Home Theatre Setup! తక్కువ ఖర్చులో మినీ థియేటర్ ఎలా సెటప్ చేయాలి?

Home Theatre Setup! తక్కువ ఖర్చులో మినీ థియేటర్ ఎలా సెటప్ చేయాలి?

Home Theatre Setup:

Home Theatre Setup: ఇంటి వద్దే సినిమా హాల్ అనుభవం పొందాలని చాలా మంది కోరుకుంటున్నారు. పెద్ద స్క్రీన్, శక్తివంతమైన సౌండ్ సిస్టమ్, కంఫర్టబుల్ సీటింగ్…ఇవన్ని కలిసి మన ఇంటినే థియేటర్‌గా మార్చేస్తాయి.హోమ్ థియేటర్ అనేది ఇంట్లోనే సినిమాలు, వెబ్ సిరీస్, స్పోర్ట్స్ చూడడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఎంటర్టైన్మెంట్ సిస్టమ్.

Modern Home Theatre  అంటే మన ఇంటిలో ఒక సినిమా హాల్ సెటప్ చేసికోవడం.చాల మంది ఇప్పుడు ఇంటీరియర్ చేసికున్నపుడు హోమ్ థియేటర్ కి మొగ్గు చూపిస్తున్నారు కారణం ఏంటి అంటే OTT లు చాల రావడం సినిమా రేట్స్ పెంచియడం కూడా ఒకా కారణం.అందుకే చాల మంది హౌస్ construction చేసికున్నపుడు ప్రత్యేకించి హోమ్ థియేటర్ కోసం ఒక రూమ్ డిజైన్ చేసికుంటారు.Home Theatre Design చేసికున్నపుడు ముందుగా టెక్నీషియన్ ని కలవాలి వారి నుంచి సలహాలు తీసికోవాలి అలాగే మీకు ఏవైనా ఇన్ఫర్మేషన్ కోసం google లో ఆడియో advice అని church చేయవచ్చు .

హోమ్ థియేటర్ అంటే ఏమిటి?

హోమ్ థియేటర్ అనేది ఇంట్లోనే సినిమాలు, వెబ్ సిరీస్, స్పోర్ట్స్ చూడడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఎంటర్టైన్మెంట్ సిస్టమ్.ఇందులో ముఖ్యంగా ఉండేవి..పెద్ద స్క్రీన్ (TV లేదా Projector)
Surround Sound System
మీడియా ప్లేయర్
కంఫర్టబుల్ సీటింగ్
ఆకస్టిక్ & లైటింగ్ సెటప్..బెస్ట్ ప్రొజెక్టర్ కోసం https://amzn.to/4sGXCzq

థియేటర్ సెటప్ ఎందుకు అవసరం?

థియేటర్ ఫీల్ ఇంట్లోనే పొందవచ్చు
కుటుంబంతో కలిసి చూడటానికి బాగుంటుంది
OTT ప్లాట్‌ఫార్మ్స్ (Netflix, Prime) కోసం best
గేమింగ్ అనుభవం improve అవుతుంది

హోమ్  థియేటర్ సెటప్ ఖర్చు:Home Theatre Setup

సెటప్                     లెవెల్ ఖర్చు (రూ.)
Basic                       ₹25,000 – ₹70,000
Medium                  ₹70,000 – ₹2,00,000
Premium                ₹2,00,000 – ₹10,00,000+

ROOM size :

రూమ్ సైజు అనేది మినిమం 8 *10 maximum 16 *30 వరకు ఉండాలి ఎందుకంటే 100 ఇంచీస్ స్క్రీన్ చూడాలి అంటే 10 ఫీట్ distance ఉండాలి .మినీమము స్క్రీన్ సైజు 100 లేకపోతె చూడడానికి బాగోదు .అలాగే రూమ్ సైజు గోల్డెన్ రేషియో 1 :1 .6 అంటే (10 *16 ) అని అర్ధం కానీ అందరకి గోల్డెన్ రేషియో సెటవ్వదు కదా అందుకే మన దగ్గర ఏ రూమ్ సైజు అందుబాటులో వుందో వాటిని మనం డిజైన్ చేసికోవచ్చు . room height ceiling కాకుండా 10feet ఉండాలి.

BUDJET:Home Theatre Setup

బడ్జెట్ విషయానికొస్తే మినిమం 3lakh maximum 30lakh వరకు ఉంటుంది .అలాగని డబ్బులు వున్నాయ్ అని 30lakh above పెడతాము అన్న అంతకు మించి cost అవ్వదు అలాగే 3lakh below లో ప్లాన్ చేద్దాం అన్న చూడడానికి బాగోదు . home theatre design కి కావలసినవి ఆడియో ,వీడియో తో పాటు acoustic ,వుడెన్ ఫ్లోరింగ్ or corpate ఫ్లోరింగ్,recliners , A .C , electrical , ceiling ……ఇవన్నీ ఉంటేనే సినిమా థియేటర్ లుక్ వస్తుంది ,సినిమాకి వెళ్లి చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఆ ఎక్సయిట్మెంట్ కలుగుతుంది,కానీ చాల మంది ఆడియో చేసికుంటే వీడియో చేయరు వీడియో చేసికుంటే ఆడియో చేయరు ఇవి చేస్తే ఎకౌస్టిక్ చేయరు recliners పెట్టుకోరు చాలామంది .

