Renovation House Ideas | Renovation House Design| హౌస్ రేనోవేషన్ ఐడియాస్ :
Renovation House Ideas : ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇల్లు, పాతది అయిపోవడం కొన్ని సార్లు బోరింగ్ అనిపించవచ్చు లేదంటే కొత్త డిజైన్స్ పైన మనసు మల్లవచ్చు. బోర్ కొడుతుంది అని ఇంటిని వదులుకోలేము, కానీ దానిని లేటెస్ట్ ట్రెండ్, టెక్నాలజీకి తగ్గట్లు మార్షుకోవచు. దానినే రేనోవేషన్ అంటారు.
ఇందులో పాత ఇంటిని లేటెస్ట్ ట్రెండుకి తగ్గట్లుగా డిజైన్ చేయడం, మేజర్ రిపేర్లు చేయంచడం, రూమ్స్ పెంచుకోవడం వంటివి ఉంటాయి. అయితే రెన్నొవేషన్ చేయాలి అనుకుంటే కొన్ని అంశాలు గుర్తుంచుకోవడం ముఖ్యం. వాటి గురించి ఇప్పుడు తెలిసికుందాం.https://amzn.to/44ZY7v8
బడ్జెట్ Renovation House Ideas :
ఇంటిని పునరుద్దించడం చాల శ్రమ తో కూడుకున్న పని. దీనికి తగినంత సమయం, బడ్జెట్ కేటాయించడం చాల అవసరం. రెన్నోవేట్ చెయ్యాలనికున్న ప్రతి అంశాన్ని పరిగణిలోకి తీసికొని బడ్జెట్, సమయాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం కేటాయించాలి. ఎందుకంటే బడ్జెట్ కూడా అంచానని మించిపోవచ్చు. ఇవన్నీ పరిగినలోకి తీసికొని రంగంలోకి దిగాలి, ఎందుకంటే ఒకసారి రెన్నోవేట్ చేయడం మొదలు పెడితే మధ్యలో ఆపడం కుదరదు.Renovation House Ideas
ప్లానింగ్ ముఖ్యం :
ఇంటిని ముందుగా ఎటువంటి అవసరాలకి ఉపయోగిస్తామో ఒక అంచనాకి రావాలి. స్థలం రోడ్ వైపు ఉంటే భవిష్యత్తులో షాప్ పెట్టిందుకు అనువుగా ఉంటుందో లేదో చూసికోవాలి. భవిష్యత్తులో అదనపు అంతస్తులు వేసి ఇంటిని అద్దెకు ఇవ్వాలి అనుకుంటే అందుకు తగ్గట్టు నిర్మాణం చేసికోవాలి. మీ అభిరుషికి తగ్గట్లు ఎన్ని bedrooms, బాత్రూమ్స్ రావాలి …వంటగది, పూజగది ఎటువైపు ఉండాలి…హాల్ సైజు, గాలి, వెలుతురు వచ్చేవిదంగా ప్రధానద్వారం, కిటికీలు ఎలావుండాలి అన్న వివరాలు ఆర్కిటెక్చర్ కి చెప్పి ప్లాన్ తీసికోవాలి.
వాస్తుపై నమ్మకం వుంటే వాస్తు శాస్త్ర నిఫుణుడిని సంప్రదించి ప్లాన్ చూపించి అభిప్రాయం తెలిసికోవాలి. స్పస్టమైన ప్లాన్ తో ఇంటి నిర్మాణానికి సిద్ధమవ్వాలి. ప్లాన్ పై పూర్తి అవగాహనా, నమ్మకం వచ్చిన తరువాత నిర్మాణంలోకి దిగాలి. ఒకసారి నిర్మాణం మొదలు పెట్టినాక ప్లాన్ లో ఎటువంటి మార్పులు చేయకుండా చూసికోవాలి.
అనుమతులు పొందాలి :
ఇండిఫిడెంట్ ఇల్లు అయితే ఏదయినా గదులు అదనంగా నిర్మించుకోవాలి అన్న, ప్రహరీ సరిహద్దులో మార్పులు చేయాలి అనుకున్న, రేనోవేషన్ భారీగా చేస్తున్న అనుమతులు తీసికోవడం తప్పనిసరి. ఇటువంటి అనుమతులు తీసికోవలిసి వస్తే వీలుఅయినంత త్వరగా అప్లై చేసికోవాలి. ఒకవేళ మీ అభ్యర్థనను తిరస్కరించిన, మార్పులు చేసికొని మళ్ళీ అప్లై చేసికోవాడానికి కావాల్సిన సమయం దొరుకుతుంది.
ప్రణాళిక Renovation House Ideas :
రెన్నొవేషన్ చెసేముందు ప్రతిదానికి ప్రణాళిక(షెడ్యూల్ ) చేసికోవడం ముఖ్యం. చేసే ప్రతి పనిని మ్యాప్ చేయాలి. నిత్యం పనులను పర్యవేక్షించాలి,Renovation House Ideas రోజు వారి ఖర్చులు అన్నిలెక్కించాలి ఒక బుక్ లో రాసుకొవాలి దీనివలన బడ్జెట్ అనేది నియంత్రణలో వుంటుంది.
