inverter ac vs non inverter ac?ఏది ఎక్కువకాలం పనిచేస్తుంది?ఏది ఎక్కువ కూలింగ్ ఇస్తుంది?

inverter ac vs non inverter ac?ఏది ఎక్కువకాలం పనిచేస్తుంది?ఏది ఎక్కువ కూలింగ్ ఇస్తుంది?

inverter ac vs non inverter ac:

inverter ac vs non inverter ac: Inverter AC మరియు Non Inverter AC రెండింటికీ మధ్య చాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈరోజుల్లో విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న కారణంగా ఎక్కువ మంది Inverter AC వైపు మొగ్గు చూపుతున్నారు.మీరు రోజూ ఎక్కువసేపు AC వాడితే Inverter AC తీసుకోవడం మంచిది. ఇది మొదట కొంచెం ఖరీదైనప్పటికీ, తర్వాత కరెంట్ బిల్లులో మంచి సేవింగ్ ఇస్తుంది.అయితే తక్కువ బడ్జెట్ మరియు తక్కువ వినియోగం ఉంటే Non Inverter AC కూడా మంచి ఎంపిక అవుతుంది.ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో AC ఒక ముఖ్యమైన ఎలక్ట్రానిక్ ఉపకరణంగా మారింది. ముఖ్యంగా వేసవి కాలంలో AC లేకుండా ఉండడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ కొత్త AC కొనాలనుకున్నప్పుడు చాలా మందికి ఒక పెద్ద సందేహం వస్తుంది.

ఇన్వెర్టర్ AC అంటే ఏమిటి?

Inverter ACలో కంప్రెసర్ స్పీడ్ ఆటోమేటిక్‌గా మారుతుంది.అంటే రూమ్‌లో అవసరమైన కూలింగ్‌కు అనుగుణంగా కంప్రెసర్ వేగం పెరుగుతుంది లేదా తగ్గుతుంది.
ఉదాహరణకు:
రూమ్ ఎక్కువ వేడిగా ఉంటే → కంప్రెసర్ వేగంగా పనిచేస్తుంది..రూమ్ చల్లబడిన తర్వాత → స్పీడ్ తగ్గిస్తుంది.అందువల్ల కరెంట్ సేవ్ అవుతుంది..శబ్దం తక్కువగా ఉంటుంది..టెంపరేచర్ స్టేబుల్‌గా ఉంటుంది.

Non ఇన్వెర్టర్ AC అంటే ఏమిటి?

Non Inverter ACలో కంప్రెసర్ ఒకే స్పీడ్‌లో పనిచేస్తుంది.అది ఎలా అంటే రూమ్ వేడిగా ఉంటే కంప్రెసర్ ON అవుతుంది..టెంపరేచర్ చేరిన తర్వాత OFF అవుతుంది..మళ్లీ వేడి పెరిగితే ON అవుతుంది..అంటే ఇది పదేపదే ON/OFF అవుతూ ఉంటుంది.దీంతో కరెంట్ వినియోగం ఎక్కువ అవుతుంది..శబ్దం ఎక్కువగా ఉంటుంది..పవర్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉంటుంది.

Inverter AC vs Non Inverter AC :

అంశం                                                                           Inverter AC                                                                    Non Inverter AC
కంప్రెసర్ పని విధానం                                               Variable Speed                                                              Fixed Speed
కరెంట్ వినియోగం                                                      తక్కువ                                                                            ఎక్కువ
శబ్దం                                                                              తక్కువ                                                                             ఎక్కువ
ధర                                                                                ఎక్కువ                                                                             తక్కువ
Cooling Stability                                                        స్టేబుల్                                                                             మారుతూ ఉంటుంది
Compressor ON/OFF                                               అరుదుగా                                                                         తరచుగా
Long Term Saving                                                     ఎక్కువ                                                                             తక్కువ
Maintenance                                                              కొంచెం ఖరీదు                                                                 తక్కువ

ఏసీ ఎప్పుడు తీసికోవాలి:inverter ac vs non inverter ac

ఎండాకాలంలో (సీజన్) లో తీసికుంటే డిమాండ్ పెరిగిపోతుంది కాబట్టి సీజన్ లేని టైం లో(శీతాకాలం) తీసికోవాలి.సీజన్ లేని టైములో తీసికుంటే మంచి మంచి ఆఫర్స్ ఇస్తారు.అలాగే డిస్కౌంట్స్ ఇస్తుంటారు. తెలియని బ్రాండ్స్ తీసికోవద్దు(కొత్త కొత్త బ్రాండ్స్).కాపర్ కోయిల్(అల్యూమినియం వద్దు) ఉన్నటువంటి ఏసీ తీసికోవాలి.

