home loan process! home loan process step by step in Telegu!
home loan process;
home loan process: ప్రతి ఒక్కరికి సొంతఇల్లు ఉండాలనేది ఒక కల.చాల మంది తమ కలలను సాకారం చేసికోవడానికి హోమ్ లోన్ ను ఆశ్రయిస్తారు.నిర్మాణము పూర్తి అయినా ఇల్లు కొనడానికి లేదా కొత్త ఇంటిని నిర్మించేందుకు మాత్రమే హోమ్ లోన్ మంజూరు చేస్తారు.రుణదాతలు ఆ ఇంటిని తనకా కింద పెట్టుకుంటారు.ఒకవేళ మనం రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే…ఇంటిని స్వాధీనపరుసుకొని సొమ్మును రికవరీ చేసికుంటారు.
Home లోన్ ఫీచర్స్:
హోంలోన్ ను ఇంటినిర్మాణం లేదా కొనుగోలుకు మాత్రమే వినియోగించాలి.ఇంటిని నిర్మాణం చేస్తున్న ప్రాంతంలో ఉన్న మార్కెట్ విలువలో 90 శాతం మొత్తాన్ని రుణము రూపంలో పొందవచ్చు.mortgage లోన్ తో పోలిస్తే హోమ్ లోన్ వడ్డీ రేటు తక్కువ.హోంలోన్ ప్రాసెసింగ్ రుసుము 0.8-1.2 శాతం మధ్యలో ఉంటుంది.దాదాపు 30 ఏళ్ల వరకు హోంలోనును తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
ఫ్రీ approved home loan:
ఇది రుణ గ్రహీత ఆదాయం,క్రెడిట్ స్కోర్,ఆర్థిక స్థితి ఆధారంగా బ్యాంకులు కొన్ని సరుతలతో లోన్ మంజూరు చేస్తారు.ఫ్రీ approved home లోన్లు సాదరణంగా 3-6 నెలలు వరకు చెల్లుబాటు అవుతాయి.ఈ లోన్ వల్ల అనేక ప్రయోజనాలు వున్నాయ్. అంటే రుణగ్రహీత ఆ సమయంలోనే ప్రాపెర్టీని వెతుక్కొని,రుణాన్ని క్లోజ్ చేయాలి.ఒకవేల ఆ టైం పీరియడ్ లో ప్రాపర్టీ దొరక్కపోతే లోన్ ఫ్రీ అప్రూవల్ ను పునరుద్దించాలిసి వుంటుంది.అయితే బ్యాంకు పాలసీ ప్రకారం…ఒక్కో బ్యాంకు కి ఒక్కో టైం పీరియడ్ ఉంటుంది.మీరే అసలైన కొనుగొను దారులు అని,మీకు ఇల్లు కొనికొనే స్తోమత ఉందని విక్రేతలకు తెలుస్తుంది.ముక్యంగా ఇల్లు నచ్చిన వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఫ్రీ approved home లోన్ ఇస్తుంది.వీటి వల్ల ఇంటికొనుగోలుకు మంచి ఆఫర్స్ ఇవ్వచ్చు.మీకు నచ్చిన ప్రాపర్టీ దొరికిన తరువాత లోన్ పొందడం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.
వీటిలో ఇవి మీకు తెలుసా:
సొంతంటి కల సాకారం చేసికోవాలని చాలామందికి ఉంటుంది.అందుకే బ్యాంకాలనుంచి రుణం తీసికొని ఆ కలను నెరవేర్చికుంటారు.అయితే లోన్ తీసుకొనే క్రమంలో…వడ్డీరేటును ఎంపిక చేసికున్నప్పుడు మనకు రెండు ఆప్షన్లు ఉంటాయి.అవే ఫిక్సడ్ రేట్,ఫ్లోటింగ్ రేట్.మరి ఈ రెండింటిలో ఏది తీసికుంటే బెటర్?వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి ఏది బాగా సెట్ అవుతుంది?ఇప్పుడు తెలిసికుందాం.
