Legal Points Buying a property/Property Buying Tips/ఆస్తి కొనుగోలు లో చట్టపరమైన అంశాలు !

Legal Points Buying a property/Property Buying Tips/ఆస్తి కొనుగోలు లో చట్టపరమైన అంశాలు !

Are you looking for house!

legal points buying property:  సొంత ఇల్లు అనేది మన అందరి కల ఏదయినా property కొనేముందు ఇల్లు కావచ్చు ,land కావచ్చు ,commercial building, agricultural lands, apartments, villas ఏదయినా కావచ్చు ఒక property కొనేముందు కచ్చితంగా చెక్ చేసికోవాలి. ఎందుకు అంటే నా ఇల్లు నా సొంత ఇల్లు అనగానే చాల గర్వాంగా చాల ఆనందంగా ఫీల్ అవుతూవుంటాము అదే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి సొంత ఇల్లు అనగానే వారి సంతోషానికి అవదులు వుండవు ఎందుకంటే వారు రాత్రియంబవలు ఎన్నో కలలు కని ఆ డ్రీం ఫుల్ ఫిల్ చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు అలాంటిది ఈ కంగారులోనే మోసగాళ్లు చేతిలో మోసపోతుంటాము చాల బాధ పడుతుంటాము అందుకే కొనే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవి ఏంటిఅంటే ముందుగా. అలాగే మీరు మీ ఇంటికి కావాల్సిన grocery తీసికోవాలంటే ఈ link పైన క్లిక్ చేయండి మంచి discount ఇవ్వబడును https://amzn.to/42wu0ZL 

*1. Title Deed:

డీడ్ అంటే legal document మనం కొన్న ప్రాపర్టీ owner ఎవరు ఆ ప్రొపెర్టీ ఆయనకి ఎలా వచ్చింది అనేది తెలిసికోవాలి ఒకవేళ ఆ property వేరేవాళ్ల దగ్గర కొన్నట్లు అయితే SALEDEED అడగాలి లేదా వాళ్ళ ఫామిలీ నంబర్స్ దగ్గరనుండి GIFT రూపం లో వస్తే GIFTDEED అడగాలి. Sale deed వల్ల ఎవరది ప్రాపర్టీ దీనిని ఎవరు ఎవరు విక్రయించారు అని తెలిసికోవచ్చు gift deed అంటే నిను నా కొడుక్కి ఇష్టపూర్వకంగా ఈ ల్యాండ్ ఇస్తున్నాను అని చెప్పడం అయితే ఇది రెండు రకాలు 1. registered gift deed 2. un resister gift deed 

Legal Points Buying Property: రిజిస్టర్ అంటే resister ఆఫీస్ కి వెళ్లి రిజిస్టర్ చేసి కొడుక్కి ఇవ్వడం ఇది చాల safe. un resister అంటే రాత పూర్వకంగా ఇవ్వడం ఇది కొంచెం రిస్క్. gift deed లో  ఇంకొకటి ముఖ్యముగా తెలిసికోవాలి వారి ఫామిలీ లో ఏమైనా disputes అంటే తగువులు ఉన్నాయా అని ఎందుకంటే తరువాత వీరు కూడా ఇబ్బంది పెట్టవచ్చు .ఒకవేళ municipal corporation నుంచి కొన్నట్లు అయితే అప్పుడు మనం చూడవలిసిన document -conveyance Deed 

ఒకవేళ సెల్లర్ అనేవాడు GPA (General Power of Attorney) అయితే అప్పుడు property కొనకపోవడమే మంచిది ఎందుకుఅంటే డబ్బులు ఇచ్చి కోరి కష్టాలు తెచుకోవడం అవుతుంది.GPA అంటే నేను అమెరికా వెళ్తున్నాను అని మా ఫ్రెండ్ కి అమ్మమని రైట్స్ ఇవ్వడం అలా ఆయన ఎంతమందికి ఆ రైట్స్ ఇస్తారో తెలియదు కాబట్టి జాగ్రత్త చూసికోవాలి 