3STAR AC:best offershttps://amzn.to/3P0WIir

ఓన్లీ సమ్మర్ లోలేదా రాత్రి పూట  2 or 3 hours మాత్రమే వాడుతారు అనుకుంటే 3 star ac బెటర్.అంటే తక్కువ వాడినట్లు అయితే 3స్టార్ ఏసీ సరిపోతుంది.ఎక్కువ వాడినట్లు అయితే ఇన్వెర్టర్ ఏసీ తీసికోవాలి.5స్టార్ తో పోలిస్తే 3స్టార్ ఏసీ కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది.

5STAR AC:

5స్టార్ ఏసీ వల్ల కరెంటు బిల్ తక్కువ వస్తుంది.ఎక్కువ(ఇయర్ మొత్తం) టైం వాడినట్లు అయితే 5స్టార్ బెటర్ అని చెప్పవచ్చు.

ఏసీ features (ఫీచర్స్):

2025 కి ముందు ఇది 5స్టార్ ఏసీ..3స్టార్..ఇన్వెర్టరు ఏసీ అని వీటి ఫీచర్స్ ఉండేవి.కానీ ఇప్పుడు వైఫై తో కనెక్ట్ చేయవచ్చు..ఫోన్ తో కంట్రోల్ చేయవచ్చు..voice కంట్రోల్ …సోలార్ support…AI comportmode..auto self cleaning…convertible AC …ఇలా చాల ఫీచర్స్ వచ్చేశాయ్.ఫ్యూచర్స్ బట్టి అమౌంట్ పెరిగిపోతుంది.

AC రూమ్ సైజెస్:

రూమ్ సైజు బట్టి ac తీసికోవాలి.స్మాల్ రూమ్ అయితే తక్కువ ton ac అదే రూమ్ సైజు పెద్దది అయితే ఎక్కువ ton ఏసీ తీసికోవాలి.అలాగే టాప్ ఫ్లోర్ లో వున్నా లేదా గ్లాస్ డోర్స్ వల్ల హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ton ఏసీ తీసికోవాలి.

స్మాల్ రూమ్                                       100-120SFT                    1TON AC 

మీడియం సైజు రూమ్                      120-180SFT                    1.5TON AC 

లార్జ్ సైజు రూమ్                                180-240SFT                   2TON AC 

VERY లార్జ్ సైజు రూమ్                    240+SFT                         2+TON AC 

Best AC Brand in India? భారతదేశంలో టాప్ బెస్ట్ AC బ్రాండ్స్?AC కొనేటప్పుడు బ్రాండ్ ఎందుకు ముఖ్యము?
Best AC Brand in India? భారతదేశంలో టాప్ బెస్ట్ AC బ్రాండ్స్?AC కొనేటప్పుడు బ్రాండ్ ఎందుకు ముఖ్యము?

భారతదేశంలో టాప్ బెస్ట్ AC బ్రాండ్స్: best offers https://amzn.to/3P0WIir

1. Daikin – Overall No.1 Premium Cooling Brand

ప్రపంచవ్యాప్తంగా HVAC రంగంలో టాప్ కంపెనీలలో డైకిన్ ఒకటి. ఇండియాలో కూడా దీని inverter technology చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా extreme heat ఉన్న ప్రాంతాల్లో దీని cooling performance అద్భుతంగా ఉంటుంది.
డైకిన్ ACల ప్రత్యేకతలు:
Powerful Japanese compressor
Very low noise
Long life outdoor unit
Better gas efficiency
Fast room cooling
డైకిన్ బ్రాండ్‌ను చాలా experts “long-term reliable AC” గా సూచిస్తున్నారు. అలాగే inverter efficiencyలో కూడా ఇది టాప్ బ్రాండ్‌లలో ఒకటి.
ఎవరికీ బెస్ట్:
Quality compromise చేయని వాళ్లకి.
ధర: ₹38,000 నుంచి ₹58,000+

2. LG – Smart Features + Best Energy Saving

LG ఇండియాలో అత్యంత popular home appliance brand. దీని Dual Inverter ACలు power savingలో చాలా బాగా పనిచేస్తాయి. Latest LG modelsలో AI convertible cooling, HD filter, low gas detection వంటి features వస్తున్నాయి.

