Best AC Brand in India? భారతదేశంలో టాప్ బెస్ట్ AC బ్రాండ్స్?AC కొనేటప్పుడు బ్రాండ్ ఎందుకు ముఖ్యము?
Best AC Brand in India:
Best AC Brand in India: ఇండియాలో వేసవి ప్రతి సంవత్సరం మరింత తీవ్రమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అందుకే ఇప్పుడు Air Conditioner అనేది చాల అవసరం అయిపొయింది . కానీ మార్కెట్‌లో వందల కొద్దీ మోడల్స్, డజన్ల కొద్దీ బ్రాండ్లు ఉండటంతో “ఏ AC బ్రాండ్ బెస్ట్?” అన్నది చాలామందికి పెద్ద సందేహంగ మారింది.
ప్రస్తుతం ఇండియా మార్కెట్‌లో అత్యధికంగా నమ్మకం పొందిన బ్రాండ్స్‌లో Daikin, LG, Voltas, Blue Star, Samsung, Panasonic వంటి పేర్లు ముందుంటున్నాయి. ఎనర్జీ ఎఫిషియెన్సీ, ఇన్వర్టర్ టెక్నాలజీ, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్, కూలింగ్ స్పీడ్, బిల్డ్ క్వాలిటీ ఆధారంగా ఈ బ్రాండ్లు ఎక్కువగా సిఫారసు అవుతున్నాయి.చాలామంది AC కొనేటప్పుడు కేవలం ధర మాత్రమే చూస్తారు.ఒక్క మాటలో చెప్పాలంటే మీరు 5–8 years tension లేకుండా వాడాలంటే మంచి brand తీసుకోవాలి. Cheap unknown brand తీసుకుంటే మొదట savings అనిపించినా తరువాత service cost ఎక్కువ అవుతుంది.ac best offers కోసంhttps://amzn.to/3P0WIir
ఏసీ ఎప్పుడు తీసికోవాలి:
ఎండాకాలంలో (సీజన్) లో తీసికుంటే డిమాండ్ పెరిగిపోతుంది కాబట్టి సీజన్ లేని టైం లో(శీతాకాలం) తీసికోవాలి.సీజన్ లేని టైములో తీసికుంటే మంచి మంచి ఆఫర్స్ ఇస్తారు.అలాగే డిస్కౌంట్స్ ఇస్తుంటారు. తెలియని బ్రాండ్స్ తీసికోవద్దు(కొత్త కొత్త బ్రాండ్స్).కాపర్ కోయిల్(అల్యూమినియం వద్దు) ఉన్నటువంటి ఏసీ తీసికోవాలి.
3STAR AC:best offershttps://amzn.to/3P0WIir
ఓన్లీ సమ్మర్ లోలేదా రాత్రి పూట 2 or 3 hours మాత్రమే వాడుతారు అనుకుంటే 3 star ac బెటర్.అంటే తక్కువ వాడినట్లు అయితే 3స్టార్ ఏసీ సరిపోతుంది.ఎక్కువ వాడినట్లు అయితే ఇన్వెర్టర్ ఏసీ తీసికోవాలి.5స్టార్ తో పోలిస్తే 3స్టార్ ఏసీ కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది.
5STAR AC:
5స్టార్ ఏసీ వల్ల కరెంటు బిల్ తక్కువ వస్తుంది.ఎక్కువ(ఇయర్ మొత్తం) టైం వాడినట్లు అయితే 5స్టార్ బెటర్ అని చెప్పవచ్చు.
ఏసీ features (ఫీచర్స్):
2025 కి ముందు ఇది 5స్టార్ ఏసీ..3స్టార్..ఇన్వెర్టరు ఏసీ అని వీటి ఫీచర్స్ ఉండేవి.కానీ ఇప్పుడు వైఫై తో కనెక్ట్ చేయవచ్చు..ఫోన్ తో కంట్రోల్ చేయవచ్చు..voice కంట్రోల్ …సోలార్ support…AI comportmode..auto self cleaning…convertible AC …ఇలా చాల ఫీచర్స్ వచ్చేశాయ్.ఫ్యూచర్స్ బట్టి అమౌంట్ పెరిగిపోతుంది.
