What is Pre Emi? ప్రీ -ఈ ఎం ఐ గురించి మీకు తెలుసా?

What is Pre Emi? ప్రీ -ఈ ఎం ఐ గురించి మీకు తెలుసా?

What is Pre Emi:

What is Pre Emi: సొంతఇంటి కలను నిజమ్ చేసికోవడానికి చాలామంది హోంలోన్లను సంస్థలను ఆశ్రయిస్తుంటారు.దీన్ని తిరిగి చెల్లించడానికి చాలామంది “ఈ ఎం ఐ” ఆప్షన్ ఎంచుకుంటారు.అయితే వీటిలో కూడా చాల రకాలు వున్నాయ్.వాటిలో ఒకటి ఈ  “Pre Emi”…ప్రీ అంటే ముందుగా అని అర్ధం.ఇంటి నిర్మాణ పనులు పూర్తికాకముందే చెల్లించేది కావడంతో వీటిని Pre Emiఅని పేరువచ్చింది.ఒక వేళా మనం ఏ ఆప్షన్ ఎంచుకుంటే.హోమ్ లోన్ మొత్తాన్ని ఇంటి నిర్మాణ పనుల కోసం విడతలవారీగా విడుదల చేస్తారు.ఇంటి నిర్మాణ పనులుఅన్నీ పూర్తి అయ్యేవరకు,వివిధ విడతల్లో మీకు ఎంతయితే హోంలోన్ అందిందో అంతే మొత్తంపై వడ్డీని ప్రతి నెల చెల్లించాలి.దీన్ని  “Pre Emi” అని పిలుస్తారు.

Best interior designing company
Best interior designing company

NOTE :

ఇంటి నిర్మాణ పనులు పూర్తిఅయ్యాక, హోంలోన్ కు సంబంధించి ఫుల్ రిపెమెంట్ కోసం ఈ ఎం ఐ చెల్లించాల్సి ఉంటుంది.ఇందులో అసలు వడ్డీ అన్ని కలిసి ఉంటాయి.Pre EMI అనేది హోమ్ లోన్‌లో ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రారంభ దశలో ఆర్థిక ఒత్తిడిని తగ్గించినా, దీర్ఘకాలంలో వడ్డీ భారం పెరుగుతుంది. కాబట్టి Pre EMI ఎంచుకునే ముందు మీ ఆదాయం, ఖర్చులు, భవిష్యత్తు ప్లాన్లను బాగా పరిశీలించుకోవాలి.

ప్రీ ఈ ఎం ఐ లాభాలు:

“ఫుల్ ఈ ఎం ఐ” తో పోలిస్తే “ప్రీ ఈ ఎం ఐ” తక్కువుగా ఉంటుంది.ఇంటి నిర్మాణ పనులు జరుగుతుండగా,అద్దె ఇళ్లలో నివసించే వారు అద్దెతో పాటు ప్రీ ఈ ఎం ఐ ని ఈజీగా చెల్లించగలరు.నిర్మాణ పనులు పూర్తిఅయ్యాక వీలైనంత త్వరగా ఇంటిని అమ్మేయాలని భావించేవారికి ఈ ఆప్షన్ సౌకర్యావన్తంగా ఉంటుంది.

Pre Emi నష్టాలు:What is Pre Emi:

“ఫుల్ ఈ ఎం ఐ” తో పోలిస్తే “ప్రీ ఈ ఎం ఐ” మొత్తం ఎక్కువుగా ఉంటుంది. ఉదాహరణకు 60లక్షలలోఒక ఇంటి నిర్మాణం జరిగితే దానికి సంబంధించి మొత్తం “ఈ ఎం ఐ” లు సగటున 22 ఏళ్ళు ఉంటాయి.ఇంటి నిర్మాణం జరిగే రెండేళ్లు పాటు ప్రీ ఈ ఎం ఐ లు చెల్లించాల్సి వస్తుంది.ఈ  రెండుఏళ్ళలో నాలుగు విడతల్లో ప్రీ ఈ ఎం ఐ మొత్తం పెరిగి పోతుంది.ఒక వేళా ఇంటి నిర్మాణ సమయం పెరుగుపోతే ప్రీ ఈ ఎం ఐ చెల్లింపు వ్యవధి కూడా పెరుగుతుంది.దీని వల్ల హోంలోన్ పొందిన వ్యక్తి తిరిగి చెల్లించే మొత్తం భారీగా పెరగవచ్చు.