LG Advantages:

Dual inverter compressor
5-in-1 convertible
WiFi smart control
Silent operation
Good service network
కొన్ని energy efficient comparison reportsలో LG top performing inverter ACగా కనిపించింది.
LG 1.5 Ton 3 Star US-Q18TNXE Convertible Split AC
LG Convertible 5-In-1 Cooling
ఎవరికీ బెస్ట్:
కరెంట్ బిల్లు తగ్గించుకోవాలనుకునేవారికి.

3. Voltas – Best Budget Trusted Indian Brand

Voltas అనేది Tata groupకి చెందిన Indian cooling giant. ఇండియాలో ఎక్కువ middle-class families మొదట చూసే AC brand ఇదే.
voltas ఎందుకు popular?
Budget friendly
Indian climateకు suitable
మంచి service reach
Spare parts easy
Cooling decent
Voltas Adjustable Inverter Split AC
Voltas 1.5 Ton 5 Star Split Inverter 2024
ధర: ₹30,000 నుంచి ₹42,000

4. Blue Star – Best for Powerful Cooling/inverter ac vs non inverter ac:

Blue Star commercial coolingలో decades అనుభవం ఉన్న కంపెనీ. దీని residential ACలు కూడా powerful throw coolingకి పేరుగాంచాయి.
ప్రత్యేకతలు:
Turbo cool mode
Heavy copper condenser
Better coastal weather handling
Durable outdoor unit
వైజాగ్, చెన్నై లాంటి humid areasలో Blue Star models బాగా పనిచేస్తాయి.
Blue Star 2023 Model 1.5 Ton 3 Star Split Inverter AC

5. Samsung – Premium Smart AI AC Brand

Samsung recentగా India కోసం కొత్త Bespoke AI WindFree AC lineup launch చేసింది. ఇందులో AI cooling, humidity sensing, app automation, silent cooling వంటి smart features ఉన్నాయి.
Samsung is best for:
Smart home users
Premium design lovers
AI-based temperature control
Samsung 1.5 Ton 5 Star Split Inverter AC
Samsung 1.5 Ton 3 Star Inverter Split AC

6. Panasonic – Highest Energy Saving Smart AC

Panasonic కొన్ని 5 star modelsలో very high ISEER ratings అందిస్తోంది. కొన్ని comparisonsలో 5.8 ISEER వరకు నమోదు అయ్యింది — ఇది current savingకి చాలా మంచిది.
WiFi + Miraie App + voice control కూడా వస్తాయి.
Panasonic 1.5 Ton 5 Star Wi-Fi Inverter Smart Split AC
Panasonic 1.5 Ton 3 Star Wi-Fi Inverter Smart Split AC

ఏ బ్రాండ్ ఎవరికి బెస్ట్? (Simple Selection)

Premium No Compromise: Daikin / LG
Budget Family Use: Voltas / Godrej
Heavy Cooling: Blue Star / Carrier
Smart WiFi AI: Samsung / Panasonic
Long Life: Daikin

Budget Wise Best Choices:inverter ac vs non inverter ac

₹25,000 – ₹32,000
Godrej 1.5 Ton 3 Star Inverter Split AC 5-in-1 Convertible
Marq 2025 Model 1.5 Ton 3 Star Split Inverter
₹32,000 – ₹40,000
Blue Star 2023 Model 1.5 Ton 3 Star Split Inverter AC
Carrier 2026 Model 1.5 Ton 3 Star Split AI Inverter
LG 1.5 Ton 3 Star US-Q18TNXE Convertible Split AC
₹40,000+
Daikin 1.5 Ton 3 Star Split Inverter AC
Samsung 1.5 Ton 5 Star Split Inverter AC

AC కొనేటప్పుడు తప్పక చూడాల్సిన 7 విషయాలు

Ton capacity (room sizeకి తగ్గట్టు)
Star rating
Copper condenser
Inverter technology
PCB warranty
Installation charges
Service availability in your city

ఏసీల్లో చాల రకాలు ఉంటాయి/types of ac:

విండో ఏసీ/window ac :

సింగల్ రూంలో ఉండేవారు వీటిని ఎక్కువుగా వాడుతారు. ఈ విండో ఏసీ లో అన్ని పరికరాలు ఒకే బాక్స్ లో అమర్సీ ఉంటాయి. దీన్ని బిగించడం కూడా చాల సులభం. కిటికీలో లేదా గోడకు వుండే ఓపెనింగ్ లో దీన్ని అమరసవచ్చు. కాకపోతే కాస్త శబ్దం ఎక్కువుగా వస్తుంది.

