House Compound Wall Design / కాంపౌండ్ వాల్ డిజైన్ ఐడియాస్ !

House Compound wall design: ఇంటిని ఎంత అందంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ లేకుంటే రక్షణఉండదు. ఇల్లు అనేది యజమానికి రక్షణఇస్తుంది కాంపౌండ్ వాల్ అనేది హౌస్ కి రక్షణ ఇస్తుంది. ఈ గోడలు స్థలం ఆక్రమణకు గురికాకుండా దొంగలు ఇంటిలోకి రాకుండా కాపాడుతాయి.
ఇంటికి అందంకోసం చాల రకాలుగా డిజైన్ చేసికుంటారు. కాంపౌండ్ వాల్స్ లో కూడా ఎన్నోరకాల మోడల్స్ వున్నాయ్. ప్రస్తుతము వీటిని నిర్మించడంలో బిల్డర్స్ , ఇంటి యజమానులు లేటెస్ట్ టెక్నిక్ నీ వాడుతున్నారు. ఇంటి చుట్టూ కనీసం ఐదు అంగుళాలు మందంతో , అడుగున రాతి పునాది వేసి గోడలను నిర్మిస్తే ఈ నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఎక్కువ రోజులు ఉంటాయ్.
House Compound Wall Design:
* House Compound wall design మనం ఎన్నో కలలు కంటు ఉంటాం అందులో ముఖ్యమైనది సొంత ఇంటి కల మనకు అంటూ సొంత ఇల్లు ఉండాలి మనఇంటిని మంచి model కట్టుకోవాలి ఎంత డబ్బులు అయినా పర్వాలేదు జీవితం లో ఒకేసారి కట్టుకున్న చాల డిజైన్ గా అందంగా కట్టుకోవాలి అని అనుకుంటాం అందులో ముఖ్యమైనది కాంపౌండ్ వాల్ .
కాంపౌండ్ వాల్ అనేది ఇంటికి కట్టుకోవచ్చు లేదంటే వారికీ వున్నా మొత్తం place (land) కి కట్టుకోవచ్చు. అయితే మనం ఇంటిగురించి తెలిసికుందాం మన ఇంటి నాలుగు వైపులా( setback ) కాళీ ప్లేస్ ఉంచి కోవాలి అపుడే మన ఇంటికి ఒక అందం వస్తుంది అలాగే మన ఇంటికి చుట్టువైపులా ఇల్లులు వున్నా వెలుతురూ వస్తుంది అలాగే డ్రైనేజీ ప్రాబ్లెమ్ కూడా ఉండదు పక్కవారితో గొడవలు కూడా వుండవు అలాగే మన ఇంటికి పెద్ద పెద్దా గేట్ లు పెట్టుకోవచ్చు కాంపౌండ్ వాల్ ని చాల మోడల్ గ ఎన్నో(designs) రకాలుగా కట్టుకోవచ్చు ఒకరకంగా చెప్పాలి అంటే కాంపౌండ్ వాల్ తోనే ఇంటికి అందం వస్తుంది అయితే వీటిలో చాల రకాలుగా మన బడ్జెట్ బట్టి కట్టుకోవచ్చు .మీరు మీ ఇంటికి సంబందించిన ఎటువంటి grocery తీసికోవాలన్న ఈ link క్లిక్ చేసి తీసికోండి మంచి మంచి offers కోసం https://amzn.to/43IbVKl
Compound Wall design ideas:
కాంపౌండ్ వాల్ అనేది చాల మంది కొండా రాయితో కట్టుతారు సిమెంట్ బ్రిక్ తో కట్టుతారు ఎర్ర ఇటుక తో మరియు లైట్ వెయిట్ బ్రిక్ మరియు రెడీమేడ్ వాల్స్ తో కూడా కట్టుకోవచ్చు ఏరియా బట్టి ప్లేస్ బట్టి కట్టుకోవచ్చు కొండా రాయి అనేది పాతరోజుల్లో కట్టుకొనేవారు ఇప్పుడు కూడా అక్కడ అక్కడ పల్లెటూరు లో కట్టుతున్నారు పొలం లో ఇల్లుకట్టుకొనేవారు పునాది గట్టిగావుండాలి అని కొండ రాయి తో కట్టుకుంటారు పునాది అలాగే పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెద్ద పెద్ద గొడౌన్స్ కట్టుకునేవారు కొండ రాయి తో పునాది కట్టుకుంటారు .కొండా రాయి వల్ల పునాది strong గ ఉంటుంది కానీ బడ్జెట్ ఎక్కువ అవ్వుద్ది labor cost ఎక్కువ అవుద్ది . పని కూడా లేట్ గ సాఫి గా సాగుతుంటది కూలీ లూ ఎక్కువ పడతారు ,
