parapet wall design? modern parapet wall designs?
parapet wall design:

parapet wall design: పారపెట్ వాల్ అంటే భవనం పైకప్పు (టెర్రస్) అంచుల చుట్టూ నిర్మించే తక్కువ ఎత్తు గల గోడను పారపెట్ వాల్ అంటారు. ఇది సాధారణంగా టెర్రస్ స్లాబ్ మీద, భవనం చుట్టూ రక్షణ కోసం నిర్మించబడుతుంది.ఇది సాధారణంగా టెర్రస్ మీద నుంచి క్రిందకు పడిపోకుండా భద్రత కోసం అలాగే భవనానికి అందం కోసం, మరియు నీరు, గాలి, వాతావరణ ప్రభావాల నుంచి రక్షణ కోసం పారపెట్ వాల్ ఉపయోగపడుతుంది.సరైన పారపెట్ వాల్ డిజైన్ మీ ఇంటి టెర్రస్‌ను సేఫ్‌గా…స్టైలిష్‌గా…. విలువైనదిగా మారుస్తుంది.మీరు మీ ఇంటికి ఫ్రిడ్జ్ కొనాలి అనుకుంటున్నారా అయితే ఈ లింకుపై క్లిక్ చేసి ఆఫర్ పొందండి https://amzn.to/3Y8GQLY
పారపెట్ వాల్ ఎందుకు అవసరం?
పారపెట్ వాల్ లేకుండా టెర్రస్ అసంపూర్ణంగా ఉంటుంది.ఇది భద్రత (Safety) పరంగాటెర్రస్‌పై నడిచే సమయంలో జారి పడకుండా కాపాడుతుంది.పిల్లలు, వృద్ధులకు భద్రత కలిగిస్తుంది. టెర్రస్ ఉపయోగం పెరుగుతుంది.బట్టలు ఆరబెట్టడం…టెర్రస్ పైన గార్డెన్ పెట్టుకోవచ్చు.ఇది ఓపెన్ సిట్టింగ్ ఏరియా …ఇవన్నీ పారపెట్ వాల్ వల్ల సురక్షితంగా చేయవచ్చు. భవనానికి అందం వస్తుంది.డిజైన్ ఉన్న పారపెట్ వాల్ ఇంటి లుక్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే వాతావరణ ప్రభావాల నుంచి రక్షణ ఇస్తుంది.గాలి వేగాన్ని తగ్గిస్తుంది.వర్షపు నీరు నేరుగా కింద పడకుండా చేస్తుంది.
Types of Parapet Walls:
సాలిడ్ పారపెట్ వాల్ (Solid Parapet Wall)
ఈ నిర్మాణము పూర్తిగా ఇటుకలు లేదా కాంక్రీట్‌తో నిర్మిస్తారు.ఇవి ఎక్కువ భద్రత ఇస్తుంది.ఈ నిర్మాణము సంప్రదాయ ఇళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు.ఈ సింపుల్ సాలిడ్ పారపెట్ వాల్ అనేది తక్కువ ఖర్చు, ఎక్కువ భద్రత ని ఇస్తుంది.పెయింట్ కలర్‌తో మోడ్రన్ టచ్ ఇవ్వవచ్చు.
స్లాబ్ పైన పిట్టా గోడ కట్టే విధానం:
ఫస్ట్ మెటీరియల్ అనేది పైకి మోయించాలి(ఇటుక,సిమెంట్,ఇసుక,వాటర్).ఈ పిట్టగోడ మధ్యలో అక్కడక్కడ 9 ఇంచెస్ దిమ్మలు కడతారు.ఈ దిమ్మలు కట్టినదగ్గర రింగులు ఉపయోగిస్తారు.మద్యమద్యలో స్టీల్ పైప్స్ వాడుతారు మూడు వరసలు. పిట్టా గోడ అనేది 4 ఇంచెస్ లేదా 6ఇంచెస్ లేదా 9 ఇంచెస్ ఉండేటట్లు డిజైన్ చేస్తారు.కొంతమంది గోళీరాయ్ కటతారు(2ఇంచెస్).ఇలా గోళీరాయ్ కట్టినప్పుడు పైన 3ఫీట్ కి కాంక్రేట్ వేయాలి.పిట్టా గోడ అనేది ఇటుక తో కట్టాలి బరువు ఉండదు.మూడు వైపుల గోడలు వస్తాయ్ ఒకవైపు ఎలేవేషన్ వస్తుంది.
