Nano Ceramic Roofing Tiles| New Roofing Technology Price Full Details

Nano Ceramic Roofing Tiles| New Roofing Technology Price Full Details

 

Nano Ceramic Roofing Tiles అనేవి హౌసెస్, విల్లాస్ , farmhouses, ధాబా, resorts, ఫంక్షన్ హాల్స్……..  ఇలా చాల వాటికీ ఉపయోగంచవచ్చు(చాలామంది slab కి బదులుగా వీటిని ఉపయోగిస్తారు ). వీటి cost SFT కి 110Rs తీసికుంటారు(iron రేకులు ,cement రేకులు తో చూసినట్లుఅయితే వీటి cost చాల ఎక్కువ అలాగే తక్కువ బడ్జెట్ లో అయిపోవాలి అంటే ఐరన్ రేకులు చాల better  ) మెటీరియల్ తో, ఇది ఎక్కడ బట్టి అక్కడ దొరకదు.ఇవి కావాలంటే మనం ముందుగా ఆర్డర్ పెట్టుకోవాలి (transport charges వేరేగా ఇవ్వాలి ) , వీటికి ముందుగా “iron structure”  వేసికోవాలి. ఈ “roofing tiles” ఉపయోగించుకోవడంవలన వర్షం పడినప్పుడు ఒక చుక్క వాటర్ కూడా లోనికి రాదు అలాగే చాల అందంగా “unique ” official గ కనబడుతుంది. మీరు మీ ఇంటికి కావలిసిన grocery కోసం ఈ లింక్ పైన క్లిక్ చేయండి మంచి డిస్కౌంట్ ఉంటుంది https://amzn.to/45mtMr3

Nano Ceramic Roofing Tiles:

*ఇవి ఉపయోగించడం వలన ఇంటిలోకి సౌండ్ పెద్దగా రాదు (sound restricted)

*వీటిపైనా నడిసిన పరిగెత్తిన ఎటువంటి problem ఉండదు(un breakable material)  

* iron రేకులు కంటే 5 రేట్లు లోపల చల్లగా ఉంటుంది (ఎంత వేడి వున్నా సరే ) 

iron రేకులు వలె తుప్పుపట్టదు అలాగే వైరింగ్ ప్రాబ్లెమ్ వున్నా earth (current shock ) రాదు 

* ఈ “roofing tiles” ఉపయోగించుకోవడంవలన వర్షం పడినప్పుడు ఒక చుక్క వాటర్ కూడా లోనికి రాదు

* ఈ “roofing tiles”  look wise  “unique ” official గా కనబడతాయి 

* Iron రేకులుకంటే “thickness” 5 రేట్లు ఎక్కువవుంటుంది అలాగే వీటి lifetime 25 తో 30 years  ఉంటుంది 

ఇవి Waterproof material and light weight material 

ఇవి చాల strong and cracks వుండవు (ఎందుకంటే screw fitting చేస్తారు ) 

వీటి సైజు 1’*1′ ఉంటాయి అలాగే వీటిలో 7  colors ఉంటాయి and 4 models ఉంటాయి 

వీటి పైన ఎంత వరసం పడిన నాసు అనేది పట్టదు (anti fungus)

ఉరుములు మెరుపులు వచ్చిన అంత తొందరగా వీటిపైకి రావు వాటినుంచి కాపాడుతుంది 

పర్యావరణానికి అనుకూలం (eco friendly )

*  మనం ఇల్లు మారిపోయిన ఈ “రూఫింగ్ టైల్స్” ని మన వెంట పట్టుకొనివెళ్ళిపోవచ్చు మనం మరల ఉపయోగించుకోవచ్చు (re processible)

పెద్ద పెద్ద గాలులు వచ్చిన ఏమి కాదు (wind proof )

health పరంగా కూడా ఏమి ఇష్యూష్ వీటివల్ల వుండవు 

అత్యాధునిక technology తో noise resistance తో ఇవి నిర్మించబడినవి ………….thank you 

సిమెంట్ రేకులు vs ఐరన్ రేకులు vs యూపీవీసీ రేకులు వీటి గురుంచి మీరు తెలిసికోవాలి అంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి  https://impresshomedesigners.com/wp-admin/post.php?post=2162&action=edit