హోమ్ థియేటర్ కి కావలసినవి :https://amzn.to/4sGXCzq

audio : speakers , subwoofer
video ; projector , screen ,cables
Modern Home Theatre Design చేసికోవడానికి కావలసినవి :
*AVR OR PROCESSOR (audio video receiver ) * speakers * subwoofer (power amp )
*wires (cables 12or 14or 16 gage ) *projector *screen *acoustic *recliners or sofa

ACOUSTIC :Home Theatre Setup

acoustic అంటే speakers యొక్క reflection ఆపేది or arrest చేసేది మరియు sound experience ఇచ్చేది acoustic అంటే బయట సౌండ్ లోనికి లోపల సౌండ్ బయటకి రాకుండా చేసేది .acoustic అనేది నాలుగు గోడలకి ceiling ki కూడా చేయాలి బడ్జెట్ బట్టి ceiling కి చేయకపోయినా 4 walls కి చేయించుకోవాలి ceiling అనేది మామూలుగా gypsum తో చేసికోవచ్చు .acoustic మనం చేయించుకోవాలి అంటే ఇపుడున్న కాస్ట్ మెటీరియల్ తో 400 to 500 మార్కెట్ రేట్ వుంది . acoustic అనేది permanent గ ఉండిపోతుంది ఎప్పటికి అప్పుడు తీయడానికి అవ్వదు.మా  real estate service కొరకు సంప్రదించండి https://in.pinterest.com/pin/1003036148258350631/

RECLINERS :

recliners అనేవి 3 to 9 వరకు ఉండవచ్చు అది room size మీద ఆధారపడుతుంది.కొంతమంది recliners కి బదులుగా సోఫా కూడ వాడుతారు

PROJECTOR :

ముందుగా ప్రొజెక్టర్ మనం తీసికున్నపుడు బ్రైట్నెస్ చెక్ చేసికోవాలి .అలాగే 1000 మూమెంట్స్ ఉండాలి. projector లో రకాలు HD ,FULLHD ,4K, laser 4k ,led projector ,…..8k వరకు వున్నాయ్ .ప్రొజెక్టర్ కోసం ups ఒకటి పెట్టుకోవాలి .వీటి కాస్ట్ బ్రాండెడ్ లో 25k నుంచి స్టార్ట్ అవుతుంది .చాల మంది స్క్రీన్ కి బదులుగా tv పైన ప్రొజెక్టర్ తో సినిమా లు వేస్తారు అలా వేసిన స్క్రీన్ అంత ఎక్సయిట్మెంట్ ఉండదు కారణం స్క్రీన్ లో వున్నా పిక్సల్స్ ,కలర్స్ ….

SCREEN :Home Theatre Setup

distance బట్టి స్క్రీన్ సైజు సెట్ చేసికోవాలి .స్క్రీన్ సైజు అనేది 100 inches పైన ఉండాలి అప్పుడే 45డిగ్రీ angel లో చూడగలం స్క్రీన్ sizes 90inches ,100 ,110 ,120 ,150 ,160 inches ………..వరకు ఉండవచ్చు ఇది కూడా బడ్జెట్ బట్టి 25k నుండి స్టార్ట్ అవుతుంది .స్క్రీన్ అనేది 100 inches ఉండాలి అంటే రూమ్ lenth 10feet ఉండాలి. అలాగే screen అనేది wall కి 2feet డిస్టెన్స్ లో ఉండాలి .

Home Theatre Setup! తక్కువ ఖర్చులో మినీ థియేటర్ ఎలా సెటప్ చేయాలి?
Home Theatre Setup! తక్కువ ఖర్చులో మినీ థియేటర్ ఎలా సెటప్ చేయాలి?

SPEAKERS :

స్పీకర్స్ అనేవి on wall /in wall లో పెట్టుకోవచ్చు ,స్పీకర్స్ స్క్రీన్ కి left ఒకటి రైట్ ఒకటి ceiling లో ఒకటి వెనుక రెండు స్పీకర్స్ పెట్టుకోవాలి ఇది normal డిజైన్ అదే బడ్జెట్ బట్టి ఎన్నియైన పెట్టుకోవచ్చు .sound కోసం stabilizer ఒకటి బయట పెట్టుకోవాలి .

