PEB Construction Cost! పీ ఈ బీ నిర్మాణం అంటే ఏమిటి?వీటి యొక్క ప్రయోజనాలు?
PEB Construction Cost:
PEB Construction Cost: సాంప్రదాయ విధానంలో ఇల్లు కట్టాలంటే పునాదులు,పిల్లర్లు,స్లాబ్ వేసి గోడలు కట్టి ప్లాస్టరింగ్ చేస్తాం.కానీ ఇప్పుడు ఇంటి నిర్మాణం కోసం సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.అదే “ప్రీ ఇంజీనీర్డ్ బిల్డింగ్”(పీ ఈ బీ).ఇవి ఉక్కు సాయంతో కట్టే నిర్మాణాలు.ఈ విధానంలో ముందుగా స్థలం కొలతలని తీసికొని,నిర్మాణాన్ని ఒక ప్యాక్టరీలో తయారు చేసి,స్థలం వద్దకు తీసికొచ్చి బిగిస్తారు.ప్రస్తుతానికి మనదేశంలో వీటికి విపరీతంగా ఆదరణ పెరుగుతుంది.600sft నుంచి నాలుగు అంతస్తులు వరకు పీ ఈ బి సాయంతో నిర్మించవచ్చు.
ఆఫీసులు,ఫామ్ హౌసులు,సైట్ ఆఫీసులు,తాత్కాలిక నిర్మాణాలు,బహుళ అంతస్తులు అపార్ట్మెంట్లను పీ ఈ బి విధానంలో కట్టవచ్చు.RCC నిర్మాణ విధానానికి ప్రత్యామ్నాయంగా ఇది పెరుగుతుంది.PEB లు సాంప్రదాయ విధానాలతో పోలిస్తే 40%తక్కువ కార్బన్ విడుదల చేయడంతో పాటుగా 50% వేగంగా భవన నిర్మాణాలు పూర్తి కావడంలో సహాయపడుతుంది.మీ ఇంటికి కావాల్సిన గ్రోసరీ కోసం https://amzn.to/4kMGBAD
Pre-Engineered Building నిర్మాణం అంటే ఏమిటి?
వీటిని ఫ్యాక్టరీలో ముందుగా డిజైన్ చేసి తయారు చేసిన స్టీల్ స్ట్రక్చర్ భాగాలను సైట్ వద్ద అసెంబుల్ చేసి నిర్మించే ఆధునిక నిర్మాణ పద్ధతి.సాధారణంగా కాలమ్స్, రాఫ్టర్లు, పర్లిన్స్, గర్ట్స్, రూఫ్ షీట్లు వంటి భాగాలు ఫ్యాక్టరీలో తయారు చేసి సైట్‌కు తీసుకువెళ్తారు. అక్కడ బోల్టింగ్ సిస్టమ్ ద్వారా వేగంగా నిర్మాణం పూర్తి చేస్తారు.ఇది ముఖ్యంగా గోదాములు, ఇండస్ట్రియల్ షెడ్లు, ఫ్యాక్టరీలు, షోరూములు, కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
వీటి యొక్క ప్రయోజనాలు:https://amzn.to/4kMGBAD
ఈ విధానంలో నిర్మాణం చేయడం వల్ల పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయ్.భవిష్యత్తులో పగుళ్ళకు ఆస్కారం ఉండదు.లీకేజీ సమస్యలు ఎదురు కావు.ఒకటి రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేయవచ్చు.ఒక దగ్గర ఏర్పాటు చేసిన ఇంటిని జాగ్రత్తగా తొలిగించి.తక్కువ నష్టంతో వేరే స్థలానికి తీసికెళ్ళి నిర్మించుకోవచ్చు.శానిటరీ వేర్,ఫ్లోరింగ్ టైల్స్,ఎలక్ట్రిక్,కిచెన్… ఇలా వీటిఅన్నిటితో కలిపి చదరపు అడుక్కి రూ.3500 దాక ఖర్చుఅవుతుంది.నిర్మాణవ్యయం బాగా తగ్గడంతో చాలామంది వీటిపై మక్కువ చూపుతున్నారు.