ఫిక్సడ్ రేట్స్home loan process:
పేరులో ఉన్నట్లే ఈ ఎంపిక చేసికుంటే…వడ్డీరేటు ఎప్పటికి స్థిరంగానే ఉంటుంది.హోంలోన్ ప్రారంభంచినప్పటి నుంచి పూర్తిఅయ్యేవరకు EMI లో మార్పు వుండకూడదు అనుకునే వారికీ ఇది అనుకూలము.ఎందుకంటే RBI రెపోరేటులో ఏవైనా మార్పులు చేసిన…వాళ్లకేం ఎఫెక్ట్ కాదు. మార్కెట్ రేటుతో సంబంధం లేకుండా టెన్యూర్ పూర్తి అయ్యేవరకు ఒకటే వడ్డీరేటు వర్తిస్తుంది.
ప్రయోజనాలు
home loan process:
హోంలోన్ EMI పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి ఇది ఆర్థిక నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది.ఇందులో ఏదయినా మార్పు సంభవిస్తే..మన బడ్జెట్ ప్రణాళిక దెబ్బతింటుంది.అయితే ఫిక్సిడ్ వడ్డీరేట్లు వల్ల EMI లలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి బడ్జెటును యధావిధిగా నిర్వహించుకోవచ్చు.ఫ్యూచర్ ప్లాన్సకు కూడా ఎలాంటి ఆటంకం ఉండదు.ఫైనాన్స్ పై ఎక్కువ నియంత్రణను కలిగి ఉండవచ్చు.
నష్టాలు :
* ఫిక్సిడ్ వడ్డీరేట్లలో ఆర్థికభారం కాస్తఅధికంగానే ఉంటుంది.ఫ్లోటింగ్ వడ్డీరేట్లతో పోలిస్తే ఇందులో 1-2.5 శాతం అధిక వడ్డీ ఉంటుంది.
*లోన్ తీసికున్న తరువాత మార్కెట్లో వడ్డీరేట్లు తగ్గితే …రుణగ్రహీతలు ఆ రేటు కన్నా ఎక్కువగానే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
*గడువుకు ముందు లోన్ మొత్తం చెల్లించాలిన్న,ఇందులో నుంచి ఫ్లోటింగ్ వడ్డీరేటుకు మారాలన్న బ్యాంకులు రుసుములు విదిస్తాయి.
ఫ్లోటింగ్ వడ్డీరేటు
home loan process:
ఫ్లోటింగ్ వడ్డీరేటుని వేరియబుల్ వడ్డీరేటు అని కూడా పిలుస్తారు.ఇది మార్కెట్ వడ్డీరేటుతో ముడిపడివుంది.బెంచుమార్క్ రేటులో ఏమైనా మార్పులు సంభవిస్తే…ఈ లోన్స్ పై వడ్డీరేట్లు సైతం మారుతాయి.RBI రెపోరేటు కూడా దీన్ని ప్రభావితం చేస్తుంది.కాలక్రమేనా వడ్డీరేట్లు తగ్గుతాయని ఆశించేవారు ఈ ఆప్షను ఎంపిక చేసికోవచ్చు.
ప్రయోజనాలు:
*రెపోరేటు తగ్గితే నెలవారీ వాయిదాల నుంచి కొంత ప్రయోజనం పొందవచ్చు.
*రీఫైనాన్సు అవసరంలేకుండా మార్కెట్ రేటు తగ్గుదల ప్రయోజనాన్ని పొందవచ్చు.
*వడ్డీ రేట్లు తగ్గినప్పుడు EMI ల మొత్తాన్ని తగ్గించుకోకుండా…టెన్యూర్ ని తగ్గించుకున్నట్లు అయితే రుణం త్వరగా చెల్లించవచ్చు.వడ్డీ భారం కూడా తగ్గుతుంది.
వీటి నష్టాలుhome loan process:
ఇవి అప్పుడు అప్పుడు అస్థిరతకు గురువుతుంటాయ్.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు వడ్డీ రేట్లు కూడా పెరగవచ్చు.దీనివల్ల నెలవారీ బడ్జెట్ స్వరూపం మారిపోతుంది.
HOME లోన్ ఫ్రీ -క్లోజ్ ఎలా చేయాలి:
బ్యాంకులో మనం హోంలోన్ తీసికుంటుంటాం.ఇదే సమయంలో ఎక్కువ రోజులు ఈఎంఐలు కట్టడం ఎందుకనే ఉద్దేశంతో చాల మంది ముందుగానే రుణం మొత్తం తిరిగి చెల్లించాలని చూస్తుంటారు.వీటినే లోన్ ఫ్రీ క్లోజర్ అంటారు.ఇందుకు కొన్ని బ్యాంకులు చార్జెస్ తీసికోకుండ అవకాశం కల్పిస్తాయి.వడ్డీభారం కూడా తగ్గే అవకాశం ఉంది.చార్జెస్ లేకుండా ముందుస్తు చెల్లింపులు చేసి లోను క్లోజ్ చేసికోవడం చాల మంచిది.
Home
లోన్ ఫ్రీ -క్లోజ్ చేయాలంటే కొన్ని పద్ధతులు:
* మీ home లోను ముందుగానే క్లోజ్ చేయాలంటే ఈ విషయాన్ని బ్యాంకుకి లేఖ లేదా ఇమెయిల్ ద్వారా ఫ్రీ క్లోజ్ కి గల కారణాలు తెలపాలి.
* మీ house లోన్ మొత్తాన్ని ముందుస్తుగా చెల్లిస్తే,ఆ బ్యాంక్ నుంచి “నో-objection సర్టిఫికెట్(NOC )” తీసికోవాలి.భవిషత్తులో మీరు రుణం చెల్లించలేదు అని బ్యాంకులు మెలికలు పెడితే ఈ డాక్యుమెంట్ చూపించవచ్చు.
* మీ ఆస్తిపై మరొకరికి హక్కులు ఉంటే,తక్షణం దానిని తొలిగించుకోవాలి.దీని ద్వారా చట్టపరమైన సమస్యలు వుండవు.
* home లోన్ మొత్తాన్ని ఫ్రీ క్లోజ్ చేసినాక,బ్యాంక్ మీ ఒరిజినల్ డాకుమెంట్స్ తిరిగి ఇచ్చేస్తుంది.వాటిని జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తపరసాలి.
Home
లోన్ పూర్తి అయిందా? అయితే ఇవి మరిసిపోకండి:
ఇంటి నిర్మాణాలు చాల వరకు లోన్ తీసికొని చేపడతుంటారు.ఈ క్రమంలో తాము తీసికున్న లోన్ క్లోజ్ అయినతరువాత.. రుణ సంస్థకి ఇచ్చిన డాక్యూమెంట్స్ చాలామంది తిరిగి తీసికోరు.వాటితో ఇంకా పనిఏముందిలే అని అనుకుంటారు..కానీ వీటితో భవిషత్తులో సమస్యలు ఎదురుకోవలిసి వస్తుంది.
NOC (NO OBJECTION CERTFICATE):
* ప్రధానంగా బ్యాంకు నుంచి “NOC “సర్టిఫికెట్ తీసికోవాలి.ఈ సర్టిఫికెట్ మీ లోన్ పూర్తి అయ్యింది అని చెప్తుంది.ఇందులో మీ పేరు,ఊరు ,ఇతరవిషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి.
ప్రాపెర్టీ ఒరిజినల్ డాక్యూమెంట్స్:
* ఆ తరువాత మీ యొక్క “ప్రాపెర్టీ ఒరిజినల్ డాక్యూమెంట్స్”తీసికోవాలి.సెక్యూరిటీ కోసం మీరు బ్యాంకు కి ఇచ్చిన చెక్ లను కూడా తీసికోవడం మరిసిపోకండి.
రిజిస్టర్ నుంచి లీన్ టర్మినేషన్:
* ఫ్యూచర్ లో చట్టపరమైన సమస్యలు తలెత్తుకుండా ఉండడానికి “రిజిస్టర్ నుంచి లీన్ టర్మినేషన్” తీసికోవడం మరిసిపోవద్దు.
ఎన్ కంబెన్స్ సర్టిఫికెట్:
* “ఎన్ కంబెన్స్ సర్టిఫికెట్”కూడా తీసికోవడం మరిసిపోవద్దు.ఇది ఒక లీగల్ డాక్యుమెంట్.మీ ప్రొపెర్టీ home లోన్ కి సంబంధించి అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలు ఇందులోనే ఉంటాయి.
క్రెడిట్ రిపోర్టు:
* ముక్యంగా మీ క్రెడిట్ రిపోర్టులో లోన్ క్లోజ్ అయినట్లు వచ్చేంత వరకు బ్యాంకులను సంప్రదించాలి.మీ లోన్ ని పూర్తిగా చెల్లించిన తరువాత ఆవిషయాన్ని కచ్చితంగా “క్రెడిట్ బ్యూరో సంస్థ’ కి తెలియపరసాలి.