థీమ్ :
ఇంటి రేనోవేషన్ లో థీమ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది . థీమ్ నీ ఎంచుకొనేటప్పుడు సాధారణంగా ట్రెండ్ ని ఫాలో అవుతారు. అయితే ఇంటీరియర్ ని ట్రెండ్ మారిన ప్రతిసారి మార్చలేము కాబట్టి టైమ్ లెస్ లుక్ వుండే థీమ్లు ఎంచుకోవడం మేలు. ఇంటిని రేనోవేషన్ చేయడం వలన దానికి కొత్త కల రావడమే కాకుండా ఇంటి వాల్యూ కూడా పెరుగుతుంది.
ప్లేస్ మేనేజిమెంట్ :
ఇంటి రెన్నొవేషన్ విసయంలో ముఖ్యమైనది ప్లేస్ మేనేజిమెంట్. ఏ వస్తువు కొన్న కొలతలు ప్రకారం తీసికోవడం ముఖ్యం. ప్రతిదీ లెక్క ప్రకారం చేయడం చాల ముఖ్యం. Renovation House Ideas ఒకటికి పదిసార్లు చూసికోవాలి లేదంటే ఇల్లు అంత గందరగోళం అయిపోతుంది లేదంటే వస్తువులు మిగిలిపోయి డబ్బులు రుదపాలు అయిపోతాయి .
బాధ్యత :
రెన్నొవేషన్ సమయంలో కొన్ని నిర్ణయాలు తీసికోవడం సవాలు అనిపిస్తుంది. ఎప్పటికి అప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయ్. అలాగే ఇతరులు ఆలోచనలు కూడా పరిగణలోకి తీసికోవాలి. అలాగే రెన్నొవేషన్ విషయంలో ప్రతి ఒక్కటీ నేనే చేస్తా అని ముందుకు వెళ్ళకూడదు. అది బడ్జెట్ ని తగ్గించవచ్చు ఏమో కానీ నిపుణులు చేసిన పనితనం మీకు రాదు. దానివల్ల మీ ఇంటి అందాన్ని మీరే పాదుగొట్టుకున్నవాళ్ళు అవుతారు . కావున మంచి నిపుణలు ని ఎంచుకోండి .Renovation House Ideas
డాంప్ ప్రూఫింగ్ Renovation House ideas :
పాత భవనాల్లో తేమ ప్రధాన సమస్యగా మారిపోయింది కావున ఇంటికి డాంప్ ప్రూఫింగ్ ఉందో లేదో తెలిసికోవడం తప్పనిసరి. వీటివల్ల ఇంటిలో గోడలు పాడుఅయిపోవడం..సీలింగ్ పాడుఅయిపోవడం …కప్బోర్డ్స్ పాడుఅయిపోవడం వంటివి జరుగుతాయి కావున ఇంటికి మంచి సంబంధిత నిపుణుడుతో డాంప్ ప్రూఫింగ్ చేయించుకోవాలి .
ముఖ్యమైన మార్పులు :
ఇంటి రేనోవేషన్లో ముఖ్యమైనవి పెయింటింగ్, రీ ప్లోరింగ్, బాత్రూమ్స్, కిచెన్ మార్పులు. ప్లంబింగ్ వర్క్, గోడలపై ఉన్న పగుళ్లు. చీలికలు వంటివాటిని కవర్ చేయడానికి ఫైబర్ సిమెంట్ సైడింగ్ వంటివి చేయాలి. ఇవి ఇంటి గోడలను కాపాడడంతో పాటు లుక్ ని పూర్తిగా మార్సేస్తాయ్. రేనోవేషన్ సమయంలో ప్రతి గదిలోనూ కబోర్డ్ పెట్టించుకోవాలి అది చాల ముఖ్యం …అలాగే కిచెన్ కూడా స్మార్ట్ కిచెన్ లా మార్చండి. వీలు అయినంతవరకు పాత వస్తువులను మార్చివేయండి.
హోమ్ లోన్ :
రేనోవేషన్ బడ్జెట్ ని కాస్త పెంచుకోవాలనంటే మీరు హోమ్ రేనోవేషన్ లోన్ తీసికోవచ్చు. ప్రస్తుతం చాల బ్యాంకులు ఈ లోన్లను అందిస్తున్నాయి. కస్టమర్ ఆదాయవనరులు, క్రెడిట్ హిస్టరీ, ఆస్తిపాస్తులు, ఇంటి విలువ, ఇల్లు వున్నా ప్రాంతం, ఇతర డాకుమెంట్స్ ఆధారంగా లోన్ అమౌంట్ ని బ్యాంకు లు నిర్ణయిస్తాయి. రేనోవేషన్ లోన్ కావాలి అనుకుంటే హోమ్ లోన్ వుంటే దానిపై టాప్ అప్ తీసికోవడం కూడా వడ్డీని తగ్గిస్తుంది.Renovation House Ideas
చెదలు నివారణ Renovation house ideas :
సాదారణంగా చెక్కతో చేసిన వేటి కైనా త్వరగా చెదలు పడుతూ ఉంటాయి. వీటిని ముందుగా గ్రహించి తగిన జాగ్రత్తలు తీసికోకపోతే …ఇంటిని మొత్తం సర్వనాశనం చేస్తాయి. ఒకసారి చెడపట్టింది అంటే ఇల్లు మొత్తం పాకేస్తుంది. ఇలా కాకుండా వుండాలి అంటే ఇంటినిర్మాణం సమయంలోనే చెదలు మందు వేయాలి. మీకు తెలియకపోతే వాటికి సంబందించిన నిపుణుడిని సంప్రదించండి.