స్ప్లిట్ ఏసీ/split ac :

పేరుకు తగ్గట్టుగానే ఈ స్ప్లిట్ ఏసీ లో రెండు పరికరాలు విడి విడి గా  ఉంటాయి. ఒకదానిని ఇంటిలో బిగిస్తే ఇంకోదానిని బయటబిగించి వేయాలి. కంప్రెషర్ అనేది బయట ఉండడం వలన పెద్దగా సౌండ్ ప్రాబ్లెమ్ ఉండదు.

హాట్ అండ్ కోల్డ్ ఏసీ/hot and cold ac :

ఇదికూడాను పేరుకి తగ్గట్టు ఉంటుంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకి ఈ ఏసీ అనుకూలంగా ఉంటుంది. అది ఎలా అంటే ఉష్నోగ్రతలు ఎక్కువ వున్నప్పుడు గదిని చల్లబరుస్తుంది. అదే శీతాకాలంలో మంచి వెచ్చదనాన్ని ఇస్తుంది.

పోర్టుబుల్ ఏసీ/portable ac :

మన అవసరానికి అనుకునంగా ఈ పోర్టుబుల్ ఏసీ నీ ఎక్కడకి అయినా తీసికొనివెళ్లవచు.

టవర్ ఏసీ/tower ac:

పెద్ద పెద్ద గదులను, కమర్షియల్ ప్లేసులను వేగంగా చల్లబరిసేందుకు ఈ టవర్ ఏసీ నీ ఉపయోగిస్తారు.

ఫీచర్స్/features :

ఏసీలో కచ్చితంగా ఎయిర్ ఫిల్టర్లు ఉండాలి.అప్పుడే ఏసీలోకి ఎలాంటి దుమ్ము, దూళి చేరదు.ఫలితంగా అలర్జీలు వంటివి దరిచేరకుండా ఉంటాయి.ఆటో క్లీన్ ఫీచర్ ఉన్న ఏసీ తీసికోవడం చాల మంచిది.దీనివల్ల ఏసీ దానికి అదే శుభ్రం చేసికుంటుంది.ఫలితంగా బ్యాక్టీరియా,సూక్ష్మక్రిములు పట్టకుండ ఉంటాయి.ఏసీలో “dehumidification” ఆప్షన్ ఉండాలి. అప్పుడే గదిలో తేమ,తడి నిండిపోకుండా ఉంటుంది.వీటితో పాటు ఏసీలో “స్మార్ట్ కనెక్టివిటీ” …ఆటో స్టార్ట్ …ఫోర్-వే స్వింగ్…టర్బో మోడ్…స్లీప్ అలార్మ్…ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లాంటి ఫీచర్స్ ఉండేలా చూసికోవాలి.

ఏసీ మెయింటనెన్స్ టిప్స్/inverter ac vs non inverter ac:

సంవత్సరం మొత్తం పక్కన పెట్టిన ఏసీ ని మళ్ళీ వాడేముందు ఒకసారి చెక్ చేయించడం చాల మంచిది.ఎండలు మండే వరకు చూడకుండా ఏసీ కండిషన్ వుందా లేదా అని చెక్ చేసికోవాలి.అవసరమైతే గ్యాస్ పట్టించాలి.నెలకిఒకసారి ఎయిర్ ఫిల్టర్ చెక్ చేసికోవాలి.కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన గాలి తగిలేలా చూసికోవాలి.కండెన్సర్ యూనిట్ చుట్టూ 4 అడుగులు కాళీ ప్లేస్ వదలాలి.గదిలో ఏసీ ఆన్ లో ఉన్నపుడు కిటికీలు,తలుపులు మూసి ఉంచేలా జాగ్రత్తలు తీసికోవాలి. అవసరం లేనప్పుడు ఏసీ ని ఆఫ్ చేసికోవడం మరిసిపోవద్దు. ఇలా చేస్తే కరెంటు బిల్ చాల ఆదాచేసికోవచ్చు .అలాగే ఇంటిలో కిటికీలకు విండో ఫిల్మ్ ను ఇన్స్టాల్ చేసికోవాలి.వీటివల్ల వేసవిలో చల్లగా…శీతాకాలంలో వేడిగా ఉంటుంది.