Home
లోన్ ఇలా తీర్చేద్దాం:
సొంతఇంటి కలను నిజం చేసుకొనేందుకు చాలామంది హోంలోన్స్ తీసికుంటూవుంటారు.అయితే రేపో రేటు పెరగడం వంటి పలు కారణాలు వల్ల EMI లు పెరిగి,రుణం భారముఅవుతుంది.ఇలా కాకుండా వుండాలిఅంటే కొన్ని టిప్స్ పాటించాలి.
EMI పెoచుకోవడంhome loan process:
* ఇంటి రుణాలకు చెల్లిస్తున్న వాయిదాలను ఏడాదికొకసారి మీ వీలుని బట్టి 5 శాతం వరకు పెంచుకోవాలి.ఆదాయం పెరిగింది అన్నప్పుడు ఇలా చేయడం వలన రుణ వ్యవధి తగ్గుతుంది.దీని వలన వడ్డీరేటు భారము తగ్గుతుంది.
* వాయిదాలు పెంచుకోవడం ఇబ్బంది అనుకుంటే అసలు మొత్తంలో ఏడాదికి 5శాతం చెల్లించేలా ప్రయత్నించాలి. దీనివల్ల 20 ఏళ్ళున్న రుణ వ్యవధి 12 ఏళ్ళలోనే పూర్తి అవుతుంది.
* రుణ వ్యవధి పెరుగుతుంది అనుకున్నప్పుడు 10శాతం Emi పెంపు,ముందుస్తు చెల్లింపులు ద్వారా వ్యవధి పెరగకుండా చూసికోవచ్చు.
* ఎప్పటికి అప్పుడు మీ బ్యాంకు లేదా రుణ సంస్థ నుంచి గృహరుణానికి సంబంధించి వివరాలు తెలిసికోవడం ముఖ్యం. దీనివల్ల చెల్లింపు చేయడం సులభము అవుతుంది.
Home loan process:
Homeలోన్ EMI భారంగా అనిపిస్తుందా:
సొంతఇంటి కళను నిజం చేసికోవాలనికునే వారిలో చాలామంది హోంలోన్ తీసికుంటారు.అయితే కొందరు నెల నెల EMI కట్టడంలో పలు ఇబ్బందిలు ఎదురుకుంటారు.20-30ఏళ్ళు వరకు ప్రతి నెల ఇంత మొత్తం కట్టాలంటే కాస్త ఇబ్బందనే చెప్పాలి.అయితే Emi తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.అవి ఏంటిఅంటే.
ఏంక్వైరి:
హోంలోన్ తీసికొనేముందు అన్ని బ్యాంకులు,ఫైనాన్స్ సంస్థలు,ఎంత వడ్డీరేటుని ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకోండి. వాటిలో ఏది తక్కువకి ఇస్తుందో చూసి లోన్ తీసికోండి.
క్రెడిట్ స్కోర్:
లోన్ అప్లై చేయగానే బ్యాంకులు ముందుగా చూసేది క్రెడిట్ స్కోర్.ఇది ఎంత ఎక్కువుగా ఉంటే వడ్డీరేటు అంత తక్కువుగా బ్యాంకులు ఆఫర్ చేస్తుంటాయి.కాబట్టి మీరు తీసికున్న లోన్ల Emi లు,క్రెడిట్ కార్డు బిల్లులు,ఇతర పెమెంట్స్ ఏమున్నా కచ్చితంగా చెల్లించాలి.
tenure:
లోన్ tenure ఎక్కువకాలం సెలెక్ట్ చేసుకుంటే ప్రతి నెల చెల్లించే Emi భారం తక్కువుగా ఉంటుంది.కాబట్టి మీ ఆదాయం బట్టి మీ పై భారం పడకుండా ఉండేలా Emi ఎంచుకోండి.