ప్రీ ఈ ఎం ఐ calculation:

example:విడుదలైన లోన్: ₹20,00,000

వడ్డీ రేటు: 9% (0.09)

Pre EMI = (20,00,000 × 0.09) / 12
Pre EMI = ₹15,000 (సుమారు)

మీరు నెలకు ₹15,000 మాత్రమే చెల్లిస్తారు.

కొన్ని ముఖ్యమైన అంశాలు:What is Pre Emi:

*Pre EMI అనేది పూర్తి లోన్ అమౌంట్ విడుదల కాకముందు చెల్లించే వడ్డీ మాత్రమే.
*ఇందులో మీరు Principal (అసలు లోన్) చెల్లించరు, కేవలం వడ్డీ మాత్రమే చెల్లిస్తారు(విడుదలైన లోన్ మొత్తంపై).
*ఇల్లు ఇంకా నిర్మాణ దశలో ఉన్నప్పుడు బ్యాంక్ మొత్తం లోన్‌ను ఒకేసారి ఇవ్వదు.దశలవారీగా (Stage-wise Disbursement) ఇస్తుంది.
*మీరు స్వంతంగా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కూడా బ్యాంక్ దశలవారీగా లోన్ ఇస్తుంది.

*ఇల్లు నిర్మాణం పూర్తయ్యాక లేదా మొత్తం లోన్ విడుదలైన తర్వాత, బ్యాంక్ ఆటోమేటిక్‌గా Full EMI లోకి మారుస్తుంది.

*నిర్మాణం పూర్తయ్యే వరకు తక్కువ ఖర్చు కావాలనుకునేవారుకి ఉపయోగపడుతుంది.
*అద్దె + EMI రెండింటినీ ఒకేసారి భరించలేము అనుకొనే వారికీ ఉపయోగపడుతుంది.
*మీరు వడ్డీ మాత్రమే చెల్లిస్తారు కాబట్టి EMI తక్కువగా ఉంటుంది.
*తాత్కాలికంగా లాభంగా కనిపించినా, లాంగ్ టర్మ్‌లో ఖర్చు పెరుగుతుంది.

లోన్ పూర్తి అయిందా? అయితే ఇవి మరిసిపోకండి:

ఇంటి నిర్మాణాలు చాల వరకు లోన్ తీసికొని చేపడతుంటారు.ఈ క్రమంలో తాము తీసికున్న లోన్ క్లోజ్ అయినతరువాత.. రుణ సంస్థకి ఇచ్చిన డాక్యూమెంట్స్ చాలామంది తిరిగి తీసికోరు.వాటితో ఇంకా పనిఏముందిలే అని అనుకుంటారు..కానీ వీటితో భవిషత్తులో సమస్యలు ఎదురుకోవలిసి వస్తుంది.

NOC (NO OBJECTION CERTIFICATE):

* ప్రధానంగా బ్యాంకు నుంచి “NOC “సర్టిఫికెట్ తీసికోవాలి.ఈ సర్టిఫికెట్ మీ లోన్ పూర్తి అయ్యింది అని చెప్తుంది.ఇందులో మీ పేరు,ఊరు ,ఇతరవిషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి.

ప్రాపెర్టీ ఒరిజినల్ డాక్యూమెంట్స్:

ఆ తరువాత మీ యొక్క “ప్రాపెర్టీ ఒరిజినల్ డాక్యూమెంట్స్”తీసికోవాలి.సెక్యూరిటీ కోసం మీరు బ్యాంకు కి ఇచ్చిన చెక్ లను కూడా తీసికోవడం మరిసిపోకండి.

