Buyer Builder Agreement? బిల్డర్ అగ్రిమెంట్ లో తీసికోవలిసిన జాగ్రత్తలు?
Buyer Builder Agreement:
Buyer Builder Agreement: చాల మంది సొంతఇంటి కలను నిజం చేసికోవడానికి చాలమంది ఇళ్లను కట్టించుకుంటే, మరికొందరు అప్పటికే కట్టి వున్న ఇళ్లను కొనుగోలు చేస్తారు.అయితే ఇండిఫిడెంట్ హౌసులు,నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లు కొనేవారు బిల్డర్లను ఆశ్రయిస్తారు.నిర్మాణాకి ముందే బిల్డరుతో అగ్రిమెంట్ తీసికోవాలి.లేదంటే పలు చిక్కుల్లో పడే అవకాశం వుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇల్లు, ఫ్లాట్ లేదా అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసే సమయంలో అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ Buyer Builder Agreement. ఈ అగ్రిమెంట్ లేకుండా ఇంటిని కొనుగోలు చేస్తే భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి. ఇల్లును కొనుగోలు చేసే వ్యక్తి (Buyer),ఇల్లుని నిర్మించే వ్యక్తి బిల్డర్ (Builder / Developer).Buyer Builder Agreement అనేది ఇద్దరి మధ్య కుదుర్చుకునే చట్టబద్ధమైన ఒప్పందం (Legal Contract).
ప్రాజెక్ట్ వివరాలు/project details:
నిర్మాణానికి ముందే అది ఫ్లాట్ అయినా ఇండిఫిడెంట్ ఇల్లు అయినా నిర్మాణం కొలతలు, డిజైన్లు, ప్లాన్ల వివరాలు స్పష్టంగా తెలిసికొండి.బిల్డింగ్ మొత్తం స్థలం,ప్రతి ఫ్లోర్ ప్లాన్ వివరాలు,ఇతర లిస్టులు పొందండి.వీటివల్ల ప్రాజెక్ట్ లక్ష్యం ఏమిటి, ఏ పనులు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పటికి పూర్తి చేయాలి అనే విషయాలను స్పష్టంగా తెలిసికోవచ్చు. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు ఈ వివరాలు రాతపూర్వకంగా ఉండటం చాలా అవసరం.ప్రాజెక్ట్ వివరాల్లో సాధారణంగా పని పరిధి (Scope of Work), డిజైన్ లేదా స్పెసిఫికేషన్లు, టైమ్‌లైన్, బడ్జెట్/ఖర్చు. ఎవరు ఏ పని చేయాలి, ఏ దశలో ఎంత పని పూర్తి చేయాలి అన్నది ఇందులో స్పష్టంగా ఉంటుంది. దీనివల్ల పనిలో అయోమయం లేకుండా, సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయడం సాధ్యమవుతుంది.అలాగే ప్రాజెక్ట్ వివరాలు క్లయింట్ మరియు అమలు చేసే వ్యక్తి లేదా సంస్థ మధ్య నమ్మకాన్ని పెంచుతాయి.ఇది ప్రాజెక్ట్‌ను సక్రమంగా, విజయవంతంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కాంట్రాక్టు వివరాలు/contract details:
నిర్మాణంలో ఎటువంటి కాంట్రాక్టులు తీసికుంటున్నారో తెలిసికోవాలి.కాంట్రాక్టులో లేని విషయాలు గురించి వివరాలు క్లియర్ గా ఉండేలా తెలిసికొండి(చూసికోండి). కాంట్రాక్టు వివరాలు స్పష్టంగా లేకపోతే మంచి ఒప్పందం కూడా సమస్యగా మారవచ్చు. అందుకే సంతకం చేసే ముందు కాంట్రాక్టు వివరాలు చదవడం తప్పనిసరి అని తెలిసికోవాలి.house లోనికి కావలసిన గ్రోసరీ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి https://amzn.to/3NzjaOQ
ఫ్లాట్ అప్పగించే సమయంలో:
అగ్రీమెంటులో సమయానికి ఫ్లాట్ నిర్మాణం పూర్తి చేసి,మీకు అందచేయకపొతే అందుకుగాను తాత్కాలిక పరిహారం/ఉపశమనంగా ఏం చేస్తారో రాసుకుంటారు.కొన్ని సందర్భాలలో ఫ్లాట్ అప్పగించేంతవరకు అద్దె ఇవ్వడం లేదా మీ తరుపున నెలవారీ లోన్ డబ్బులు సదురు కంపెనీ వారే కట్టేలా రాసుకోవాలి.ఒకవేళ ఒప్పందాన్ని ఉల్లంగిస్తే మీకు జరిగిన ప్రతి నష్టాన్ని లెక్కగట్టి దానికితోడు మీకు కలిగిన మానసిక క్షోభకి కూడా అదనంగా పరిహారం కోరవచ్చు.