AC రూమ్ సైజెస్:
రూమ్ సైజు బట్టి ac తీసికోవాలి.స్మాల్ రూమ్ అయితే తక్కువ ton ac అదే రూమ్ సైజు పెద్దది అయితే ఎక్కువ ton ఏసీ తీసికోవాలి.అలాగే టాప్ ఫ్లోర్ లో వున్నా లేదా గ్లాస్ డోర్స్ వల్ల హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ton ఏసీ తీసికోవాలి.
స్మాల్ రూమ్ 100-120SFT 1TON AC
మీడియం సైజు రూమ్ 120-180SFT 1.5TON AC
లార్జ్ సైజు రూమ్ 180-240SFT 2TON AC
VERY లార్జ్ సైజు రూమ్ 240+SFT 2+TON AC

భారతదేశంలో టాప్ బెస్ట్ AC బ్రాండ్స్: best offers https://amzn.to/3P0WIir
1. Daikin – Overall No.1 Premium Cooling Brand
ప్రపంచవ్యాప్తంగా HVAC రంగంలో టాప్ కంపెనీలలో డైకిన్ ఒకటి. ఇండియాలో కూడా దీని inverter technology చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా extreme heat ఉన్న ప్రాంతాల్లో దీని cooling performance అద్భుతంగా ఉంటుంది.
డైకిన్ ACల ప్రత్యేకతలు:
Powerful Japanese compressor
Very low noise
Long life outdoor unit
Better gas efficiency
Fast room cooling
డైకిన్ బ్రాండ్‌ను చాలా experts “long-term reliable AC” గా సూచిస్తున్నారు. అలాగే inverter efficiencyలో కూడా ఇది టాప్ బ్రాండ్‌లలో ఒకటి.
ఎవరికీ బెస్ట్:
Quality compromise చేయని వాళ్లకి.
ధర: ₹38,000 నుంచి ₹58,000+
2. LG – Smart Features + Best Energy Saving
LG ఇండియాలో అత్యంత popular home appliance brand. దీని Dual Inverter ACలు power savingలో చాలా బాగా పనిచేస్తాయి. Latest LG modelsలో AI convertible cooling, HD filter, low gas detection వంటి features వస్తున్నాయి.
LG Advantages:
Dual inverter compressor
5-in-1 convertible
WiFi smart control
Silent operation
Good service network
కొన్ని energy efficient comparison reportsలో LG top performing inverter ACగా కనిపించింది.
LG 1.5 Ton 3 Star US-Q18TNXE Convertible Split AC
LG Convertible 5-In-1 Cooling
ఎవరికీ బెస్ట్:
కరెంట్ బిల్లు తగ్గించుకోవాలనుకునేవారికి.
3. Voltas – Best Budget Trusted Indian Brand
Voltas అనేది Tata groupకి చెందిన Indian cooling giant. ఇండియాలో ఎక్కువ middle-class families మొదట చూసే AC brand ఇదే.
voltas ఎందుకు popular?
Budget friendly
Indian climateకు suitable
మంచి service reach
Spare parts easy
Cooling decent
Voltas Adjustable Inverter Split AC
Voltas 1.5 Ton 5 Star Split Inverter 2024
ధర: ₹30,000 నుంచి ₹42,000
4. Blue Star – Best for Powerful Cooling/Best AC Brand in India:
Blue Star commercial coolingలో decades అనుభవం ఉన్న కంపెనీ. దీని residential ACలు కూడా powerful throw coolingకి పేరుగాంచాయి.
ప్రత్యేకతలు:
Turbo cool mode
Heavy copper condenser
Better coastal weather handling
Durable outdoor unit
వైజాగ్, చెన్నై లాంటి humid areasలో Blue Star models బాగా పనిచేస్తాయి.
Blue Star 2023 Model 1.5 Ton 3 Star Split Inverter AC
5. Samsung – Premium Smart AI AC Brand
Samsung recentగా India కోసం కొత్త Bespoke AI WindFree AC lineup launch చేసింది. ఇందులో AI cooling, humidity sensing, app automation, silent cooling వంటి smart features ఉన్నాయి.