మోడ్రన్ కట్ డిజైన్ పారపెట్
ఇందులో డిజైన్ హోల్స్ లేదా ప్యాటర్న్స్ ఉంటాయి.గాలి ప్రవాహం బాగా ఉంటుంది.సంప్రదాయ + మోడ్రన్ డిజైన్ ని తలపిస్తుంది.మోడ్రన్ కట్ డిజైన్ పారపెట్ అనేది జాలి/కట్ ప్యాటర్న్స్.వీటిలో గాలి ప్రవాహం బాగా ఉంటుంది.మోడ్రన్ & ట్రెడిషనల్ మిక్స్ లుక్ ని ఇస్తుంది.డూప్లెక్స్ హౌస్‌లకు బాగుంటుంది.
గ్లాస్ పారపెట్ వాల్ (Glass Parapet)
ఈ నిర్మాణము మోడ్రన్ హౌస్‌లకు బాగా సరిపోతుంది.టెర్రస్‌కు ఓపెన్ లుక్ ఇస్తుంది.అయితే ఖర్చు కొంచెం ఎక్కువ.గ్లాస్ పారపెట్ వాల్ డిజైన్ అనేది లగ్జరీ & ప్రీమియం లుక్ ని ఇస్తుంది.టెర్రస్ ఓపెన్‌గా కనిపిస్తుంది.ఇ డిజైన్ హై-రైజ్ భవనాలకు బెస్ట్. ఖర్చు ఎక్కువ కానీ లుక్ టాప్ క్లాస్.
రైలింగ్ పారపెట్ వాల్ (Railing Type)
ఈ నిర్మాణము తక్కువ ఎత్తు గోడపై ఐరన్/స్టీల్ రైలింగ్ చేస్తారు.వీటిలో భద్రత + అందం రెండూ ఉంటాయి. వీటిని అపార్ట్‌మెంట్స్‌లో ఎక్కువగా వాడతారు.అపార్ట్‌మెంట్స్ & కమర్షియల్ బిల్డింగ్స్‌కు సరిపోతుంది.
స్టోన్ క్లాడింగ్ పారపెట్ డిజైన్
స్టోన్ క్లాడింగ్ పారపెట్ డిజైన్ అనేది నేచురల్ & రిచ్ లుక్ లో కనిపిస్తుంది.గ్రానైట్/స్లేట్ స్టోన్ ఉపయోగిస్తారు.ఫ్రంట్ ఎలివేషన్‌కు హైలైట్‌గా ఉంటుంది.
గ్రీన్ / ప్లాంటర్ పారపెట్ డిజైన్
గ్రీన్ / ప్లాంటర్ పారపెట్ డిజైన్ అనేది టెర్రస్ గార్డెన్‌కు అద్భుతం.ఇందులో ప్లాంటర్ బాక్స్‌లు ఇంటిగ్రేట్ చేస్తారు.వీటి నేచర్ ఫ్రెండ్లీ & కూలింగ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది.
పారపెట్ వాల్ సాధారణ ఎత్తు & మందం:
ఎత్తు (Height)
వీటిని సాధారణంగా 3 అడుగులు (900 mm) – మినిమమ్ లేదా 3.5 – 4 అడుగులు – ఉత్తమ భద్రత కోసం నిర్మిస్తారు.