బిల్డింగ్ బేస్మెంట్ వేసేముందు అడుగు లోతులో …అడుగు చప్పున గాపిస్తూ గునపంతో చిన్న కన్నాలు పెట్టుకోవాలి. అదే రేనోవేషన్ బిల్డింగ్ అయితే ఫ్లోరింగ్ లోన మరియు గోడలు చుట్టు తవ్వి.. తరువాత వాటిలో చెదలు మందు వేసికోవాలి. చెదలు మందుకు నీరు తగిలితే దాని ప్రభావము తగ్గిపోతుంది. కాబట్టి వెంటనే పైనా సిమెంట్ కోటింగ్ వేయాలి. తరువాత నిర్మాణం పూర్తి చేయాలి.
ఇంటిని ఇలా మార్చేద్దాం :
ఇంటిని రెమోడెలింగ్ చేయించడం అంటే ఖర్చు ఎక్కువుగా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ సరైన ప్రణాళిక ఉంటే తక్కువ ఖర్చు లో కూడా పని పూర్తి చేసికోవచ్చు. హాల్ కి ఈ రంగు అయితేనే బాగుంటుంది. వంటగదికి ఆ రంగే వేయాలి లాంటి వాటికీ స్వస్తి చెప్పేద్దాం. మనసుకు నచ్చిన రంగులతో ఇంటిని నింపేయాలి. నీలం, పసుపు , పచ్చ వంటి రంగులు ఇంటికి పండగ శోభని తీసికొని వస్తాయ్. అలాగే మామోలు నేలకి బదులుగా ఉడెన్ ఫ్లోర్ నీ ప్రయత్నించండి. వీటిని ఏర్పాటు చేయడం తేలిక మరియు తక్కువ ఖర్చులో కొత్త లుక్ వస్తుంది.
జపాన్, చైనా పేపర్ లాంతర్లు మార్కెట్లో బాగా అందుబాటులో ఉంటున్నాయి …ఇంటిలో మధ్యన వేలాడిదీస్తే ఆ అందము వేరే, మీకు నచ్చిన ఇండోర్ మొక్కని తీసికొచ్చి దానిని లైట్లలో అలంకరించండి. పైన ఇంటి కప్పుకు ఈ లైట్లు పెట్టిన కొత్తగా అనిపిస్తాయి.
ఆర్కిటెక్ట్ ఎంపిక :
ఇంటి నిర్మాణంలో ఆర్కిటెక్ట్ ఎంపిక చాల కీలకమైనది. సరైన ఆర్కిటెక్ట్ ను ఎంచుకోవడం వలన ఎన్నో లాబాలువుంటాయ్. క్వాలిటీ ఆర్కిటెక్ట్ నీ ఎంచుకోవడం వలన అందుబాటులో వున్నా స్థలాన్ని 100% వాడుకోవడమే కాకుండా కన్స్ట్రక్షన్ ఖర్చులు తగ్గిస్తాడు. కన్స్ట్రక్షన్ ఆలస్యం కావడంతో ఎక్కువుగా నిర్మాణ ఖర్చులు పెరుగుతాయి. అదే క్వాలిటీ గ్రేడ్ కాంట్రాక్టర్ నీ ఎంపిక చేసికుంటే అనుకున్న టైం లో నిర్మాణ పనులు పూర్తి చేసికోవచ్చు.
ఆర్కిటెక్ట్ , కాంట్రాక్టరుని ఎంచుకున్న తరువాత ఇద్దరకీ ప్రయోజనం కలిగేలా అగ్రిమెంట్ తప్పనిసరి. ఇంటి నిర్మాణం పూర్తి అయ్యేవరకు అడ్వాన్స్ అమౌంట్ తరువాత ఎలాంటి ప్రెమెంట్స్ చేయకపోవడమే మంచిది. అలాగే అగ్రిమెంట్లో ఫీజ్ ఎంత ..మెటీరియల్ ఎవరు తెస్తారు…ఎప్పటిలోపు వర్క్ పూర్తి అవుతుంది..ఒకవేళ లేట్ అయితే ఫెనాలిటీ వేయడం వంటి అంశాలు కచ్చితంగా మెన్షన్ చేయాలి .
సర్వీసెస్ :
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .Renovation House Ideas
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును .

