1500 sq ft House Construction Cost?1000 చదరపు అడుగుల ఇల్లు నిర్మాణ ఖర్చు ఎంత అవుతుంది?

1500 sq ft House Construction Cost?1000 చదరపు అడుగుల ఇల్లు నిర్మాణ ఖర్చు ఎంత అవుతుంది?

1500 sq ft House Construction Cost:

1500 sq ft House Construction Cost: ఇంటి నిర్మాణం అనేది జీవితంలో ఒక పెద్ద కల. ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు తగ్గట్టుగా, బడ్జెట్‌కి సరిపోయేలా, సౌకర్యవంతంగా ఉండే ఇంటిని కట్టుకోవాలని కోరుకుంటారు. మనం 3BHK హౌస్ నిర్మించుకోవాలి అంటే మనకు మినిమం 150 గజాలు లేదా 1500sft స్థలం ఉండాలి. 

 మనం  3BHK house  కట్టుకోవాలి అంటే minimum 1500sft లేదా 150 గజాలు స్థలం ఉండాలి అప్పుడు మనం అనుకున్న విదంగా ఇంటిని డిజైన్ చేసికోవచ్చు .కొంతమంది 1000sft లో 3BHK హౌస్ ప్లాన్ చేస్తారు .1000sft లో కూడా కట్టుకోవచ్చు కానీ చాల చిన్నచిన్న రూమ్స్ వస్తాయ్.అనుకున్న విదంగా మనం డిజైన్ చేసికోలేము . అలాగే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు   కొన్ని  common expenses ఉంటాయి అవి బిల్డర్ తో సంబంధం ఉండదు అవి ఏంటి అంటే.

1500 sq ft ఇంటి ప్లాన్ ఎలా ఉంటుంది:

1500 sq ft లో సాధారణంగా ఈ విధంగా ప్లాన్ ఉంటుంది.

2BHK ప్లాన్:

*హాల్
*కిచెన్
*2 బెడ్‌రూమ్స్
*2 బాత్‌రూమ్స్
*డైనింగ్ ఏరియా
*బాల్కనీ

3BHK ప్లాన్:

*లివింగ్ రూమ్
*కిచెన్
*3 బెడ్‌రూమ్స్
*2 లేదా 3 బాత్‌రూమ్స్
*డైనింగ్
*కార్ పార్కింగ్
*ఇది కుటుంబ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

1500 sq ft ఇంటి నిర్మాణ ఖర్చు ఎంత:

సాధారణంగా భారతదేశంలో నిర్మాణ ఖర్చు ప్రతి స్క్వేర్ ఫీట్ కు ₹1500 నుండి ₹3000 వరకు ఉంటుంది.

ఉదాహరణ:

1500 sq ft × ₹1500 = ₹22,50,000
1500 sq ft × ₹2000 = ₹30,00,000
1500 sq ft × ₹3000 = ₹45,00,000

అంచనా ఖర్చు:
నిర్మాణ రకం                                 ప్రతి sq ft ఖర్చు                  మొత్తం ఖర్చు
Basic Construction                      ₹1500                                    ₹22 లక్షలు
Standard Construction               ₹2000                                   ₹30 లక్షలు
Premium Construction               ₹3000                                   ₹45 లక్షలు

అందువల్ల సాధారణంగా 1500 sq ft ఇంటి నిర్మాణానికి ₹22 లక్షల నుండి ₹45 లక్షల వరకు ఖర్చు అవుతుంది.

ఫ్లోర్‌ల సంఖ్య/floors :

1500 sq ft ఇంటిని రెండు విధాలుగా నిర్మించవచ్చు.
*గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే
*G+1 హౌస్……రెండు అంతస్తులు ఉంటే ఖర్చు మరింత పెరుగుతుంది.

