compound wall design ideas

Compound Wall Design Ideas / కాంపౌండ్ వాల్ డిజైన్ ఐడియాస్ !

Best House construction
best home design tips

*  Compound wall design ideas మనం ఎన్నో కలలు కంటు ఉంటాం అందులో ముఖ్యమైనది సొంత ఇంటి కల మనకు అంటూ సొంత ఇల్లు ఉండాలి మనఇంటిని మంచి model  కట్టుకోవాలి ఎంత డబ్బులు అయినా పర్వాలేదు జీవితం లో  ఒకేసారి కట్టుకున్న చాల డిజైన్ గా అందంగా కట్టుకోవాలి అని అనుకుంటాం అందులో ముఖ్యమైనది కాంపౌండ్ వాల్ .

Compound wall design ideas కాంపౌండ్ వాల్ అనేది ఇంటికి కట్టుకోవచ్చు లేదంటే వారికీ వున్నా మొత్తం place (land) కి కట్టుకోవచ్చు. అయితే మనం ఇంటిగురించి తెలిసికుందాం మన ఇంటి నాలుగు వైపులా( setback ) కాళీ ప్లేస్ ఉంచి కోవాలి అపుడే మన  ఇంటికి ఒక అందం వస్తుంది అలాగే మన  ఇంటికి చుట్టువైపులా ఇల్లులు వున్నా వెలుతురూ వస్తుంది అలాగే డ్రైనేజీ ప్రాబ్లెమ్ కూడా ఉండదు పక్కవారితో గొడవలు కూడా వుండవు అలాగే మన ఇంటికి పెద్ద పెద్దా గేట్ లు  పెట్టుకోవచ్చు కాంపౌండ్ వాల్ ని చాల మోడల్ గ ఎన్నో(designs) రకాలుగా కట్టుకోవచ్చు ఒకరకంగా చెప్పాలి అంటే కాంపౌండ్ వాల్ తోనే ఇంటికి అందం వస్తుంది అయితే వీటిలో చాల రకాలుగా మన బడ్జెట్ బట్టి కట్టుకోవచ్చు .మీరు మీ ఇంటికి సంబందించిన ఎటువంటి grocery తీసికోవాలన్న{టీవీ , phones, Drusses,books,computers…….} ఈ link క్లిక్ చేసి తీసికోండి మంచి మంచి offers కోసం https://amzn.to/43IbVKl

Compound Wall design ideas:

కాంపౌండ్ వాల్ అనేది చాల మంది కొండా రాయితో కట్టుతారు సిమెంట్ బ్రిక్ తో కట్టుతారు ఎర్ర ఇటుక తో మరియు లైట్ వెయిట్ బ్రిక్ మరియు రెడీమేడ్ వాల్స్ తో కూడా కట్టుకోవచ్చు ఏరియా బట్టి ప్లేస్ బట్టి కట్టుకోవచ్చు కొండా రాయి అనేది పాతరోజుల్లో కట్టుకొనేవారు ఇప్పుడు కూడా అక్కడ అక్కడ పల్లెటూరు లో కట్టుతున్నారు పొలం లో ఇల్లుకట్టుకొనేవారు పునాది గట్టిగావుండాలి అని కొండ రాయి తో కట్టుకుంటారు పునాది అలాగే పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెద్ద పెద్ద గొడౌన్స్ కట్టుకునేవారు కొండ రాయి తో పునాది కట్టుకుంటారు .కొండా రాయి వల్ల పునాది  strong గ ఉంటుంది కానీ బడ్జెట్ ఎక్కువ అవ్వుద్ది labor cost ఎక్కువ అవుద్ది . పని కూడా లేట్ గ సాఫి గా సాగుతుంటది కూలీ లూ ఎక్కువ పడతారు , 

రెడ్ బ్రిక్ :

ఆ తరువాత రెడ్ బ్రిక్(country brick) కూడా స్ట్రాంగ్ ఉంటుంది అయితే కొండా రాయి అంత కాదు మిగతా  బ్రిక్స్  కంటే ఎర్ర ఇటుక strong ఉంటుంది కాస్ట్ కూడా మిగతా బ్రిక్స్ కంటే ఎక్కువ వుంటది .చాల మంది ఇప్పుడు ఎర్ర ఇటుక తో నే కట్టుకుంటారు ఎక్కువ మంది వాడికొనేది కూడా ఎర్ర ఇటుక నే. చాల   ఎక్కువ సంత్సరాలు చూసికోనక్కరలేదు cost కూడా కొండా రాయి కంటే తక్కువే ఉంటుంది తరువాత 

