How To Use Cooler In Room:

How To Use Cooler in Room? మన ఇంటిలో కూలర్ నీ ఏవిదంగా ఉపయోగించాలి ?

 

How To Use Cooler In Room: సమ్మర్ వచ్చింది అంటే చాల మందికి భయం పట్టుకుంటాది.ఎండలు బగ్గుమంటాయ్ ఇంటా బయటా  ఉక్కపోతతో ఇబ్బంది పడుతూవుంటాం. కొంతమంది కి  అయితే వడదెబ్బకు జ్వరాలు కూడా వచ్చేస్తుంటాయ్. మరి కొంతమందికి నిద్రకూడా పట్టదు. అదే చిన్నపిల్లలు తల్లిలు అయినా గర్భిణీ స్త్రీలు  అయితే ఇంకా చెప్పలేం ఇందులో పవర్ కట్ అయితే ఇంకా ఆ నరకం చూడలేం.

అందుకే సమ్మర్ వచ్చింది అంటే మార్కెట్లో AC, AIR COOLER , FANS, కి డిమాండ్ అమంతుగా పెరిగిపోతుంది. అయితే వీటిని కొనేముందు కొన్ని టిప్స్ పాటించాలి అని నిపుణులు చెప్తూఉంటారు. అప్పుడే అవి ఎక్కువకాలం మన్నిక వస్తుంటాయి అని చెప్తుంటారు . అందులో ముందుగా కూలర్ గురించి తెలిసికుందాం. best cooler https://amzn.to/4nZQrAx 

AIR COOLER :How To Use Cooler In Room:

ఏసీల్లో రకాలు వున్నట్లే ఎయిర్ కూలర్ లో కూడా వేర్వేరు రకాలు ఉంటాయి. పర్సనల్ కూలర్, విండో కూలర్, డీసెర్ట్ కూలర్, అని ఉంటాయి. మీ గది చిన్నగా వున్నా, ఇంటిలో ఒకరుఇద్దరు మాత్రమే వున్నా, వర్క్ ఫ్రొమ్ హోమ్ చేసేటప్పుడు వినియోగించాలి అన్న పెర్సనాల్ కూలర్ సరిపోతుంది. బెడ్ రూమ్ లో లేదా హాల్ లో కిటికీ దగ్గరలో పెట్టాలనికుంటే విండో ఎయిర్ కూలర్ తీసికోవచ్చు. మీ రూమ్ సైజు పెద్దగా ఉంటే డీసర్ట్ కూలర్ తీసికోవడం మేలు. డీసర్ట్ కూలర్ పెద్ద గది మొత్తాన్ని కవర్ చేస్తుంది. అలాగే వాటర్ కెపాసిటీ అనేది చిన్న రూమ్ కి 15 నుంచి 25 లీటర్లు, మీడియం సైజు రూమ్ కి 25 నుంచి 40 లీటర్లు, పెద్దరూముకి 40 లీటర్లు కన్నా ఎక్కువ వాటర్  కెపాసిటీ కూలర్ నీ ఎంచుకోవాలి.

కూలర్ కి ఆటోఫిల్ ఆప్షన్ ఉంటే మంచిది. ట్యాప్ కనెక్షన్ ఇచ్చి వదిలేస్తే ఆటోమేటిక్ గా నీళ్లు వస్తాయ్. కొన్నిట్లో ఐస్ చాంబర్స్ కూడా ఉంటాయి. అలాగే మీ ఏరియాలో పవర్ కట్స్ ఎక్కువ ఉంటే ఇన్వెర్టర్ని సపోర్ట్ చేసే ఎయిర్ కూలర్ ని ఎంచుకోవాలి.

పాత కూలర్ ఎలా వాడాలి How To Use Cooler In Room:

సంవత్సరం అంత గ్యాప్ ఇచ్చి మూలాన పడేసి సమ్మర్ రాగానే వాటిని వాడడం మొదలుపెట్టేస్తాం అప్పుడే కొన్నిజాగ్రత్తలు తీసికోవాలి అని నిపుణులు చెప్తున్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు కి కూలర్ కూడా ఒక కారణం. కూలర్ లో గడ్డి పాడుఅయిపోతే కూలింగ్ రాదు కాబట్టి గడ్డి ఎప్పటికిఅప్పుడు మారుస్తూవుండాలి. లేదంటే దుర్వాసన కూడా వస్తుంది. అలాగే కూలర్ పాతది లా కనిపిస్తే రంగు వేసేస్తే కొత్తది లా కనిపిస్తుంది. అలాగే కూలర్ ని వాడేముందు సర్వీసింగ్ కి ఇవ్వడం మంచిది ఎందుకంటే అందులో ఫ్యాన్లకి సర్వీస్ చేస్తారు అలాగే పైప్స్ పాడుఅయిపోతే పైప్స్ మార్సుతారు లేకపోతె వాటర్ లీక్ అవ్వచ్చు . ఇంటిలో కూలర్ పెట్టుకుంటే వెంటిలేషన్ వున్నా గదిలో పెట్టుకోవాలి. లేకపోతె చల్లటిగాలి రాదు.

కూలర్లు కంటే ఏసీ బెటర్ :

చాల మంది డబ్బులకి బయపడి కూలర్లు తీసికుంటారు. కానీ కూలర్లు చిన్నగా మన మోకాలు అంత హైట్ లో ఉంటాయి. సౌండ్ ఎక్కువ వస్తుంటది. ఎండా తీవ్రత ఎక్కువవుంటే కూలర్లు అంతగా ఫనిచేయవు.అలాగే సముద్రం దగ్గర్లో కూలర్లు ఫనిచేయవు. ఒకవేళ కూలర్లు తీసికోవాలి అంటే 15000/ లోపే తీసికోవాలి. ఇవి ఎక్కువ కాలం మన్నిక రావు.

అద్దెకు కూలర్లు :

అందరు ఎండవేడిమికి ఏసీలు ,కూలర్లు పైన ఆధారపడుతుంటారు. అయితే చాల మందికి కోనేస్తోమత లేక ఒకవేళ కొన్న వేసవిలో కేవలం  మూడు నెలలుకి ఏమి కొంటాం అని బద్దకంతో చాల మంది అద్దెకు తీసికుంటున్నారు. అందుకే అద్దె కూలర్లు లకి డిమాండ్ పెరిగిపోయింది. మార్కెట్లో 15000/ పలికే కూలర్లు నెలకు 1000/ నుండి 1500/ వసూల్ చేస్తున్నారు. ఇంతకన్నా తక్కువ వున్నవి తక్కువ అద్దెకు దొరుకుతున్నాయి.ఎక్కువ రేట్ కూలర్లు ఎక్కువ అద్దెకు దొరుకుతున్నాయి. అందుకే ఈ వ్యాపారానికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఏవైనా ఫంక్షన్స్ కి, మీటింగ్స్ కి ఎక్కువ డిమాండ్ వుంది. “రెంటల్ ఆఫ్లియెన్స్” పేరుతో ఆన్లైన్లో ఇవి లభ్యమవుతున్నాయి.