Why is RERA Registration Important? (RERA చట్టం -2016) రియల్ ఎస్టేట్ నియంత్రణ మరియు అభిరుద్ది!
Why is RERA Registration Important? (RERA చట్టం -2016) రియల్ ఎస్టేట్ నియంత్రణ మరియు అభిరుద్ది! Why is RERA Registration important: రియల్ ఎస్టేట్ పనులు , కన్స్ట్రక్షన్ పనులు కానివ్వండి,ఫ్లాట్స్, లేఔట్స్ ,విల్లాస్ కానివ్వండి వీటిన్నిటికి ఒక act తీసికోవచ్చింది “సెంట్రల్ గవర్నమెంట్” ఇది 2016 ఆమోదం పొందింది (మార్చి ) కానీ మే 2017 నుంచి ఇంప్లిమెంటు చేసారు.రియల్ ఎస్టేటుకి సంబంధించి ఆక్టివిటీ చేయాలంటే వీటిలో మెంబెర్ అయివుండాలి. ఎవరైనా […]




