Some Important Points Buying Property/ప్రొపెర్టీ కొనేముందు తెలిసికోవాలిసిన కొన్ని ముఖ్యంశాలు !

Some Important Points Buying Property/ప్రొపెర్టీ కొనేముందు తెలిసికోవాలిసిన కొన్ని ముఖ్యంశాలు !

Some Important Points Buying Property; మనం ప్రోపెర్టీ కొనేముందు దేనికోసం  land తీసికుంటున్నాం అనేది ముందు తెలిసికోవాలి ( what is purpose buying land ) అంటే మీరు ఒక “dream home ” కట్టుకోవడానికా లేదా apartments కట్టి రెంట్ కి ఇవ్వడానికా లేదా investment కోసమా లేదా commercial కోసమా లేదా ఏదయినా business కోసమా (పెట్రోలుబంక్ , సినిమాహాల్స్ , కల్యాణమండపం ,స్కూల్స్ ,colleges …………..) దేనికోసం అనేది ఒకటికి పది సార్లు చూసికోవాలి వీటిబట్టి మీరు ప్లానింగ్ చేసికొవాలి ఎక్కడ కొనికుంటే (buying property ) మంచిది ఎక్కడ కొంటె మనం అనుకున్నది (goal ) సాధించవచ్చు అనేది మీకు ఒక ఐడియా వచ్చేయాలి .  ఈ లింక్ పై క్లిక్ చేయండి మంచి డిస్కౌంట్ పొందండి https://amzn.to/4mADVq8

మనం land కొన్నప్పుడు ఎలాంటి zone లో ఆ land వుంది అనేది తెలిసికోవాలి అంటే Residencial zone లోన వుందా commercial zone లో వుందా agriculture zone (farmlands ) లోని ఉందా industrial zone లో వుందా అనేది కచ్చితంగా మనం  తెలిసికోవాలి, ఇది కూడా చాల” important”  

మన land (around) చుట్టూ ఏమి ఏమి companies వున్నాయ్! ఏమి ఏమి companies వస్తున్నాయ్  ! అక్కడ ఏమి ఏమి development  అవుతున్నాయి అనేది తెలిసికోవాలి [ex : Hospitals, educational institutes , industries , companies , fashion brands , airports ,petrol bunks …………] అలాగే road development’s ఎలావున్నాయ్ అనేదికూడా చెక్ చేసికోవాలి 

SPECIALTIES :

మనం కొన్న property కి  electricity specialty , house draining system , public utility , gas specialty , bus specialty(transport)   water specialty,  roads  ….all necessary  ఇలా మనకి ఏవైతే కావలసినవి ఉంటాయో అవన్నీ మనం చెక్ చేసికోవాలి ఇప్పుడు కాకపోయినా future లోనైనా వస్తాయా అని తెలిసికోవాలి  

legal rights అంటే  ఒకరి property ని ఇంకొకరు ఉపోయాగించడం లేదా access తీసికోవడం అంటే మన ఇల్లు లోనకివుంది అనుకుందాం అప్పుడు road కి రావడానికి దారి వుందా లేదా అని చెక్ చేసికోవాలి, ఒకవేళ అది కొండా అయినా మన ల్యాండ్ లో వుంటే మనకు అది తవ్విన మనకు  rights ఉండాలి

Best House construction
best home design tips

Some Important Points Buying Property:

* boundary wall / compound wall వుందా లేదా అనేది తెలిసికోవాలి అలాగే  “total house area”  ఎంత అనేది తెలిసికోవాలి  

*నాలా certificate వుందా లేదా తెలిసికోవాలి(చూసికోవాలి )

* అనుమతులు పొందితుందా లేదా అనేది తెలిసికోవాలి అంటే HMDA /DTCP /VUDA / వీటిలో దరకాస్తు చేసికున్నారా లేదా అనుమతులు ఉన్నాయా లేదా అనేది తెలిసికోవాలి 

*వెంచర్ అయితే ROAD connectivity అనేది వెంచర్ కి వుందా లేదా ఉంటే main road నుంచి 40′ రోడ్ కచ్చితంగా ఉండాలి వెంచర్ లోపల అన్ని రోడ్ లు 30′ కచ్చితంగా(internal ) ఉండాలి 

వెంచర్ లో  cc roads  , లైటింగ్ , డ్రైనేజీ,  గార్డెన్ …..ఉన్నాయా లేవా ఉంటే ఎంత గడువులో పూర్తి అవుతుంది అనేది తెలిసికోవాలి 

* వెంచర్ అయితే Documentation చాల జాగ్రత్తగా చూసికోవాలి అలాగే LEGALOPENION చేసికొని తీసికోవాలి, ప్రతిది చాల జాగ్రత్తగా చూసికోవాలి లేదంటే మోసాలు చేస్తారు   thank you ……

*ప్రతి investment లో రిస్క్ ఉంటుంది వీటిలో మాత్రమే రిస్క్ ఉండదు 

* మార్కెటింగ్ టిప్స్(marketing ఎలా చేయాలి అనేది ఫుల్ డీటెయిల్స్ ) కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి https://impresshomedesigners.com/wp-admin/post.php?post=2063&action=edit

*మీరు  వైజాగ్ చుట్టుపక్కల open plots , flats , commercials , villas , duplex houses , independent houses కొనాలన్నా  అమ్మాలన్న మాకు సంప్రదించండి  

*We Construct your Dream House/ Villa/apartment/development in Vizag And Vizianagaram and Srikakulam  surrounding  pls contact;7989312152

*Premium Quality Constructions For Duplex, Villas, Individual Houses, Apartments & Developments With Modern Interiors In Vizag  contact me ; 7989312152

gated community flats for sale
the best flats for sale