రెడ్ బ్రిక్ :
ఆ తరువాత రెడ్ బ్రిక్(country brick) కూడా స్ట్రాంగ్ ఉంటుంది అయితే కొండా రాయి అంత కాదు మిగతా బ్రిక్స్ కంటే ఎర్ర ఇటుక strong ఉంటుంది కాస్ట్ కూడా మిగతా బ్రిక్స్ కంటే ఎక్కువ వుంటది .చాల మంది ఇప్పుడు ఎర్ర ఇటుక తో నే కట్టుకుంటారు ఎక్కువ మంది వాడికొనేది కూడా ఎర్ర ఇటుక నే. చాల ఎక్కువ సంత్సరాలు చూసికోనక్కరలేదు cost కూడా కొండా రాయి కంటే తక్కువే ఉంటుంది తరువాత
సిమెంట్ బ్రిక్ :
సిమెంట్ బ్రిక్ కూడా చాల మంది ఉపయోగిస్తారు ఈ రెండింటి తో పోలిస్తే కాస్ట్ తక్కువనే పని కూడా వేగంగా నే అయిపోతుంది లైఫ్ టైం కూడా బాగానే ఉంటుంది సిమెంట్ తక్కువ అవుతుంది అలాగే acc బ్లాక్స్ తో కూడా కాంపౌండ్ wall కట్టుకోవచ్చు ఆ తరువాత interlocking bricks కూడా చాల మంది వాడుతారు
నేను ఇప్పుడు పైన చెప్పినవన్నీఇల్లు నిర్మాణానికి కూడా వర్తిస్తాయి అది ఇంకా మీ ఇష్టం ఏరియా బట్టి డబ్బులు బట్టి చూసికొని మీరు కాంపౌండ్ వాల్ ని కట్టుకోవచ్చు ఆ తరువాత
రెడీ మేడ్ వాల్స్ :
రెడీ మేడ్ వాల్స్ అనేవి ఎక్కువుగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉపయోగిస్తారు ఇవి అంత strong వుండవు ఇవి only ప్లాహరి గోడ(కాంపౌండ్ వాల్ ) కి మాత్రమే వాడుతారు వీటి లైఫ్ టైం చాల తక్కువ వీటిని ముందుగానే పలకలు మరియు పిల్లర్లు రెడీ చేసికుంటారు ఆ తరువాత సైట్ కి వెళ్లి బిగించిస్తారు.ముందుగా పిల్లర్ లు వేస్తారు ఈ పిల్లర్ లు మధ్యలో పలకలు అమరుస్తారు పిల్లర్ కి పిల్లర్ మధ్య గ్యాప్ 10 feet ఉంటుంది వీటి కాస్ట్ SFT కి 100rs to 150rs ఉంటుంది ఏరియా బట్టి మనీ బట్టి వాళ్ళు లైఫ్ టైం చెప్తారు .
New Model COMPOUND WALL DESIGN :
మనం బ్రిక్ తో కాంపౌండ్ వాల్ కట్టుకున్నప్పుడు చాల రకాలు గా కట్టి కోవచ్చు కొంతమంది స్ట్రాంగ్ ఉండాలి అని పిల్లర్స్ వేసికుంటారు అయితే కాస్ట్ అవుతుంది కొంత మంది ఓన్లీ walls కట్టుకుంటారు Pillars లేకుండా అయితే వాల్స్ మధ్యలో 3feet కి 3feet కి lintel వేసికుంటారు అలాగే పిల్లర్స్ కి పిల్లర్స్ కి మధ్య గ్యాప్ 10feet ఉండాలి కొంతమంది పిల్లర్స్ కి బదులు brick తో 10feet కి 10feet కి ఒక కట్ట లాంటిది కట్టుకుంటారు స్ట్రాంగ్ కోసం అలాగే భూమి లో 3ఫీట్ or 4ఫీట్ లోతు తీసికొని వాల్ కట్టుకోవాలి తరువాత నేల మట్టం వచ్చినాక ఒక lintel (plinth beem ) ఇచ్చికోవాలి తరువాత మళ్ళీ వాల్ కట్టుకోవాలి వాల్ అనేది ఎంత Hight ఉండాలి అనేది మీ ఇష్టం నేల మట్టం వచ్చినాక 4″ wall కూడా కట్టుకోవచ్చు .