ఖర్చు/expense Buyer Builder Agreement:
నిర్మాణానికి అవసరమైన మొత్తం ఖర్చు, చెల్లింపు షెడ్యూలు,మైల్ స్టోన్ వివరాలు స్పష్టంగా ఉండాలి.అదనపు ఖర్చులు, వాటిని చెల్లింపు వివరాలు గురుంచి ముందుగానే మాట్లాడుకోవాలి.కొన్ని సందర్భాల్లో బిల్డర్లు తర్వాత అదనపు ఛార్జీలు అడుగుతారు. కాబట్టి అన్ని ఖర్చులు ముందే ఒప్పందంలో ఉన్నాయా చూడాలి(బేసిక్ కాస్ట్,GST ,కార్ పార్కింగ్ ఛార్జీలు,మెయింటెనెన్స్ డిపాజిట్,ఇతర అదనపు ఖర్చులు)
క్యాన్సిలేషన్/cancellation:
ఏవైనా కారణాలవల్ల ప్రాజెక్టు క్యాన్సల్ అయితే లేదా టెర్మినేట్ అయినప్పుడు ఏవిదంగా పరిహారం చేయబడుతుందో స్పష్టంగా కాంట్రాక్టులో పొందుపరసాలి.
నాణ్యత ప్రమాణాలు/quality standards:
నిర్మాణంలో వాడే మెటీరియల్స్,వాటి నాణ్యత ప్రమాణాలు వివరించండి.బిల్డర్ వాడే బ్రాండ్స్,సర్టిఫికేషన్,ప్రమాణాలు గురించి వివరాలు పొందుపర్సాలి.
వారంటీ,మెయింటెనెన్సు/(Maintenance & Society Formation):
నిర్మాణం పూర్తి అయినా తరువాత బిల్డర్ అందించే వారంటీ, మెయింటనెన్స్,సర్వీస్ వివరాలు పొందుపర్సాలి.డిఫెక్ట్ లైయబిలిటీ పీరియడ్(DLP) గురించి వివరాలు అగ్రీమెంట్లో చేర్చండి. ఫ్లాట్ అప్పగించిన తర్వాత మెయింటెనెన్స్ ఎవరు చూసుకుంటారు?సొసైటీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?మెయింటెనెన్స్ ఛార్జీలు ఎంత?ఈ వివరాలు ఇందులో పోందుపర్చాలి.
ఇన్సూరెన్స్/insurance:
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బిల్డర్,సైట్,వర్కర్లుకు సంబంధించి ఇన్సూరెన్సు వివరాలు సమరపించాలి(పోందుపర్చాలి).
అనుమతులు/permission:
నిర్మాణకి అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు,లైసెన్సులు,రిజిస్ట్రేషన్లు బిల్డర్ వద్ద ఉన్నాయా లేదా బిల్డర్ అందిస్తాడో లేడో నిర్దారించుకోవాలి.లేదంటే నిర్మాణ సమయంలో అనేక ఇబ్బందిలు ఎదురు అవుతాయి.
లీగల్ కంప్లైన్స్ Buyer Builder Agreement:
కాంట్రాక్టులోని లీగల్ పాయింట్స్ పరిశీలించడానికి,వాటిని సమార్డంగా రాసుకోవడానికి లీగల్ కన్సెల్టెంటు లేదా అడ్వకేట్ సహాయం తీసికోవడం మంచిది.
