What is GP Layout? GP Layout అంటే ఏమిటి ?

What is GP Layout? GP Layout అంటే ఏమిటి ? వీటి ఉపయోగము  ఏమిటి ?

 

What is GP Layout : మనం ఎప్పుడైనా ప్రాపెర్టీ కొనాలి లేదా అమ్మాలి అనుకున్నప్పుడు ముందుగా వీటిగురించి తెలిసికోవాలి లేదంటే మోసపోతాము, మనం ఎన్నో కలలు కని డబ్బులు సంపాదించి మన సొంతఇంటి కల నిజాం చేసికోవాలి అనుకుంటాం మధ్యలో దళారీలు చేతిలో మోసపోతూవుంటాం కాబట్టి వీటిగురించి ఎట్టిపరిస్థితిలోనైనా తెలిసికొనితీరావలిసిందే. మరి ముక్యంగా “రియల్ ఎస్టేట్” వ్యాపారం చేస్తున్నవారు, చేయాలి అనుకున్నవారు  ఎవరైనాసరే వీటిగురించి తెలిసికోవడం చాల అవసరం. ఈ లింక్ పై క్లిక్ చేయండి https://amzn.to/3SOKPuz

GP LAYOUT :

* GP అనేది ఒక un organized layout అని మనం తెలిసికోవాలి (మనం గ్రహించుకోవాలి )

* technical approval ఇచ్చే అధికారం గ్రామపంచాయతి కి ఉండదు 

* GP అనేది ఎక్కడకూడ లీగల్ కాదు అది మనం గ్రహించాలి . 

* GP అంటే గ్రామపంచాయతీ layout. ఒకప్పుడు అన్నిపంచాయతీలో GP నే ఉండేది ఇప్పుడు లేదు ఎందుకంటే వీటిలో   అనేక సమస్యలు (సమస్యలు ఎక్కువ )

వీటిలో ఎలక్ట్రిసిటీ స్పెసిలిటీ /వాటర్ స్పెసిలిటీ /డ్రైనేజీ సిస్టమ్ ఇవి ఏవి ఉండేవి కాదు వీటిని సెపెరేటుగా APPLY         చేసికోవాలి (పర్మిషన్ తెచుకోవాలి )

* approval  అనేది  Immediately అయినా రావచ్చు లేదా కొన్ని నెలలు తరువాత అయినా రావచ్చు ఇది ఒకసమస్య 

* వీటిలో “double రెజిస్ట్రేషన్” త్రీబుల్ రిజిస్ట్రేషన్ ” అనేవి ఉంటాయి ఇది ఒక ప్రధానమైన సమస్య 

*  గ్రామపంచాయతీ layout కి “రోడ్ సైజు” 20′ లేదా 25′ మాత్రమే పర్మిషన్ ఉంటుంది  

ఒకవేళ ఎవరైనా సరే property చుట్టూ మీము “road లు వేశాము” డ్రైనేజీ చేసాము ” కాలువలు కట్టాము ,స్తంబాలు పాతము లేదా చుట్టూ మొక్కలు పెట్టాము లేదా కాంపౌండ్ వాల్ కట్టాము మధ్యలో గేట్లు పెట్టాము లేదా మీము చాలారోజులునుంచి దీనిలో ఉన్నాము వ్వవసాయం చేసాం అని చెప్పినాగాని అది “un organized layout” క్రిందకు వస్తుంది అని మనము గ్రహించాలి 

మీరు కొనుకున్నటువంటి పంచాయతీ ప్లాట్ “మున్సిపాలిటీ” లో వున్నా లేదా “urban development authority” పరిధి   లోవున్న లేదా HMDA పరిధిలో వున్నా మనం ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి అధికారం లేదు .

* GP అనేది లీగల్ కాదు , LOAN రాదు , MORTGAGE  చేసికోవడానికి అవ్వదు , ఇల్లు కట్టుకోవడానికి అవ్వదు 

* ఒకవేళ GP LAYOUT కొన్నట్లుఅయితే వాటి background తెలిసికోవాలి అది ఏ జోన్ లో వుంది. చెరువుకి ఎంత దూరంలో వుంది, irrigation ప్రణాళికకి ఎంతదూరం వుంది , సైనికదళాలు కి సంబందించిన ఏరియా(restricted prohibited area) వుందా ఉంటే ఎంతదూరంలో వుంది (డిస్టెన్స్ ), forest ఏరియా ఎంత distance లోవుంది ఇవన్నీ మనం చూసికోవాలి మనం కొన్నప్పుడు 

* మనం LRS చేసికున్నప్పుడు ఇవన్నీ verify చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి అందుకే కొనకూడదు. ఇవన్నీ చెక్ చేసికొని బాగా ఆలోసించి నిర్ణయం తీసికోవాలి……….thank you     

సిమెంట్ రేకులు vs ఐరన్ రేకులు vs యూపీవీసీ రేకులు వీటి గురుంచి మీరు తెలిసికోవాలి అంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి  https://impresshomedesigners.com/wp-admin/post.php?post=2162&action=edit