కొత్తగా ఏసీ తీసికున్నవారు:

 కొత్తగా ఏసీలు తీసికున్నవారు కొన్ని జాగ్రత్తలు తీసికోవాలి.సాధారణంగా ఏసీలు రెండు రకాలు అందులో ఒకటి విండోస్ ఏసీ కాగా రెండవది స్ప్లిట్ ఏసీ. ముక్యంగా కంప్యూటర్ వాడేవారు  వీటిని కొనడం తప్పనిసరి అయ్యింది.ఏసీ నీ ఇంటి పరిమాణం దృష్టిలో  ఉంచొకోని కొనుగోలు చేయాలి,ఏసీ ని తీసికున్నప్పుడు ముందుగా కరెంటు కనెక్షన్ సరిగ్గా ఉందోలేదో తెలిసికోవాలి.ac కోసం దానికి తగ్గట్టు వైరింగ్, స్విచ్ బోర్డులను ఏర్పాటు చేయాలి.

ఏ చోట బిగిస్తే రూమ్ అంత కవర్ అవుతుందో చూసికోవాలి అలాగే పెద్ద ఇల్లు అయితే ఎక్కువ కెపాసిటీ వున్నా ఏసీ తీసికోవాలి.ఇంటిలోనుంచి గాలి బయటకి పోకుండా సీలింగ్ చేయంచాలి.ఏసీ పెట్టుకున్న గదుల్లో ఫర్నిచర్ తక్కువ వుండేలా చూసికోవాలి అప్పుడే రూమ్ త్వరగా చల్ల బడుతుంది .సిక్స్ మంత్స్ కి ఒకసారి సర్వీస్ చేయించాలి గ్యాస్ మారుస్తూవుండాలి.

ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ వాడొచ్చా/inverter ac vs non inverter ac :

ఏసీ ఆన్ లో వున్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేయవచ్చా అనే సందేహం చాల మందికి ఉంటుంది. ఏసీ ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ లో ఉండచ్చు అలా ఫ్యాన్ ఆన్ లో వుండడంవలన కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది. అదేంటి రెండు ఆన్ లో ఉంటే కరెంటు బిల్ ఎక్కువ రావాలి కాదా అనుకోవచ్చు . ఏసీ ఉష్నోగ్రత 25 నుండి 27 మధ్య ఉంచాలి.ఫ్యాన్ తక్కువ స్పీడ్ లో ఉంచాలి. ఇలా చేయడం వలన గదిమొత్తం చల్లబడుతుంది . తరువాత ఏసీ నీ స్లీప్ మోడ్ లో పెట్టిసిన గదిచల్లగా ఉంటుంది. ఈవిదంగా ఫ్లాన్ చేసికొని కరెంటు బిల్ తగ్గించుకోవచ్చు.

ac సరిగ్గా ఫనిచేయకపోతే:

How To Work AC: ఏసీ లు సరిగ్గా ఫనిచేయకపోతే వీటినుంచి కొన్ని హానికరం అయినా గ్యాస్ విడుదల అవుతాయి అలాంటిఅప్పుడు ఏసీ కంప్రెసర్ పేలే ప్రమాదం వుంది.కావున ఏసీ సరిగ్గా ఫనిచేయకపోతే వెంటనే టెక్నీషియన్ కి పిలిపించాలి.ప్రమాదం జరిగినతరువాత ఏసీ నుంచి విడుదలైయ్యే క్లోరో ప్లోరో కార్బన్ వల్ల మనుసులుతో పాటు పర్యావరణానికి హానికరమే.ఏసీ బిగించినప్పుడు సరిగ్గా పెట్టారా లేదా చెక్ చేసికోవాలి.గ్యాస్ పైప్ సరిగ్గావుందా లేదా ఏమైనా తుప్పు పట్టిందా అని సరిచూసికోవాలి గ్యాస్ పైప్ కి ఎక్కడైనా కన్నాలు ఉన్నాయేమో చూసికోవాలి.ఎప్పడికి అప్పుడు సర్వీస్(క్లీన్ ) చేయడం వలన ఏసీ బాగా ఫనిచేస్తుంది, ప్రమాదాలు జరగవు,విద్యుత్ ఆదా చేయవచ్చు. సిక్స్ మంత్స్ కి ఒకసారి ఫిల్టర్లు ,కాయిల్స్ క్లీన్ చేయాలి .