2.link document:(legal points buying property)

lost 30years నుంచి మనం ఎవరి దగ్గర కొన్నాం వారు ఎవరి దగ్గర కొన్నారు ఇలా ఎన్ని చేతులు మారింది అని history  తెలిసికోవచ్చు సర్వే no తీసికొనే వెళ్లి resister ఆఫీస్ లో తెలిసికోవచ్చు  అదే online అయితే AP: http://meebhoomi. ap.gov .in /         Telangana://resistration.telangana .gov .in 

3.EC {Encumbrance certificate}:

వీటి నుంచి ఏ బ్యాంకు నుండి ఎంత లోన్ తీసుకున్నాడు దేనికోసం తీసికున్నాడు అని తెలిసికోవచ్చు కొంత మంది బ్యాంకు లోన్ తీసికొని ఎవరకి చెప్పకుండా అమ్మేస్తారు అలంటి అప్పుడు EC  అనేది ఉంటే తెలిసిపోతుంది EC అనేది మీసేవ లో కానీ resister ఆఫీస్ లో కానీ అప్లై చేసికోవచ్చు అది కూడా organized banks అయితేనే తెలుస్తుంది unorganized banks ఐతే తెలియదు చాల జాగ్రత్త గా చూసికోవాలి .

 

4.tax receipts:

ఆ ప్రాపర్టీ tax అనేది సరిగ్గా కట్టారా లేదా తెలిసికోవాలి లేదంటే మనం కట్టుకోవాలిసి వస్తుంది చాల మంది మరిసిపోయి చాల సంవత్సరాలు కట్టరు మున్సిపాలిటీ వారు ఒక్కసారి వచ్చి పడిపోతారు అప్పుడు మన పోకెట్ కాలి అయిపోతుంది కావున మున్సిపాలిటీ కి వెళ్లి PTI (PROPERTY TAX IDENTIFICATION) NUMBER ద్వారా చెక్ చేసికోవచ్చు లేదా ఆన్లైన్ లో కూడా చూసికోవచ్చు .అదే vacant land ఐతే vacant land tax assessment number ఉంటుంది .

5. RERARESISTRATION:(real estate Regularity Authority)

ఇది కూడా చాల important ఎందుకంటే ఒక వేల మనం కొత్త ప్రాపర్టీ ని రియల్ ఎస్టేట్ ఆఫీస్ నుంచి కొన్నట్లు అయితే ఆ ప్రాపర్టీ ని  RERA లో resister చేసారా లేదా  చెక్ చేసికోవాలి వీటి వల్ల రియల్ ఎస్టేట్ company వారు ఎటువంటి problem create చేసిన మనకి మనం protect చేసికోవచ్చు. రేరా లో లేని ప్రాపర్టీ కొనక పోవడమే మంచిది ఎందుకంటే ముందు ఒకటి చెప్తారు తరువాత ఒకటి చేస్తారు అలాంటప్పుడు వారి మోసాలు పైన rera కీ compliant (CLAIM చేసికోవచ్చు ) ఇవ్వచ్చు వీటికి. AP: https://rera.ap. gov .in/              TG: //rera Telangana.gov.in /

6.BRS (Billing Regularization scheme):

Legal Points Buying Property: మనం కొత్త ప్రాపర్టీ ని కానీ resale property ని కానీ కొన్నట్లు అయితే అది plan ప్రకారం ప్రాపర్టీ ని కట్టారా లేదా చూసికావాలి ఎందుకంటే కొంతమంది ప్లాన్ ఒకటి కట్టడం ఇంకొకటి ఉంటుంది అంటే ప్లాన్ లో 3floors వుంటే వీరు 4floors కటతారు లేకపోతె కొంతమేర extra place లో కటతారు వాటివల్ల government వారు వచ్చి ఎప్పుడైనా ఇరగగొట్టేస్తారు లేదా extra payment అడుగుతారు కాబట్టి  ఎంతవరకు పర్మిషన్ ఉందో అంతవరకే కట్టుకోవాలి. కొంతమంది ఇంటి చుట్టు  కొంత ప్లేస్ (setback) వదలకుండా కట్టుకుంటారు ఇవన్నీ చాల విధాలుగా చెక్ చేసికోవాలి లేదంటే మనం advance ఇచ్చినాక bank లోన్స్ రావు చాల తల నొప్పిగా ఉంటుంది .

