Duplex House Meaning! డూప్లెక్స్ హౌస్ అంటే ఏమిటి?డూప్లెక్స్ హౌస్ ప్లాన్ ఎలా ఉంటుంది?
Duplex House Meaning:
Duplex House Meaning: ఇప్పటి ఆధునిక కాలంలో ఇల్లు నిర్మాణం విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా నగరాల్లో స్థలం తక్కువగా ఉండటం, ఫ్యామిలీ అవసరాలు పెరగడం వల్ల కొత్తరకాల ఇళ్ల డిజైన్లు పాపులర్ అవుతున్నాయి. వాటిలో డూప్లెక్స్ హౌస్ (Duplex House) ఒకటి.డూప్లెక్స్ హౌస్ అనేది రెండు అంతస్తుల (2 Floors) కలిగిన ఇల్లు, కానీ ఇది ఒకే యూనిట్‌గా ఉపయోగించబడుతుంది. అంటే, గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ రెండు వేర్వేరు అంతస్తులు అయినా, అవి ఒకే ఇంటి భాగాలు. ఈ రెండు ఫ్లోర్స్‌ను సాధారణంగా ఇంట్లోపల ఉన్న మెట్లు (Internal Stairs) ద్వారా కనెక్ట్ చేస్తారు.. సింపుల్‌గా చెప్పాలంటే..ఒకే కుటుంబం కోసం రెండు అంతస్తులతో నిర్మించిన ఇల్లు = డూప్లెక్స్ హౌస్..(ఇంటర్నల్ స్టెయిర్‌కేస్)రెండు ఫ్లోర్స్ మధ్య ఇంట్లోపల మెట్లు ఉంటాయి.
డూప్లెక్స్ హౌస్ నిర్మాణ ఖర్చు:
ఇది ప్లాట్ సైజ్ మరియు మెటీరియల్స్ మీద ఆధారపడి ఉంటుంది.సాధారణంగా
₹1500 – ₹2500 / sq ft అనుకుంటే ….1500 sq ft duplex house = ₹22 లక్షలు – ₹40 లక్షలు.
డూప్లెక్స్ హౌస్ నిర్మాణానికి అవసరమైన ప్లాట్ సైజ్..కనీసం 1200 sq ft ఉంటే బాగుంటుంది.
డూప్లెక్స్ హౌస్ ప్లాన్:Duplex House Meaning
గ్రౌండ్ ఫ్లోర్:
లివింగ్ రూమ్..కిచెన్..డైనింగ్ ఏరియా..ఒక బెడ్రూమ్..పూజా రూమ్..
ఫస్ట్ ఫ్లోర్:
2 లేదా 3 బెడ్రూమ్స్..బాల్కనీ..సిట్టింగ్ ఏరియా
duplex హౌస్ రకాలు:
డూప్లెక్స్ హౌస్‌లు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి:
సింగిల్ ఫ్యామిలీ డూప్లెక్స్:
ఇది ఒకే కుటుంబం కోసం..గ్రౌండ్ ఫ్లోర్లో హాల్, కిచెన్..ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్స్..
టూ ఫ్యామిలీ డూప్లెక్స్:
ఈ టైప్‌లో రెండు ఫ్యామిలీలు కూడా ఉండవచ్చు..ప్రతి ఫ్లోర్ ఒక ఫ్యామిలీకి..కానీ స్ట్రక్చర్ ఒకటే ఉంటుంది.
duplex హౌస్ ప్రయోజనాలు:
డూప్లెక్స్ హౌస్ నిర్మించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి..
స్పేస్ సేవింగ్:
చిన్న ప్లాట్‌లో ఎక్కువ గదులు ఏర్పాటు చేయవచ్చు.
ప్రైవసీ:
ప్రతి ఫ్లోర్ వేర్వేరు అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
ఉదాహరణకు..కింద ఫ్లోర్ గెస్ట్‌ల కోసం..పై ఫ్లోర్ ఫ్యామిలీ కోసం..
రెంటల్ ఇన్కమ్:
ఫస్ట్ ఫ్లోర్‌ను రెంట్‌కు ఇవ్వవచ్చు.