మందం (Thickness)
వీటి మందం ఇటుక గోడ అయితే 4.5 ఇంచులు లేదా 9 ఇంచులు, అదే RCC ఐతే 3 – 4 ఇంచులు వాల్ కటతారు
పారపెట్ వాల్ ఖర్చు (Approx. Cost)
ఖర్చు అనేది మెటీరియల్,డిజైన్,ఎత్తు & పొడవు,మీద ఆధారపడి ఉంటుంది.సగటునా : ఇటుక పారపెట్: ₹400 – ₹800 / Sq. ft….RCC పారపెట్: ₹700 – ₹1200 / Sq. ft…..గ్లాస్ పారపెట్: ₹2000 – ₹4000 / Sq. ft. ఇవి ప్రాంతాన్ని బట్టి క్వాలిటీ బట్టి మారవచ్చు.
పారపెట్ వాల్ వాటర్ ప్రూఫింగ్ ప్రాముఖ్యత
పారపెట్ వాల్ కి సరైన వాటర్ ప్రూఫింగ్ లేకపోతే స్లాబ్‌లో లీకేజీ వస్తుంది.ఇంటి గోడలపై క్రాక్స్ రావడం.పెయింట్ పాడవడం వంటివి జరుగుతుంటాయి.అందుకే డ్రిప్ మోల్డ్…కోపింగ్ స్టోన్…వంటి వాటర్ ప్రూఫ్ కెమికల్స్ వాడటం చాలా అవసరం.
నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్స్
ఇటుకలు (Bricks)
సిమెంట్ & ఇసుక
RCC (Reinforced Cement Concrete)
స్టీల్ రైలింగ్
గ్లాస్ ప్యానెల్స్
స్టోన్ క్లాడింగ్ / టైల్స్
సంక్షిప్తంగా చెప్పాలంటే…parapet wall design:
పారపెట్ వాల్ అనేది కేవలం ఒక చిన్న గోడ కాదు. ఇది భవన భద్రతకు రక్షణ మరియు ఇంటి అందాన్ని తెచ్చేది.టెర్రస్ ఉపయోగానికి బలమైన ఆధారం.కాబట్టి కొత్త ఇల్లు కట్టేటప్పుడు లేదా రీనోవేషన్ చేస్తున్నప్పుడు పారపెట్ వాల్‌ను తేలికగా తీసుకోకుండా, సరైన డిజైన్, మెటీరియల్స్‌తో నిర్మించటం చాలా ముఖ్యం. సరైన డిజైన్ లేకపోతే ఇంటికి బరువు ఎక్కువ. ఖర్చు అమాంతంగా పెరుగుతుంది.ఇవి వీటిలో లోపాలు.
Compound Wall design ideas:
కాంపౌండ్ వాల్ అనేది చాల మంది కొండా రాయితో కట్టుతారు సిమెంట్ బ్రిక్ తో కట్టుతారు ఎర్ర ఇటుక తో మరియు లైట్ వెయిట్ బ్రిక్ మరియు రెడీమేడ్ వాల్స్ తో కూడా కట్టుకోవచ్చు ఏరియా బట్టి ప్లేస్ బట్టి కట్టుకోవచ్చు కొండా రాయి అనేది పాతరోజుల్లో కట్టుకొనేవారు ఇప్పుడు కూడా అక్కడ అక్కడ పల్లెటూరు లో కట్టుతున్నారు పొలం లో ఇల్లుకట్టుకొనేవారు పునాది గట్టిగావుండాలి అని కొండ రాయి తో కట్టుకుంటారు పునాది అలాగే పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెద్ద పెద్ద గొడౌన్స్ కట్టుకునేవారు కొండ రాయి తో పునాది కట్టుకుంటారు .కొండా రాయి వల్ల పునాది strong గ ఉంటుంది కానీ బడ్జెట్ ఎక్కువ అవ్వుద్ది labor cost ఎక్కువ అవుద్ది . పని కూడా లేట్ గ సాఫి గా సాగుతుంటది కూలీ లూ ఎక్కువ పడతారు ,
రెడ్ బ్రిక్ :