SUBWOOFER :

subwoofer రెండు రకాలు 1 shield 2 ported .షీల్డ్ అనేది కాస్ట్ .వీటిని power amp అని కూడా అంటారు.ఇవి బడ్జెట్ బట్టి 1or 2 పెట్టుకోవచ్చు .వీటి cost 90k నుంచి స్టార్ట్ అవుతుంది .

AVR :

avr అంటే ఆడియో వీడియో receiver వీటిని పాతరోజుల్లో amplifier అని పిలేసేవారు .ఇది ఫ్రీ సిగ్నల్ కోసం వాడుతాము అలాగే ఇది ఆడియో వీడియో ని ఇంటిగ్రేట్ చేసి ovral experience ఇస్తుంది .

REMOTES:https://amzn.to/4sGXCzq

Modern Home Theatre design  అనగానే no .of remotes ఉంటాయి అందులో 1 ac 2 receiver 3projector 4lighting 5videoplayer వీటిఅన్నిటిని హేండిల్ చేయాలి అంటే చాల కష్టం.confuse అయ్యిపోతాం కాబట్టి వీటికి సొల్యూషన్ automation మొబైల్ ద్వారకాని గూగుల్ ద్వారకాని హేండిల్ చేయవచ్చు .

Advanced Features

Dolby Atmos
Smart home integration
Voice control (Alexa, Google)
Automated lighting..

Speaker Placement

Front speakers → TV పక్కన
Center speaker → Screen కింద
Surround speakers → వెనుక
Subwoofer → corner

హోమ్ థియేటర్ రూమ్ సైజ్:

రూమ్ సైజ్             సెటప్
10×10 ft                   Basic
12×12 ft                   Medium
15×20 ft                  Premium

TV vs Projector :https://amzn.to/4sGXCzq

Feature                           TV                                     Projector
Cost                                 తక్కువ                            ఎక్కువ
Picture Quality             ఎక్కువ                             Medium
Screen Size                    Limited                            Huge
Theatre Feel                 Medium                            High………. Budget ఉంటే Projector best.

Budget Friendly Home Theatre డిజైన్ చేసికోవడానికి కావలసినవి:

*room *ఆడియో *video *acoustic *వుడెన్ flooring or carpet *లైటింగ్ *ఎలక్ట్రికల్ *A C *కేబుల్స్ *ceiling *recliners OR shopas
*audio: speakers,subwoofer (poweramp )
*Video:  projector , స్క్రీన్, కేబుల్స్
*AVR Or Processor :(ఆడియో,వీడియో,reciever )
*wires : (కేబుల్స్)12 OR 14 16 gauge

Home Theatre Setup! తక్కువ ఖర్చులో మినీ థియేటర్ ఎలా సెటప్ చేయాలి?
Home Theatre Setup! తక్కువ ఖర్చులో మినీ థియేటర్ ఎలా సెటప్ చేయాలి?

Home Theatre Setup:Home Theatre Setup

*ప్రొజెక్టర్ కోసం UPS ఒకటి రన్ చేసికోవాలి *సౌండ్ కోసం stabilizer ఒకటి బయట ఉంచుకోవాలి . ఇవన్నీ ఉంటేనే హోమ్ థియేటర్ కి లుక్ బాగుంటుంది ఫిల్లింగ్ వెల్ .
*హోమ్ థియేటర్ లో సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ కానీ ఆ ఎక్సైట్ మెంట్ కలగాలి అంటే థియేటర్ కి కావలిసిన అన్ని వసతులు కలిపించాలి ముందుగా
*మనం హోమ్ థియేటర్ డిజైన్ చేసికోవాలంటే ముందుగా టెక్నీషియన్ ని కలవాలి అలాగే గూగుల్ లో ఇన్ఫర్మేషన్ కోసం ఆడియో ADVICE అని church చేయాలి .
*చాల మంది డబ్బులకి చూసి ఆడియో పెట్టుకుంటే వీడియో పెట్టుకోరు వీడియో ఉంటే అకాస్టిక్ పెట్టుకోరు లేదా స్క్రీన్ పెట్టుకోరు ఆలా అయితే హోమ్ థియేటర్ ఫీలింగ్ అసలు రాదు .చాలామంది స్క్రీన్ కి బదులు వాల్ కి వైట్ కలర్ వేసి చూసికుంటారు అది ఏ మాత్రం బాగోదు ఎందుకు అంటే సౌండ్ క్లారిటీ ఉండదు .
*స్క్రీన్ లో కలర్స్ ఉంటాయి కలర్స్ మారిపోతాయి brightness మారిపోతాది కాబట్టి పైన తెలిపిన వన్నీసమకూర్చికుంటే చాల థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది
*హోమ్ థియేటర్ కి కావలిసిన ప్రతి item కూడా వేరే దేశం నుంచి import చేసికోవాలి .
మన దేశం వీటి Manfacturing లేదు (europe ,italy ,అమెరికా …………..) duplex హౌస్ కోసం పూర్తి సమాసారంhttps://impresshomedesigners.com/duplex-house-meaning/?preview