మోడర్న్ లుక్:
డూప్లెక్స్ హౌస్‌లు స్టైలిష్‌గా కనిపిస్తాయి.
ఫ్యూచర్ ప్లానింగ్:
భవిష్యత్తులో ఫ్యామిలీ పెరిగినా సమస్య ఉండదు.
స్పేస్ వినియోగం:
చిన్న స్థలంలో ఎక్కువ స్పేస్ ఉపయోగించుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
మోడర్న్ డిజైన్:
డూప్లెక్స్ హౌస్‌లు సాధారణంగా మోడర్న్ మరియు స్టైలిష్‌గా ఉంటాయి.

Duplex House Construction Cost:Duplex House Meaning
Duplex House Construction Cost: డూప్లెక్స్ ఇల్లు అంటే ఒకే ప్లాట్‌పై రెండు అంతస్తులు (G+1) కలిగిన గృహ నిర్మాణం. ఇది ప్రస్తుతం ఇండియాలో, ముఖ్యంగా నగరాలు మరియు పట్టణ ప్రాంతాలలో చాలా ప్రాచుర్యం పొందుతోంది. తక్కువ స్థలంలో ఎక్కువ స్పేస్ ఉపయోగించుకోవచ్చు కాబట్టి చాలా మంది ఈ విధమైన ఇళ్లను నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నారు.
డూప్లెక్స్ హౌస్ నిర్మాణ ఖర్చు అనేది ప్లాట్ ఎరియా, ఫ్లోర్ల సైజు, మెటీరియల్స్ క్వాలిటీ, డిజైన్ క్లిష్టత, లోకేషన్లపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మధ్యస్థ క్వాలిటీ మెటీరియల్స్‌తో డూప్లెక్స్ ఇంటి నిర్మాణానికి చదరపు అడుగుకు సుమారు 1,800 నుంచి 2,800 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్రీమియం మెటీరియల్స్, మోడ్రన్ ఎలివేషన్, ఇంటీరియర్ వర్క్స్ వంటివి చేసినట్లు అయితే ఖర్చు ఇంకా పెరుగుతుంది. నిర్మాణం మొదలుపెట్టేముందు సరైన ప్లాన్, అంచనా బడ్జెట్, కాంట్రాక్టర్‌తో క్లియర్ అగ్రిమెంట్ ఉంటే అనవసర అదనపు ఖర్చులు తగ్గించుకోవచ్చు. డూప్లెక్స్ హౌస్‌లో ఫ్యూచర్ ఎక్స్టెన్షన్, రెంటల్ ఇన్కమ్ వంటి పాయింట్స్ కూడా దృష్టిలో పెట్టుకుని డిజైన్ ప్లాన్ చేసుకోవడం మంచిది.
డూప్లెక్స్ హౌస్ నిర్మాణానికి అవసరమైన స్థలం:
డూప్లెక్స్ హౌస్ నిర్మాణం కోసం కనీసం 1000 నుండి 2000 స్క్వేర్ ఫీట్ స్థలం అవసరం. అయితే మీ బడ్జెట్ మరియు అవసరాలను బట్టి ఇది మారుతుంది.డూప్లెక్స్ హౌస్ నిర్మాణం ఒక పెద్ద పెట్టుబడి. సరైన ప్లానింగ్, మంచి కాంట్రాక్టర్, మరియు బడ్జెట్ మేనేజ్మెంట్ ఉంటే మీరు మంచి ఇల్లు నిర్మించవచ్చు. సాధారణంగా ₹50 లక్షల నుండి ₹1.2 కోట్లు వరకు ఖర్చు అవుతుంది, ఇది మీ అవసరాలు మరియు మెటీరియల్స్ మీద ఆధారపడి ఉంటుంది.
duplex హౌస్ ఖర్చు (Example):Duplex House Meaning
Example:
1500 sq ft ప్లాట్ మీద G+1 డూప్లెక్స్ హౌస్ నిర్మాణం చేయాలి అనుకుంటే ..