ఆ తరువాత రెడ్ బ్రిక్(country brick) కూడా స్ట్రాంగ్ ఉంటుంది అయితే కొండా రాయి అంత కాదు మిగతా బ్రిక్స్ కంటే ఎర్ర ఇటుక strong ఉంటుంది కాస్ట్ కూడా మిగతా బ్రిక్స్ కంటే ఎక్కువ వుంటది .చాల మంది ఇప్పుడు ఎర్ర ఇటుక తో నే కట్టుకుంటారు ఎక్కువ మంది వాడికొనేది కూడా ఎర్ర ఇటుక నే. చాల ఎక్కువ సంత్సరాలు చూసికోనక్కరలేదు cost కూడా కొండా రాయి కంటే తక్కువే ఉంటుంది తరువాత
సిమెంట్ బ్రిక్ :parapet wall design:
సిమెంట్ బ్రిక్ కూడా చాల మంది ఉపయోగిస్తారు ఈ రెండింటి తో పోలిస్తే కాస్ట్ తక్కువనే పని కూడా వేగంగా నే అయిపోతుంది లైఫ్ టైం కూడా బాగానే ఉంటుంది సిమెంట్ తక్కువ అవుతుంది అలాగే acc బ్లాక్స్ తో కూడా కాంపౌండ్ wall కట్టుకోవచ్చు ఆ తరువాత interlocking bricks కూడా చాల మంది వాడుతారు .నేను ఇప్పుడు పైన చెప్పినవన్నీఇల్లు నిర్మాణానికి కూడా వర్తిస్తాయి అది మీ ఇష్టం ఏరియా బట్టి డబ్బులు బట్టి చూసికొని మీరు కాంపౌండ్ వాల్ ని కట్టుకోవచ్చు ఆ తరువాత
రెడీ మేడ్ వాల్స్ :
రెడీ మేడ్ వాల్స్ అనేవి ఎక్కువుగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉపయోగిస్తారు ఇవి అంత strong వుండవు ఇవి only ప్లాహరి గోడ(కాంపౌండ్ వాల్ ) కి మాత్రమే వాడుతారు వీటి లైఫ్ టైం చాల తక్కువ వీటిని ముందుగానే పలకలు మరియు పిల్లర్లు రెడీ చేసికుంటారు ఆ తరువాత సైట్ కి వెళ్లి బిగించిస్తారు.ముందుగా పిల్లర్ లు వేస్తారు ఈ పిల్లర్ లు మధ్యలో పలకలు అమరుస్తారు పిల్లర్ కి పిల్లర్ మధ్య గ్యాప్ 10 feet ఉంటుంది వీటి కాస్ట్ SFT కి 100rs to 150rs ఉంటుంది ఏరియా బట్టి మనీ బట్టి వాళ్ళు లైఫ్ టైం చెప్తారు .
COMPOUND WALL DESIGN IDEAS :
మనం బ్రిక్ తో కాంపౌండ్ వాల్ కట్టుకున్నప్పుడు చాల రకాలు గా కట్టి కోవచ్చు కొంతమంది స్ట్రాంగ్ ఉండాలి అని పిల్లర్స్ వేసికుంటారు అయితే కాస్ట్ అవుతుంది కొంత మంది ఓన్లీ walls కట్టుకుంటారు Pillars లేకుండా అయితే వాల్స్ మధ్యలో 3feet కి 3feet కి lintel వేసికుంటారు అలాగే పిల్లర్స్ కి పిల్లర్స్ కి మధ్య గ్యాప్ 10feet ఉండాలి కొంతమంది పిల్లర్స్ కి బదులు brick తో 10feet కి 10feet కి ఒక కట్ట లాంటిది కట్టుకుంటారు స్ట్రాంగ్ కోసం అలాగే భూమి లో 3ఫీట్ or 4ఫీట్ లోతు తీసికొని వాల్ కట్టుకోవాలి తరువాత నేల మట్టం వచ్చినాక ఒక lintel (plintbeem ) ఇచ్చికోవాలి తరువాత మళ్ళీ వాల్ కట్టుకోవాలి వాల్ అనేది ఎంత Hight ఉండాలి అనేది మీ ఇష్టం నేల మట్టం వచ్చినాక 4″ wall కూడా కట్టుకోవచ్చు .
*మనకు కావలసినవి: ఇసుక , బ్రిక్, ఐరన్ ,పిక్క
మా construction company సర్వీసెస్ :
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number ;7989312152 , 9989456907.