Samsung is best for:
Smart home users
Premium design lovers
AI-based temperature control
Samsung 1.5 Ton 5 Star Split Inverter AC
Samsung 1.5 Ton 3 Star Inverter Split AC
6. Panasonic – Highest Energy Saving Smart AC
Panasonic కొన్ని 5 star modelsలో very high ISEER ratings అందిస్తోంది. కొన్ని comparisonsలో 5.8 ISEER వరకు నమోదు అయ్యింది — ఇది current savingకి చాలా మంచిది.
WiFi + Miraie App + voice control కూడా వస్తాయి.
Panasonic 1.5 Ton 5 Star Wi-Fi Inverter Smart Split AC
Panasonic 1.5 Ton 3 Star Wi-Fi Inverter Smart Split AC
ఏ బ్రాండ్ ఎవరికి బెస్ట్? (Simple Selection)
Premium No Compromise: Daikin / LG
Budget Family Use: Voltas / Godrej
Heavy Cooling: Blue Star / Carrier
Smart WiFi AI: Samsung / Panasonic
Long Life: Daikin
Budget Wise Best Choices
₹25,000 – ₹32,000
Godrej 1.5 Ton 3 Star Inverter Split AC 5-in-1 Convertible
Marq 2025 Model 1.5 Ton 3 Star Split Inverter
₹32,000 – ₹40,000
Blue Star 2023 Model 1.5 Ton 3 Star Split Inverter AC
Carrier 2026 Model 1.5 Ton 3 Star Split AI Inverter
LG 1.5 Ton 3 Star US-Q18TNXE Convertible Split AC
₹40,000+
Daikin 1.5 Ton 3 Star Split Inverter AC
Samsung 1.5 Ton 5 Star Split Inverter AC
AC కొనేటప్పుడు తప్పక చూడాల్సిన 7 విషయాలు
Ton capacity (room sizeకి తగ్గట్టు)
Star rating
Copper condenser
Inverter technology
PCB warranty
Installation charges
Service availability in your city
ఏసీల్లో చాల రకాలు ఉంటాయి/types of ac:
విండో ఏసీ/window ac :
సింగల్ రూంలో ఉండేవారు వీటిని ఎక్కువుగా వాడుతారు. ఈ విండో ఏసీ లో అన్ని పరికరాలు ఒకే బాక్స్ లో అమర్సీ ఉంటాయి. దీన్ని బిగించడం కూడా చాల సులభం. కిటికీలో లేదా గోడకు వుండే ఓపెనింగ్ లో దీన్ని అమరసవచ్చు. కాకపోతే కాస్త శబ్దం ఎక్కువుగా వస్తుంది.
స్ప్లిట్ ఏసీ/split ac :
పేరుకు తగ్గట్టుగానే ఈ స్ప్లిట్ ఏసీ లో రెండు పరికరాలు విడి విడి గా ఉంటాయి. ఒకదానిని ఇంటిలో బిగిస్తే ఇంకోదానిని బయటబిగించి వేయాలి. కంప్రెషర్ అనేది బయట ఉండడం వలన పెద్దగా సౌండ్ ప్రాబ్లెమ్ ఉండదు.
హాట్ అండ్ కోల్డ్ ఏసీ/hot and cold ac :
ఇదికూడాను పేరుకి తగ్గట్టు ఉంటుంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకి ఈ ఏసీ అనుకూలంగా ఉంటుంది. అది ఎలా అంటే ఉష్నోగ్రతలు ఎక్కువ వున్నప్పుడు గదిని చల్లబరుస్తుంది. అదే శీతాకాలంలో మంచి వెచ్చదనాన్ని ఇస్తుంది.
పోర్టుబుల్ ఏసీ/portable ac :
మన అవసరానికి అనుకునంగా ఈ పోర్టుబుల్ ఏసీ నీ ఎక్కడకి అయినా తీసికొనివెళ్లవచు.