Ground Floor: 1500 sq ft
First Floor: 1500 sq ft
Total Built-up Area: 3000 sq ft
ఖర్చు లెక్క:
₹2000 per sq ft అనుకుంటే
3000 × 2000 = ₹60,00,000 (సుమారు 60 లక్షలు)

స్క్వేర్ ఫీట్‌కు నిర్మాణ ఖర్చు (2026 అంచనా)
ప్రస్తుతం (2026) భారతదేశంలో డూప్లెక్స్ హౌస్ నిర్మాణ ఖర్చు ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా:
బేసిక్ క్వాలిటీ: ₹1600 – ₹1900 / sq ft
మిడిల్ క్వాలిటీ: ₹1900 – ₹2500 / sq ft
హై ఎండ్ క్వాలిటీ: ₹2500 – ₹4000+ / sq ft
డూప్లెక్స్ vs సింగిల్ ఫ్లోర్ హౌస్Duplex House Meaning:
అంశం డూప్లెక్స్ సింగిల్ ఫ్లోర్
స్పేస్ ఎక్కువ తక్కువ
ఖర్చు ఎక్కువ తక్కువ
ప్రైవసీ ఎక్కువ తక్కువ
మెయింటెనెన్స్ ఎక్కువ తక్కువ
1500sft calculation :
common expenses and petty expenses:
*ఈ expenses అనేవి total budget లో 15 to 20% సుమారుగా ఉండవచ్చు .అవి ఏంటిఅంటే
NO OBJECTION CERTIFICATE:
building /layout /permission తెచ్చికోవాలి దీనిని no objection certificate అంటారు .వీటికి villages లో 5k to 10k.. municipality లో అయితే 15to 20k… metricities లో అయితే 50k వరకు సుమారుగా ఉండవచ్చు .
soil test :
“soil” test చేసికోవాలి 6′ to 20′ వరకు మట్టిని(layer కి layer కి ఎర్రమట్టి మరియు తెల్లమట్టి ) చెకరించి టెస్టుకి పంపించాలి. site కి చుట్టువైపులా లేదంటే site ki ముందు వెనుక భాగం వరకు మట్టిని చెకరించి test కి పంపించాలి . soil టెస్ట్ కి 15k వరకు అవుతుంది.
Power connection:ఫ్రిడ్జ్ ఆఫర్స్ కోసం https://amzn.to/4cmoCim
అలాగే ఇంటి నిర్మాణానికి ముందుగా గవర్నమెంట్ నుంచి power connection/water connection/తెచ్చికోవాలి వీటికి సుమారుగా 50k అవుతుంది.
ఇంజనీర్ ప్లాన్ :
*engineering(or) Siddhanth plan కీ 5k to 10k అవుతుంది.సరైన ఆర్కిటెక్ట్..ఇంజినీర్..కాంట్రాక్టర్… సలహా తీసుకుంటే ఖర్చు తగ్గించుకోవచ్చు మరియు మీ కలల ఇంటిని బడ్జెట్లో నిర్మించుకోవచ్చు.
స్థలం శుభ్రం::
ఇంటి నిర్మాణానికి ముందుగా స్థలం అనేది శుభ్రం చేసికోవాలి.ఎందుకంటే కొలతలు కొలవాలి అన్న ముగ్గు వేయాలి అన్న స్థలం అనేది శుభ్రముగా ఉండాలి.. స్థలం శుభ్రం చేసికోవడానికి 10k వరకు అవ్వచ్చు.
శంకు స్థాపన:
భూమిపూజ అన్న శంకుస్థాపన అన్న ఒకటే..ఇంటి నిర్మాణానికి ముందు మంచిరోజులు ఎప్పుడు అని పంతులుని అడిగి ముహర్తము ప్రకారం శంకుస్థాపన చేసికోవాలి …వీటికి ఖర్షు భూమిపూజకు(శంకుస్థాపనకి) 10k అవుతుంది .
ముగ్గు:
ముగ్గు అనేది చాల అవసరం… మనం సిద్దాంత్ దగ్గర ప్లాన్ తీసికున్నాక ప్లాన్ ప్రకారం కొలతలు కొలిసి ముగ్గు వేసికొని గుంతలు తీసికోవాలి…వీటికి అయ్యే ఖర్షు 5k.
గుంతలు:
శంకుస్థాపన తరువాత పిల్లర్స్ కోసం గుంతలు తీయాలి…వీటికి అయ్యే ఖర్షు 10k వరకు ఉంటుంది.