ఇంటీరియర్ డిజైన్/interior design:

ఇంటీరియర్ పనులు కూడా మొత్తం ఖర్చులో సగ భాగం.
ఉదాహరణలు:
*మాడ్యులర్ కిచెన్
*వార్డ్రోబ్
*ఫాల్స్ సీలింగ్
*వాల్ డెకర్
*వీటికి ₹2 లక్షల నుండి ₹10 లక్షల వరకు ఖర్చు అవుతుంది.

common expenses and petty expenses:

*ఈ expenses అనేవి total budget లో 15 to 20% సుమారుగా ఉండవచ్చు .అవి  ఏంటిఅంటే

NO OBJECTION CERTIFICATE:

building /layout /permission తెచ్చికోవాలి దీనిని no objection certificate అంటారు .వీటికి villages లో 5k to 10k.. municipality లో అయితే 15to 20k… metricities లో అయితే 50k వరకు సుమారుగా ఉండవచ్చు .

soil test (3BHK House Construction Cost) :

 “soil” test చేసికోవాలి 6′ to 20′ వరకు మట్టిని(layer కి layer కి ఎర్రమట్టి మరియు తెల్లమట్టి ) చెకరించి టెస్టుకి పంపించాలి. site కి చుట్టువైపులా లేదంటే site ki ముందు వెనుక భాగం వరకు మట్టిని చెకరించి test కి పంపించాలి . soil టెస్ట్ కి 15k వరకు అవుతుంది.

Power connection:ఫ్రిడ్జ్ ఆఫర్స్ కోసం https://amzn.to/4cmoCim

అలాగే ఇంటి నిర్మాణానికి ముందుగా  గవర్నమెంట్ నుంచి power connection/water connection/తెచ్చికోవాలి వీటికి సుమారుగా 50k అవుతుంది

ఇంజనీర్ ప్లాన్ :1500 sq ft House Construction Cost :

*engineering(or) Siddhanth plan కీ 5k to 10k అవుతుంది.సరైన ఆర్కిటెక్ట్..ఇంజినీర్..కాంట్రాక్టర్… సలహా తీసుకుంటే ఖర్చు తగ్గించుకోవచ్చు మరియు మీ కలల ఇంటిని బడ్జెట్‌లో నిర్మించుకోవచ్చు.

స్థలం శుభ్రం:

ఇంటి నిర్మాణానికి ముందుగా స్థలం అనేది శుభ్రం చేసికోవాలి.ఎందుకంటే కొలతలు కొలవాలి అన్న ముగ్గు వేయాలి అన్న స్థలం అనేది శుభ్రముగా ఉండాలి.. స్థలం శుభ్రం చేసికోవడానికి 10k వరకు అవ్వచ్చు.

శంకు స్థాపన:

భూమిపూజ అన్న శంకుస్థాపన అన్న ఒకటే..ఇంటి నిర్మాణానికి ముందు మంచిరోజులు ఎప్పుడు అని పంతులుని అడిగి ముహర్తము ప్రకారం శంకుస్థాపన చేసికోవాలి …వీటికి ఖర్షు భూమిపూజకు(శంకుస్థాపనకి) 10k అవుతుంది .

ముగ్గు:

ముగ్గు అనేది చాల అవసరం… మనం సిద్దాంత్ దగ్గర ప్లాన్ తీసికున్నాక ప్లాన్ ప్రకారం కొలతలు కొలిసి ముగ్గు వేసికొని గుంతలు తీసికోవాలి…వీటికి అయ్యే ఖర్షు 5k. 

గుంతలు:

శంకుస్థాపన తరువాత పిల్లర్స్ కోసం గుంతలు తీయాలి…వీటికి అయ్యే ఖర్షు 10k వరకు ఉంటుంది. 

సెప్టిక్ ట్యాంక్: 3BHK House Construction Cost:

ఇంటిని నిర్మించుకునే ముందు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వుండాలి అనేది వాస్తు ప్రకారంగా తెలిసికోవాలి …వీటికి ఏరియా బట్టి septic tank కీ 10k to 20k వరకు అవ్వచ్చు .

మోటార్:

ఇంటికి వాటర్ కోసం బోరిని తీసికోవాలి అంటే motor కి సుమారుగా 150000/ వరకు… అదే Handpump అయితే 10k to 20k వరకు అవుతుంది ఏరియా బట్టి .ఇవ్వన్నీ common and petty  expenses .ఇప్పుడు material చూద్దాం .ఈ శాన్యం లో ఉండాలి.