నిర్మాణ కాంట్రాక్టులకు బీమా:
ఒక గృహ సముదాయం నిర్మించాలంటే చాల కష్టంతో కూడిన అంశం.సెల్లర్ తవ్వకం మొదలు..గోడలు నిర్మణం,ప్లాస్టరింగ్. షట్టరింగ్,విద్యత్తు ,కరెంట్ ,లిఫ్ట్ వరకు అనుభవం,నైపుణ్యం కల్గిన ఏజెన్సీలతో చేయిస్తుంటారు.మొత్తంగా ఒక్కో ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మూడునుంచి ఐదేళ్లు సమయం పడుతుంది.ఈ క్రమంలో ఎదురయ్యే ఒడిదుడుకులు…ఆర్థిక నష్టం నుంచి రక్షణగా ఒప్పందాలను నిర్మాణ సంస్థలు బీమా చేయుస్తున్నాయ్.
నిర్మాణ కాంట్రాక్టులకు బీమా ప్రయోజనాలు:
*నిర్మాణపనుల్లో ఉపయోగించే సామాగ్రికి నష్టం వాటిల్లితే ఆల్ రిస్క్… పాలసీ పరిహారం చెల్లుస్తుంది.పనులు జరుగుతున్నంతకాలం వర్తించేల బీమా చేయించుకోవచ్చు.
*ఉద్యోగులు ,కార్మికులు నిర్మాణ సమయంలో ప్రమాద బారిన పడిన,అనారోగ్యం పాలైన,గాయపడిన,మరణిస్తే ఎంప్లోయర్స్ లయబిలిటీ (ఈ ఎల్ )భీమా వర్తిస్తుంది.వార్షిక ప్రాతిపదిక భీమా జారీ చేస్తారు.ప్రధానంగా ఏడెనిమిది రకాల పాలిసీలు నిర్మాణ సంస్థలు చేయిస్తున్నాయ్.మీకు కన్స్ట్రక్షన్ కాస్ట్(SFT) గురించి తెలిసికోవాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి https://impresshomedesigners.com/construction-cost-per-square-feet-residential-construction-cost-per-sq-ft/?
రెరా/RERA:
ఒకవేళ మీరు కొన్నఫ్లాట్ ప్రాజెక్ట్ రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యూలేటరీ అథారిటీ) లో రిజిస్టర్ అయ్యివుంటే రేరా కు కూడా పిర్యాదు చేయవచ్చు.వినియోగదారులు చట్టప్రకారం మీ కేసు మీరు కూడా వాదించుకోవచ్చు.లేదా మీ తరుపున మరెవరినైనా “authorized person ” గా నియమించుకోవచ్చు.50లక్షలు దావా వరకు జిల్లా వినియోగదారుల ఫోరంలో,50 లక్షలు నుంచి రెండుకోట్లవరకు రాష్ట్రపోరంలో అలాగే రెండుకోట్లపైన విలువుగల దావాకి జాతీయ వినియోగదారులపోరంలో మీ ఫిర్యాదును నమోదు చేయాల్సి వుంటుంది.
ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు బిల్డరుతో సరైన అగ్రిమెంట్ చేసికోవచ్చు.దీని వల్ల భవిష్యత్తులో వచ్చే అనేక సమస్యలను నివారించవచ్చు.
సాధారణంగా జరిగే తప్పులు:
చదవకుండా సంతకం చేయడం.అదనపు ఛార్జీలపై క్లారిటీ లేకపోవడం.ఆలస్యం అయితే పట్టించుకోకపోవడం. ఒప్పందాన్ని పూర్తిగా చదవాలి.అవసరమైతే లాయర్ సలహా తీసుకోవాలి.RERA రిజిస్ట్రేషన్ ఉందా లేదా చెక్ చేయాలి.బ్రోచర్ & అగ్రిమెంట్ వివరాలు ఒకేలా ఉన్నాయా లేదా చూడాలి.ఆలస్యం పరిహారం కొనుగోలుదారునికి అనుకూలంగా ఉందా లేదా చూడాలి.స్టాంప్ డ్యూటీ ఎవరు చెల్లించాలి?సాధారణంగా ఈ ఖర్చులు కొనుగోలుదారుడే భరిస్తాడు.