ఈ విదంగా నిర్మాణం చేయాలంటే నిర్మాణానికి సంబందించి ఎలక్ట్రికల్,ప్లంబింగ్,డిజైన్లను సంస్థకు పంపించవలిసి ఉంటుంది.ఆ తరువాత దానికెంత ఖర్చు అవుతుందనే విషయాన్ని peb సంస్థ తెలియజేస్తుంది.ఒప్పందం కుదిరిసికున్నాక పని ఆరంభమవుతుంది.స్ట్రక్చర్,మోడల్ ను బట్టి ఒకట్రెండు నెలల్లో పని పూర్తి అవుతుంది.
వేగవంతమైన నిర్మాణం/fast build:
PEB నిర్మాణం సంప్రదాయ RCC కంటే 40–50% వేగంగా పూర్తవుతుంది….ఫ్యాక్టరీలో తయారైన భాగాలు సైట్ వద్ద వెంటనే అమర్చవచ్చు.
తక్కువ ఖర్చు/low cost:PEB Construction Cost:
స్టీల్ వినియోగం ఎక్కువ ఆప్టిమైజ్ చేయబడినందున మెటీరియల్ వ్యయం తగ్గుతుంది…లేబర్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.

బలమైన స్ట్రక్చర్/strong structure:
PEB స్టీల్ స్ట్రక్చర్ గాలి, వర్షం, భూకంప ప్రభావాలను తట్టుకునేలా డిజైన్ చేస్తారు.
తక్కువ బరువు/low weight:PEB Construction Cost:
RCC నిర్మాణంతో పోలిస్తే PEB స్ట్రక్చర్ తేలికగా ఉంటుంది….దీంతో ఫౌండేషన్ ఖర్చు కూడా తగ్గుతుంది.
భవిష్యత్తులో విస్తరణ సులభం/future expansion is easy:
PEB నిర్మాణాన్ని తరువాత విస్తరించడం సులభం. అదనపు షెడ్లు లేదా ఫ్లోర్లు జోడించవచ్చు.
తక్కువ మెయింటెనెన్స్/low maintenance:PEB Construction Cost:
స్టీల్ మెటీరియల్‌కు యాంటీ రస్ట్ కోటింగ్ ఇస్తారు….దీంతో దీర్ఘకాలికంగా మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది.
ఎనర్జీ ఎఫిషియెన్సీ/energy efficiency:
ఇన్సులేటెడ్ ప్యానెల్స్ ఉపయోగిస్తే వేడి తగ్గుతుంది….దీంతో ఎలక్ట్రిసిటీ ఖర్చు తగ్గుతుంది.
పర్యావరణానికి అనుకూలం/eco friendly:
స్టీల్ రీసైకిల్ చేయవచ్చు…కన్స్ట్రక్షన్ సమయంలో వ్యర్థాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి.
డిజైన్ ఫ్లెక్సిబిలిటీ:https://amzn.to/4kMGBAD
వివిధ డిజైన్లు, రంగులు, రూఫ్ స్టైల్లు ఎంపిక చేసుకోవచ్చు….కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు.
పీ ఈ బి నిర్మాణం లో ROI (Return on Investment):
PEB నిర్మాణం వేగంగా పూర్తవుతుంది…వ్యాపారం త్వరగా ప్రారంభించవచ్చు…రెవెన్యూ త్వరగా వస్తుంది.ఇండస్ట్రియల్ /గోదాములకు రెంటల్ 6–10% వరకు ఉంటుంది (లొకేషన్ ఆధారంగా).
PEB Construction Cost అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ₹1,200 నుండి ₹2,500 ప్రతి చదరపు అడుగు వరకు ఖర్చు అవుతుంది. సైజ్, మెటీరియల్, డిజైన్, లొకేషన్, ఫౌండేషన్ వంటి అంశాలు ఖర్చును ప్రభావితం చేస్తాయి.
ఎక్కువగా ఉపయోగించే రంగాలు/most used sectors:PEB Construction Cost:
గోదాములు (Warehouses)
ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలు
లాజిస్టిక్స్ పార్క్స్
అగ్రికల్చర్ స్టోరేజ్
ఆటోమొబైల్ షోరూములు
స్పోర్ట్స్ హాల్స్…….బిల్డర్/ఓనర్ అగ్రిమెంట్ ఫార్మాట్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి https://impresshomedesigners.com/builder-agreement-format
మా construction company సర్వీసెస్ :
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ , duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number; 7989312152, 9989456907.


