సిమెంట్ రేకులు vs ఐరన్ రేకులు vs యూపీవీసీ రేకులు వీటిలో ఏది బెటర్! వీటి రేటు ఎంత !

సిమెంట్ రేకులు vs ఐరన్ రేకులు vs యూపీవీసీ రేకులు వీటిలో ఏది బెటర్! వీటి రేటు ఎంత !

 

సిమెంట్ ఐరన్ యూపీవీసీ రేకులు : చాల మంది ఇంటి కి స్లాబ్ వేసికుంటారు స్లాబ్ కి ప్రత్యామ్నాయంగా ఇంటి   పై కప్పు కి సిమెంట్ రేకులు లేదా ఐరన్ రేకులు లేదా యూపీవీసీ రేకులు వాడుతారు అది వారికున్న బడ్జెట్ బట్టి. ఇంటికి అనే కాదు houses , villas , farmhouses, restaurants , function halls, guest houses , offices , bakery ……ఇలా చాల వాటికి స్లాబ్కి  ప్రత్యామ్నాయంగా వీటిని వాడికోవచ్చు https://amzn.to/4mADVq8

సిమెంట్ రేకులు :

సిమెంట్ రేకులు అనేవి వీటి వెడల్పు 3.5 feet ఉంటుంది. పొడవు  6 అడుగులు 8 అడుగులు 10 అడుగులు 12 అడుగులు  వరకు ఉంటాయి వీటి thickness 6mm ఉంటుంది సిమెంట్ రేకులతో వర్క్ చేయించుకోవాలంటే వీటికి రన్నింగ్ ఫీట్  60rs to 65rs  వరకు ఉంటుంది (labor and material ), transport charges వేరే , ఏరియా బట్టి మారుతుంది వీటి లైఫ్ టైమ్ 20 to 25 years ఉంటుంది అయితే ఎండాకాలం ఇంటిలో వేడిగ ఉంటుంది వేడిని తట్టుకోవాలిఅంటే ధర్మకోల్ సీలింగ్  పెట్టుకుంటారు  అలాగే వీటిలో ప్రాబ్లెమ్ ఏంటిఅంటే వర్షకాలంలో లీకేజీ ప్రాబ్లెమ్ ఉంటుంది ఎండాకాలంలో వేడి ఉంటుంది  

iron రేకులు :

ఐరన్ రేకులు వీటి వెడల్పు కూడా 3.5 అడుగులు ఉంటుంది పొడవు అనేది రూమ్ సైజు బట్టి ఎంత అయినా ఉంటాయి ముందుగా రూమ్ సైజు కొలతలు తీసికోవాలి వాటి బట్టి ఎన్ని కావాలి అనేది తెలిసికోవచ్చు వీటి థిక్ నెస్ 0.5mm మరియు 0.4mm ఉంటుంది రేట్ బట్టి మనం సెలెక్ట్ చేసికోవాలి వీటి రన్నింగ్ ఫీట్ కాస్ట్ 160 to 180 ఉంటుంది మనం ఎంచుకున్న thick ness సైజు బట్టి రేట్ ఉంటుంది transport charges అనేవి ఇందులోకి రావు, వీటి లైఫ్ టైమ్ 25 to 30 ఇయర్స్ ఉంటుంది ఇవి మనం బిగించికోవాలి అంటే ముందుగా ఐరన్ రాడ్స్ కొని ఐరన్ స్ట్రక్చర్ వేసికోవాలి అలాగే వీటిలో ప్రాబ్లెమ్ ఏంటిఅంటే వర్షకాలంలో లీకేజీ ప్రాబ్లెమ్ ఉంటుంది ఎండాకాలంలో వేడి ఉంటుంది  ఇంటిలోకి sounds ఎక్కువుగా వినిపిస్తాయ్. మోడ్యులర్ కిచెన్ డిజైన్ కోసం https://impresshomedesigners.com/wp-admin/post.php?post=2095&action=edit

UPVC ROOFING TILES :

వీటికి ఈమధ్యకాలంలో మంచి గిరాకీ వుంది ఎందుకుఅంటే  చాల అందంగా కనిపిస్తాయి official గ కనిపిస్తాయి అలాగే water లీకేజీ ఉండదు చాల స్ట్రాంగ్ ఉంటాయి ఇంటి  లోపలికి sound కూడా రాదు వీటిపైనా నిలబడిన పరిగెత్తిన ఏమీకాదు అయితే చాల costly అలాగే ఎక్కడ బట్టి అక్కడ దొరకదు ఆర్డర్ పెట్టుకోవాలి అలాగే ఇవి తుప్పుపట్టవు  ఇంటిలోకి వేడిని కూడా రానివ్వదు వీటివల్ల కరెంట్ సాక్ problems కూడా ఉండదు ఇది “UNBREABLE ITEM” వీటీలైఫ్ లైఫ్ కూడా 25 TO 30 ఇయర్స్ ఉంటుంది వీటి “THICKNESS ” ఐరన్ రేకులు కంటే 5times ఎక్కువ ఉంటుంది వీటిలో చాల కలర్స్ ఉంటాయి మనం ఎంచుకోవచ్చు. వీటి వెడల్పు కూడా 3.5 అడుగులు ఉంటుంది పొడవు అనేది రూమ్ సైజు బట్టి మనం select చేసికోవాలి వీటికి కూడా ముందుగా ఐరన్ structure వేసికోవాలి వీటి rates అడుగుకి 120rupess వరకు తీసికుంటారు…….thank you