*మనకు కావలసినవి: ఇసుక , బ్రిక్, ఐరన్ ,పిక్క (రాయి పిక్క )
కాంపౌండ్ వాల్ గేట్ :
ఇల్లు ఎలా కట్టుకున్న దానికి కాంపౌండ్ వాల్ లేకపోతె కళ ఉండదు. ప్రస్తుతం రకరకాల డిజైన్లతో ప్రహరీలు నిర్మించుకుంటున్నారు. అయితే వాస్తుప్రకారంగా చూసికొని ప్రహరీకి గేట్ లు పెట్టుకోవాలి. ప్రహరీకి గేట్లు పెట్టినప్పుడు ఏ దిక్కునైనా సరే ఒకటిలేదా రెండు మాత్రమే ఉండాలి. మూడవది ఉండకూడదు. ఒకవేళ రెండుదిక్కులు రోడ్లు ఉన్నట్లు అయితే ఒకవైపు రెండు, మరో దిక్కున ఒకటి ఉన్న ఎలాంటి దోషం ఉండదు అని నిపుణులు చెప్తున్నారు.
అలాగే వాస్తుప్రకారంగా ప్రహరీకి కూడా కొన్ని నియమాలు వున్నాయ్. కొంత మంది పొరపాటున ఇంటికి కాపాండ్ వాల్ కి మధ్యలో మెట్ల గోడ తాకేలా కట్టడం, పెంపుడు జంతువులు కోసం చిన్న ఇల్లును రెండు ఇంటికి మధ్యలో లింక్ కలుపుతూ కట్టడం. watchman కోసం చిన్న రూము నిర్మించడం, గెస్ట్ లు కోసం అని బాత్రూమ్స్ కట్టడం లాంటివి చేస్తూ ఇంటికి కాంపౌండ్ వాల్ కి కనెక్షన్ కలిపేస్తూవుంటారు. ఇలా చేయడం వలన వాస్తుప్రకారంగా మంచిది కాదు అని చెప్తుంటారు .
హౌస్ కాంపౌండ్ వాల్ కాస్ట్ :
100 గజాలు స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలి అంటే తక్కువులో తక్కువ 150000/ వరకు అవుతుంది. అదే మోడరన్ డిజైన్ చేయాలి అంటే 2lakh వరకు అవుతుంది గేట్ లు కాకుండా. ఒకవేళ గేట్ లు పెట్టుకోవాలి అంటే వాటికీ అదనంగా 50k నుండి 1lakh వరకు అవ్వచ్చు.
LAND MEASUREMENTS / UNIT CONVERSION /
1 m =39 .97 inch
1 feet =12 inch
1inch = 25 .4 mm
1foot =౦.3048 m
1yard =౦.9144 m
1m =3 .28 ft
1mm =౦.394 inch
1 m =100 cm
1 m =1000 mm
1 cm =10mm
1 inch =2 .54 cm
1 yard =3 feet
1 m =1 .096yard
1hector =2 .47acre
1ground =2400sqft
1square =100sqft
1unit =100cu .ft -2 .83cm
1mile =1 .6093km
1newton =0 .10kg
1feet =12 “=12 *2 .54 =30 .48cm =౦.3048m .
1yard =3 ‘ or 9sqfeet =3 *30 .48 =91 .44cm
1yard =36 ” or 1sqyard =9feet
1gunta =121sqyard
1gunta =121 *9 =1089sqfeet =2 .5cents
1acre =100cents =40guntalu
1acre =40 *121sqyard =4840sqyard
1acre =4840 *9sqfeet =43 ,560sqfeet
1acre =605 అంకణాలు
1ankam =8sqyards or 72sqfeets
1cent =48 .4 ch .yards =435 .65 feets
1000sqft =111 .111 sqyard =2 .29cents =13 .88 ankam
100sqyard =900sqfeet =9units =2 .07 cents =12 .5 ankanalu =0.8guntalu.
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును .

