2BHK House Construction Cost?2BHK ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది?
2BHK House Construction Cost:
2BHK House Construction Cost: ఇంటి నిర్మాణం అనేది జీవితంలో ఒక పెద్ద కల. ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు తగ్గట్టుగా, బడ్జెట్‌కి సరిపోయేలా, సౌకర్యవంతంగా ఉండే ఇంటిని కట్టుకోవాలని కోరుకుంటారు. మనం 2BHK హౌస్ నిర్మించుకోవాలి అంటే మనకు మినిమం 100 గజాలు లేదా 1000sft స్థలం ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కువగా సరిపోయే డిజైన్‌గా చెప్పుకోవచ్చు. ఇది పెద్దగా కాకపోయినా, సరిగ్గా ప్లాన్ చేస్తే ప్రతి రూం వాడుకలో చక్కగా ఉపయోగపడుతుంది.
ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన కల. ప్రత్యేకంగా 2bhk house అంటే 2 బెడ్రూమ్స్, 1 హాల్, 1 కిచెన్, 2 బాత్రూమ్స్ కలిగిన సౌకర్యవంతమైన గృహ నిర్మాణం. భారతదేశంలో చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఈ మోడల్‌నే ఎంచుకుంటారు.అయితే, “ఇల్లుకట్టుకోవడానికి ఎంత కర్సు అవుతుంది” అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఇప్పుడు మనం 2bhk నిర్మాణం ఖర్సు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.best offers కోసం https://amzn.to/4ul3cIV
2BHK ఇల్లు అంటే ఏమిటి?
2BHK అంటే 2 Bedroom, Hall, Kitchen అనే అర్థం.
*2 బెడ్‌రూమ్స్
*1 హాల్ (లివింగ్ రూమ్)
*1 కిచెన్
*1 లేదా 2 బాత్రూమ్స్
*బాల్కనీ లేదా యుటిలిటీ ఏరియా
*చిన్న కుటుంబాలకు ఇది సరైన హౌస్ ప్లాన్. ఇది సాధారణంగా 800 నుండి 1200 చదరపు అడుగుల మధ్య 2BHK ఇళ్లు నిర్మిస్తారు.
2BHK ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది?
భారతదేశంలో సాధారణంగా ఇంటి నిర్మాణ ఖర్చు ప్రతి చదరపు అడుగుకు ₹1500 నుండి ₹3000 వరకు ఉంటుంది.ఇది మూడు రకాలుగా విభజించవచ్చు.
1. Basic Construction:2BHK House Construction Cost
ఖర్చు: ₹1500 – ₹1800 per sq ft
సాధారణ మెటీరియల్ తో
సింపుల్ డిజైన్ వస్తుంది.
2. Standard Construction:
ఖర్చు: ₹1800 – ₹2200 per sq ft
మంచి క్వాలిటీ మెటీరియల్
మోడర్న్ డిజైన్ వస్తుంది
3. Premium Construction:2BHK House Construction Cost
ఖర్చు: ₹2200 – ₹3000 per sq ft
హై క్వాలిటీ మెటీరియల్
ఇంటీరియర్ డిజైన్ వస్తుంది.
2BHK ఇంటి ప్లాన్ ఎలా ఉండాలి?
సాధారణంగా మంచి 2BHK ప్లాన్ ఇలా ఉంటుంది.ఈ ప్లాన్ చిన్న కుటుంబాలకు సరిపోతుంది.
*Living Room – 12×15
*Bedroom – 10×12
*Bedroom – 10×12
*Kitchen – 8×10
*Bathroom – 5×7
ఉదాహరణకు మీరు 1000 Sq Ft 2BHK ఇల్లు కట్టాలనుకుంటే ఖర్చు ఇలా ఉంటుంది.పూర్తి సమాసారం కోసం https://impresshomedesigners.com/1000-sq-ft-house-construction-cost/?preview=true
Basic Construction:
1000 × 1500 = ₹15,00,000
Standard Construction:
1000 × 2000 = ₹20,00,000
Premium Construction:
1000 × 3000 = ₹30,00,000
అంటే 1000 Sq Ft 2BHK ఇల్లు నిర్మాణ ఖర్చు ₹15 లక్షల నుండి ₹30 లక్షల వరకు ఉండొచ్చు.
1. Foundation Cost (పునాది):
ఇంటి బలం మొత్తం పునాదిపైనే ఆధారపడి ఉంటుంది.పునాది కోసం అవసరమయ్యేవి.
*ఇసుక*సిమెంట్*రాళ్లు*స్టీల్
పునాది ఖర్చు సాధారణంగా మొత్తం నిర్మాణ ఖర్చులో 10% నుండి 15% వరకు ఉంటుంది.
2. Brick Work (ఇటుక గోడలు):2BHK House Construction Cost
ఇంటి గోడలు నిర్మించడానికి ఇటుకలు లేదా బ్లాక్స్ ఉపయోగిస్తారు.
*రెడ్ బ్రిక్స్*ఫ్లై యాష్ బ్రిక్స్*AAC బ్లాక్స్
ఈ పని మొత్తం నిర్మాణ ఖర్చులో 15% వరకు ఉంటుంది.
3. Roof Slab (కప్పు):
ఇంటి పైకప్పు కోసం RCC స్లాబ్ వేస్తారు.ఇందులో ఉపయోగించే మెటీరియల్స్:
*సిమెంట్*స్టీల్*ఇసుక*గ్రావెల్
*స్లాబ్ ఖర్చు సాధారణంగా 15% నుండి 20% వరకు ఉంటుంది.
4. Flooring:https://amzn.to/4ul3cIV
ఇంటి ఫ్లోరింగ్ కూడా ఖర్చులో పెద్ద భాగం.సాధారణంగా ఉపయోగించే ఫ్లోరింగ్.
*విట్రిఫైడ్ టైల్స్*సిరామిక్ టైల్స్*గ్రానైట్*మార్బుల్
*ఫ్లోరింగ్ ఖర్చు మొత్తం బడ్జెట్‌లో 8% నుండి 10% ఉంటుంది.
5. Doors & Windows
ఇంటి అందాన్ని పెంచడంలో డోర్లు, విండోలు ముఖ్యమైనవి.సాధారణంగా ఉపయోగించేవి:
*వుడ్ డోర్స్*PVC డోర్స్*UPVC విండోస్*అల్యూమినియం విండోస్
*ఈ భాగానికి 5% నుండి 8% ఖర్చు అవుతుంది.
6. Electrical Work
ఇంటి ఎలక్ట్రికల్ పనులు కూడా ముఖ్యమైనవి.ఇందులో ఉండేవి:
*వైరింగ్*స్విచ్ బోర్డ్స్*లైటింగ్*ఫ్యాన్స్
*ఎలక్ట్రికల్ పని మొత్తం ఖర్చులో 5% నుండి 7% ఉంటుంది.
7. Plumbing Work:
బాత్రూమ్, కిచెన్ కోసం ప్లంబింగ్ అవసరం.ఇందులో ఇవి ఉంటాయి:
*పైపులు*టాప్స్ *సావెర్స్ *టాయిలెట్ ఫిట్టింగ్స్
*ఈ పని 5% వరకు ఖర్చు అవుతుంది.
8. Painting:
ఇంటి చివరి దశలో పెయింటింగ్ చేస్తారు.సాధారణంగా ఉపయోగించే పెయింట్స్.
*ఎమల్షన్ పెయింట్*డిస్టెంపర్*టెక్స్చర్ పెయింట్
*పెయింటింగ్ ఖర్చు 5% నుండి 7% ఉంటుంది.
common expenses and petty expenses:
*ఈ expenses అనేవి total budget లో 15 to 20% సుమారుగా ఉండవచ్చు .అవి ఏంటిఅంటే
NO OBJECTION CERTIFICATE:2BHK House Construction Cost
building /layout /permission తెచ్చికోవాలి దీనిని no objection certificate అంటారు .వీటికి villages లో 5k to 10k.. municipality లో అయితే 15to 20k… metricities లో అయితే 50k వరకు సుమారుగా ఉండవచ్చు .
soil test :
“soil” test చేసికోవాలి 6′ to 20′ వరకు మట్టిని(layer కి layer కి ఎర్రమట్టి మరియు తెల్లమట్టి ) చెకరించి టెస్టుకి పంపించాలి. site కి చుట్టువైపులా లేదంటే site ki ముందు వెనుక భాగం వరకు మట్టిని చెకరించి test కి పంపించాలి . soil టెస్ట్ కి 15k వరకు అవుతుంది.
Power connection:
అలాగే ఇంటి నిర్మాణానికి ముందుగా గవర్నమెంట్ నుంచి power connection/water connection/తెచ్చికోవాలి వీటికి సుమారుగా 50k అవుతుంది. 1500sft construction cost kosamhttps://impresshomedesigners.com/house-construction-cost-calculator/
ఇంజనీర్ ప్లాన్/engineer plan :
*engineering(or) Siddhanth plan కీ 5k to 10k అవుతుంది.సరైన ఆర్కిటెక్ట్..ఇంజినీర్..కాంట్రాక్టర్… సలహా తీసుకుంటే ఖర్చు తగ్గించుకోవచ్చు మరియు మీ కలల ఇంటిని బడ్జెట్‌లో నిర్మించుకోవచ్చు.