డౌన్ పేమెంట్:
Emi తక్కువుగా ఉండాలంటే మీరు హోంలోన్ కోసం మొదట్లో ఎక్కువ డబ్బులు చెల్లించాలి.మీ వద్ద డబ్బులు వుంటే లోన్ లో ఎక్కువ మొత్తాన్ని ముందుగానే చెల్లించండి.అలాగే ఎప్పుడైనా డబ్బులు అందినప్పుడు ముందుగానే చెల్లించవచ్చు. వీటివల్ల Emi భారంతో పాటు వడ్డీ కూడా తగ్గుతుంది.అయితే బ్యాంక్లో “ఫ్రీ క్లోజర్” చార్జెస్ ఎలా ఉన్నాయో తెలిసికొని ముందుఅడుగు వేయాలి.grocery offers https://amzn.to/4pmQoOA
ఆఫర్లు:
కొన్ని బ్యాంకులు,ఫైనాన్స్ సంస్థలు పండుగ సీజన్ లో లేదా ఏదోఒక టైములో స్పెషల్ ఆఫర్స్ అందిస్తుంటాయ్.ఈ సమయంలో సాధారణ వడ్డీ రేట్లు కంటే ఇంకా తక్కువ రేటుకే వడ్డీరేట్లు అందిస్తుంటాయి.కాబట్టి వాటిని జాగ్రత్త గా పరిశీలించి ఎంచుకోవాలి.
వేరేబ్యాంక్ ఆఫర్home loan process:
ఒక బ్యాంకులో హోంలోన్ తీసికున్న తరువాత,వేరే బ్యాంకులు ఏవైనా తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తామంటే వెంటనే వాటికీ మారిపోండి. అప్పుడు మీపై అదనపు భారం తగ్గుతుంది.వడ్డీ కూడా తక్కువ పడుతుంది,కాకపోతే ట్రాన్స్ఫర్ ఛార్జెస్ గురించి ముందుగానే తెలిసికోవాలి.
హోంలోన్ తీసికొనేముందు తెలిసికోవాలిసినవి:
సొంతిల్లు కలిగి ఉండడం ప్రతి ఒక్కరి కల.ఈ కలను నెరవేర్సికునేందుకు మెజారిటీ జనాలు ఎంచుకునే ఆప్షన్ హోంలోన్.అయితే దానికి ముందు కొన్ని విషయాలు గురించి తెలిసికోవడం ముఖ్యం.
అవసరమైన పత్రాలు:
హోంలోన్ పొందడానికి నెలవారీగా మీరు పొందే ఆదాయానికి సంబందించిన అన్ని పత్రాలు సమర్పించాలి. ఉద్యోగస్తులు అయితే గత మూడు నెలల పే స్లిప్పులు,బ్యాంకులో మీ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి ఫామ్ 26ఏఎస్ సమర్పించాలి.
EMI గురించి తెలిసికోవాలి:
హోంలోన్ తీసికున్న తరువాత మంత్లీ EMI కట్టేందుకు అవసరమైన ఆదాయ మార్గాలున్నాయా అన్నది చెక్ చేసుకోవాలి. వాయిదాలు సులువుగా చెల్లించడానికి తక్కువ EMI ను ఎంచుకోవాలి.మీరు తక్కువ మొత్తంలో లోన్ తీసికుంటే ఈజీగా తిరిగి చెల్లించవచ్చు.పెద్ద మొత్తంలో హోంలోన్ తీసికుంటే చెల్లించడానికి చాల కాలం పడుతుంది.అలాగే వీలైనంత ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టేలా చూసికోవాలి.
ఫ్రీ అప్రూవ్డ్ లోన్:home loan process:
కొన్ని బ్యాంకులు మీకు హోంలోన్ పై ఫ్రీ approved ఆఫర్ ఆప్షన్ ఇస్తాయి.ఇలాంటి పరిస్థితిల్లో మీరు ముందు గృహ రుణం పొందిన తరువాత,.అదే బడ్జెట్ లో ఇల్లు వెతుక్కోవడం బెటర్.
అర్వ్హతలు:
home loan process:
ఏ బ్యాంకు ఐనా లోన్ ఇవ్వాలనికున్నప్పుడు సంబంధిత వ్యక్తికి గల అర్వ్హత లను చెక్ చేస్తుంది.,కాబట్టి రుణ గ్రహీత తన వయస్సు ఆధారంగా బ్యాంకు వెబ్సైటు లో లోన్ పరిమితి చెక్ చేసికొని…ఆ తరువాత అప్లై చేసికోవాలి.దీని వల్ల చాల సమయం ఆదా అవుతుంది.