సిమెంట్ బ్రిక్ :

సిమెంట్ బ్రిక్ కూడా చాల మంది ఉపయోగిస్తారు ఈ రెండింటి తో పోలిస్తే కాస్ట్ తక్కువనే పని కూడా వేగంగా నే అయిపోతుంది లైఫ్ టైం కూడా బాగానే ఉంటుంది సిమెంట్ తక్కువ అవుతుంది అలాగే acc బ్లాక్స్ తో కూడా కాంపౌండ్ wall కట్టుకోవచ్చు ఆ తరువాత interlocking bricks కూడా చాల మంది వాడుతారు 

నేను ఇప్పుడు పైన చెప్పినవన్నీఇల్లు నిర్మాణానికి కూడా వర్తిస్తాయి  అది ఇంకా మీ ఇష్టం ఏరియా బట్టి డబ్బులు బట్టి చూసికొని మీరు కాంపౌండ్ వాల్ ని కట్టుకోవచ్చు ఆ తరువాత 

రెడీ మేడ్ వాల్స్ :

రెడీ మేడ్ వాల్స్ అనేవి ఎక్కువుగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉపయోగిస్తారు ఇవి అంత strong వుండవు ఇవి only ప్లాహరి గోడ(కాంపౌండ్ వాల్ ) కి మాత్రమే వాడుతారు  వీటి లైఫ్ టైం చాల తక్కువ వీటిని ముందుగానే పలకలు మరియు పిల్లర్లు రెడీ చేసికుంటారు ఆ తరువాత సైట్ కి వెళ్లి బిగించిస్తారు.ముందుగా పిల్లర్ లు వేస్తారు ఈ పిల్లర్ లు మధ్యలో పలకలు అమరుస్తారు పిల్లర్ కి పిల్లర్ మధ్య గ్యాప్ 10 feet ఉంటుంది వీటి కాస్ట్ SFT  కి 100rs to 150rs ఉంటుంది ఏరియా బట్టి మనీ బట్టి వాళ్ళు లైఫ్ టైం చెప్తారు .

COMPOUND WALL DESIGN IDEAS :

మనం బ్రిక్ తో కాంపౌండ్ వాల్ కట్టుకున్నప్పుడు చాల రకాలు గా కట్టి కోవచ్చు కొంతమంది స్ట్రాంగ్ ఉండాలి అని పిల్లర్స్  వేసికుంటారు అయితే కాస్ట్ అవుతుంది కొంత మంది ఓన్లీ walls కట్టుకుంటారు Pillers లేకుండా అయితే వాల్స్ మధ్యలో 3feet కి 3feet కి lintel వేసికుంటారు అలాగే పిల్లర్స్ కి పిల్లర్స్ కి మధ్య గ్యాప్ 10feet ఉండాలి కొంతమంది పిల్లర్స్ కి బదులు brick తో 10feet కి 10feet కి ఒక కట్ట లాంటిది కట్టుకుంటారు స్ట్రాంగ్ కోసం అలాగే భూమి లో 3ఫీట్ or 4ఫీట్ లోతు తీసికొని   వాల్ కట్టుకోవాలి  తరువాత నేల మట్టం వచ్చినాక ఒక lintel (plintbeem ) ఇచ్చికోవాలి తరువాత మళ్ళీ వాల్ కట్టుకోవాలి వాల్ అనేది ఎంత Hight ఉండాలి అనేది మీ ఇష్టం నేల మట్టం వచ్చినాక 4″ wall కూడా కట్టుకోవచ్చు .

*మనకు కావలసినవి: ఇసుక , బ్రిక్, ఐరన్ ,పిక్క  (రాయి పిక్క )

flats for sale
villas for sale

* House construction పూర్తి సమాసారం కోసం https://impresshomedesigners.com/wp-admin/post.php?post=2025&action=edit