ప్లానింగ్ ముఖ్యం :Buyer Builder Agreement
ఇంటిని ముందుగా ఎటువంటి అవసరాలకి ఉపయోగిస్తామో ఒక అంచనాకి రావాలి. స్థలం రోడ్ వైపు ఉంటే భవిష్యత్తులో షాప్ పెట్టిందుకు అనువుగా ఉంటుందో లేదో చూసికోవాలి. భవిష్యత్తులో అదనపు అంతస్తులు వేసి ఇంటిని అద్దెకు ఇవ్వాలి అనుకుంటే అందుకు తగ్గట్టు నిర్మాణం చేసికోవాలి. మీ అభిరుషికి తగ్గట్లు ఎన్ని bedrooms, బాత్రూమ్స్ రావాలి …వంటగది, పూజగది ఎటువైపు ఉండాలి…హాల్ సైజు, గాలి, వెలుతురు వచ్చేవిదంగా ప్రధానద్వారం, కిటికీలు ఎలావుండాలి అన్న వివరాలు ఆర్కిటెక్చర్ కి చెప్పి ప్లాన్ తీసికోవాలి.
వాస్తుపై నమ్మకం వుంటే వాస్తు శాస్త్ర నిఫుణుడిని సంప్రదించి ప్లాన్ చూపించి అభిప్రాయం తెలిసికోవాలి. స్పస్టమైన ప్లాన్ తో ఇంటి నిర్మాణానికి సిద్ధమవ్వాలి. ప్లాన్ పై పూర్తి అవగాహనా, నమ్మకం వచ్చిన తరువాత నిర్మాణంలోకి దిగాలి. ఒకసారి నిర్మాణం మొదలు పెట్టినాక ప్లాన్ లో ఎటువంటి మార్పులు చేయకుండా చూసికోవాలి.
builder ఎంపిక ముఖ్యం
Buyer Builder Agreement:
ఇంటి నిర్మాణంలో ఆర్కిటెక్ట్ ఎంపిక చాల కీలకమైనది. సరైన ఆర్కిటెక్ట్ ను ఎంచుకోవడం వలన ఎన్నో లాబాలువుంటాయ్. క్వాలిటీ ఆర్కిటెక్ట్ నీ ఎంచుకోవడం వలన అందుబాటులో వున్నా స్థలాన్ని 100% వాడుకోవడమే కాకుండా కన్స్ట్రక్షన్ ఖర్చులు తగ్గిస్తాడు. కన్స్ట్రక్షన్ ఆలస్యం కావడంతో ఎక్కువుగా నిర్మాణ ఖర్చులు పెరుగుతాయి. అదే క్వాలిటీ గ్రేడ్ కాంట్రాక్టర్ నీ ఎంపిక చేసికుంటే అనుకున్న టైం లో నిర్మాణ పనులు పూర్తి చేసికోవచ్చు.
ఆర్కిటెక్ట్ , కాంట్రాక్టరుని ఎంచుకున్న తరువాత ఇద్దరకీ ప్రయోజనం కలిగేలా అగ్రిమెంట్ తప్పనిసరి. ఇంటి నిర్మాణం పూర్తి అయ్యేవరకు అడ్వాన్స్ అమౌంట్ తరువాత ఎలాంటి ప్రెమెంట్స్ చేయకపోవడమే మంచిది. అలాగే అగ్రిమెంట్లో ఫీజ్ ఎంత ..మెటీరియల్ ఎవరు తెస్తారు…ఎప్పటిలోపు వర్క్ పూర్తి అవుతుంది..ఒకవేళ లేట్ అయితే ఫెనాలిటీ వేయడం వంటి అంశాలు కచ్చితంగా మెన్షన్ చేయాలి .