టవర్ ఏసీ/tower ac:
పెద్ద పెద్ద గదులను, కమర్షియల్ ప్లేసులను వేగంగా చల్లబరిసేందుకు ఈ టవర్ ఏసీ నీ ఉపయోగిస్తారు.
ఫీచర్స్/features :Best AC Brand in India:
ఏసీలో కచ్చితంగా ఎయిర్ ఫిల్టర్లు ఉండాలి.అప్పుడే ఏసీలోకి ఎలాంటి దుమ్ము, దూళి చేరదు.ఫలితంగా అలర్జీలు వంటివి దరిచేరకుండా ఉంటాయి.ఆటో క్లీన్ ఫీచర్ ఉన్న ఏసీ తీసికోవడం చాల మంచిది.దీనివల్ల ఏసీ దానికి అదే శుభ్రం చేసికుంటుంది.ఫలితంగా బ్యాక్టీరియా,సూక్ష్మక్రిములు పట్టకుండ ఉంటాయి.ఏసీలో “dehumidification” ఆప్షన్ ఉండాలి. అప్పుడే గదిలో తేమ,తడి నిండిపోకుండా ఉంటుంది.వీటితో పాటు ఏసీలో “స్మార్ట్ కనెక్టివిటీ” …ఆటో స్టార్ట్ …ఫోర్-వే స్వింగ్…టర్బో మోడ్…స్లీప్ అలార్మ్…ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లాంటి ఫీచర్స్ ఉండేలా చూసికోవాలి.
ఏసీ మెయింటనెన్స్ టిప్స్:
సంవత్సరం మొత్తం పక్కన పెట్టిన ఏసీ ని మళ్ళీ వాడేముందు ఒకసారి చెక్ చేయించడం చాల మంచిది.ఎండలు మండే వరకు చూడకుండా ఏసీ కండిషన్ వుందా లేదా అని చెక్ చేసికోవాలి.అవసరమైతే గ్యాస్ పట్టించాలి.నెలకిఒకసారి ఎయిర్ ఫిల్టర్ చెక్ చేసికోవాలి.కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన గాలి తగిలేలా చూసికోవాలి.కండెన్సర్ యూనిట్ చుట్టూ 4 అడుగులు కాళీ ప్లేస్ వదలాలి.గదిలో ఏసీ ఆన్ లో ఉన్నపుడు కిటికీలు,తలుపులు మూసి ఉంచేలా జాగ్రత్తలు తీసికోవాలి. అవసరం లేనప్పుడు ఏసీ ని ఆఫ్ చేసికోవడం మరిసిపోవద్దు. ఇలా చేస్తే కరెంటు బిల్ చాల ఆదాచేసికోవచ్చు .అలాగే ఇంటిలో కిటికీలకు విండో ఫిల్మ్ ను ఇన్స్టాల్ చేసికోవాలి.వీటివల్ల వేసవిలో చల్లగా…శీతాకాలంలో వేడిగా ఉంటుంది.
కొత్తగా ఏసీ తీసికున్నవారు:Best AC Brand in India:
కొత్తగా ఏసీలు తీసికున్నవారు కొన్ని జాగ్రత్తలు తీసికోవాలి.సాధారణంగా ఏసీలు రెండు రకాలు అందులో ఒకటి విండోస్ ఏసీ కాగా రెండవది స్ప్లిట్ ఏసీ. ముక్యంగా కంప్యూటర్ వాడేవారు వీటిని కొనడం తప్పనిసరి అయ్యింది.ఏసీ నీ ఇంటి పరిమాణం దృష్టిలో ఉంచొకోని కొనుగోలు చేయాలి,ఏసీ ని తీసికున్నప్పుడు ముందుగా కరెంటు కనెక్షన్ సరిగ్గా ఉందోలేదో తెలిసికోవాలి.ac కోసం దానికి తగ్గట్టు వైరింగ్, స్విచ్ బోర్డులను ఏర్పాటు చేయాలి.