7. MUTATION CERTIFICATE:

property registration అయినా వెంటనే ఆటోమేటిక్ గా ఈ certificate వచ్చేస్తుంది లేదంటే చెక్ చేసికోవాలి 

open plots for sale

8.UDS (undivided share):

  UDS  అనేది కూడా మనం ప్రాపర్టీ కోన్నప్పుడు  చాల important ఎందుకు అంటే ఒక apartment lifetime 70years ఆ తరువాత పడకొట్టేస్తారు ఆ పడకొట్టేసాక మీరు మీ షేర్ (place)ని అమ్మికోవాలి అంటే ఆ స్థలం లో మీ వాటా ఎంత అనేది చెప్పేదే UDS. మనకు ఆ స్థలం లో UDS ఎంత వస్తుంది పార్కింగ్ ఎంత వస్తుంది ఎక్కడొస్తుంది వారు ఇచ్చే document కి అక్కడున్న ప్లేస్ సరిపోతుందా లేదా అని చూసికోవాలి దాని వల్ల మనకు ఎంత వరకు ఆ land లో హక్కు ఉందొ తెలుస్తుంది .

9.oc (occupancy certificate):

Oc అనేది resale కి మాత్రమే కావాలి కొత్త ప్రాపర్టీ కొన్నప్పుడు కాదు కొత్తవి problem ఉండదు పాత వాటికీ కొన్నింటికి లేవు ఇది లేకపోతె ఎవరైనా ఆక్రమిన్చుకోవచ్చు అందువలన resister office కి వెళ్లి తెచుకోవాలి 

10.ALLOTMENT LETTER:

మనకి రావలిసినవన్నీ వచ్చాయా లేదా వచ్చిన తరువాత మనకీ SELL చేసారా లేదా అనేది తెలుస్తుంది

11.PARKING ALLOTMENT:(legal points buying property)

DOCUMENT లో చెప్పిన విదంగా మనకు పార్కింగ్ ఇచ్చారా లేదా ఇస్తే ఎక్కడ ఇచ్చారు అనేది తెలుస్తుంది

12.NOC (NO OBJECTION CERTIFICATE):

constructed project కొనేటప్పుడు అక్కడున్న community నుంచి ఎటువంటి payment dues లేవు అని NOC తీసికోవాలి ఇదికూడా చాల ఇంపార్టెంట్ 

13.conversion certificate:

land కొనేటప్పుడు CC వుందో లేదో తెలిసికోవాలి.CC అంటే agricultural land or farmland ని residential లేదా  commercial గా మార్షికోవడం(convert అవ్వడం)  investment కోసం ఎవరైతే plots కొని వాటిపైన ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారో వారు చెక్ చేసికోవాలిసినది.

14.prohibited land:

చాల మంది మనకు తెలియకుండా government ల్యాండ్ లేదా railway స్థలాలు లేదా దేవాలయాల భూములు  ఆమ్మేస్తుంటారు అది మనం చూసికోవాలి లేదంటే issue ని solve చేయడానికి కోర్ట్ లు చుట్టూ తిరగవలిసి వస్తుంది 

15.WEBLAND:(legal points buying property)

farmlands కొనేటప్పుడు  document లో boarders ఒకటి ఉంటాయి realty లో చూసినప్పుడు ఒకటి ఉంటుంది కాబట్టి agricultural land కొనేటప్పుడు advance ఇచ్చినాక ముందుగా చేయవలిసినది surveyor నీ తీసికొని వెళ్లి సరిహద్దులు match అవుతుందా లేదా సరిచూసికోవాలి passbook లో వున్నది web land లో వున్నది సరిపోయిందా లేదా అని ఇది కూడా చాల important ………….   thankyou …. మరి కొంత సమాసారం కోసం https://impresshomedesigners.com/wp-admin/post.php?post=2063&action=edit

 

gated community flats for sale
the best flats for sale