Some Important Points Buying Property:

Some Important Points Buying Property; మనం ప్రోపెర్టీ కొనేముందు దేనికోసం land తీసికుంటున్నాం అనేది ముందు తెలిసికోవాలి ( what is purpose buying land ) అంటే మీరు ఒక “dream home ” కట్టుకోవడానికా లేదా apartments కట్టి రెంట్ కి ఇవ్వడానికా లేదా investment కోసమా లేదా commercial కోసమా లేదా ఏదయినా business కోసమా (పెట్రోలుబంక్ , సినిమాహాల్స్ , కల్యాణమండపం ,స్కూల్స్ ,colleges …………..) దేనికోసం అనేది ఒకటికి పది సార్లు చూసికోవాలి వీటిబట్టి మీరు ప్లానింగ్ చేసికొవాలి ఎక్కడ కొనికుంటే (buying property ) మంచిది ఎక్కడ కొంటె మనం అనుకున్నది (goal ) సాధించవచ్చు అనేది మీకు ఒక ఐడియా వచ్చేయాలి . ఈ లింక్ పై క్లిక్ చేయండి మంచి డిస్కౌంట్ పొందండి https://amzn.to/4mADVq8
మనం land కొన్నప్పుడు ఎలాంటి zone లో ఆ land వుంది అనేది తెలిసికోవాలి అంటే Residencial zone లోన వుందా commercial zone లో వుందా agriculture zone (farmlands ) లోని ఉందా industrial zone లో వుందా అనేది కచ్చితంగా మనం తెలిసికోవాలి, ఇది కూడా చాల” important”
మన land (around) చుట్టూ ఏమి ఏమి companies వున్నాయ్! ఏమి ఏమి companies వస్తున్నాయ్ ! అక్కడ ఏమి ఏమి development అవుతున్నాయి అనేది తెలిసికోవాలి [ex : Hospitals, educational institutes , industries , companies , fashion brands , airports ,petrol bunks …………] అలాగే road development’s ఎలావున్నాయ్ అనేదికూడా చెక్ చేసికోవాలి
SPECIALTIES (Buyer Builder Agreement):
మనం కొన్న property కి electricity specialty , house draining system , public utility , gas specialty , bus specialty(transport) water specialty, roads ….all necessary ఇలా మనకి ఏవైతే కావలసినవి ఉంటాయో అవన్నీ మనం చెక్ చేసికోవాలి ఇప్పుడు కాకపోయినా future లోనైనా వస్తాయా అని తెలిసికోవాలి
legal rights అంటే ఒకరి property ని ఇంకొకరు ఉపోయాగించడం లేదా access తీసికోవడం అంటే మన ఇల్లు లోనకివుంది అనుకుందాం అప్పుడు road కి రావడానికి దారి వుందా లేదా అని చెక్ చేసికోవాలి, ఒకవేళ అది కొండా అయినా మన ల్యాండ్ లో వుంటే మనకు అది తవ్విన మనకు rights ఉండాలి

Some Important Points :
* boundary wall / compound wall వుందా లేదా అనేది తెలిసికోవాలి అలాగే “total house area” ఎంత అనేది తెలిసికోవాలి
*నాలా certificate వుందా లేదా తెలిసికోవాలి(చూసికోవాలి )
* అనుమతులు పొందితుందా లేదా అనేది తెలిసికోవాలి అంటే HMDA /DTCP /VUDA / వీటిలో దరకాస్తు చేసికున్నారా లేదా అనుమతులు ఉన్నాయా లేదా అనేది తెలిసికోవాలి
*వెంచర్ అయితే ROAD connectivity అనేది వెంచర్ కి వుందా లేదా ఉంటే main road నుంచి 40′ రోడ్ కచ్చితంగా ఉండాలి వెంచర్ లోపల అన్ని రోడ్ లు 30′ కచ్చితంగా(internal ) ఉండాలి.
* వెంచర్ లో cc roads , లైటింగ్ , డ్రైనేజీ, గార్డెన్ …..ఉన్నాయా లేవా ఉంటే ఎంత గడువులో పూర్తి అవుతుంది అనేది తెలిసికోవాలి.
* వెంచర్ అయితే Documentation చాల జాగ్రత్తగా చూసికోవాలి అలాగే LEGALOPENION చేసికొని తీసికోవాలి, ప్రతిది చాల జాగ్రత్తగా చూసికోవాలి లేదంటే మోసాలు చేస్తారు.
*ప్రతి investment లో రిస్క్ ఉంటుంది వీటిలో మాత్రమే రిస్క్ ఉండదు. మీ ఇంటిలోకి కావలిసిన వస్తువులు కోసం https://amzn.to/3NzjaOQ
మా services: Buyer Builder Agreement
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును .
*మీరు వైజాగ్ చుట్టుపక్కల open plots , flats , commercials , villas , duplex houses , independent houses కొనాలన్నా అమ్మాలన్న మాకు సంప్రదించండి.

