Modern House Construction Process

House Construction process Step by Step /మన ఇంటిని మనం  ఎలా కట్టుకుంటాం పూర్తి సమసారం :

*House Construction Process step by step ముందుగా మనకంటూ ఇంటిని నిర్మించుకోవడానికి place (ఇంటి స్థలం) ఉండాలి.అలాగే మనకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి .ప్లానింగ్ అంటే మీరు ఎలాంటి ఇల్లు కట్టుకుంటారో మీకు అంటూ ఒక ఐడియా ఉండాలి (1BHK ,2BHK ,3BHK, VILLAS, DUPLEX HOUSE ….) ఆ తరువాత ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఎంత  అవసరమో తెలిసికొని మీరు money సెట్ చేసికొని రంగం లోకి దిగాలి .

 

MONEY:

* నీను మనీ సెట్ చేసికోమని ఎందుకు చెపుతున్నాను అంటే చాల మంది ఇల్లు కట్టుకుందాం అని వస్తారు ఆశతో plan చేసికుంటారు కానీ డబ్బులు estimation తెలియక మధ్యలో వదిలేస్తారు ఎన్నో years అలా వదిలిస్తారు  ఖర్సు లు పెరిగిపోతాయి నిర్మాణం రేట్స్ పెరిగిపోతాయి వారి ఆశలు ఆవిరి అయిపోతాయి.ఎందుకు అంటే చాల మంది villages  లో  5 lakh or 10 lakh ఉంటే ఇల్లు కట్టుకోవచ్చు అనే ఒక అలోసన లో వుంటారు అది తప్పు కాబట్టి మీరు ఒక మేస్ట్రీ ని కానీ ఒక బిల్డర్ ని కానీ అడిగి తెలిసికొని మీరు రంగం లోకి దిగాలి .

*House Construction Process step by step ముందుగా మన సైట్ sizes తెలిసికోవాలి ఫీట్స్ లో మరియు గజాలు లో అప్పుడు siddanth గారు దగ్గరకాని ఇంజినీర్ గారు దగ్గరకాని హౌస్ ప్లాన్  తీసికోవాలి ఆ తరువాత మున్సిపాలిటీ లో కానీ పంచాయితీ లో కానీ ప్లాన్ approval తీసికోవాలి ఆ తరువాత మేస్ట్రీ ప్లాన్ బట్టి ముగ్గు[సున్నం ] వేస్తరు
ముగ్గు వేసేటప్పుడు చాల జాగ్రత్తగా కొలతలు తీసికోవాలి మూలమట్టం సరిచూసికోవాలి ఒకటికి పది సార్లు సరిచూసికోవాలి ఇంటికి మూలాలు రాకుండా సరిచూసికోవాలి

 

Marking ideas :

 

*House Construction Process step by step మార్కింగ్ అనేది చాల important ముందుగా సైట్ పొడవు వెడల్పు లు తెలిసికొని కర్రలు పాతి line door తాలు తో కట్టుకోవాలి తరువాత మూలమట్టం సరిచూసికోవాలి ముందుగా ఐరన్ Mettam తో చూడాలి తరువాత టేప్ తో కొలవాలి ex ;3-4-5 /6-8-10/9-12-15 ….అంటే పొడవు 4feet వెడల్పు 3feet తీసికుంటే high మూల[corner]  అనేది 5ఫీట్ రావాలి అప్పుడు పొడవలు కానీ వెడల్పు  కానీ మూలలు కానీ సమానంగా వచ్చినట్లు అలాగే  ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూలనుంచి ఈ మూలకి కొలతలు సమానంగా ఉండాలి అలా ఒకటికి పదిసార్లు చూసికోవాలి మరికొంత సమాసారంhttps://impresshomedesigners.com/wp-admin/post.php?post=2012&action=edit

 

భూమిపూజ /శంకుస్థాపన :

 

*పంతులు గారిని అడిగి మంచి రోజులు తెలిసికోవాలి ఆ తరువాత మీ స్థలాన్ని శుభ్రం చేసికోవాలి అలాగే పంతులు గారిని అడిగి భూమి పూజ ముహర్తం అడిగి భూమి పూజ (శంకుస్థాపన)చేసికోవాలి .భూమి పూజ అన్న శంకుస్థాపన అన్న ఒకటే కానీ కొంత మంది భూమి పూజ ముందుగా చేసి తరువాత శంకుస్థాపన చేస్తారు అది ఎలా అంటే ముందుగా భూమాతని పూజిస్తారు ఎందుకు అంటే(భూమి తవ్వుతున్నాం ) ఇంటి పిల్లర్ గుంతలు తీయాలి కాబట్టి ఆ తరువాత గుంతలు తీసినాక ఆ గుంతలోపంతులు గారు చెప్పినట్లు  శంకుస్థాపన చేయాలి .శంకుస్థాపన అయినా భూమిపూజ అయినా ఈశాన్యం మూల చేయాలి .శంకుస్థాపన రోజు కొంతమంది బందువులకు చెప్పికుంటారు లేదు డబ్బులు వేస్ట్ అనుకుంటే ఇంటి పక్క వారికీ అయినా చెప్పికొని పూజ కార్యక్రమం చేసికుంటారు అలాగే కొంత మంది భోజనాలు  ఏర్పాటు చేస్తారు కొంతమంది డబ్బులు బట్టి వద్దు అనుకుంటారు .మీరు ఎప్పుడైనా మీ ఇంటికి సంబంధించి grocery తీసికోవాలి అనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి   https://amzn.to/41VRyHf

 

* కొన్ని దగ్గర్లు పిల్లర్ గుంతలు తీసికొనే ముందు soil టెస్ట్ చేస్తారు ఎందుకు అంటే soil టెస్ట్ రిపోర్ట్ బట్టి పిల్లర్ గుంతలు ఎంత లోతు తీయాలి ఎంత వెడల్పు తీయాలి ఎంత concrete వేయాలి ఎంత ఎంత ఐరన్ రాడ్లు use చేయాలి ఎన్ని floors వేయాలి అనేది తెలుస్తుంది ఆ టెస్ట్ ఎలా అంటే ఒక పైప్ ని 20′ లోతులోకి దించి layer కి layer మట్టి తీసికొని devide చేసి test కి పంపిస్తారు అలాగే సైట్ నాలుగు దిక్కులు మట్టి తీసి పంపించాలి తరువాత పిల్లర్ గుంతలు తీసికోవాలి …. continues next పార్ట్ ….