ రావాలి కాదా అనుకోవచ్చు . ఏసీ ఉష్నోగ్రత 25 నుండి 27 మధ్య ఉంచాలి.ఫ్యాన్ తక్కువ స్పీడ్ లో ఉంచాలి. ఇలా చేయడం వలన గదిమొత్తం చల్లబడుతుంది . తరువాత ఏసీ నీ స్లీప్ మోడ్ లో పెట్టిసిన గదిచల్లగా ఉంటుంది. ఈవిదంగా ఫ్లాన్ చేసికొని కరెంటు బిల్ తగ్గించుకోవచ్చు.How To Use AC In Winter
ac సరిగ్గా ఫనిచేయకపోతే:
How To Work AC: ఏసీ లు సరిగ్గా ఫనిచేయకపోతే వీటినుంచి కొన్ని హానికరం అయినా గ్యాస్ విడుదల అవుతాయి అలాంటిఅప్పుడు ఏసీ కంప్రెసర్ పేలే ప్రమాదం వుంది.కావున ఏసీ సరిగ్గా ఫనిచేయకపోతే వెంటనే టెక్నీషియన్ కి పిలిపించాలి.ప్రమాదం జరిగినతరువాత ఏసీ నుంచి విడుదలైయ్యే క్లోరో ప్లోరో కార్బన్ వల్ల మనుసులుతో పాటు పర్యావరణానికి హానికరమే.ఏసీ బిగించినప్పుడు సరిగ్గా పెట్టారా లేదా చెక్ చేసికోవాలి.గ్యాస్ పైప్ సరిగ్గావుందా లేదా ఏమైనా తుప్పు పట్టిందా అని సరిచూసికోవాలి గ్యాస్ పైప్ కి ఎక్కడైనా కన్నాలు ఉన్నాయేమో చూసికోవాలి.ఎప్పడికి అప్పుడు సర్వీస్(క్లీన్ ) చేయడం వలన ఏసీ బాగా ఫనిచేస్తుంది, ప్రమాదాలు జరగవు,విద్యుత్ ఆదా చేయవచ్చు. సిక్స్ మంత్స్ కి ఒకసారి ఫిల్టర్లు ,కాయిల్స్ క్లీన్ చేయాలి .
ప్రమాదాలు ముందే ఎలా కనిపెట్టచ్చు/Top 5 Best ac Brand in India :
ఏసీ ఆన్ చేసినప్పుడు మరియు రున్నింగ్లో వున్నప్పుడు వింత శబ్దాలువస్తువుంటాయ్ దీనిని నిర్లక్ష్యంచేయవద్దు.మిషన్ నుంచి కుళ్లినా వాసనా వచ్చిన ఇవీ గ్యాస్ లీక్ అవ్వడానికి దోహద పడతాయ్ .ఆలస్యం చేయవద్దు ఏసీ ఆఫ్ చేసి టెక్నీషియన్ ని పిలవాలి.ఎంత సేపు ఏసీ ఆన్ చేసివుంచిన రూమ్ చల్లగా అవ్వకపోతే ఏసీ ప్రాబ్లెమ్ ఉన్నట్లు గ్రహించాలి. అలాగే ఏసీ నుంచి వాటర్ లీక్ అయినా కరెంటు బిల్ ఎక్కువ వచ్చిన ఏదో సమస్యవుంది అని గ్రహించాలి. వెంటనే టెక్నీషియన్ కి చెప్పి సర్వీస్ చేయించుకోవాలి .
*ఏసీ వాడేముందు అందులో కూలింగ్ గ్యాస్ లెవెల్స్ చెక్ చేయడం చాల ముఖ్యం.లేదంటే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం వుంది.
*పవర్ హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా ఏసీ పెలోపొయే ప్రమాదం ఉంది అందుకే స్టెబిలైజర్ వినియోగించాలి.
*ఏసీ చాల సేపు ఆన్ లో ఉంటె కంప్రెసర్ వేడిగా మారుతుంది.ఇది పేలుడు లేదా గ్యాస్ లీక్ సమస్యకు కారణం అవుతుంది.
*ప్రొఫషనల్ టెక్నీషియన్ ని సంప్రదించాలి.https://amzn.to/4c7LMsB

ఏసీ బ్లాస్ట్ ఎందుకు అవుతుంది/Top 5 Best ac Brand in India:
*వైరింగ్ సరిగ్గాలేకపోయిన,లూజ్ కనెక్షన్,షార్ట్ సర్క్యూట్ మొదలైన వాటివల్ల కూడా ఏసీ పేలుడు సంభవించవచ్చు. అలాగే వోల్టేజీలో హెచ్చు తగ్గులు కారణంగా ఏసీలోని భాగాలు దెబ్బతింటాయి.దీనివల్లకూడా ఏసీ బ్లాస్ట్ అవ్వచ్చు. సాధ్యమైనంతవరకు స్టెబిలైజర్ వినియోగించాలి. అలాగే ప్రొపెషనల్ ఎలెక్ట్రేషన్ తో ఏసీ ని ఇన్స్టాల్ చేయించాలి.
*ఏసీ రన్నింగ్ టైములో గ్యాస్ లీక్ అయినప్పుడు, గ్యాస్ అనేది మండే పరికరాన్ని తాకిన పేలుడు సంబదించవచ్చు. అందుకే ఏసీ వాడేముందు అందులో కూలింగ్ గ్యాస్ లెవెల్స్ చెక్ చేయడం కూడా ముఖ్యం. అలాగే ఏసీ ఎక్కువచేపు ఆన్ చేసి ఉంచడంవలన ఏసీ కంప్రెసర్ వేడెక్కుతుంది. ఇలా వేడిఎక్కడం వలన కూడా పేలుడు సంభవించవచ్చు. అందుకే మధ్య మధ్యలో ఆఫ్ చేయాలి.
* అలాగే మనఇంటిలో వున్నా ఫర్నిచర్స, కర్టెన్లు,ఐరన్ వంటివి కూడా ఎయిర్ ఫ్లోని అడ్డుకుంటాయి దీనితో ఏసీ పై వత్తిడి పెరిగితుంది. సమయానికి సర్వీసింగ్ చేయకపోయినా పేలుడుకి దారితీస్తుంది . క్వాలిఫైడ్ టెక్నీషియన్ తో వాటిని క్రమము తప్పకుండ సర్వీసింగ్ చేయించాలి.
* రూమ్ సైజు కు తగిన సామర్థ్యం వున్నా ఏసీ నీ తీసికోవాలి. 100sq ft గదికి 1 టన్ను కెపాసిటీ వున్నా ఏసీ సరిపోతుంది. ఇన్వెర్టర్ తో కూడినా ఏసీ కొంటె కరెంటు ని ఆదాచేస్తుంది. How To Use AC In Winter
* కనీసం ఐదేళ్లు పీసీబీ వారంటీ మరియు పద్ఫెళ్ళు ఇన్వెర్టర్ కంప్రెసర్ వారెంటీ ఉన్నవి కొనడం ఉత్తమము .
* మరికొంత సమాసారం కోసం https://impresshomedesigners.com/fire-extinguisher-types/?preview
my services:
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును..my whatsup no ;7989312152

