What is LRS Layout? LRS Layout అంటే ఏమిటి ? వీటి ఉపయోగము ఏంటి ? వీటి వల్ల నష్టం ఏమిటి ?

What is LRS Layout : ఈ LRS ని అప్లై చేసికోవాలి అంటే మన దగ్గర ఏమి ఉండాలి మన ప్రాపర్టీ ఏవిదంగా ఉండాలి అని మనం తెలిసికొనేముందు, మనం ఎప్పుడైనా ప్రాపెర్టీ కొనాలి లేదా అమ్మాలి అనుకున్నప్పుడు ముందుగా వీటిగురించి(LRS=LAND REGULARATION SCHEME) తెలిసికోవాలి లేదంటే మోసపోతాము, మనం ఎన్నో కలలు కని డబ్బులు సంపాదించి మన సొంతఇంటి కల నిజాం చేసికోవాలి అనుకుంటాం మధ్యలో దళారీలు చేతిలో మోసపోతూవుంటాం కాబట్టి వీటిగురించి ఎట్టిపరిస్థితిలోనైనా తెలిసికొనితీరావలిసిందే. మరి ముక్యంగా “రియల్ ఎస్టేట్” వ్యాపారం చేస్తున్నవారు, చేయాలి అనుకున్నవారు ఎవరైనాసరే వీటిగురించి తెలిసికోవడం చాల అవసరం. ఈ లింక్ పై క్లిక్ చేయండి https://amzn.to/3SOKPuz
LRS LAYOUT: ( LAND REGULARATION SCHEME)
* గవర్నమెంట్ రెండు సందర్భాల్లోనే ఈ LRS ఇస్తుంది ఒకటి గవర్నమెంట్ కి రెవిన్యూ కావాలంటే ఇస్తుంది రెండువాది ఆప్రాంతం అభిరుద్ది చెందితాది అని తెలిసి ఆప్రాంతం అబిరుద్దికి నోసికోకపోతే (అభిరుద్ది చేయడంకోసం GOVERNMENT LRS తీసికురావడం జరుగుతుంది ).
* ఈ LRS తీసికొనిరావడం వల్ల మౌలికవసతులు ఏర్పడతాయి రోడ్లు develop అవుతాయి infrastructure perfect గా ఉంటుంది .
* ఎక్కువమంది ప్రజలు అక్కడకి వెళ్లి సొంతఇల్లు కొనొక్కోని టెక్నికల్ గా ఆప్రాంతమంతా అబిరుద్ది చేస్తున్నట్లు(indirect గా గవర్నమెంట్ అబిరుద్దిచేస్తున్నట్లు )
* LRS మనము చేసికోవాలి అనుకుంటే కొన్ని రూల్స్ మనం follow అవ్వాలి, కొంత సిస్టమ్ కూడా follow అవ్వాలి .
* బేసిక్ గా గ్రామపంచాయతీ లేఔట్ నే (GP ) మనము LRS చేసికుంటాం ( LRS అయినాక GP డెవలప్ అవుతుంది )
* LRS చేసికున్నప్పుడు ప్రతీ మున్సిపాలిటీకి(municipality), ప్రతి urban కీ , ప్రతి HMDA కి ఒక masterplan వుంటుంది అని మనం గ్రహించాలి .
* LRS కీ అప్లై చేసికున్నపుడు ముందుగా గవర్నమెంట్ “TITLE DEED” నీ వేరిఫికేషన్ చేస్తుంది , technical వెరిఫికేషన్ అనేది master plan బట్టి చేస్తారు , LRS కీ అప్లై చేసికున్నపుడు ఇవన్నీ గ్రహించాలి .
* రెసిడెన్సియల్ జోన్ లో వుందా లేదా అనేది major గా చెక్ చేస్తారు వుంటే సేఫ్ .
* (FTL ) అంటే ఆప్రాంతంలొ ఏదయినా చెరువులు ,వాగులు , వంకలు , 10Hectors కి మించి వుంటే దానికీ 30మీటర్స్ buffer జోన్ వదిలి కట్టుకోవలి అప్పుడు LRS చేసికోవచ్చు .(అదే 10hectors లోపల వుంటే 9మీటర్స్ buffer జోన్ compulsory వుండాలి, అదే చిన్నా నాలా అయితే 2M వదిలిపెట్టాలి .
* అదే military, Airport , Forest …..ఇలా ఏదయినా “central government” కి సంబందించినవి అయితే 500మీటర్స్ buffer zone వదిలిపెట్టాలి (వారి దగ్గరినుంచి పర్మిషన్ తీసికోవాలి [NOC] )
* గ్యాస్ pipeline లేదా water pipeline వుంటే right-side-50′ అలాగే left side-50′ వదిలిపెట్టాలి లేదంటే “ఫైల్ రిజెక్ట్” తక్కువకి వస్తుంది అని అందుకే కొనకూడదు
* HMDA /DTCP /VUDA పరిధిలో ఒక ప్లాట్ కొన్నప్పుడు masterplan చెక్చేసికోవాలి .
* residential మరియు కమర్షియల్ జోన్ లేనే మాత్రమే కొనికోవాలి ఏ రిస్క్ ఉండదు .https://impresshomedesigners.com/wp-admin/post.php?post=2196&action=edit
* period zone, conjugation zone , recreation open space zone, water source zones, bio conjuration zone , manufacturing zone , transport జోన్ లో కొనికోకూడదు ఏప్పటికీనా ప్రాబ్లెమ్ వస్తుంది ………..thank you