స్థలం శుభ్రం/place cleaning:
ఇంటి నిర్మాణానికి ముందుగా స్థలం అనేది శుభ్రం చేసికోవాలి.ఎందుకంటే కొలతలు కొలవాలి అన్న ముగ్గు వేయాలి అన్న స్థలం అనేది శుభ్రముగా ఉండాలి.. స్థలం శుభ్రం చేసికోవడానికి 10k వరకు అవ్వచ్చు.
శంకు స్థాపన/sankustapana:
భూమిపూజ అన్న శంకుస్థాపన అన్న ఒకటే..ఇంటి నిర్మాణానికి ముందు మంచిరోజులు ఎప్పుడు అని పంతులుని అడిగి ముహర్తము ప్రకారం శంకుస్థాపన చేసికోవాలి …వీటికి ఖర్షు భూమిపూజకు(శంకుస్థాపనకి) 10k అవుతుంది .
ముగ్గు/muggu:
ముగ్గు అనేది చాల అవసరం… మనం సిద్దాంత్ దగ్గర ప్లాన్ తీసికున్నాక ప్లాన్ ప్రకారం కొలతలు కొలిసి ముగ్గు వేసికొని గుంతలు తీసికోవాలి…వీటికి అయ్యే ఖర్షు 5k.
గుంతలు/gunthalu:
శంకుస్థాపన తరువాత పిల్లర్స్ కోసం గుంతలు తీయాలి…వీటికి అయ్యే ఖర్షు 10k వరకు ఉంటుంది.
సెప్టిక్ ట్యాంక్/septic tank :
ఇంటిని నిర్మించుకునే ముందు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వుండాలి అనేది వాస్తు ప్రకారంగా తెలిసికోవాలి …వీటికి ఏరియా బట్టి septic tank కీ 10k to 20k వరకు అవ్వచ్చు .
మోటార్/motor:
ఇంటికి వాటర్ కోసం బోరిని తీసికోవాలి అంటే motor కి సుమారుగా 150000/ వరకు… అదే Handpump అయితే 10k to 20k వరకు అవుతుంది ఏరియా బట్టి .ఇవ్వన్నీ common and petty expenses .ఇప్పుడు material చూద్దాం .ఈ శాన్యం లో ఉండాలి.
బేస్మెంట్ ఫిల్ చేయడం/basement filling:
ఫిల్లర్స్ వేసిన తరువాత ఇంటి నుండి రోడ్ లెవెల్ చూసికొని రోడ్ కంటే ఒక అడుగు లేదా రెండు అడుగులు ఎత్తు వరకు వాల్స్ కట్టుకోవాలి ..ఆ తరువాత చుట్టూ ప్లింత్ భీమ్ కట్టుకోవాలి. అప్పుడు ఆ మధ్య గ్యాప్ ఉంటుంది..ఆ గ్యాప్ నే “బేస్మెంట్” అంటారు. Basement ఫిల్ చేయడానికి గ్రావెల్ డస్ట్ కానీ soil కానీ sand కానీ వాడుతారు వీటికి 50k వరకు ఏరియా బట్టి అవుతుంది.
ప్రహరీ గోడ/compound wall:https://amzn.to/4utK3Vo
ప్రతి ఇంటికి ఇప్పుడున్న పరిస్థిలో ప్రహరీ అనేది చాల అవసరం. మీరు 1000sft లో ప్రహరీ నిర్మించు కోవాలంటే 2lakh వరకు ఖర్షు అవుతుంది.
* సెంట్రింగ్… రాడ్ బెండింగ్ ఇవన్నీ common expenses and petty expenses క్రిందకు వస్తాయి .ఇవియేవి builder తో సంబంధం ఉండదు .
ఇప్పుడు మెటీరియల్ చూద్దాం:
సిమెంట్/cement:
సిమెంట్ అనేది ఇంటినిర్మాణానికి 53 grade or 43 grade వాడవచ్చు .ఇవి 350 to 400 వరకు అవ్వచ్చు…1సిమెంట్ bag 300/ నుంచి 400/వరకు charge చేస్తారు దాని బట్టి calculation చేసికోవాలి. ex:400bags *300rs=120000/
sand/ఇసుక:
100 గజాలు ఇంటికి 20 units వరకు పడుతుంది . ఒక యూనిట్(one tractor ) రేట్ ఇప్పుడు 2000/ వుంది అంటే 20*2000/=40000/ వరకు ఇసుక కాస్ట్ ఉంటుంది.
bricks /ఇటుక:
1000sft లో 2bhk హౌస్ నిర్మాణానికి ఇటుక అనేది 13000(red brick) వరకు పడతాయ్.వీటి కాస్ట్ మంచి ఇటుక అయితే 1 brick =10rs అనుకుంటే 13000*10=130000 bricks. అదే సిమెంట్ బ్రిక్ అయితే 90000/ వరకు అవుతుంది. ఏరియా బట్టి తగ్గవచ్చు పెరగవచ్చు.
iron/ఇనుము2BHK House Construction Cost:
ఐరన్ అనేది ఇంటికి వెన్నుముక లాంటిది, ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఐరన్ మంచి క్వాలిటీ తీసికోవాలి, TMT BAR ఐరన్ వాడాలి లోకల్ వి వాడకూడదు . ఐరన్ 3 to 5ton అవసరం ఉంటుంది…ఎంత వరకు అవసరం అనేది మెస్ట్రీ బట్టి ఉంటుంది.ex :one ton cost 70000/ఉంటుంది అనుకుంటే 5*70000=350000/.
concrete/పిక్కా :
కాంక్రెట్ 40mm మరియు 20mm కలిపి 13యూనిట్స్ ఉండాలి ఒక యూనిట్ ధర 5000/ ఉంటుంది 13*5000=65000/, 40mm అనేది footings మరియు ఫ్లోరింగ్ కి ఉపాయాగిస్తారు , 20mm పిల్లర్స్ , స్లాబ్ ,భీమ్స్ కి ఉపయోగిస్తారు .
doors అండ్ windows :
వీటికి సుమారుగా 250000/ వరకు అవ్వచ్చు . ఒకప్పుడు చాల మంది డోర్స్ కి విండోస్ కి టేక్ వాడేవారు ఇప్పుడు మెయిన్ డోర్ కి టేక్ డోర్ తీసికొని మిగిలినవాటికి WPC డోర్స్ పెట్టుకుంటున్నారు విండోస్ కి UPVC పెట్టుకుంటూన్నారు లుక్ కోసం ఏమి పెట్టుకున్న ఐరన్ గ్రిల్ అనేది విండోస్ కి డోర్స్ కి పెట్టించికోవాలి . దొంగతనాలు జరగకుండా ఉంటాయి .
ceiling:
2bhk house ceiling కి ప్లైన్ అయితే 50k అదే డిజైన్ అయితే 100000/ అవుతుంది . చాల మంది లుక్ కోసం లోపల gypsum ceiling పెట్టించుకుని బయట వరండాలో యూపీవీసీ ceiling చేయించుకుంటున్నారు , ఇది ఇప్పుడు వున్న లేటెస్ట్ మోడల్.
Electrical and plumbing:
2bhk హౌస్ కి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ మెటీరియల్ తో కలిపి 180000/ వరకు అవుతుంది.
putty and paints:
పుట్టి అండ్ పెయింట్స్ కి సుమారుగా 1lakh వరకు అవుతుంది.
tiles/granite/marbles:
100 గజాలు లో 2bhk house కి టైల్స్ /గ్రానైట్ /మార్బల్స్ మెటీరియల్ అండ్ లాబోర్ కలిపి 200000/ వరకు అవుతుంది.
cupboards :
plain cupboards వరకు 3lakh to 3.50lakh వరకు అవ్వచ్చు .modern లుక్ కావాలంటే 6to8lakh వరకు అవుతుంది.
మేస్ట్రీ అండ్ labor:
ఓన్లీ లేబర్ కాస్ట్ మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడున్నరేట్ mastery and labor కీ కలిపి సుమారుగా 350000to 4lakh వరకు అవుతుంది. అంటే SFT కీ 350 to 400rs వరకు అడుగుతారు ఏరియా బట్టి.
మెటీరియల్ తో :
ఈ కాస్ట్ అనేది labor and material తో కలిపి… ఇప్పుడున్న రేట్స్ SFT కీ {low cost=1700,..medium=1900,…high=2300 వరకు charge చేస్తారు }.
Note : slab కొలతలు బట్టి calculation చేయాలి.మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నపుడు మీరు దగ్గర వుండి కట్టించుకుంటే బెటర్ బిల్డర్ కి ఇచ్చే బదులు అలాయితే one or two lakh వరకు సేవ్ అవుతారు ఒకవేళ మీకు వీలు అవ్వనట్లు అయితే మంచి బిల్డర్ కి మీకు తెలిసిన వారికీ ఇచ్చి అగ్రిమెంట్ రాపించుకొని ముందుకు సాగవచ్చు .
Gate:2BHK House Construction Cost
ఒకవేళ మీ ఇంటికి కాంపౌండ్ వాల్ ఉన్నట్లు అయితే గేట్ అనేది పెట్టించుకోవాలి. గేట్ పెట్టించుకుంటే వీటి కాస్ట్ 50k వరకు అవుతుంది.
SS Railing:2BHK House Construction Cost
మీ ఇంటి మెట్లు లుక్ కోసం s s railing కి 30k,…. zinc pipe కి 15k … glass railing కి 20k వరకు అవ్వచ్చు.
services:best offers for house grocery https://amzn.to/4ul3cIV
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును .1500sft construction costhttps://impresshomedesigners.com/house-construction-cost-calculator/