ప్రమాదాలు ముందే ఎలా కనిపెట్టచ్చు :inverter ac vs non inverter ac

ఏసీ ఆన్ చేసినప్పుడు మరియు రున్నింగ్లో వున్నప్పుడు వింత శబ్దాలువస్తువుంటాయ్ దీనిని నిర్లక్ష్యంచేయవద్దు.మిషన్ నుంచి కుళ్లినా వాసనా వచ్చిన ఇవీ గ్యాస్ లీక్ అవ్వడానికి దోహద పడతాయ్ .ఆలస్యం చేయవద్దు ఏసీ ఆఫ్ చేసి టెక్నీషియన్ ని పిలవాలి.ఎంత సేపు ఏసీ ఆన్ చేసివుంచిన రూమ్ చల్లగా అవ్వకపోతే ఏసీ ప్రాబ్లెమ్ ఉన్నట్లు గ్రహించాలి. అలాగే ఏసీ నుంచి వాటర్ లీక్ అయినా కరెంటు బిల్ ఎక్కువ వచ్చిన ఏదో సమస్యవుంది అని గ్రహించాలి. వెంటనే టెక్నీషియన్ కి చెప్పి సర్వీస్ చేయించుకోవాలి .

*ఏసీ వాడేముందు అందులో కూలింగ్ గ్యాస్ లెవెల్స్ చెక్ చేయడం చాల ముఖ్యం.లేదంటే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం వుంది.
*పవర్ హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా ఏసీ పెలోపొయే ప్రమాదం ఉంది అందుకే స్టెబిలైజర్ వినియోగించాలి.
*ఏసీ చాల సేపు ఆన్ లో ఉంటె కంప్రెసర్ వేడిగా మారుతుంది.ఇది పేలుడు లేదా గ్యాస్ లీక్ సమస్యకు కారణం అవుతుంది.
*ప్రొఫషనల్ టెక్నీషియన్ ని సంప్రదించాలి.https://amzn.to/4c7LMsB

ఏసీ బ్లాస్ట్ ఎందుకు అవుతుంది/inverter ac vs non inverter ac:

*వైరింగ్ సరిగ్గాలేకపోయిన,లూజ్ కనెక్షన్,షార్ట్ సర్క్యూట్ మొదలైన వాటివల్ల కూడా ఏసీ పేలుడు సంభవించవచ్చు. అలాగే వోల్టేజీలో హెచ్చు తగ్గులు కారణంగా ఏసీలోని భాగాలు దెబ్బతింటాయి.దీనివల్లకూడా ఏసీ బ్లాస్ట్ అవ్వచ్చు. సాధ్యమైనంతవరకు స్టెబిలైజర్ వినియోగించాలి. అలాగే ప్రొపెషనల్  ఎలెక్ట్రేషన్ తో ఏసీ ని ఇన్స్టాల్ చేయించాలి.

*ఏసీ రన్నింగ్ టైములో గ్యాస్ లీక్ అయినప్పుడు, గ్యాస్ అనేది మండే పరికరాన్ని తాకిన పేలుడు సంబదించవచ్చు. అందుకే ఏసీ వాడేముందు అందులో కూలింగ్ గ్యాస్ లెవెల్స్ చెక్ చేయడం కూడా ముఖ్యం. అలాగే ఏసీ ఎక్కువచేపు ఆన్ చేసి ఉంచడంవలన ఏసీ కంప్రెసర్ వేడెక్కుతుంది. ఇలా వేడిఎక్కడం వలన కూడా పేలుడు సంభవించవచ్చు. అందుకే మధ్య మధ్యలో ఆఫ్ చేయాలి.

* అలాగే మనఇంటిలో వున్నా ఫర్నిచర్స, కర్టెన్లు,ఐరన్  వంటివి కూడా ఎయిర్ ఫ్లోని అడ్డుకుంటాయి దీనితో ఏసీ పై వత్తిడి పెరిగితుంది. సమయానికి సర్వీసింగ్ చేయకపోయినా పేలుడుకి దారితీస్తుంది . క్వాలిఫైడ్ టెక్నీషియన్ తో వాటిని క్రమము తప్పకుండ సర్వీసింగ్ చేయించాలి. 

* రూమ్ సైజు కు తగిన సామర్థ్యం వున్నా ఏసీ నీ తీసికోవాలి. 100sq ft గదికి 1 టన్ను కెపాసిటీ వున్నా ఏసీ సరిపోతుంది. ఇన్వెర్టర్ తో కూడినా ఏసీ కొంటె కరెంటు ని ఆదాచేస్తుంది. How To Use AC In Winter

* కనీసం ఐదేళ్లు పీసీబీ వారంటీ మరియు పద్ఫెళ్ళు  ఇన్వెర్టర్ కంప్రెసర్ వారెంటీ ఉన్నవి కొనడం ఉత్తమము .

* మరికొంత సమాసారం కోసం https://impresshomedesigners.com/fire-extinguisher-types/?preview

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *