How To Work AC ? AC నీ ఎలా వాడాలి వాటివల్ల కలిగే నష్టం ఎంత:
How To Work AC:
How To Work AC : వేసవి కాలం మొదలైపోయింది.వీపరీతంగా వేడి,వడగాలులు,ఉక్కపోత పెరిగిపోయాయి.దీంతో అందరు ac లు కూలర్ లు కోనోగోలు చేయడం ప్రారంభంచారు.అయితే కొత్తగా ఏసీలు తీసికున్నవారు కొన్ని జాగ్రత్తలు తీసికోవాలి.సాధారణంగా ఏసీలు రెండు రకాలు అందులో ఒకటి విండోస్ ఏసీ కాగా రెండవది స్ప్లిట్ ఏసీ. ముక్యంగా కంప్యూటర్ వినియోగిన్చువారు వీటిని కొనడం తప్పనిసరి అయ్యింది.ఏసీ నీ ఇంటి పరిమాణం దృష్టిలో ఉంచొకోని కొనుగోలు చేయాలి,ఏసీ ని తీసికున్నప్పుడు ముందుగా కరెంటు కనెక్షన్ సరిగ్గా ఉందోలేదో తెలిసికోవాలి.ac కోసం దానికి తగ్గట్టు వైరింగ్, స్విచ్ బోర్డులను ఏర్పాటు చేయాలి.
ఏ చోట బిగిస్తే రూమ్ అంత కవర్ అవుతుందో చూసికోవాలి అలాగే పెద్ద ఇల్లు అయితే ఎక్కువ కెపాసిటీ వున్నా ఏసీ తీసికోవాలి.ఇంటిలోనుంచి గాలి బయటకి పోకుండా సీలింగ్ చేయంచాలి.ఏసీ పెట్టుకున్న గదుల్లో ఫర్నిచర్ తక్కువ వుండేలా చూసికోవాలి అప్పుడే రూమ్ త్వరగా చల్ల బడుతుంది .సిక్స్ మంత్స్ కి ఒకసారి సర్వీస్ చేయించాలి గ్యాస్ మారుస్తూవుండాలి.
ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు How To Work AC :
ఏసీ ఆన్ లో వున్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేయవచ్చా అనే సందేహం చాల మందికి ఉంటుంది. ఏసీ ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ లో ఉండచ్చు అలా ఫ్యాన్ ఆన్ లో వుండడంవలన కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది. అదేంటి రెండు ఆన్ లో ఉంటే కరెంటు బిల్ ఎక్కువ రావాలి కాదా అనుకోవచ్చు . ఏసీ ఉష్నోగ్రత 25 నుండి 27 మధ్య ఉంచాలి.ఫ్యాన్ తక్కువ స్పీడ్ లో ఉంచాలి. ఇలా చేయడం వలన గదిమొత్తం చల్లబడుతుంది . తరువాత ఏసీ నీ స్లీప్ మోడ్ లో పెట్టిసిన గదిచల్లగా ఉంటుంది. ఈవిదంగా ఫ్లాన్ చేసికొని కరెంటు బిల్ తగ్గించుకోవచ్చు .https://amzn.to/3IyJvKd
ఏసీ కొన్నప్పుడు:
వేసవి తాపానికి తట్టుకోలేక కొందరు ఏసీ వాడుతుంటారు. కానీ కొన్నిసార్లు వీటివల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి.ఏసీ లో కచితంగా ఎయిర్ ఫిల్టర్లు ఉండాలి అప్పుడే ఏసీ లోకి దుమ్ము ధూళి చేరదు. ఫలితంగా అలెర్జీ లు వంటివి దరిచేరవు.ఆటో క్లీన్ ఫీచర్ వున్నా ఏసీ తీసికోవడం చాల మంచిది వీటివల్ల ఏసీ అనేది వాటికీ అదే క్లీన్(శుభ్రం ) చేసికుంటుంది.ఫలితంగా బాక్టీరియా సూక్ష్మ క్రిములు పట్టకుండా ఉంటాయి.ఏసీలో డీ హుమిడిఫికేషన్ ఫీచర్ ఉండాలి అప్పుడెగదిలో తేమ,తడి నిండిపోకుండా ఉంటుంది.అలాగే విద్యుత్ ని ఆదాచేయాలంటే స్టార్ రేటింగ్ వున్నా ఏసీ నే తీసికోవాలి 4లేదా 5 స్టార్ రేటింగ్ వున్నా ఏసీ నే ఎంచుకోవాలి విద్యుత్ ఆదాచేయాలి అంటే .