రిజిస్టర్ నుంచి లీన్ టర్మినేషన్:What is Pre Emi:

* ఫ్యూచర్ లో చట్టపరమైన సమస్యలు తలెత్తుకుండా ఉండడానికి “రిజిస్టర్ నుంచి లీన్ టర్మినేషన్” తీసికోవడం మరిసిపోవద్దు.

ఎన్ కంబెన్స్ సర్టిఫికెట్:buyer and builder agreement detailsకోసం https://impresshomedesigners.com/buyer-builder-agreement/

* “ఎన్ కంబెన్స్ సర్టిఫికెట్”కూడా తీసికోవడం మరిసిపోవద్దు.ఇది ఒక లీగల్ డాక్యుమెంట్.మీ ప్రొపెర్టీ home లోన్ కి సంబంధించి అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలు ఇందులోనే ఉంటాయి.

క్రెడిట్ రిపోర్టు:

* ముక్యంగా మీ క్రెడిట్ రిపోర్టులో లోన్ క్లోజ్ అయినట్లు వచ్చేంత వరకు బ్యాంకులను సంప్రదించాలి.మీ లోన్ ని పూర్తిగా చెల్లించిన తరువాత ఆవిషయాన్ని కచ్చితంగా “క్రెడిట్ బ్యూరో సంస్థ’ కి తెలియపరసాలి.

EMI గురించి తెలిసికోవాలి:

హోంలోన్ తీసికున్న తరువాత మంత్లీ EMI కట్టేందుకు అవసరమైన ఆదాయ మార్గాలున్నాయా అన్నది చెక్ చేసుకోవాలి. వాయిదాలు సులువుగా చెల్లించడానికి తక్కువ EMI ను ఎంచుకోవాలి.మీరు తక్కువ మొత్తంలో లోన్ తీసికుంటే ఈజీగా తిరిగి చెల్లించవచ్చు.పెద్ద మొత్తంలో హోంలోన్ తీసికుంటే చెల్లించడానికి చాల కాలం పడుతుంది.అలాగే వీలైనంత ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టేలా చూసికోవాలి.

ఫ్రీ అప్రూవ్డ్ లోన్:

కొన్ని బ్యాంకులు మీకు హోంలోన్ పై ఫ్రీ approved ఆఫర్ ఆప్షన్ ఇస్తాయి.ఇలాంటి పరిస్థితిల్లో మీరు ముందు గృహ రుణం పొందిన తరువాత,.అదే బడ్జెట్ లో ఇల్లు వెతుక్కోవడం బెటర్.

అర్వ్హతలు:What is Pre Emi:

ఏ బ్యాంకు ఐనా లోన్ ఇవ్వాలనికున్నప్పుడు సంబంధిత వ్యక్తికి గల అర్వ్హత లను చెక్ చేస్తుంది.,కాబట్టి రుణ గ్రహీత తన వయస్సు ఆధారంగా బ్యాంకు వెబ్సైటు లో లోన్ పరిమితి చెక్ చేసికొని…ఆ తరువాత అప్లై చేసికోవాలి.దీని వల్ల చాల సమయం ఆదా అవుతుంది.

ఫ్రీ పేమెంట్ చార్జీలు:https://amzn.to/4rczbbU

హోంలోన్ తీసుకుంటున్నప్పుడు బ్యాంకుకు…రుణ గ్రహీత ఫ్రీ పేమెంట్ చార్జిస్ చెల్లించాల్సి ఉంటుంది.కాబట్టి ముందుగానే బ్యాంకర్ తో ఫ్రీ పేమెంట్ చార్జీలు విషయమై చర్చించుకోవడం ఉత్తమం.

వీటిలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్:

* ఇంటి రుణాలకు చెల్లిస్తున్న వాయిదాలను ఏడాదికొకసారి మీ వీలుని బట్టి 5 శాతం వరకు పెంచుకోవాలి.ఆదాయం పెరిగింది అన్నప్పుడు ఇలా చేయడం వలన రుణ వ్యవధి తగ్గుతుంది.దీని వలన వడ్డీరేటు భారము తగ్గుతుంది.

* వాయిదాలు పెంచుకోవడం ఇబ్బంది అనుకుంటే అసలు మొత్తంలో ఏడాదికి 5శాతం చెల్లించేలా ప్రయత్నించాలి. దీనివల్ల 20 ఏళ్ళున్న రుణ వ్యవధి 12 ఏళ్ళలోనే పూర్తి అవుతుంది.

* రుణ వ్యవధి పెరుగుతుంది అనుకున్నప్పుడు 10శాతం Emi పెంపు,ముందుస్తు చెల్లింపులు ద్వారా వ్యవధి పెరగకుండా చూసికోవచ్చు.

* ఎప్పటికి అప్పుడు మీ బ్యాంకు లేదా రుణ సంస్థ నుంచి గృహరుణానికి సంబంధించి వివరాలు తెలిసికోవడం ముఖ్యం. 

* ఫిక్సిడ్ వడ్డీరేట్లలో ఆర్థికభారం కాస్తఅధికంగానే ఉంటుంది.ఫ్లోటింగ్ వడ్డీరేట్లతో పోలిస్తే ఇందులో 1-2.5 శాతం అధిక వడ్డీ ఉంటుంది.

*లోన్ తీసికున్న తరువాత మార్కెట్లో వడ్డీరేట్లు తగ్గితే …రుణగ్రహీతలు ఆ రేటు కన్నా ఎక్కువగానే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

*గడువుకు ముందు లోన్ మొత్తం చెల్లించాలిన్న,ఇందులో నుంచి ఫ్లోటింగ్ వడ్డీరేటుకు మారాలన్న బ్యాంకులు రుసుములు విదిస్తాయి.

*రెపోరేటు తగ్గితే నెలవారీ వాయిదాల నుంచి కొంత ప్రయోజనం పొందవచ్చు.

*రీఫైనాన్సు అవసరంలేకుండా మార్కెట్ రేటు తగ్గుదల ప్రయోజనాన్ని పొందవచ్చు.

*వడ్డీ రేట్లు తగ్గినప్పుడు EMI ల మొత్తాన్ని తగ్గించుకోకుండా…టెన్యూర్ ని తగ్గించుకున్నట్లు అయితే రుణం త్వరగా చెల్లించవచ్చు.వడ్డీ భారం కూడా తగ్గుతుంది.

* మీ home లోను ముందుగానే క్లోజ్ చేయాలంటే ఈ విషయాన్ని బ్యాంకుకి లేఖ లేదా ఇమెయిల్ ద్వారా ఫ్రీ క్లోజ్ కి గల కారణాలు తెలపాలి.

* మీ house లోన్ మొత్తాన్ని ముందుస్తుగా చెల్లిస్తే,ఆ బ్యాంక్ నుంచి “నో-objection సర్టిఫికెట్(NOC)” తీసికోవాలి.

* మీ ఆస్తిపై మరొకరికి హక్కులు ఉంటే,తక్షణం దానిని తొలిగించుకోవాలి.దీని ద్వారా చట్టపరమైన సమస్యలు వుండవు.

* Home లోన్ మొత్తాన్ని ఫ్రీ క్లోజ్ చేసినాక,బ్యాంక్ మీ ఒరిజినల్ డాకుమెంట్స్ తిరిగి ఇచ్చేస్తుంది.వాటిని జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తపరసాలి.

మీకు ప్లాట్ లోన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.https://impresshomedesigners.com/wp-admin/post.php?post=2934&action=edit

మా construction company సర్వీసెస్ :

*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ , duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number; 7989312152, 9989456907.

flats for sale