ఏ చోట బిగిస్తే రూమ్ అంత కవర్ అవుతుందో చూసికోవాలి అలాగే పెద్ద ఇల్లు అయితే ఎక్కువ కెపాసిటీ వున్నా ఏసీ తీసికోవాలి.ఇంటిలోనుంచి గాలి బయటకి పోకుండా సీలింగ్ చేయంచాలి.ఏసీ పెట్టుకున్న గదుల్లో ఫర్నిచర్ తక్కువ వుండేలా చూసికోవాలి అప్పుడే రూమ్ త్వరగా చల్ల బడుతుంది .సిక్స్ మంత్స్ కి ఒకసారి సర్వీస్ చేయించాలి గ్యాస్ మారుస్తూవుండాలి.
ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ వాడొచ్చా Best AC Brand in India:
ఏసీ ఆన్ లో వున్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేయవచ్చా అనే సందేహం చాల మందికి ఉంటుంది. ఏసీ ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ లో ఉండచ్చు అలా ఫ్యాన్ ఆన్ లో వుండడంవలన కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది. అదేంటి రెండు ఆన్ లో ఉంటే కరెంటు బిల్ ఎక్కువ రావాలి కాదా అనుకోవచ్చు . ఏసీ ఉష్నోగ్రత 25 నుండి 27 మధ్య ఉంచాలి.ఫ్యాన్ తక్కువ స్పీడ్ లో ఉంచాలి. ఇలా చేయడం వలన గదిమొత్తం చల్లబడుతుంది . తరువాత ఏసీ నీ స్లీప్ మోడ్ లో పెట్టిసిన గదిచల్లగా ఉంటుంది. ఈవిదంగా ఫ్లాన్ చేసికొని కరెంటు బిల్ తగ్గించుకోవచ్చు.How To Use AC In Winter
ac సరిగ్గా ఫనిచేయకపోతేBest AC Brand in India:
How To Work AC: ఏసీ లు సరిగ్గా ఫనిచేయకపోతే వీటినుంచి కొన్ని హానికరం అయినా గ్యాస్ విడుదల అవుతాయి అలాంటిఅప్పుడు ఏసీ కంప్రెసర్ పేలే ప్రమాదం వుంది.కావున ఏసీ సరిగ్గా ఫనిచేయకపోతే వెంటనే టెక్నీషియన్ కి పిలిపించాలి.ప్రమాదం జరిగినతరువాత ఏసీ నుంచి విడుదలైయ్యే క్లోరో ప్లోరో కార్బన్ వల్ల మనుసులుతో పాటు పర్యావరణానికి హానికరమే.ఏసీ బిగించినప్పుడు సరిగ్గా పెట్టారా లేదా చెక్ చేసికోవాలి.గ్యాస్ పైప్ సరిగ్గావుందా లేదా ఏమైనా తుప్పు పట్టిందా అని సరిచూసికోవాలి గ్యాస్ పైప్ కి ఎక్కడైనా కన్నాలు ఉన్నాయేమో చూసికోవాలి.ఎప్పడికి అప్పుడు సర్వీస్(క్లీన్ ) చేయడం వలన ఏసీ బాగా ఫనిచేస్తుంది, ప్రమాదాలు జరగవు,విద్యుత్ ఆదా చేయవచ్చు. సిక్స్ మంత్స్ కి ఒకసారి ఫిల్టర్లు ,కాయిల్స్ క్లీన్ చేయాలి .
ప్రమాదాలు ముందే ఎలా కనిపెట్టచ్చు :Best AC Brand in India:
ఏసీ ఆన్ చేసినప్పుడు మరియు రున్నింగ్లో వున్నప్పుడు వింత శబ్దాలువస్తువుంటాయ్ దీనిని నిర్లక్ష్యంచేయవద్దు.మిషన్ నుంచి కుళ్లినా వాసనా వచ్చిన ఇవీ గ్యాస్ లీక్ అవ్వడానికి దోహద పడతాయ్ .ఆలస్యం చేయవద్దు ఏసీ ఆఫ్ చేసి టెక్నీషియన్ ని పిలవాలి.ఎంత సేపు ఏసీ ఆన్ చేసివుంచిన రూమ్ చల్లగా అవ్వకపోతే ఏసీ ప్రాబ్లెమ్ ఉన్నట్లు గ్రహించాలి. అలాగే ఏసీ నుంచి వాటర్ లీక్ అయినా కరెంటు బిల్ ఎక్కువ వచ్చిన ఏదో సమస్యవుంది అని గ్రహించాలి. వెంటనే టెక్నీషియన్ కి చెప్పి సర్వీస్ చేయించుకోవాలి .
*ఏసీ వాడేముందు అందులో కూలింగ్ గ్యాస్ లెవెల్స్ చెక్ చేయడం చాల ముఖ్యం.లేదంటే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం వుంది.
*పవర్ హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా ఏసీ పెలోపొయే ప్రమాదం ఉంది అందుకే స్టెబిలైజర్ వినియోగించాలి.
*ఏసీ చాల సేపు ఆన్ లో ఉంటె కంప్రెసర్ వేడిగా మారుతుంది.ఇది పేలుడు లేదా గ్యాస్ లీక్ సమస్యకు కారణం అవుతుంది.
*ప్రొఫషనల్ టెక్నీషియన్ ని సంప్రదించాలి.https://amzn.to/4c7LMsB

ఏసీ బ్లాస్ట్ ఎందుకు అవుతుంది/Best AC Brand in India:
*వైరింగ్ సరిగ్గాలేకపోయిన,లూజ్ కనెక్షన్,షార్ట్ సర్క్యూట్ మొదలైన వాటివల్ల కూడా ఏసీ పేలుడు సంభవించవచ్చు. అలాగే వోల్టేజీలో హెచ్చు తగ్గులు కారణంగా ఏసీలోని భాగాలు దెబ్బతింటాయి.దీనివల్లకూడా ఏసీ బ్లాస్ట్ అవ్వచ్చు. సాధ్యమైనంతవరకు స్టెబిలైజర్ వినియోగించాలి. అలాగే ప్రొపెషనల్ ఎలెక్ట్రేషన్ తో ఏసీ ని ఇన్స్టాల్ చేయించాలి.
*ఏసీ రన్నింగ్ టైములో గ్యాస్ లీక్ అయినప్పుడు, గ్యాస్ అనేది మండే పరికరాన్ని తాకిన పేలుడు సంబదించవచ్చు. అందుకే ఏసీ వాడేముందు అందులో కూలింగ్ గ్యాస్ లెవెల్స్ చెక్ చేయడం కూడా ముఖ్యం. అలాగే ఏసీ ఎక్కువచేపు ఆన్ చేసి ఉంచడంవలన ఏసీ కంప్రెసర్ వేడెక్కుతుంది. ఇలా వేడిఎక్కడం వలన కూడా పేలుడు సంభవించవచ్చు. అందుకే మధ్య మధ్యలో ఆఫ్ చేయాలి.
* అలాగే మనఇంటిలో వున్నా ఫర్నిచర్స, కర్టెన్లు,ఐరన్ వంటివి కూడా ఎయిర్ ఫ్లోని అడ్డుకుంటాయి దీనితో ఏసీ పై వత్తిడి పెరిగితుంది. సమయానికి సర్వీసింగ్ చేయకపోయినా పేలుడుకి దారితీస్తుంది . క్వాలిఫైడ్ టెక్నీషియన్ తో వాటిని క్రమము తప్పకుండ సర్వీసింగ్ చేయించాలి.
* రూమ్ సైజు కు తగిన సామర్థ్యం వున్నా ఏసీ నీ తీసికోవాలి. 100sq ft గదికి 1 టన్ను కెపాసిటీ వున్నా ఏసీ సరిపోతుంది. ఇన్వెర్టర్ తో కూడినా ఏసీ కొంటె కరెంటు ని ఆదాచేస్తుంది. How To Use AC In Winter
* కనీసం ఐదేళ్లు పీసీబీ వారంటీ మరియు పద్ఫెళ్ళు ఇన్వెర్టర్ కంప్రెసర్ వారెంటీ ఉన్నవి కొనడం ఉత్తమము .
* మరికొంత సమాసారం కోసం https://impresshomedesigners.com/fire-extinguisher-types/?preview