బేస్మెంట్ ఫిల్ చేయడం:

ఫిల్లర్స్ వేసిన తరువాత ఇంటి నుండి రోడ్ లెవెల్ చూసికొని రోడ్ కంటే ఒక అడుగు లేదా  రెండు అడుగులు ఎత్తు వరకు వాల్స్ కట్టుకోవాలి ..ఆ తరువాత చుట్టూ ప్లింత్ భీమ్ కట్టుకోవాలి. అప్పుడు ఆ మధ్య గ్యాప్ ఉంటుంది..ఆ గ్యాప్ నే “బేస్మెంట్” అంటారు.  Basement ఫిల్ చేయడానికి గ్రావెల్ డస్ట్ కానీ soil కానీ sand కానీ వాడుతారు వీటికి 50k to 70kవరకు ఏరియా బట్టి అవుతుంది.

ప్రహరీ గోడ/compound wall :3BHK House Construction Cost:

ప్రతి ఇంటికి ఇప్పుడున్న పరిస్థిలో ప్రహరీ అనేది చాల అవసరం. మీరు 1500sft లో ప్రహరీ నిర్మించు కోవాలంటే 2lakh to 3lakh వరకు ఖర్షు అవుతుంది.

* సెంట్రింగ్… రాడ్ బెండింగ్  ఇవన్నీ common expenses and petty expenses క్రిందకు   వస్తాయి  .ఇవియేవి builder తో సంబంధం ఉండదు .

ఇప్పుడు మెటీరియల్ చూద్దాం:

సిమెంట్:

సిమెంట్ అనేది ఇంటినిర్మాణానికి 53 grade or 43 grade వాడవచ్చు .ఇవి 400 to 500 వరకు అవ్వచ్చు…1సిమెంట్ bag 300/  నుంచి 400/వరకు charge చేస్తారు దాని బట్టి calculation చేసికోవాలి. ex:500bags *300rs=150000/ 

sand:లాప్టాప్ ఆఫర్స్ కోసం https://amzn.to/4cmoCim

150 గజాలు ఇంటికి 30 units వరకు పడుతుంది . ఒక యూనిట్(one tractor )  రేట్ ఇప్పుడు 2000/ వుంది అంటే 30*2000/=60000/ వరకు ఇసుక కాస్ట్ ఉంటుంది.

బ్రిక్స్ /ఇటుక:

1500sft లో 3bhk హౌస్ నిర్మాణానికి ఇటుక అనేది 20000(red brick) వరకు పడతాయ్.వీటి కాస్ట్ మంచి ఇటుక అయితే 1 brick =10rs  అనుకుంటే 20000*10=200000 bricks. అదే సిమెంట్ బ్రిక్ అయితే 150000/ వరకు అవుతుంది. ఏరియా బట్టి తగ్గవచ్చు పెరగవచ్చు. 

ఐరన్ /ఇనుము:

ఐరన్ అనేది ఇంటికి వెన్నుముక లాంటిది, ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఐరన్ మంచి క్వాలిటీ తీసికోవాలి, TMT BAR ఐరన్ వాడాలి లోకల్ వి వాడకూడదు . ఐరన్ 3 to 5ton అవసరం ఉంటుంది…ఎంత వరకు అవసరం అనేది మెస్ట్రీ బట్టి ఉంటుంది.ex :one ton cost 70000/ఉంటుంది అనుకుంటే  5*70000=350000/.

concrete/పిక్కా :1500 sq ft House Construction Cost

కాంక్రెట్ 40mm మరియు 20mm కలిపి 20యూనిట్స్ ఉండాలి ఒక యూనిట్ ధర 5000/ ఉంటుంది 20*5000=100000/, 40mm అనేది footings మరియు ఫ్లోరింగ్ కి ఉపాయాగిస్తారు , 20mm పిల్లర్స్ , స్లాబ్ ,భీమ్స్ కి ఉపయోగిస్తారు .

doors అండ్ windows :