ఫ్రీ పేమెంట్ చార్జీలు:home loan process:
హోంలోన్ తీసుకుంటున్నప్పుడు బ్యాంకుకు…రుణ గ్రహీత ఫ్రీ పేమెంట్ చార్జిస్ చెల్లించాల్సి ఉంటుంది.కాబట్టి ముందుగానే బ్యాంకర్ తో ఫ్రీ పేమెంట్ చార్జీలు విషయమై చర్చించుకోవడం ఉత్తమం.
హోంలోన్ యొక్క కొన్ని ముఖ్యమైన పాయింట్స్:
* ఇంటి రుణాలకు చెల్లిస్తున్న వాయిదాలను ఏడాదికొకసారి మీ వీలుని బట్టి 5 శాతం వరకు పెంచుకోవాలి.ఆదాయం పెరిగింది అన్నప్పుడు ఇలా చేయడం వలన రుణ వ్యవధి తగ్గుతుంది.దీని వలన వడ్డీరేటు భారము తగ్గుతుంది.
* వాయిదాలు పెంచుకోవడం ఇబ్బంది అనుకుంటే అసలు మొత్తంలో ఏడాదికి 5శాతం చెల్లించేలా ప్రయత్నించాలి. దీనివల్ల 20 ఏళ్ళున్న రుణ వ్యవధి 12 ఏళ్ళలోనే పూర్తి అవుతుంది.
* రుణ వ్యవధి పెరుగుతుంది అనుకున్నప్పుడు 10శాతం Emi పెంపు,ముందుస్తు చెల్లింపులు ద్వారా వ్యవధి పెరగకుండా చూసికోవచ్చు.
* ఎప్పటికి అప్పుడు మీ బ్యాంకు లేదా రుణ సంస్థ నుంచి గృహరుణానికి సంబంధించి వివరాలు తెలిసికోవడం ముఖ్యం.
* ఫిక్సిడ్ వడ్డీరేట్లలో ఆర్థికభారం కాస్తఅధికంగానే ఉంటుంది.ఫ్లోటింగ్ వడ్డీరేట్లతో పోలిస్తే ఇందులో 1-2.5 శాతం అధిక వడ్డీ ఉంటుంది.
*లోన్ తీసికున్న తరువాత మార్కెట్లో వడ్డీరేట్లు తగ్గితే …రుణగ్రహీతలు ఆ రేటు కన్నా ఎక్కువగానే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
*గడువుకు ముందు లోన్ మొత్తం చెల్లించాలిన్న,ఇందులో నుంచి ఫ్లోటింగ్ వడ్డీరేటుకు మారాలన్న బ్యాంకులు రుసుములు విదిస్తాయి.
*రెపోరేటు తగ్గితే నెలవారీ వాయిదాల నుంచి కొంత ప్రయోజనం పొందవచ్చు.
*రీఫైనాన్సు అవసరంలేకుండా మార్కెట్ రేటు తగ్గుదల ప్రయోజనాన్ని పొందవచ్చు.
*వడ్డీ రేట్లు తగ్గినప్పుడు EMI ల మొత్తాన్ని తగ్గించుకోకుండా…టెన్యూర్ ని తగ్గించుకున్నట్లు అయితే రుణం త్వరగా చెల్లించవచ్చు.వడ్డీ భారం కూడా తగ్గుతుంది.
* మీ home లోను ముందుగానే క్లోజ్ చేయాలంటే ఈ విషయాన్ని బ్యాంకుకి లేఖ లేదా ఇమెయిల్ ద్వారా ఫ్రీ క్లోజ్ కి గల కారణాలు తెలపాలి.
* మీ house లోన్ మొత్తాన్ని ముందుస్తుగా చెల్లిస్తే,ఆ బ్యాంక్ నుంచి “నో-objection సర్టిఫికెట్(NOC )” తీసికోవాలి.
* మీ ఆస్తిపై మరొకరికి హక్కులు ఉంటే,తక్షణం దానిని తొలిగించుకోవాలి.దీని ద్వారా చట్టపరమైన సమస్యలు వుండవు.
* home లోన్ మొత్తాన్ని ఫ్రీ క్లోజ్ చేసినాక,బ్యాంక్ మీ ఒరిజినల్ డాకుమెంట్స్ తిరిగి ఇచ్చేస్తుంది.వాటిని జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తపరసాలి.
మీకు ప్లాట్ లోన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.https://impresshomedesigners.com/wp-admin/post.php?post=2934&action=edit