ac సరిగ్గా ఫనిచేయకపోతే :
How To Work AC: ఏసీ లు సరిగ్గా ఫనిచేయకపోతే వీటినుంచి కొన్ని హానికరం అయినా గ్యాస్ విడుదల అవుతాయి అలాంటిఅప్పుడు ఏసీ కంప్రెసర్ పేలే ప్రమాదం వుంది.కావున ఏసీ సరిగ్గా ఫనిచేయకపోతే వెంటనే టెక్నీషియన్ కి పిలిపించాలి.ప్రమాదం జరిగినతరువాత ఏసీ నుంచి విడుదలైయ్యే క్లోరో ప్లోరో కార్బన్ వల్ల మనుసులుతో పాటు పర్యావరణానికి హానికరమే.ఏసీ బిగించినప్పుడు సరిగ్గా పెట్టారా లేదా చెక్ చేసికోవాలి.గ్యాస్ పైప్ సరిగ్గావుందా లేదా ఏమైనా తుప్పు పట్టిందా అని సరిచూసికోవాలి గ్యాస్ పైప్ కి ఎక్కడైనా కన్నాలు ఉన్నాయేమో చూసికోవాలి.ఎప్పడికి అప్పుడు సర్వీస్(క్లీన్ ) చేయడం వలన ఏసీ బాగా ఫనిచేస్తుంది, ప్రమాదాలు జరగవు,విద్యుత్ ఆదా చేయవచ్చు. సిక్స్ మంత్స్ కి ఒకసారి ఫిల్టర్లు ,కాయిల్స్ క్లీన్ చేయాలి .
ప్రమాదాలు ముందే ఎలా కనిపెట్టచ్చు :
ఏసీ ఆన్ చేసినప్పుడు మరియు రున్నింగ్లో వున్నప్పుడు వింత శబ్దాలువస్తువుంటాయ్ దీనిని నిర్లక్ష్యంచేయవద్దు.మిషన్ నుంచి కుళ్లినా వాసనా వచ్చిన ఇవీ గ్యాస్ లీక్ అవ్వడానికి దోహద పడతాయ్ .ఆలస్యం చేయవద్దు ఏసీ ఆఫ్ చేసి టెక్నీషియన్ ని పిలవాలి.ఎంత సేపు ఏసీ ఆన్ చేసివుంచిన రూమ్ చల్లగా అవ్వకపోతే ఏసీ ప్రాబ్లెమ్ ఉన్నట్లు గ్రహించాలి. అలాగే ఏసీ నుంచి వాటర్ లీక్ అయినా కరెంటు బిల్ ఎక్కువ వచ్చిన ఏదో సమస్యవుంది అని గ్రహించాలి. వెంటనే టెక్నీషియన్ కి చెప్పి సర్వీస్ చేయించుకోవాలి .
ఏసీ బ్లాస్ట్ ఎందుకు అవుతుంది :
*వైరింగ్ సరిగ్గాలేకపోయిన,లూజ్ కనెక్షన్,షార్ట్ సర్క్యూట్ మొదలైన వాటివల్ల కూడా ఏసీ పేలుడు సంభవించవచ్చు. అలాగే వోల్టేజీలో హెచ్చు తగ్గులు కారణంగా ఏసీలోని భాగాలు దెబ్బతింటాయి.దీనివల్లకూడా ఏసీ బ్లాస్ట్ అవ్వచ్చు. సాధ్యమైనంతవరకు స్టెబిలైజర్ వినియోగించాలి. అలాగే ప్రొపెషనల్ ఎలెక్ట్రేషన్ తో ఏసీ ని ఇన్స్టాల్ చేయించాలి.
*ఏసీ రన్నింగ్ టైములో గ్యాస్ లీక్ అయినప్పుడు, గ్యాస్ అనేది మండే పరికరాన్ని తాకిన పేలుడు సంబదించవచ్చు. అందుకే ఏసీ వాడేముందు అందులో కూలింగ్ గ్యాస్ లెవెల్స్ చెక్ చేయడం కూడా ముఖ్యం. అలాగే ఏసీ ఎక్కువచేపు ఆన్ చేసి ఉంచడంవలన ఏసీ కంప్రెసర్ వేడెక్కుతుంది. ఇలా వేడిఎక్కడం వలన కూడా పేలుడు సంభవించవచ్చు. అందుకే మధ్య మధ్యలో ఆఫ్ చేయాలి.
* అలాగే మనఇంటిలో వున్నా ఫర్నిచర్స, కర్టెన్లు,ఐరన్ వంటివి కూడా ఎయిర్ ఫ్లోని అడ్డుకుంటాయి దీనితో ఏసీ పై వత్తిడి పెరిగితుంది. సమయానికి సర్వీసింగ్ చేయకపోయినా పేలుడుకి దారితీస్తుంది . క్వాలిఫైడ్ టెక్నీషియన్ తో వాటిని క్రమము తప్పకుండ సర్వీసింగ్ చేయించాలి.
* రూమ్ సైజు కు తగిన సామర్థ్యం వున్నా ఏసీ నీ తీసికోవాలి. 100sq ft గదికి 1 టన్ను కెపాసిటీ వున్నా ఏసీ సరిపోతుంది. ఇన్వెర్టర్ తో కూడినా ఏసీ కొంటె కరెంటు ని ఆదాచేస్తుంది.
* కనీసం ఐదేళ్లు పీసీబీ వారంటీ మరియు పద్ఫెళ్ళు ఇన్వెర్టర్ కంప్రెసర్ వారెంటీ ఉన్నవి కొనడం ఉత్తమము .