సెప్టిక్ ట్యాంక్:
ఇంటిని నిర్మించుకునే ముందు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వుండాలి అనేది వాస్తు ప్రకారంగా తెలిసికోవాలి …వీటికి ఏరియా బట్టి septic tank కీ 10k to 20k వరకు అవ్వచ్చు .
మోటార్:
ఇంటికి వాటర్ కోసం బోరిని తీసికోవాలి అంటే motor కి సుమారుగా 150000/ వరకు… అదే Handpump అయితే 10k to 20k వరకు అవుతుంది ఏరియా బట్టి .ఇవ్వన్నీ common and petty expenses .ఇప్పుడు material చూద్దాం .ఈ శాన్యం లో ఉండాలి.
బేస్మెంట్ ఫిల్ చేయడం:
ఫిల్లర్స్ వేసిన తరువాత ఇంటి నుండి రోడ్ లెవెల్ చూసికొని రోడ్ కంటే ఒక అడుగు లేదా రెండు అడుగులు ఎత్తు వరకు వాల్స్ కట్టుకోవాలి ..ఆ తరువాత చుట్టూ ప్లింత్ భీమ్ కట్టుకోవాలి. అప్పుడు ఆ మధ్య గ్యాప్ ఉంటుంది..ఆ గ్యాప్ నే “బేస్మెంట్” అంటారు. Basement ఫిల్ చేయడానికి గ్రావెల్ డస్ట్ కానీ soil కానీ sand కానీ వాడుతారు వీటికి 50k to 70kవరకు ఏరియా బట్టి అవుతుంది.
ప్రహరీ గోడ/compound wall :
ప్రతి ఇంటికి ఇప్పుడున్న పరిస్థిలో ప్రహరీ అనేది చాల అవసరం. మీరు 1500sft లో ప్రహరీ నిర్మించు కోవాలంటే 2lakh to 3lakh వరకు ఖర్షు అవుతుంది.
* సెంట్రింగ్… రాడ్ బెండింగ్ ఇవన్నీ common expenses and petty expenses క్రిందకు వస్తాయి .ఇవియేవి builder తో సంబంధం ఉండదు .
ఇప్పుడు మెటీరియల్ చూద్దాం:
సిమెంట్:
సిమెంట్ అనేది ఇంటినిర్మాణానికి 53 grade or 43 grade వాడవచ్చు .ఇవి 400 to 500 వరకు అవ్వచ్చు…1సిమెంట్ bag 300/ నుంచి 400/వరకు charge చేస్తారు దాని బట్టి calculation చేసికోవాలి. ex:500bags *300rs=150000/
sand:లాప్టాప్ ఆఫర్స్ కోసం https://amzn.to/4cmoCim
150 గజాలు ఇంటికి 30 units వరకు పడుతుంది . ఒక యూనిట్(one tractor ) రేట్ ఇప్పుడు 2000/ వుంది అంటే 30*2000/=60000/ వరకు ఇసుక కాస్ట్ ఉంటుంది.
బ్రిక్స్ /ఇటుక:
1500sft లో 3bhk హౌస్ నిర్మాణానికి ఇటుక అనేది 20000(red brick) వరకు పడతాయ్.వీటి కాస్ట్ మంచి ఇటుక అయితే 1 brick =10rs అనుకుంటే 20000*10=200000 bricks. అదే సిమెంట్ బ్రిక్ అయితే 150000/ వరకు అవుతుంది. ఏరియా బట్టి తగ్గవచ్చు పెరగవచ్చు.
ఐరన్ /ఇనుము Duplex House Meaning:
ఐరన్ అనేది ఇంటికి వెన్నుముక లాంటిది, ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఐరన్ మంచి క్వాలిటీ తీసికోవాలి, TMT BAR ఐరన్ వాడాలి లోకల్ వి వాడకూడదు . ఐరన్ 3 to 5ton అవసరం ఉంటుంది…ఎంత వరకు అవసరం అనేది మెస్ట్రీ బట్టి ఉంటుంది.ex :one ton cost 70000/ఉంటుంది అనుకుంటే 5*70000=350000/.
concrete/పిక్కా:
కాంక్రెట్ 40mm మరియు 20mm కలిపి 20యూనిట్స్ ఉండాలి ఒక యూనిట్ ధర 5000/ ఉంటుంది 20*5000=100000/, 40mm అనేది footings మరియు ఫ్లోరింగ్ కి ఉపాయాగిస్తారు , 20mm పిల్లర్స్ , స్లాబ్ ,భీమ్స్ కి ఉపయోగిస్తారు .
doors అండ్ windows :
వీటికి సుమారుగా 350000/ వరకు అవ్వచ్చు . ఒకప్పుడు చాల మంది డోర్స్ కి విండోస్ కి టేక్ వాడేవారు ఇప్పుడు మెయిన్ డోర్ కి టేక్ డోర్ తీసికొని మిగిలినవాటికి WPC డోర్స్ పెట్టుకుంటున్నారు విండోస్ కి UPVC పెట్టుకుంటూన్నారు లుక్ కోసం ఏమి పెట్టుకున్న ఐరన్ గ్రిల్ అనేది విండోస్ కి డోర్స్ కి పెట్టించికోవాలి . దొంగతనాలు జరగకుండా ఉంటాయి .
ceiling:
3bhk house ceiling కి ప్లైన్ అయితే 80k అదే డిజైన్ అయితే 130000/ అవుతుంది . చాల మంది లుక్ కోసం లోపల gypsum ceiling పెట్టించుకుని బయట వరండాలో యూపీవీసీ ceiling చేయించుకుంటున్నారు , ఇది ఇప్పుడు వున్న లేటెస్ట్ మోడల్.
Electrical and plumbing:
3bhk హౌస్ కి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ మెటీరియల్ తో కలిపి 250000/ వరకు అవుతుంది.
putty and paints:
పుట్టి అండ్ పెయింట్స్ కి సుమారుగా 150000/ వరకు అవుతుంది.
tiles/granite/marbles:
150 గజాలు లో 3bhk house కి టైల్స్ /గ్రానైట్ /మార్బల్స్ మెటీరియల్ అండ్ లాబోర్ కలిపి 200000/ వరకు అవుతుంది.
cupboards:
plain cupboards వరకు 3lakh to 3.50lakh వరకు అవ్వచ్చు .modern లుక్ కావాలంటే 6to8lakh వరకు అవుతుంది.
మేస్ట్రీ అండ్ labor/Duplex House Meaning:
ఓన్లీ లేబర్ కాస్ట్ మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడున్నరేట్ mastery and labor కీ కలిపి సుమారుగా 4lakh to 525000/వరకు అవుతుంది. అంటే SFT కీ 350 to 400rs వరకు అడుగుతారు ఏరియా బట్టి.
మెటీరియల్ తో :
ఈ కాస్ట్ అనేది labor and material తో కలిపి… ఇప్పుడున్న రేట్స్ SFT కీ {low cost=1700,..medium=1900,…high=2300 వరకు charge చేస్తారు }.
Note : slab కొలతలు బట్టి calculation చేయాలి.మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నపుడు మీరు దగ్గర వుండి కట్టించుకుంటే బెటర్ బిల్డర్ కి ఇచ్చే బదులు అలాయితే one or two lakh వరకు సేవ్ అవుతారు ఒకవేళ మీకు వీలు అవ్వనట్లు అయితే మంచి బిల్డర్ కి మీకు తెలిసిన వారికీ ఇచ్చి అగ్రిమెంట్ రాపించుకొని ముందుకు సాగవచ్చు .
Gate:
ఒకవేళ మీ ఇంటికి కాంపౌండ్ వాల్ ఉన్నట్లు అయితే గేట్ అనేది పెట్టించుకోవాలి. గేట్ పెట్టించుకుంటే వీటి కాస్ట్ 50k వరకు అవుతుంది.
SS Railing:
మీ ఇంటి మెట్లు లుక్ కోసం s s railing కి 50k,…. zinc pipe కి 25k … glass railing కి 30k వరకు అవ్వచ్చు.2BHK HOUSE CONSTRUCTION COST FULL DETAILShttps://impresshomedesigners.com/2bhk-house-construction-cost-3/?preview