వీటికి సుమారుగా 350000/ వరకు అవ్వచ్చు . ఒకప్పుడు చాల మంది డోర్స్ కి విండోస్ కి టేక్  వాడేవారు ఇప్పుడు మెయిన్ డోర్ కి టేక్ డోర్ తీసికొని మిగిలినవాటికి WPC డోర్స్ పెట్టుకుంటున్నారు విండోస్ కి UPVC పెట్టుకుంటూన్నారు లుక్ కోసం ఏమి పెట్టుకున్న ఐరన్ గ్రిల్ అనేది విండోస్ కి డోర్స్ కి పెట్టించికోవాలి . దొంగతనాలు జరగకుండా ఉంటాయి  .

ceiling:

3bhk house ceiling కి ప్లైన్ అయితే 80k అదే డిజైన్ అయితే 130000/ అవుతుంది . చాల మంది లుక్ కోసం లోపల gypsum ceiling పెట్టించుకుని బయట వరండాలో యూపీవీసీ ceiling చేయించుకుంటున్నారు , ఇది ఇప్పుడు వున్న  లేటెస్ట్ మోడల్. 

Electrical and plumbing:

3bhk హౌస్ కి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ మెటీరియల్ తో కలిపి 250000/ వరకు అవుతుంది.

putty and paints:

పుట్టి అండ్ పెయింట్స్ కి సుమారుగా 150000/ వరకు అవుతుంది.

tiles/granite/marbles:

150 గజాలు లో 3bhk house కి టైల్స్ /గ్రానైట్ /మార్బల్స్ మెటీరియల్ అండ్ లాబోర్ కలిపి 200000/ వరకు అవుతుంది.

cupboards:1500 sq ft House Construction Cost

plain cupboards వరకు 3lakh to 3.50lakh వరకు అవ్వచ్చు .modern లుక్  కావాలంటే   6to8lakh వరకు అవుతుంది.

మేస్ట్రీ అండ్ labor:

ఓన్లీ లేబర్ కాస్ట్ మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడున్నరేట్  mastery and labor కీ కలిపి సుమారుగా 4lakh to 525000/వరకు అవుతుంది. అంటే SFT కీ 350 to 400rs వరకు అడుగుతారు ఏరియా బట్టి.

మెటీరియల్ తో కలిపి:1500 sq ft House Construction Cost :

ఈ కాస్ట్ అనేది  labor and material తో కలిపి… ఇప్పుడున్న రేట్స్ SFT కీ {low  cost=1700,..medium=1900,…high=2300 వరకు charge చేస్తారు }.

Note : slab  కొలతలు బట్టి calculation చేయాలి.మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నపుడు మీరు దగ్గర వుండి కట్టించుకుంటే బెటర్ బిల్డర్ కి ఇచ్చే బదులు అలాయితే one or two lakh వరకు సేవ్ అవుతారు ఒకవేళ మీకు వీలు అవ్వనట్లు అయితే మంచి బిల్డర్ కి మీకు తెలిసిన వారికీ ఇచ్చి అగ్రిమెంట్ రాపించుకొని ముందుకు సాగవచ్చు .

Gate:

ఒకవేళ మీ ఇంటికి  కాంపౌండ్ వాల్ ఉన్నట్లు అయితే గేట్ అనేది పెట్టించుకోవాలి. గేట్ పెట్టించుకుంటే వీటి కాస్ట్ 50k వరకు అవుతుంది. 

SS Railing:

మీ ఇంటి మెట్లు లుక్ కోసం  s s railing కి 30k,…. zinc pipe కి 15k … glass railing కి 20k వరకు   అవ్వచ్చు.

  • వాస్తు శాస్త్రం: చాలామంది వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్‌ను కోరుకుంటారు. కిచెన్, పడక గది, పూజా గది సరైన దిశలో ఉండటం ముఖ్యం.

  • వెంటిలేషన్: చిన్న సైజు ఇళ్లలో గాలి, కాంతి సరిపడేలా విండోలు ఉండాలి.

services:

*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .

*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .

* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .

* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును .వీటికి ముందు లేషన్స్ కోసం https://impresshomedesigners.com/houses-on-wheels-are-called/?