Houses on wheels are called? కదిలే ఇళ్ళు గురించి మీకు తెలుసా?

Houses on wheels are called? కదిలే ఇళ్ళు గురించి మీకు తెలుసా?

Houses on wheels are called:

Houses on wheels are called: ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా తీసుకెళ్లగలిగే ఇళ్లను సాధారణంగా “మొబైల్ హోమ్స్” లేదా “హౌసెస్ ఆన్ వీల్స్” అని అంటారు.గతంలో ఇల్లంటే అరుగులు,నడవాలు పెద్ద గదులు ఉండేవి.ప్రస్తుతం ఇరుకుఇరుకు ఇళ్ళు,అపార్టుమెంట్లు కనిపిస్తున్నాయ్.దింతో కొత్తట్రెండుకు నాంది పలుకుతున్నారు తయారీదారులు.కింద చక్రాలు ఉండడం వలన వీటిని ఎక్కడకి కావాలంటే అక్కడకి తీసికొనివెళ్లవచు.మనం ఎటు వెళ్లిన సరే మన ఇల్లు మనతో పాటె వచ్చేస్తుంది.మోడెరెన్ హౌసెస్ కి తీసిపోకుండా వీటిని తయారు చేస్తున్నారు.తక్కువ చోటులోనే ఇద్దరు ముగ్గురు నివసించడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి.కిచెన్ గాడ్జెట్ ఆఫర్స్ https://amzn.to/4qCEFfm

మొబైల్ హౌస్ డిజైన్ /mobile house design:

ఎక్కువుగా చెక్క ఉపయోగించి కడుతున్న ఈ ఇళ్లలో అవసరాన్ని బట్టి స్టెయిన్లెస్ స్టీల్,ప్లాస్టిక్ వంటి మెటీరియల్స్ వాడుతున్నారు.నేల మీద నుంచి ద్వారం వరకు ఎక్కేలా మెట్లు ఉంటాయి.లోపల హాల్లో సోఫాసెట్,టీవీ యూనిట్ కనిపిస్తాయి.అక్కడే పుస్తకాలూ పెట్టుకోవడానికి అల్మారాలు,కుర్చీలు,డైనింగ్ టేబుల్ వంటి సౌకర్యాలు ఉంటాయి.ఆ పక్కనే మోడ్యులర్ కిచెన్,సింక్,స్టోరేజ్ ఏరియా ఉంటాయి.మెట్లుఎక్కి పైకి వెళ్ళితే బెడ్ రూమ్ ఉంటుంది.ప్రతి మెట్టులోని స్టోరేజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.అభిరుద్ది చెందిన  దేశాల్లో ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఈ ఇళ్ళు ప్రస్తుతం మన దేశంలోనూ అందుబాటులోకి వస్తున్నాయ్.

హౌసెస్ ఆన్ వీల్స్ ప్రాముక్యత:Houses on wheels are called:

మొబైల్ హోమ్ అనేది వీల్స్ మీద నిర్మించిన ఒక గృహం. దీనిని అవసరమైతే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ట్రాన్స్‌పోర్ట్ చేయవచ్చు. ఇవి ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి.

ఇప్పటి ఆధునిక జీవనశైలిలో ప్రజలు స్వేచ్ఛ, ప్రయాణం, తక్కువ ఖర్చుతో జీవనం వంటి అంశాలను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో “హౌసెస్ ఆన్ వీల్స్” అనే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇవి చిన్నగా కనిపించినా, అందులో ఉండే సౌకర్యాలు మాత్రం ఒక సాధారణ ఇంటికి ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి.

సౌరశక్తి మరియు ఎకో ఫ్రెండ్లీ :https://amzn.to/4qCEFfm

హౌసెస్ ఆన్ వీల్స్ ఎక్కువగా సౌరశక్తి ఆధారంగా పనిచేస్తాయి. సౌర ప్యానెల్స్, రైన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి సిస్టమ్స్ వాడటం వల్ల ఇవి పర్యావరణానికి హానికరం కావు .

ఖర్చు ఎంత ఉంటుంది?

భారతదేశంలో ఒక సాధారణ హౌస్ ఆన్ వీల్స్ ఖర్చు సుమారుగా
బేసిక్ మోడల్: ₹5 లక్షలు – ₹10 లక్షలు …
లగ్జరీ మోడల్: ₹15 లక్షలు – ₹40 లక్షలు వరకు ఉండవచ్చు.
ఖర్చు ప్రధానంగా సైజ్, మెటీరియల్, ఇంటీరియర్ సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది.

వీటి యొక్క ప్రయోజనాలు:Houses on wheels are called:

స్వేచ్ఛాయుత జీవనం:

మీరు ఎక్కడైనా పార్క్ చేసి నివసించవచ్చు.ఆ సౌకర్యం ఉంటుంది.

తక్కువ ఖర్చు:

సాధారణ ఇల్లు కంటే తక్కువ నిర్మాణ ఖర్చు అవుతుంది.

ట్రావెల్ & లివింగ్ కలిపి:

ప్రయాణం చేస్తూనే నివసించవచ్చు.ఇప్పటికే కొంతమంది యువకులు, ట్రావెల్ బ్లాగర్లు, స్టార్టప్ ఫౌండర్లు ఈ కాన్సెప్ట్ వైపు మళ్లుతున్నారు.

తక్కువ నిర్వహణ:

చిన్న పరిమాణం వల్ల నిర్వహణ సులభం.మరియు తక్కువ కర్చు అవును.కిచెన్ ఐటమ్ ఆఫర్స్ కోసం https://amzn.to/4qCEFfm

లోపాలు:

స్థలం పరిమితిగా ఉంటుంది …
పార్కింగ్ సమస్యలు ఉండవచ్చు….
లీగల్ అనుమతులు అవసరం ఉంటాయి…
పెద్ద కుటుంబాలకు సరిపోదు.

ఎవరికీ అనుకూలం ఉంటుంది:

ట్రావెల్ లవర్స్…కి బాగా ఉపయోగపడుతుంది.
సింగిల్ లేదా కపుల్….
యూట్యూబర్స్, బ్లాగర్స్...టూరిజం రంగం…..
భవిష్యత్తులో ఇది ఒక కొత్త రియల్ ఎస్టేట్ ట్రెండ్ అవ్వొచ్చు.

లీగల్ అంశాలు:Houses on wheels are called:

భారతదేశంలో హౌసెస్ ఆన్ వీల్స్ ఉపయోగించాలంటే…RTO రిజిస్ట్రేషన్ అవసరం..వహనం లైసెన్స్ అవసరం…పార్కింగ్ అనుమతులు తీసికోవాలి… ఏరియా బట్టి నియమాలు భిన్నంగా ఉండవచ్చు.PEB నిర్మాణం పూర్తి డిటైల్స్ కోసం https://impresshomedesigners.com/peb-construction-cost/?preview

మా construction company సర్వీసెస్ :

*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ , duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number; 7989312152, 9989456907.

flats for sale